Tuesday, 04 Aug, 2026

ఉసిరి తింటే మేలు 

ఈ చలిరోజుల్లో విరివిగా దొరికే ఉసిరి ఎక్కువగా తింటే ఎంతో మంచిది అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ఈ కరోనా సమయంలో ఎ, సి విటమిన్లు సమృద్ధిగా ఉండే ఉసిరికాయలు నేరుగా కానీ రసం రూపంలో కానీ తీసుకుంటే ఫ్లూ జ్వరాలు రాకుండా ఉంటాయంటున్నారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె కండరాలకు బలాన్ని ఇస్తాయి. ఈ కాయల్లో ఉండే క్రోమియం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. […]

దీక్ష పట్టుదల విజయానికి మెట్లు

కొందరి గురించి చదువుతుంటే ఈ ప్రపంచంలో అసాధ్యం ఏదీ లేదనిపిస్తుంది.భర్తతో విడిపోయి, ఉద్యోగం లేక, ఒక చిన్న పాపతో ఎన్నో కష్టాల్లో ఉన్నా జె.జె రౌలింగ్ మొట్ట మొదట ఒక పిల్లవాడు మంత్రగాళ్ళ స్కూల్లో చేరడం గురించి ఒక నవల రాస్తే దాన్ని 12 ప్రచురణ సంస్థలు తిప్పి కొట్టాయి. ఈ పిల్లల కథలు ఎందుకు కానీ ఏదైనా ఉద్యోగం చేసుకోమని ఒక సంపాదకుడు సలహా కూడా ఇచ్చాడు.ఈ రోజున ఆమె రాసిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా […]

మెత్తని లోటస్ పట్టు 

పత్తి నుంచి పట్టు పురుగుల నుంచి నూలు పట్టు తీసినట్లే తామర తాళ్ళ నుంచి కూడా ఈ దారం తీసి నలిగి పోకుండా తేలిగ్గా మెరిసే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. మయన్మార్ కంబోడియా వాళ్ళు ఇప్పుడు మణిపూర్ కు చెందిన విజయశాంతి ఈ లోటస్ సిల్క్ తయారీ నేర్చుకుని మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కేంద్రం మొదలుపెట్టింది. జర్మనీ కి చెందిన ఓ ప్యాషన్ బ్రాండ్ ఈ వస్త్రాన్ని కొంటుంది లోటస్ సిల్క్ తో తయారైన […]

విలువైన రత్నం పెరి డాట్ 

విలువైన మణులలో పెరి డాట్ ఒకటి. ఈ రత్నాలు ఆలివ్ గ్రీన్ లోని వివిధ ఛాయల్లోనూ ఎరుపు ఆకుపచ్చ గోధుమ రంగు ఆకుపచ్చ కలగలిసిన పారదర్శకమైన రంగుల్లో ఉంటాయి. ఇవి క్లియో పాత్రకు అభిమాన రత్నాలు గా చెబుతారు. పెరి డాట్ రత్నాల హారం చాలా అందమైంది పెరి డాట్ ఉంగరాలు ధరిస్తే జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతారు. అందమైన హారాలు ఉంగరాల్లో పెరి డాట్  చక్కగా ఒదిగిపోతుంది అందమైన రత్నం జీవితంలో సుఖసంతోషాలు […]

Kaaka Muttai (2015) తమిళం 

టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ పాగా వేసిన కాక ముట్టాయి సినిమా నటుడు ధనుష్ వెట్రిమారన్ నిర్మించారు. ఉత్తమ బాలల చిత్రంగా రెండు నేషనల్ అవార్డ్ లు గెలుచుకోంది. చెన్నై మురికివాడల్లో ఇద్దరు అన్నదమ్ములు తల్లి నాయనమ్మ తో నివసిస్తుంటారు. తండ్రి కారణం లేని జైలు శిక్ష అనుభవిస్తుంటాడు.ఈ ఇద్దరు పిల్లలు రైలు పట్టాల దగ్గర రాలిపడే రాక్షసి బొగ్గు ఏరుకుని  డబ్బు సంపాదిస్తూ ఉంటారు.ఆ పిల్లలు కాకి గుడ్లు తింటూ ఉండటం తో వాళ్ళని […]

