Chinna Maata
డ్రై బ్రషింగ్ చాలా అవసరం
చర్మానికి రక్త ప్రసరణ కోసం డ్రై బ్రషింగ్ చాలా అవసరం అంటూరు ఎక్సపర్ట్స్. బాడీ బ్రషింగ్ కోసం ప్రత్యేకంగా డ్రై బ్రష్ లు ఉంటాయి. కుదుళ్లు కాస్త బిరుసుగా, పొడవాటి హ్యాండిల్ ఉన్న బ్రష్ ఎంచుకోవాలి. బ్రషింగ్ పాదాల దగ్గర నుంచి మొదలు పెట్టి మరి భరిపిడి గా లేదా మరీ సున్నితంగా కాకుండా తగినంత వత్తిడి తో మొదలు పెట్టాలి. పాదాలు, కాళ్లు, చేతులు దగ్గర పొడవాటి స్ట్రోక్స్ తో పొట్ట, ఛాతీ దగ్గర వృత్తాకారంలో […]
కృతికి వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్
వైల్డ్ ఇన్నోవేటర్ అవార్డ్ గెలుచుకున్నారు డాక్టర్ కృతిక కారంత్. 75 లక్షల రూపాయల బహుమతి గెలుచుకున్నారు.బెంగళూరు లో సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ లో కృతి చీఫ్ కాన్స్ ర్వేషన్ సైంటిస్ట్ .వన్యప్రాణుల జీవనాన్ని అధ్యయనం చేసి పరిశోధించి వాటి సంరక్షణకు విన్నూత విధానాలు కనిపెట్టే శాస్త్రవేత్త కరోలినా లో డ్యూర్ యూనివర్సిటీలో పర్యావరణంపై పి. హెచ్ డి చేశారు కృతి. ఆమె తాత గారు డాక్టర్ శివరామ్ కారంత్ ప్రసిద్ధ రచయిత. జ్ఞానపీట్ అవార్డ్ […]
గాలి శుద్ధి చేసే మొక్కలు
కరోనా కాలంలో ఇంటి లోపల ఆక్సిజన్ ను శుద్ధి చేసే మొక్కలను పెంచమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎరికా ఫామ్ సాన్సేవిరియా బోస్టన్ ఫెర్న్ రబ్బర్ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి. సాన్సేవిరియా రాత్రివేళల్లో కార్బన్ డయాక్సైడ్ ను తొలగించి ఆక్సిజన్ గా మారుతుంది ఎరికా ఫామ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు హరిస్తుంది. బోస్టన్ ఫెర్న్ ఇంటిలోపల గాలిలో పొగ పర్ఫ్యూమ్ ఇతర సౌందర్య ఉత్పత్తుల నుంచి విడుదల అయ్యే ఫార్మాలిటీ హైడ్ ను గ్రహిస్తుంది. రబ్బరు మొక్క […]
చెట్టు వేరు తో క్యాన్సర్ మందు
Jatropha curcas ను అడవి ఆముదపు చెట్టుగా కూడా పిలుస్తారు ఈ మొక్క పేరుతో క్యాన్సర్ ను ఎదుర్కొనే క్యూర్ క్యూసన్ ని గుర్తించారు పర్డ్యూ యూనివర్సిటీ, స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బృందం ఏ కాన్సరైనా అది వచ్చిన భాగానికే పరిమితం కాకుండా శరీరంలో అన్ని భాగాలకు వ్యాపిస్తుంది అలా వ్యాపించడానికి మందులు కారణంగా దెబ్బతిన్న క్యాన్సర్ కణాలు తిరిగి శక్తిని పుంజుకొనేందుకు బ్రోటి అనే ప్రోటాన్ కీలకం మందులతో బ్రోటి ని ఇంత వరకు అడ్డుకోలేకపోతున్నారు […]
అందమైన గ్రామం
ప్రపంచంలో అత్యంత అందమైన గ్రామం స్పెయిన్ లో ఉంది ‘కాస్టలీఫోల్లిట్ రోకా’ ఈ గ్రామం పేరు ఈ గ్రామంలోని ఇళ్లన్నీ యబై మీటర్ల ఎత్తు ఉన్న సన్నని రాతి కాండ అంచులో ఉంటాయి. కిలోమీటర్ల పొడవున్న ఈ కొండపైన వరుసగా దారికి అటు ఇటు ఒక్క ఇల్లు కట్టే వీలుంది. ఇంటి గోడలు పూర్తిగా కొండ అంచుకే ఉంటాయి. రెండు నదుల మధ్య లో బసాల్ట్ కొండపైన ఉన్న ఈ గ్రామం ఎన్నో వందల ఏళ్ళ క్రితం […]
అంత సుకుమారులేం కాదు
