Chinna Maata
విలేజ్ రాక్ స్టార్స్ అస్సామీ (2017)
అస్సాం లోని చైగావ్ సమీపంలోని గ్రామ వాసులతో ఈ సినిమా తీసింది రీమా దాస్ అది ఆమె స్వగ్రామం 2018 లో ఉత్తమ పిల్లల చిత్రంగా ఎంపికైంది ఎన్నో అవార్డులు తీసుకుంది ఆస్కార్ కు పంపబడింది బసంతి దాస్ తన పదేళ్ళ కూతురు ధను, పన్నెండేళ్ళ కొడుకు చిన్న పొలంలో వరి పండిస్తూ పిల్లలను పెంచుకుంటూ ఉంటుంది. ఆ ఊర్లో జరిగిన ఒక జాతర ఒక ట్రూప్ వారు చేసిన పాటకచేరీ లో వాయించిన వాయిద్యాలు ధను […]
శివాయ విష్ణు రూపాయ
సర్వ సృష్టికి మూలం శివుడే అంటారు. సాక్షాత్తు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తారు .బ్రహ్మదేవుడు సృష్టి కర్త గా ప్రసిద్ధి పొందినప్పటికీ అతనికి సృష్టి చేసే శక్తి ఇచ్చింది శివుడే నని ఆగమ శాస్త్రం చెబుతోంది బోలా శంకరుడి గా వరాలిచ్చే శివుడే అవసరమైతే సంపాదిస్తాడు కూడా ఈశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి ప్రాణికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ ఈశ్వరుడు ధరించిన రూపాలు స్థితి రూపాలంటారు. ఒక పని విఘ్నం […]
వాల్ నట్ ఆయిల్ బెస్ట్
శిరోజాల కుదుళ్లు బలంగా ఉండి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే కొబ్బరి వేప ఆలివ్ నూనెలు చక్కగా పనిచేస్తాయి. అని తెలుసు కానీ ఇప్పుడా జాబిదా లో వాల్ నట్ ఆయిల్ చేరింది ఇందులోని ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మాడును ఆరోగ్యంగా ఉంచుతాయి.వాల్ నట్ లో యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. వాల్ నట్ ఆయిల్ దెబ్బతిన్నా లేదా చిట్లిపోయిన జుట్టుకు పోషణ ఇచ్చి వాటిని బలంగా దృఢంగా […]
వైఫల్యాలే కొత్త పాటలు
ఇవ్వన్నీ విజేతలుగా ఎదిగి ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రారంభంలో వైఫల్యాన్ని చవిచూసిన వారే వాల్ డిస్నీ ప్రపంచం అందరికీ తెలుసు అన్ని భాషల పిల్లలు ఆయన సృష్టించిన మిక్కీ మౌస్ ఇతర కార్టూన్లు చూసి ఆనందిస్తారు. కానీ ప్రారంభంలో ఆయనలో సృజనాత్మకత లేదని ఉద్యోగం నుంచి తీసేసారు. సొంతంగా స్టూడియో పెట్టుకుని కార్టూన్ క్యారెక్టర్స్ గీస్తూ విఫలమైన దివాలా తీశాడు కానీ పట్టుదలతో ప్రయత్నిస్తూనే ఎదిగి సక్సెస్ సాధించారు .ఆస్కార్ అవార్డ్స్ లో […]
పరిశోధనలకు కేంద్రబిందువు
హైదరాబాద్ లో మొదటి బయో బ్యాంక్ ప్రారంభించారు మాలిక్యులర్ జెనెటిక్స్ లో పీహెచ్డీ చేసిన జుగ్ను జైన్. క్యాన్సర్ మొదలు కరోనా వరకు ఎన్నో వ్యాధులు పరిశోధనకు ఈమె ప్రారంభించిన సేపియన్ బయో సైన్సెస్ కీలకంగా పనిచేస్తుంది. ఔషధాల తయారీలో కూడా బయో బ్యాంక్ లది కీలకపాత్ర రోగుల నుంచి లాబరేటరీ ల నుంచి రక్తం, ద్రవాల నమూనాలు సేకరించి భద్ర పరుస్తారు.ఔషధ తయారీ వ్యాధి గుర్తింపు నివారణ చికిత్సలు పైన పరిశోధనలు జరిపే సంస్థలు వీటిని […]
కళ్ళకు అందం