వయసు దాచే మేకప్ 

వయసు కనబడకుండా మేకప్ ఎంతో మాయ చేస్తుంది. ముందుగా మాయిశ్చరైజర్ అవసరం ఎంతో ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించి మేకప్ చక్కగా పట్టేలా చేస్తుంది.ఫౌండేషన్ ఎక్కువ అయితే మొహం పైన పొరలా వచ్చి ముడతలు గీతలు పడతాయి చర్మం కలిసిపోయే లిక్విడ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.చాలా తక్కువ రాసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల అంచువరకు రాసుకోవాలి  అంచులు దాటితే నోటి పైన గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. పెదవులపైన మృతకణాలను తొలగించే లిప్ స్టిక్ వేసుకోవాలి. మేకప్ బ్రష్ […]

మొదటి టాటూ కళాకారిణి 

సోరయా షాహిదీ ఆఫ్ఘనిస్తాన్ టాటూ కళాకారిణి.తొలి మహిళ కూడా. విదేశాల్లో తన టాటూ కళ్ళతో గుర్తింపు పొందిన సోరయా ఇప్పుడు  కాబూల్ లో మొబైల్ టాటూ పార్లర్ నడుపుతుంది. కాబూల్ యూనివర్సిటీ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన సోరయా సరదాగా నేర్చుకున్న టాటూ ఆమెకు జీవనోపాధి అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లో మతచారాలు ప్రకారం ఈ టాటూ ని వ్యతిరేకిస్తున్నారు కొందరు మత  పెద్దలు కానీ సోరయా మాత్రం ధైర్యంగా తనకు వచ్చిన పని లో ఉంది […]

సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ

క్రిస్మస్ ట్రీ  కోసం కొని ఫెర్ ,ఫిర్ జాతి మొక్కలు వాడుతారు అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో ఈ చెట్లను పొలాల్లో పెంచి అమ్ముతారు. అంత  చెట్టు ఇంట్లో పెట్టుకునే చోటు లేకపోవచ్చు.అలా అలంకరించే కష్టం లేకుండా ఇప్పుడు ఎడారి మొక్కలు క్రిస్మస్ ట్రీ లు వచ్చేశాయి.ఈ సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ ఇప్పుడు కొత్తట్రెండ్ ఆన్ లైన్ లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.పండగ అయ్యాక ఈ మొక్కల్ని తీసి  విడిగా కుండీల్లో నాటుకుంటే ఎంత చక్కని […]

మెరిపించే ప్యాక్

ఈ శీతా కాలపు గాలులకు మొహం పగుళ్లు చూపిస్తోంది. చర్మం గరుకుగా తయారవుతుంది ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ ప్యాక్ చర్మానికి నిగారింపు ఇస్తుంది.మూడు టేబుల్ స్పూన్ ఓట్ మీల్, ఎగ్ వైట్, టీ స్పూన్ తేనె,ఓ టీ స్పూన్ పెరుగు మిశ్రమంలా కలపాలి దీన్ని ఫ్రిజ్ లో ఉంచి బాగా చల్లబడ్డాక మొహానికి ప్యాక్ వేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరుపుతో ఉంటుంది వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు .

ఈ నెంబర్లు షేర్ చేయండి

చిన్న కష్టం వస్తే చాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చూస్తుంటారు చాలా మంది. క్షణికావేశం కుటుంబాల భవిష్యత్తు ను దెబ్బతీస్తోంది. అలాంటి వారి ఆలోచనలను ముందే పసిగడితే కాసేపు వాళ్ళతో మాట్లాడితే సులువుగా వారిని అందులోంచి బయట పడేయవచ్చు,ఇందుకోసం కొన్ని హెల్ప్ లైన్ లు పనిచేస్తున్నాయి.కేంద్రం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కిరణ్ హెల్ప్ లైన్ (18005990019) ఆత్మహత్యల నివారణ కోసం ఆసరా (9820466726) తీవ్ర ఒత్తిడి లో ఆత్మహత్య ఆలోచన […]

Immanuel (2013) ( మలయాళం)

