Monday, 03 Aug, 2026

సాల్ట్ రూమ్ 

స్పా ఒకప్పుడు చాలా విలాసవంతమైన థెరపీ కానీ ఇప్పటి జీవన విధానంలో ఇవన్నీ అవసరంగా పరిణమించాయి.మనస్సునీ శరీరాన్ని సేదతీర్చి కొనేందుకు సరికొత్త హంగులతో ఈ స్పా లు  ఆదరణ పొందుతున్నాయి.న్యూఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో 13 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యంత సువిశాలంగా ఏర్పాటుచేసిన జీ స్పా లోని సాల్ట్ రూమ్ ఇప్పుడు చాలా ఫేమస్ రుగ్మతులను నయం చేసే గుణాలు ఉన్న ఉప్పు గుహల్లో ప్రాచీనులు కొంత సమయం గడిపే వారు ఇప్పుడా ప్రయోజనాలు ఇచ్చేవే హలో […]

ఐరన్ మస్ట్ 

తగినంత ఐరన్ ఆహారం ద్వారా తీసుకుంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు ఎక్సపర్ట్స్. గర్భం ధరించే వయసులో ఉన్న మహిళలు చిన్న పిల్లలు ప్రధానంగా రక్తహీనతకు లోనవుతుంటారు. హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తినటమే పరిష్కారం ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ కనుక పుష్కలంగా ఆకుకూరలు తినాలి అనేక రకాల పండ్లు సీజనల్ గా దొరకేవాన్ని తినాలి. చేపలు, రొయ్యలు, రెడ్ మీట్, చికెన్, గుడ్లు మొదలైనవి మంచివి. డ్రై ఫ్రూట్స్, సెనగలు, గుమ్మడి గింజలు, […]

టీనేజ్ నిద్ర అవసరం 

ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో టీనేజ్ పిల్లల్లో మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయని దానికి కారణం వాళ్ళలో నిద్రపోయే సమయం బాగా తగ్గిపోవడమే కారణం అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా నిపుణులు.శారీరక మానసిక ఆరోగ్యానికి రోగ నిరోధక శక్తి పెరగటానికి నిద్ర అందరికీ అవసరమే.కానీ టీనేజర్లకు మరీ అవసరం వారు కనీసం 8 గంటలు నిద్రపోవాలి మానసిక సమస్యలు ఏదైనా ఎక్కువగా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే మొదలవుతాయని వాటిని ఎంతకూ తగ్గించలేక పోతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ […]

కోవిడ్ కాలంలో గ్రీన్ టీ 

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయితే అందులోని ఈ జి సీ జి అనే పదార్థం సార్స్ వైరస్ ప్రభావాన్ని అడ్డుకోవటం తో పాటు ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్ తగ్గించ గలగటం అంతేకాకుండా ఇతర సార్స్ కోవ్  వైరస్ రకాలను కొంతవరకు నిర్మూలించ గలదని గుర్తించారు పరిశోధకులు. ముఖ్యంగా గ్రీన్ టీ లో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవిడ్-19 లక్షణాలు తీవ్రత తగ్గిస్తాయిట సార్స్ వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గించినట్లు గుర్తించారు క్యోటో  […]

నడుం కొలత పెరిగితే ప్రమాదం 

ఏ రకంగా బరువు పెరిగిన ప్రమాదమే కాననీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం మరీ ప్రమాదం అంటున్నారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు సరిపడా ఉన్నప్పటికీ నడుం దగ్గర లావుగా ఉంటే అది హృద్రోగాలకు దారీ తీస్తుంది. ఊబకాయానికి గుండెజబ్బులకు సంబంధం ఉందనేది ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది అయితే ఈ కేసుల్లో పొట్ట చుట్టూ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్నవాళ్ల లోనే గుండె సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక […]