కళ్ళను అందమైన పద్మాలతో పోలుస్తారు కళ్ళు చక్కగా ఫోకస్ అయ్యేలా మేకప్ చేసుకుంటే మరింత పెద్దగా అందంగా కనిపిస్తాయి. కనుబొమ్మలు ని ఐబ్రో పెన్సిల్ తో రుద్దుకుంటే కళ్ళు పెద్దగా కనిపిస్తాయి.అవసరం అయితే కనుబొమ్మలకు పెట్రోలియం జెల్లీ రాసుకోవచ్చు కన్ సీలర్ ఉపయోగిస్తే కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి కన్ సీలర్ తరువాత మెరుస్తూ ఉండే హై లైటర్ ను కళ్ళకింద రాసుకోవాలి కళ్ళు చుట్టూ అయిన రాసుకోవాలి కనురెప్పలను ఐలాష్ తో వాటిని ఒక వైపు తిప్పాలి […]
సూపర్ ఫుడ్ డ్రాగన్
బ్రహ్మజెముడు జాతికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ అతి తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అయ్యింది.ముదురు గులాబి రంగులో కనిపించే ఈ డ్రాగన్ పై తోలు వలిస్తే తెల్లగా నల్లని గింజలతో ఉంటుంది.రుచికి కివి లాగే ఉండే డ్రాగన్ లో విటమిన్- సి ఎక్కువగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ బి౧, బి2, బి3 లు ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపుచేస్తుంది.ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్లో ఏడు గ్రాముల పీచు […]
ఇవి బ్యాగ్ లే
అమ్మాయిలు చేతిలో హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయట అడుగు పెట్టారు. పోత్లి బ్యాగ్ లు, పౌచ్ లు, స్లింగ్ బ్యాగ్ లు ఇలా ఎన్నెన్నో వేసుకొన్న డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా వాడుతుంటారు.కానీ నిరంతరం వాళ్లకి వెరైటీ కావాలి కొత్తదనం కావాలి అందుకే వాళ్ల కోసం వచ్చాయి ఈ కప్ కేక్ బ్యాగ్ లు, వాటర్ మిలాన్ పర్స్ లు స్ట్రాబెర్రీలు క్యాప్సిల్స్ వంటి బ్యాగ్ లు ఐస్ కోన్ కొనే షేప్ లు బాల్ లాగా […]
మెట్లెక్కినా చాలు
వ్యాయయంతో శరీరము మనసు ఆరోగ్యంగా ఉంటుంది. వారంలో ఐదు రోజుల పాటు రోజు రోజుకు గంట చొప్పున వ్యాయాయం చేస్తే మేలు అంటారు ఎక్సపర్ట్స్. ఈ కరోనా మూలంగా బయట జిమ్ వెళ్లి,బయటి ప్రదేశాల్లో నడచి వ్యాయామం సాధ్యం కావటం లేదు. అలా కుదరని పక్షం లో వారానికి 150 నిముషాలు ఊడవటం,బట్టలు ఉతకటం ఇంటి పనీ,తోటపని చేయటం కూడా మంచిదే అంటారు లేదా చురుగ్గా ఇంట్లో అయినా నడిచినా మెట్లెక్కినా సరిపోతుంది అంటున్నారు జర్మనీ లోని […]
Salt N Pepper 2011 (మలయాళం)
లాల్,అసిఫ్ అలీ, స్వేతా మీనన్,మైథిలి నటించిన సాల్ట్ అండ్ పెప్పర్ ఇద్దరు జంటల ప్రేమకథ. ఆర్కియాలజిస్ట్ కాళిదాసన్ కు మాయ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ దోసెలు ఆర్డర్ ఇస్తూ ఫోన్ చేస్తుంది. తరువాత తను రాంగ్ నంబర్ కు కాల్ చేశానని తెలుసుకొంటుంది. కాళిదాసన్ మాయా కలుసుకోకుండానే మాట్లాడుకొంటూ ఇద్దరు భోజన ప్రియులే అని తేల్చుకొంటారు. ఇద్దరు కలుసుకోవాలనుకొంటారు. కానీ మొహమాటం తో కాళిదాసన్ మేనల్లుడు మను మయా ఫ్రెండ్ మీనాక్షిని తమకు బదులుగా కలుసుకొనేలాచేస్తారు. మను […]
The Good Will Store