సాధారణంగా స్త్రీలు సుకుమారంగా ఉంటారని దేన్నీ తట్టుకోలేరని, మగవాళ్ళు దృఢంగా మానసికంగా శక్తివంతులని అనుకుంటారు కానీ మగవాళ్ళ కన్నా స్త్రీలే ఎక్కువ బాధని తట్టుకొంటారు అంటున్నారు మియామి యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్ నిపుణులు.నొప్పిని తట్టుకునే సామర్థ్యం ఆడవాళ్ళకే ఉంటుందని వారి పరిశీలనలో తేలింది. కొంతమందికి ఒకే రకమైన నొప్పి కలిగించి పరిశీలిస్తే కాస్త బాధని కూడా మగవాళ్లు తట్టుకోలేక పోయారని స్త్రీలు కాస్త నొప్పిని అసలు పట్టించుకోలేదని వీడియో రికార్డ్ ద్వారా పరిశీలించి తేల్చారు. స్త్రీలు మరీ […]
ఇంట్లోనే పార్లర్
అందాన్ని పెంచే సౌందర్య చికిత్సలు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటే వేప ఆకు నూరి మొహానికి పట్టించి పూర్తిగా ఆరిన తరువాత కడిగేయాలి ఇలా వారం రోజులు చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు తగ్గుతాయి.ప్రతిరోజు ఉసిరి రసం తాగితే చర్మం మెరుపుతో మెరుస్తుంది .గానుగ నుంచి తీసిన కొబ్బరినూనె చర్మానికి వెంట్రుకలకు మేలుచేస్తుంది. వెంట్రుకలు పట్టులా మెత్తగా రావాలంటే కొబ్బరి నూనె వేడి చేసి కుదుళ్ళకు పట్టించి మర్దన […]
రెయిన్ బో డైట్ ఆరోగ్యం
రోజు వారి ఆహారంలో రంగురంగుల పండ్లు కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవటమే రెయిన్ బో డైట్. ఈ డైట్ ఆరోగ్యకరంగా బరువు నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. డయాబెటిస్ హృదయ సంబంధ రక్తహీనత కొన్ని రకాల క్యాన్సర్లు నివారణకు డైట్ సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు ఫ్లవనోయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పొందేందుకు కనీసం రోజుకు రెండు రకాల పండ్లు రెండు రకాల కూరగాయలు తీసుకోవటం. రంగుల కోసం కాలానుగుణంగా దొరికే పండ్లు కూరగాయలు ఎంచుకోవాలి .
కోవిడ్ కేర్
రోగనిరోధక శక్తి పెంచే పోషకాలలో జింక్ చాలా ముఖ్యమైనది. చికెన్ గుడ్లు లో జింక్ సమృద్ధిగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ లలో జింక్ లభిస్తుంది.లెగ్యూమ్ జాతి కూరగాయల్లో జింక ఎక్కువ ఆరోగ్యాన్ని పెంచే ప్రొటీన్లు విటమిన్లు అధిక పాళ్లలో దొరుకుతాయి. గుమ్మడి గింజలను ఓట్స్ స్మూతీలలో కలిపి తినాలి వీటిలో జింక్ తో పాటు ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ -కె ఉంటాయి. షెల్ ఫిష్ లో అవసరమైన జింక్ లు యాభై శాతం లభిస్తుంది అట్టి […]
వ్యాక్సిన్ అందరికీ అవసరం
వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు నెలసరి కి వ్యాక్సిన్ కు సంబంధం లేదు. వ్యాక్సిన్ వేయించుకొన్నాక శుభ్రమైన వేడిగా ఉన్న ఎలాంటి భోజనం అయిన చేయచ్చు. డబ్ల్యు.హెచ్.ఓ మార్గదర్శకరాల ప్రకారం బాలింతలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అది బిడ్డకు ఎలాంటి హాని కలిగించదు అయితే వ్యాక్సిన్ అనంతరం వెంటనే రక్తదానం చేయరాదు అలాగే డ్రగ్ ఎలర్జీలు ఉంటే ఎమర్జెన్సీ అందుబాటులో ఉన్న చోట వ్యాక్సిన్ వేయించుకోవాలి.