మమ్ముట్టి ఫహార్ పజిల్ నటించిన ఈ మలయాళం చిత్రం ఇమాన్యుయల్ మనుష్యలలో మంచి తనాన్ని ,మానవత్వ విలువలను ప్రదర్శించిన చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇమాన్యుయల్ ఒక పబ్లిషింగ్ సంస్థలో పనిచేస్తుంటాడు అనుకోకుండా ఆ కంపెనీ మూత పడటంతో ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం లో చేరుతాడు. ఇలాంటి ప్రవేట్ సంస్థలు కస్టమర్ల భవిష్యత్ కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేయటం ఇమాన్యుయల్ భరించలేక పోతాడు మానవత్వం ఉన్న మనిషిగా క్లైంట్స్ […]

అందమైన చిరునవ్వు 

ఏథెన్స్ అంతర్జాతీయ విమానాశ్రయం లో నిర్వహించిన స్మైల్స్ అథెఓటిక్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ ఎగ్జిబిషన్ లో బాలీవుడ్ నటి దీపికా పడుకొనే విగ్రహానికి స్థానం లభించింది.ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. మెడలో చోకర్ తో, మడిచిన కొప్పు తో దీపిక చిరునవ్వు నవ్వుతున్న విగ్రహం ఏథెన్స్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహం గ్రే మార్బల్ తో తయారు చేశారు ఇది దీపిక తను పాడిన అన్న టైం అయోగా […]

నువ్వు అత్యంత భాగ్యశాలివి 

మనం ఎంత అదృష్టవంతులమో ! ఈరోజు ఉదయం ఏ నొప్పి బాధ లేకుండా నిద్ర లేస్తే నిన్న రాత్రి అనారోగ్యం వచ్చిన పది లక్షల మంది కంటే అదృష్టవంతులు కదా ఏ భయం లేకుండా ఆయుద్ధం లేకుండా చుట్టూ పదిమంది అనుచరులు లేకుండా హాయిగా తిరుగుతున్నాం అంటే భయం లేని జీవితం గడుపుతున్నట్లే కదా.ఈ రోజుకు సరిపోను డబ్బు చేతిలో ఉండి బ్యాంక్ లో భవిష్యత్తు కోసం కొన్నాళ్లకు సరిపోను డబ్బు ఉంటే ప్రపంచంలో ఎనిమిది శాతంగా […]

ఇంటింటికీ పెళ్లి విందు 

కోవిడ్ వచ్చాక ఎన్నో కొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. రంగ రంగ వైభవంగా చేసే పెళ్లిళ్లు వెబినార్ లో చూసి అక్షింతలు వేస్తున్నారు అలాగే నవకాయ పిండి వంటలతో,ఎన్నెన్నో రకాల వంటకాలతో పెండ్లి విందు గుమగుమలాడేది.మరి కరోనా సమయంలో అందరూ రాలేరు కదా తమిళనాడు ఒక జంట ఇంకో కొత్త సంప్రదాయానికి తెరతీశారు. శుభలేఖ ఇచ్చిన ప్రతి ఇంటికి వెళ్లి రోజున కళ్యాణ సాపాడు పార్సల్ పంపించింది పెళ్లి పత్రికల్లో వధూవరుల పేర్లు ముహూర్తం వివరాలతో సహా ఇందులో […]

రోష్ని నాడార్

ఫోర్బ్స్ మ్యాగజైన్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా నిలిచారు రోహిణి నాడార్ హెచ్. సి.ఎల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు రోహిణి ఈ జాబిదాలో చోటు చేసుకోవటం ఇది నాలుగో సారి.హరూన్ రిచ్ లిస్ట్ ఇటీవల ప్రకటించిన జాబిదా లో భారత్ లో సంపన్న మహిళ పారిశ్రామిక వేత్తగా తొలి స్థానంలో నిలిచారు.ఆమె సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకు గా ఉన్నారు. అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. […]