జి.హెచ్.ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి కూకట్ పల్లి సర్కిల్ లో ‘గుడ్ విల్ స్టోర్’ ఏర్పాటు చేశారు.పాత ఫర్నిచర్, దుస్తులు, దుప్పట్లు కావలసిన వాళ్లు తీసుకునే లాగా అక్కడ పెడతారు.గ్రేటర్ వరంగల్ పరిధి మొదటి పోస్టింగ్ డిప్యూటీ కమిషనర్ గా వచ్చింది.ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రశాంతి అక్కడ గుడ్ విల్ స్టోర్ ఏర్పాటు చేశారు.కొన్ని NGO లు అక్కడ అన్నదానాలు, దుప్పట్లు పంపిణీ వంటివి చేసేవారు. మూసాపేట పరిధిలో ఇప్పుడు ఏర్పాటు చేసిన గుడ్ విల్ లో […]
ఇదే వారి హనీమూన్ ప్లాన్
ఒక కొత్త జంట సహృదయంతో ఒక గొప్ప పనిని తమ హనీమూన్ ప్లాన్ చేశారు.అనుదీప్ హెగ్డే మినుషా కాంచన్ ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.తమ సొంత ప్రాంతమైన కర్ణాటకలో బైద్దూర్ లో ఉన్నారు దగ్గరలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని సోమేశ్వర్ అంటారు.అక్కడ అన్ని ఖాళీ మద్యం సీసాలు ప్లాస్టిక్ చెత్త తో నిండి ఉండటం చూశారు. అప్పటివరకు హనీమూన్ కోసం లక్షద్వీప్ లేదా హిమాచల్ ప్రదేశ్ అనుకున్న వాళ్లు ఆ ప్లాన్ ని రద్దు చేసుకుని,చేతి తొడుగులు […]
వేడుక ముస్తాబు
కొత్త సంవత్సరం వేడుకలకు అమ్మాయిలు సిద్ధం అవుతూ ఉంటారు.ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు ఉన్నాయి. అంటున్నారు ఎక్స్ పర్ట్స్. హోప్ షోల్డర్ బ్లౌజ్ ట్యూబ్ టాప్స్ ఇష్టపడేవారికి హోప్ షోల్డర్ బ్లౌజ్ చక్కగా సరిపోతుంది. లెహంగా పైన చీరెలకు కూడా ఇది చక్కని ఎంపిక.ప్రత్యేకంగా కనిపించాలంటే లెహంగా లేదా చీరెలు మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ ఎంచుకోవాలి. అలాగే సింపుల్ లెహంగా చీరె పైకి రాళ్ళు పొదిగిన ప్రింటెడ్ బ్లౌజ్ చక్కగా ఉంటుంది. చేతుల వరకు […]
శివాయ విష్ణురూపాయ
సర్వ సృష్టికి మూలం శివుడే అంటారు. సాక్షాత్తు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తారు .బ్రహ్మదేవుడు సృష్టి కర్త గా ప్రసిద్ధి పొందినప్పటికీ అతనికి సృష్టి చేసే శక్తి ఇచ్చింది శివుడే నని ఆగమ శాస్త్రం చెబుతోంది బోలా శంకరుడి గా వరాలిచ్చే శివుడే అవసరమైతే సంహరిస్తాడు కూడా ఈశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి ప్రాణికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ ఈశ్వరుడు ధరించిన రూపాలు స్థితి రూపాలంటారు. ఒక పని విఘ్నం […]
Smile please (2019) మరాఠీ
నందిని జోషి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కెరీర్ తో సాగుతున్న ఆమెకు డెమన్షియా వస్తుంది.ఎలాంటి వైద్యం లేని ఈ అనారోగ్యంతో ఆమె ప్రతి నిమిషం అన్ని జ్ఞాపకాలను ఒక్కటిగా పోగొట్టుకుంటూ ఉంటుంది. అంతకు ముందే ఆమె డైవొర్స్ ఒక కూతురు విడిపోయిన భర్త తో ఉంటుంది. తల్లి తనను పట్టించుకోలేదని తనను తండ్రితో వదిలేసిందని కూతురు తల్లి ని అమ్మ అమ్మ అంటూ పిలవద్దు ఆ సమయంలో తండ్రి స్నేహితుడి కొడుకు వీరాజ్ వారి ఇంటికి గెస్ట్ గా […]
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో అయ్యో (Aiyo)
ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లో రక్షణ భారతదేశంలో విరివిగా వాడే అయ్యో అనే పదం చేర్చారు.విచారం,దుఃఖం,బాధ వంటి భావాన్ని వ్యక్తం చేసే అయ్యో (Aiyo) ఇప్పుడు ఇంగ్లీషులో కూడా అదే అర్థం తో ప్రస్తావించారు.OED వెబ్ సైట్ లో 1886 లోనే (Aiyo) గురించి రిఫరెన్స్ లు ఉన్నాయిని చెపుతోంది ఆర్. కె నారాయణ్ రాసిన Tiger of Malgudi నుంచి (Aiyo) ని వాడిన ఈ క్రమాన్ని వెబ్ సైట్ ప్రస్తావించింది ఈ ప్రఖ్యాత […]
ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాండ్లియర్స్
పువ్వులు ప్రకృతి ఇచ్చిన సంపద. అవి ఎక్కడున్నా అందమే పండగ సందర్భాల్లో ఇంట్లో అలంకరించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాండ్లియర్స్ వచ్చాయి. ఇవి ఇంటి మధ్యలో డైనింగ్ టేబుల్ పైన వేలాడుతుంటే ఎంతో అందం. రకరకాల పువ్వులతో తీగల్లో వేలాడే వాటిని ఒక రింగ్ కు చుట్టినట్లు చుట్టారు.ఇవి చూసేందుకు నిజం పువ్వులంతా ఫ్రెష్ గా ఇప్పుడే చెట్టు నుంచి కోసినంత తాజాగా ఉన్నాయి. పండగలు ప్రత్యేక సందర్భాల్లో వీటిని అలంకరిస్తే అసలైన వేడుక వచ్చినట్లు ఉంటుంది.ఆన్ లైన్ […]
ఏదైనా ఒకటే
ఈ మధ్యకాలంలో రాక్ సాల్ట్ ఎక్కువ వాడుతున్నారు. ఈ రాతి ఉప్పు వాడకం ఎప్పటినుంచో ఉంది.రాతి ఉప్పు గనుల నుంచి తీస్తారు ఏ ఉప్పు లో అయినా ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్. చాలా తక్కువ మోతాదులో పొటాషియం కాల్షియం ఉంటాయి రోజు వాడినా ఇబ్బంది ఏమీ ఉండదు ఇందులో అయోడైజ్డ్ ఉప్పు, అయోడైజ్డ్ కాని ఉప్పు అన్ని వేరుగా లభిస్తాయి. సైంధవ లవణం పింక్ సాల్ట్ లో మిగతా రకాల ఉప్పు తో పోలిస్తే ఖనిజాల […]
బ్లాక్ రైస్ మంచివి
వీలైతే బ్లాక్ రైస్ బియ్యం ఉపయోగించుకోండి అందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇందులోనే అంధో సైయినిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా శరీరంలో ఉన్న కణజాలాల వాపును నియంత్రించే పదార్ధాలుగా పని చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను తొలగించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి అంధో సైయినిన్లు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రాకుండా చూస్తుంది మామూలు బియ్యంలో లాగే పిండిపదార్థాలు అధికం కనుక […]
ప్రశ్నలకు స్వాగతం
ప్రశ్న లేకపోతే పురోభివృద్ధి లేదు. పిల్లలు ప్రశ్నలు వేస్తున్నారు అంటే వాళ్లు ఆలోచిస్తున్నారని అర్థం వాళ్ళ మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు లెక్క. బుద్ధుడు సమాజంలో వృద్ధులను రోగులను చూసి ఎందుకీ పరిస్థితి అనే ప్రశ్న తలెత్తి రాజ్యం వదిలి సమాధానం కోసం వెళ్ళాడు జ్ఞానోదయం తరువాత బౌద్ధ మార్గం మానవాళికి సూచించాడు. భూమి మీదికే పండు ఎందుకు రాలుతుంది అన్న ప్రశ్న మనసులో ఉదయిస్తేనే న్యూటన్ భూమి ఆకర్షణ అని అర్థం చేసుకున్నాడు మరణం గురించి […]