ఇంకెంత కాలం
ప్రపంచవ్యాప్తంగా స్త్రీపురుషుల మధ్య రాజకీయ అసమానతలు తొలగేందుకు 145.5 సంవత్సరాలు పడుతోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక చెబుతోంది. 15 వ గ్లోబల్ జండర్ గ్యాప్ నివేదిక ప్రకారం 156 దేశాల్లో 35,500 పార్లమెంటు సీట్లు ఉంటే వాటిలో మహిళలకు కేవలం 26.1 శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 3,400 మంది మంత్రులు ఉండగా వారిలో మహిళా మంత్రులు 22.6 శాతం మాత్రమే.81 దేశాల అధ్యక్ష పదవుల్లో ఒక్కసారి కూడా మహిళలు లేరు.
తక్షణ శక్తి
వేసవి ఎండలకు చెరుకురసం దాహం తీరుస్తుంది. ఇందులో ఉండే పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి తాజా చెరకు రసంతో తక్షణ శక్తిని ఇస్తుంది. గ్లూకోజ్ ను విడుదల చేసి వెంటనే రక్తంలో తగ్గిపోయిన చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తుంది.డీహైడ్రేషన్ కు గురికాకుండా శరీరాన్ని కాపాడుతుంది చెరుకు రసం లోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇందులోని విటమిన్ – సి […]
ప్రోనింగ్ తో తేలికైన శ్వాస
కోవిడ్ బాధితులు హోం ఐసోలేషన్ లో గడుపుతూ ఉన్న స్థితిలో శ్వాస లో ఇబ్బందులు తలెత్తితే ప్రోనింగ్ నియంత్రించవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచిస్తోంది. కోవిడ్ బాధితులను శ్వాసను మెరుగుపరచడం కోసం బోర్లా పడుకోబెట్టటమే ప్రోనింగ్. ఆక్సీజన్ తేలికగా ఊపిరి తిత్తులలో కి చేరుకునేందుకు శ్వాస మెరుగయ్యేందుకు తోడ్పడుతుందని వైద్యపరమైన అనుమతి పొందిన బాడీ పొజిషన్ ఇది ఆక్సి మీటర్ లో ఆక్సిజన్ స్థాయి 94 అంతకంటే తక్కువ కు పడిపోయినప్పుడు బాధితులను ఆస్పత్రికి తరలించే […]
కాటనే కంఫర్ట్
పెళ్లిళ్ల సీజన్ రాబోతున్న కరోన దృష్ట్యా తక్కువ మంది తో సింపుల్ గా జరుపుకోవలసి వస్తోంది చిన్నచిన్న గ్యాల్ రింగ్స్ అయినా తక్కువ మందితో జరుపుకునే వేదిక అయిన బ్రైట్ గా వెలిగి పోవాలంటే ఇంకో వెస్ట్రన్ స్టైల్ డ్రెస్ కాటన్ ఫ్యాబ్రిక్ తో ప్లాన్ చేసుకోండి అంటున్నారు డిజైనర్లు. సౌకర్యంగా ఉండాలంటే ప్రింటెడ్ కాటన్ తో డ్రెస్ ఎంచుకోవాలి ఇక్కత్ కాటన్ హకోబా కాటన్ ని పలాజాలు కుట్టించుకోవచ్చు లేదా చక్కని స్కర్ట్ గా కట్టించుకోవచ్చు […]
ఇంట్లో తయారీ తేలికే
చర్మ సంరక్షణలో రోజ్వాటర్ ఎంతో ముఖ్యం అందాన్ని పెంచే రోజ్వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.రోజ్ వాటర్ కోసం కొన్ని గులాబీ పూలు డిస్టిల్ వాటర్ స్ప్రే బాటిల్ తీసుకోవాలి ముందుగా గులాబీ రేకులను వేరుచేసి కంటెనర్ లోకి తీసుకుని గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి ఇలా చేస్తే వాటి పైన ఉన్న క్రిమిసంహారకాలు తొలగిపోతాయి. గులాబీరేకులు గిన్నెలోకి తీసుకొని అన్ని మునిగేలా డిస్టిల్ వాటర్ పోయాలి ఇప్పుడా గిన్నెను స్టవ్ పైన పెట్టి మరిగించాలి. అరగంట తర్వాత […]
చిన్నతనం లోనే పునాది
మంచి అలవాట్లు ఏవైనా చిన్నతనం నుంచే అలవాటు అవుతాయని,అని పెద్దవాళ్ళు అయిన తరువాత వారి శారీరక మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి అంటున్నారు క్యాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు. చిన్నతనం నుంచి శారీరక వ్యాయామం చేస్తూ మంచి ఆహారం తీసుకున్న పిల్లలు పెద్దయ్యాక మెదడు పరిమాణం పెద్దదిగా ఉంటుందట. ఫలితంగా ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెద్దగా రావని చెబుతున్నారు జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా స్థిమితంగా పరిష్కరించుకో కలుగుతారని పరిశోధకులు చెబుతున్నారు.