సంస్కృతం ఔపోసన పట్టిన సల్మా

గుజరాత్ యూనివర్సిటీ నుంచి సంస్కృత భాషలో పి.హెచ్.డీ  తీసుకుంది తొలి ముస్లిం అమ్మాయి సల్మా ఖురేషీ.ఆమె పిహెచ్.డి టాపిక్ పురాణేషు నిరూపిత శిక్ష పద్ధతి ఏ కాధ్యాయం అంటే పురాణకాలం నుంచి గురు శిష్య పరంపర ద్వారా విద్యా విధానం ఎలా కొనసాగిందీ  అనేది వివరణ. సంస్కృతం దేవభాష అంటారు ముస్లిం కుటుంబం నుంచి వచ్చి సంస్కృతంలో పీహెచ్ చేసిన ఈ అమ్మాయిని చూసి గర్వ పడిపోయారు సౌరాష్ట్ర యూనివర్సిటీ నుంచి సంస్కృతంలో డిగ్రీ చేసిన సల్మా […]

పాఠాలు నేర్పే ఎడ్యు ఆరా

ఎడ్యు ఆరా పేరుతొ ఎడ్యుకేషన్ కు సంబంధించి యాప్ తీసుకువచ్చింది ముంబయ్ కు చెందిన ఆకాంక్ష. ఈ యాప్ ద్వారా 6-12 తరగతుల విద్యార్థులకు పాఠ్యంశాలు బోధిస్తున్నారు. వీడియో గ్రాఫిక్స్ తో స్టెమ్ సబ్జక్ట్ ల పైన ప్రత్యేక శ్రద్ధతో పాఠాలు రూపొందించారు జీ5 యాప్ లో కూడా వీరి వీడియో పాఠాలు చూడవచ్చు త్వరలో పోటీ పరీక్షల విభాగంలో కూడా ఈ యాప్ పాఠాలు తేబోతుంది. ఎడ్యు ఆరా సేవలను 999 రూపాయలతో ప్రారంభం పేకేజ్ […]

Pahuna (పాహున) (నేపాలి) ది లిటిల్ విజిటర్స్

2017 లో నేపాలీ భాషలో తీసిన ఈ పాహున సినిమా ప్రియాంక చోప్రా నిర్మించారు. జర్మనీ లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రం గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. పరమత సహనం లేకుండా ద్వేషం దెబ్బ గోడుతూ పెద్ద వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లల పైన ఎలాంటి దుష్ప్రభావం చూపెడతయో  ఈ సినిమా చక్కగా చూపెడుతుంది. వాళ్ళ లేత మనసుల్లో పెద్దల నాటే విష బీజాలతో పిల్లలు ఎలాంటి భావ జాలంతో  పెరుగుతారు.ఎంత […]

మనిషికి ఎంత శక్తి !

ఫ్రిడా కాయ్లో (1907-1954)జీవించింది. జీవించింది తక్కువ కాలమే అయినా గొప్ప చిత్రకారునిగా పేరు తెచ్చుకుంది ఫ్రిడా పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. ఆమె జీవిత చరిత్ర చూస్తే నిజంగా ఈ ప్రపంచంలో మనిషి ఎంత శక్తివంతుడో,ఇటువంటి కష్టానికైనా ఎలా  ఓర్చుకొంటారో ఎలా గెలుస్తారో తెలుస్తుంది. 1985 లో 17 ఏళ్ల వయసున్న ఫ్రిడా కాయ్లో బస్ లో వెళ్తుండగా జరిగిన ఒక ప్రమాదంలో ఆమె వెన్నుముక, మెడ తుంటి ఎముక విరిగిపోయాయి కుడిపాదం వంకర పోయింది. […]

జుట్టు దువుతూంటే మంచిది

జుట్టు ఒత్తుగా పెరగాలంటే మాడు దృఢంగా ఆరోగ్యంగా ఉండాలి.మాడకు స్క్రబ్ చేయాలి అలా చేయడం వల్ల సేబాషియన్ గ్రంధులు ఉత్తేజితమై జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.జుట్టుకు కూడా పోషకాలు అందాలంటే గుండ్రని పళ్ళున్న దువ్వెనతో జుట్టు బాగా దువ్వాలి. హెయిర్ డ్రయ్యర్ వాడితే వేడి తక్కువగా ఉండాలి. ప్రతి రోజూ తల స్నానం మంచిది కాదు. స్నానం తర్వాత కాటన్ బట్టతో జుట్టు  తుడుచుకోవాలి. ఒత్తిడి కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. హార్మోన్ల అసమతుల్యత జుట్టు పై తీవ్ర […]