రాళ్ల గాజుల అందమే అందం 

పండగలకి వేడుకలకి ధరించే పట్టు చీరెలు లెహంగాల పైకి కెంపులు, పచ్చలు, నీలాలు వజ్రాలు, ఆన్ కట్స్, తెల్ల రాళ్లు ఇలా భిన్నమైన రత్నాలు పొదిగిన బంగారు గాజులను ధరిస్తున్నారు అమ్మాయిలు. హారాలు నెక్లెస్ ల్లో ఎన్ని రకాల డిజైన్ లు ఉన్నాయో అవన్నీ గాజుల్ లోకి తెచ్చేసారు డిజైనర్లు ఇక పెళ్ళి నగల్లో అయితే సెట్స్ కి మ్యాచ్ అయ్యేలా టెంపుల్ నక్షి,పబి,  కుందన్ వర్క్ ల్లోనూ రాళ్ల గాజుల్ని  చేరుస్తున్నారు కొన్ని సన్నవి డిజైన్లు […]

ప్రేమ పంచిన బసంతి చాచి

లఖ్ నావూ విశ్వవిద్యాలయంలో లాల్ బహదూర్ శాస్త్రి హాస్టల్ దగ్గర 40 ఏళ్లుగా టీ కొట్టు నడిపే బసంతి చాచి ని పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సత్కరించారు ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ తో పాటు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ప్రొఫెసర్లు ఉపాధ్యాయులు హాజరయ్యారు అక్కడ చదువుకున్నవాళ్ళే.బసంతి అసలు పేరు జనక్ దులారి. ఇన్నేళ్లలో ఎంతోమంది విద్యార్థులు ఆమె టీ కొట్లో చాయ్ తాగి ఉంటారు కొందరు ఆర్థిక […]

పొగడ్త కెంతటి శక్తి 

ఒక మంచి ప్రశంశ దొరికితే నేను రెండు నెలలు బ్రతికేస్తాను అన్నాడు మార్క్ ట్వైన్ ప్రశంసకు గల శక్తిని ఇంతకంటే ఇంకేవళ్ళు చెప్పలేరు పొగడ్తలకు జ్ఞాపకశక్తిని పెంచే శక్తి ఉన్నట్లు జపాన్ లోని క్యోటో యూనివర్సిటీ పరిశోధనలు చెబుతున్నాయి. ప్రశంశల వల్ల మనుషుల్లో విశ్వాసం పెరుగుతుంది. చిన్నపిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఒకచోట పనిచేసే ఉద్యోగులు సందర్భోచితంగా సఖ్యత పెరగడమే కాక పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇంగ్లీష్ లో కాంప్లిమెంట్ అంటారు. ఒక కాంప్లిమెంట్ మనుషులపైన పొగడ పూల […]

నూరు శాతం ఫలితం 

ముఖ చర్మం నిగారింపు తో మెరిసిపోవాలి  అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ఇందులో వాడవలసిన వస్తువులు అన్నీ ఇంట్లో వంటింట్లో ఉండేవే ఎలాంటి రసాయనాలు ఉండవు. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి పావు కప్పు రోజ్ వాటర్ పావు టీ స్పూన్ పసుపు తీసుకొని పేస్ట్ లా తయారు చేసి ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా అప్లయ్ చేసి అరగంట తరవాత చన్నీళ్లతో కడిగేస్తే చాలు. ఇలా వారంలో […]

ఆరోగ్య రహస్యాలు

కొన్ని జాగ్రత్తలతో ఆరోగ్యంగా ఉండొచ్చు . బి.పి తగ్గినట్లు అనిపిస్తే 10 నుంచి 15 దాకా ఎండు ద్రాక్ష పండ్లు తింటే మంచిది .3 క్యారెట్ల తో ఎంతో శక్తి వస్తుంది. బీట్ రూట్ దుంపల్లో ఐరన్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు గ్లాస్ బీట్ రూట్ రసం తాగితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. క్యారెట్ జ్యూస్ కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. నువ్వుల నూనె నిమ్మరసం కలిపి కీళ్లపై మర్ధన చేస్తే […]