అత్యంత శక్తి
ఆప్రికాట్, బెర్రీస్ అల్మొన్డ్స్ జాతికి చెందినవే పీచ్ పండ్లు కూడా. చర్మ సౌందర్యాన్ని పెంచే ఈ పండ్లు విటమిన్స్ ,మినరల్స్, హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో పీచ్ .పీచ్ పండ్లరసం తీసుకున్న 30 నిమిషాల్లో శరీరంలో శక్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది అంటారు ఎక్సపర్ట్స్. పీచ్ జ్యూస్ ఇంట్లోనే చేసుకోవచ్చు పీచ్ పండ్లు నిమ్మకాయలు బెర్రీస్ పంచదార నాలుగైదు పుదీనా ఆకులు తీసుకోవాలి. ముందుగా పీచు పండ్లు పంచదార నిమ్మరసం పాన్ లో చిన్నమంటపై ఉడికించి ఆ మిశ్రమాన్ని […]
ఐ క్రీమ్ బెస్ట్
పలచగా ఉండే కళ్ళ కింది చర్మాన్ని కి పోషణ తేమ అందాలంటే ఐ క్రీమ్ రాసుకోవాలి. ఈ క్రీమ్ నూ చర్మం చాలా తొందరగా గ్రహిస్తుంది. అలా ఐ క్రీమ్స్ లో విటమిన్ సి రెటినాల్ ఉంటుంది. విటమిన్ సి ఉన్న ఐ క్రీమ్ ఎంచుకుంటే మంచిది కళ్ళకింద క్రీమ్ రాసుకునేప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి అది చాలా సున్నితమైన ప్రదేశం అక్కడ దుమ్ము ఫ్రీ రాడికల్స్ చేరే అవకాశం ఎక్కువ క్లీనింగ్ టోనింగ్ తర్వాత […]
నిమిషంలో జ్యూస్
ఎర్రని ఎండ వేళ చల్లని పళ్ళ రసం ఫ్రెష్ గా ఇంట్లోనే చేసుకొని తాగితే బావుండు అనుకొంటూ ఉంటే పోర్ట్ బుల్ జ్యుసర్ ఆన్ లైన్ లో ఆర్డరిస్తే చాలు అమెజాన్ లో ఉచిత షిప్పింగ్ తో ఇంటికొచ్చేస్తుంది లీటర్ వాటర్ బాటిల్ గా ఉండే ఈ జ్యూసర్ ని ఎక్కడికి వెళ్తే అక్కడికి పట్టుకుపోవచ్చు. పండ్లను ముక్కలుగా కోసి దీన్లో వేస్తే చాలు దీనిపై మూతకే ఫిల్టర్ అటాచ్ చేసి ఉంటుంది. రసం వంచితే గ్లాసు […]
ఎంజాయ్ ఎంజామి
తమిళ గాయకుడు అరివు గాయని ధీ (దీక్షిత) పాడిన ఎంజాయ్ ఎంజామీ పాట గత నెల రోజులుగా దుమారం రేపుతోంది ఈ దేశపు మూలవానులను పూర్వీకుల సామరస్య జీవనాన్ని గుర్తుచేసే సందేశం ఇస్తూ సాగిన ఈ పాట మాట్లాడుతూ ఈ మట్టి మన తాతలు తండ్రులు కాపాడి మనకు ఇచ్చారు. వారు నదుల వెంట నాగరిక కలలు కన్నారు సామరస్యాన్ని పాటించారు అందరూ దగ్గరగా రండి అందరూ ఎంజాయ్ చేయండి అని ప్రకృతిని తలపిస్తూ పాడే పాట […]