పిట్టలూ పువ్వులతో కొత్త అందం 

Sayanti Ghosh స్టూడియో అందమైన పూలు,పక్షులు ప్రకృతి దృశ్యాలు ఉన్న డిజైన్ లతో బ్లౌజ్ లు సృష్టించారు. పువ్వులు,జర్దోసీ మెరుపులతో కాసేపు అవతల పెట్టి చక్కని ప్రకృతి దృశ్యం ఉన్న డిజైనర్ బ్లౌవుజులు చాలా అందంగా ఉంటాయి.విప్పారిన చామంతులు, రాలిన పారిజాతాలు విరబూసిన అక్షింతల పూలు ఇలా ఎన్నో ప్రకృతి అందాలు వీపుపైన అందంగా కొలువు తీరే లా ఉన్న ఈ బ్లౌవుజులు కళ్లకి విందు చేస్తున్నాయి చక్కని తేలిక రంగు సాదా చీర పైన ఈ […]

మేలుచేసే సోయా 

మధుమేహంతో బాధపడేవారికి సోయా ఎంతో మంచి ఆహారం అంటున్నారు పరిశోధకులు. చక్కెర వ్యాధి శరీరంలో అన్ని భాగాల పైన ప్రభావం చూపెడుతుంది ఇందుకే షుగర్ ఉన్నవాళ్లు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచే ఆహారం తీసుకోకూడదు. అందుకే వారికి సోయా ఎంతో మేలు చేస్తుంది ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారిగా కాకుండా గ్లూకోజ్ కొంచెం కొంచెం గా విడుదల అయ్యేలా చేస్తుంది. సోయా ఐరన్ రక్త ప్రసరణ శాతాన్ని పెంచుతుంది అధిక శాతంలో ఉండే […]

మానసిక ఆరోగ్యం ముఖ్యం

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే వారు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.ఒత్తిడి కుంగుబాటు ఆందోళన లతో సతమతం అయ్యే వారికి బరువు పెరగటం ఇతరత్రా సమస్యలు రావటమే కాకుండా కొవిడ్-19 వ్యాక్సిన్ కూడా సరిగా పని చేయదంటున్నారు. ఈ సమస్యలు ఉన్నవారిలో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న తరువాత యాంటీ బాడీలు తగినంతగా పెరగ లేదంటున్నారు. పర్యావరణం జన్యువులు శారీరక మానసిక ఆరోగ్యం అన్ని కలిసి రోగనిరోధక వ్యవస్థని దెబ్బతీస్తున్నాయని వాక్సిన్ ప్రభావం కూడా దాన్ని బట్టే […]

వాడ నివ్వకండి 

నిత్యం ఆకుకూరల్ని తినమంటున్నారు  డాక్టర్లు. అయితే ఆకు కూరల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని ఇస్తాయి వీటిని ఎండ తగలని చోటనే ఉంచాలి. ఎండ తగిలితే ఆకుకూరల్లో ఉండే కెరోటిన్ అనే పోషక పదార్థం నశిస్తుంది. ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్లలో కడగాలి . వాటిని పెద్దగా తరగాలి లేదా అసలు తరగకుండా ఉడకబెడితే మంచిది. తాజాగా ఉండే ఆకుకూరలే వండుకోవాలి నిల్వ ఉంచితే పోషకపదార్థాలు పోతాయి. ఆకుకూరను వేయిస్తే అందులోని ఖనిజాలు పోషకాలు పూర్తిగా నశిస్తాయి.  […]

వెనిగర్ తో దుస్తులు శుభ్రం 

వెనిగర్ తో దుస్తులు శుభ్రంగా మెత్తగా అయిపోతాయి .వెనిగర్ మల్టీ టాస్కర్ .ఇది బట్టలను సాఫ్ట్ గా ఉంచటంతో పాటు వాషింగ్ మిషన్ లో సున్నం ప్రమాణం పెరగటాన్ని తగ్గిస్తుంది.దీనితో వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది వెనిగర్ అంత సువాసనతో ఉండదు .కానీ దుస్తులు పొడిగా ఆరిపోయాక వెనిగర్ వాసన ఉండదు.చిన్న స్పూన్ వెనిగర్ కలిపినా చాలు బట్టలు రంగు పోకుండా ఉంటాయి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్ నర్ ఆనవాళ్లు దుస్తులకు ఉంటే కొందరికి ఇరిటేషన్ […]

మాస్క్ నెక్ లెస్ 

స్టయిల్ జువెలరీ లాగా కనిపించే మాస్క్ నెక్ పీస్ లు తయారు చేశారు సృజనకారులు. ముత్యాలతో చేసిన గొలుసులు మెటల్ చైన్ లను రెండు వైపుల మాస్కు కు తగిలించి మెడలో  వేసుకునే విధంగా డిజైన్ చేశారు. చూసేందుకు అందంగా స్టయిల్ గా కనిపించే ఈ మాస్క్ నెక్ ఫీస్ లు ఆన్ లైన్ లో దొరుకుతున్నాయి.

  కరోనా శాంతి స్తోంది  

కరోనా వ్యాప్తికి ఈ నెల మధ్యలో తగ్గటం మొదలుపెట్టి నెల ఆఖరుకు క్షీణదశ చేరుకుంటుంది అంటున్నారు ప్రముఖ వ్యాక్సినాలజిస్ట్ గగన్ దీప్ కాంగ్. శాస్త్రవేత్తలుగా మా దగ్గర సమస్య పరిష్కార మార్గాలు ఉంటాయి.కానీ మీరు మాత్రం కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు పాటించండి భయం వద్దు అంత ధైర్యమూ వద్దు.శ్రద్ధగా ఉండండి అంటున్నారు గగన్ దీప్.ఆమె వైరాలజిస్ట్ వైరస్ ల పైన పరిశోధనలు చేస్తూ ఉంటారు.నెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సైన్సెస్ విభాగం […]

ఒత్తిడే కారణం 

లాక్ డౌన్ లో అందరూ ఇంట్లోనే ఉండటం వర్క్ ఫ్రమ్ హోమ్ లు ఇంట్లో పని ఒత్తిడి పెరిగి చాలా మంది ఆడవాళ్ళలో మతిమరుపు మాట వినిపిస్తోంది. ఇది కొంచెం శ్రద్ధ తీసుకోవలసిన అంశం అంటున్నారు ఎక్సపర్ట్స్. సరిగ్గా నిద్ర లేకపోవటం అంతులేని చాకిరి తో మెదడు పై ఒత్తిడి వల్ల తాత్కాలిక  మతిమరపు రావచ్చు అంటున్నారు.అందుకే ముందుగా కొన్ని చిట్కాలు పాటించాలి ప్రతి చిన్న విషయం రాసి పెట్టుకోవాలి. నిద్రపోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.ఇది […]

అతిగా వద్దు 

శానిటైజర్ అతిగా వాడితే చేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది చెడు బ్యాక్టీరియా శానిటైజర్ కు అలవాటుపడి వృద్ధి చెందుతుంది. అందుకే సబ్బు నీళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు శానిటైజర్ వాడకండి అంటున్నారు ఎక్సపర్ట్స్  . సబ్బుతో ఇరవై సెకండ్లు రుద్దితే క్రిముల్ని తరిమికొట్టొచ్చు అంటున్నారు వైద్యులు. అట్లాగే చేతులకు దుమ్ము ఉన్నప్పుడు శానిటైజర్ రాసుకున్నా ఫలితం ఉండదు అది క్రిముల్ని చంపలేదు పైగా అపరి శుభ్రత సృష్టిస్తుంది. నీళ్లు దొరకనప్పుడు రద్దీ ప్రదేశాల్లో ప్రయాణాల్లో మాత్రమే ఉపయోగించాలి.

 మారని ఫ్యాషన్ 

కాటన్ చీరెల పైన వేసే కలంకారీ డిజైన్ లు ఎప్పుడూ ప్రసిద్దే. ఏ కాలంలో నైనా కాటన్ శరీరానికి హాయి నిచ్చేదే. అలాగే కలంకారీ ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించే కళ. మిడ్డీస్ క్రాప్ టాప్స్ షర్ట్ స్టయిల్ లాంగ్  బ్లౌవుజులకు కలంకారి స్టయిల్ ఎంచుకుంటే ఫ్యాషన్. ఈ కలంకారీ ఇండో వెస్ట్రన్ స్టయిల్ కాబట్టి బంగారు ఆభరణాలు లేదా ఫంకీ ఆభరణాలు మ్యాచింగ్ గా వేసుకోవచ్చు. టెర్రీ కోట జర్మన్ సిల్వర్ ఫ్యాబ్రిక్ వంటి హ్యాండ్ […]