Monday, 03 Aug, 2026

కప్పు టీ తో నిద్ర 

ఒక కప్పు టీ తాగితే కమ్మని నిద్ర వస్తుంది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదూ. కప్పు నీళ్లలో కాసిని పుదీనా ఆకులు వేసి వడకట్టి తేనె కలిపి తాగితే మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు స్వాంతన  కలిగించి హాయిగా నిద్ర పట్టేలాచేస్తుంది. అలాగే గులాబీ టీ కూడా ఒత్తిడి ఆందోళనలు తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి .తాజావి లేదా ఎండినవి గులాబీ రేకులను నీటిలో మరిగించి గ్లాసు లోకి  వడకట్టుకోవాలి.కాస్తంత తేనె కలిపి తాగితే చక్కగా […]

పాలు విరిగి పోతున్నాయా ?

వేసవిలో పాలు త్వరగా విరిగి పోతూ ఉంటాయి అలా విరిగిపోకుండా ఉండాలి అంటే పాలను బాగా కాచాలి.వాటిని బాగా చల్లారాక ఫ్రిజ్ లో పెట్టుకోవాలి కాచిన పాలను ఎండ తగిలే చోట పెట్టద్దు ఇలా చేస్తే పోషకాలు పోతాయి. కాచిన గిన్నెలోనే పాలను ఉంచాలి.గిన్నెలు మార్చరాదు. కావలసిన పాలను వేరే గిన్నెలోకి తీసుకుని వాడుకోవాలి కానీ పదే పదే మొత్తం పాలు వేడి చేయవద్దు.పాలను అడుగు మందంగా ఉన్న గిన్నెలో సన్నని మంటపై వేడి చేయాలి పాల […]

బరువు తగ్గించే బెల్లం 

ప్రతిరోజు చిన్న ముక్క బెల్లం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మహిళలకు ఇది మరీ మంచిది బరువు తగ్గాలని నిజానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి రోజు బెల్లం తింటే చక్కగా బరువు తగ్గుతారు .ఎందుకంటే ఇది కొవ్వును కరిగిస్తుంది ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం సమస్యలు తగ్గిపోతాయి. కీళ్లనొప్పులు ఉంటే ప్రతిరోజు బెల్లంలో అల్లం ముక్క కలిపి తింటే నొప్పులు మాయం అవుతాయి.బెల్లం లో ఐరన్ శాతం ఎక్కువ కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా […]

నాజూకైన కంటె నెక్లెస్ 

కంటె కాసుల పేరు ఎప్పుడో పూర్వకాలపు నగలు నాజూకైన మెడ చుట్టే ఈ సన్నని నగలు సరికొత్త డిజైన్ లతో మళ్ళీ వచ్చాయి. పచ్చలు కెంపులు లతో మెరిసిపోతూ నయా డిజైన్ లతో కళకళలాడుతున్నాయి. లక్ష్మీదేవి, రాధాకృష్ణులు,హంసలు,ఏనుగులు పూల డిజైన్ లు లాకెట్ లతో కంటె నెక్లెస్ సాంప్రదాయ చీరెల పైకి లంగా ఓని గాగ్రా చోళీ వంటి నాజూకు డ్రెస్ ల పైకి ట్రెండీ గా కనిపిస్తున్నాయి. బరువుగా లావుగా ఉండే కంటె కాస్త సన్నగా […]

ఖనిజాల శాతం అధికం 

జీవన్ ఉన్న బ్యాక్టీరియా లేదా ఈస్ట్ కాణాలే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మరెన్నో వ్యాధుల నివారణకు ప్రోబయోటిక్స్ ఉపయోగపడతాయి. దక్షిణాది ప్రజలకు చిరపరిచితమైన ప్రోబయోటిక్ ఇడ్లీ, మినపప్పు నానబెట్టి, పిండి రుబ్బి,బియ్యపు రవ్వ లేదా ఉప్పుడు రవ్వ కలిపి ఆవిరి మీద వన్డే ఇడ్లీ, నూనె లేకుండా వేసే అట్లు, పుల్లట్లు అన్నీ బ్యాక్టీరియాను  పెంచి పోషించేవే.పులిసినప్పుడు పిండి లోని ఖనిజాల శాతం పెరగడంతో ఇవి ఆరోగ్యానికి మంచివే రోజువారీ పనులకు అవసరమయ్యే పోషకాలు […]

చల్లగా వేడిగా ఒకే డ్రస్ 

ఒకే రకమైన దుస్తులు వేసవిలో చల్లదనం ఇస్తాయి. చలికాలంలో వెచ్చగా ఉంటాయి .ఈ టెక్స్ టైల్ పేరు జానస్. చైనా కు చెందిన జె జియాంగ్ యూనివర్సిటీ వెస్ట్ లేక్ విశ్వవిద్యాలయ నిపుణులు సంయుక్తంగా ఈ  జానస్ టెక్స్ టైల్ అనే సరికొత్త రివర్సబుల్ ఫ్యాబ్రిక్ రూపొందించారు. పాలి టెట్రా ఫ్లోరో   ఇథలిన్ తో చేసిన ఈ ఫ్యాబ్రిక్ ని కుట్టిన జాకెట్స్ రెండు కాలాలకి పనికి వస్తాయి. వెచ్చగా కావాలంటే జంక్ , కాపర్ నానో […]

వాటర్ పప్పెట్ షో 

వియత్నం లో ప్రతి రోజు జరిగే వాటర్ పప్పెట్ షో పనాడా11వ శతాబ్దం నాటిది. బొమ్మలకు సన్నటి దారాలు కట్టి తెర వెనక నుంచి కళాకారులు ఆడించే తోలు బొమ్మలాట మనకు తెలిసిందే. అయితే ఈ వాటర్  పప్పెట్ లో దారాలు ఏమీ కనిపించవు నీటి పైన తోలు బొమ్మలు అలా తిరిగేస్తూ కథలు చెబుతాయి. ఈ పప్పెట్ షో లో నీటి కొలనే వేదికా. తెర వెనక నుంచి కళాకారులు నీటి అడుగున ఏర్పాటు చేసుకున్న […]

ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలం 

ఈ కాలంలో దొరికే చింతచిగురు ఎన్నాళ్ళు దొరికితే ఎన్నాళ్ళు  అన్నాళ్ళు తినండి ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. ఫైబర్ చాలా ఎక్కువ ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇందులోని విటమిన్ -సి యాంటీ ఆక్సిడెంట్లు టార్టారిక్ ఆమ్లం ఆస్కార్బిక్ యాసిడ్ రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు ఎముకల దృఢత్వానికి తోడ్పడతాయి 100 గ్రాముల చింతచిగురు 299 కేలరీల శక్తి ఉంటుంది .ఒక గ్రాము ఫ్యాట్  మూడు […]

జిలేబీ చాలా పురాతనం  

అందరికీ ఇష్టమైన తీయని జిలేబీ వెనకాల పెద్ద జర్నీనే ఉంది. మధ్య తూర్పు దేశాల్లో అయినా జలాబియా,పెర్షియన్ నుంచి జుల్బియా గా ఈ వంటకాన్ని దిగుమతి చేశారు. 10 వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ హ్వాన్ అల్ బాగ్దాదీ రాసిన కితాబ్ ఆల్ తఖీబ్ పురాతన పర్షియన్ వంటల పుస్తకం లో మొదటిగా దీన్ని రెసిపీ ని ప్రస్తావించారు.ఇండోర్ సైట్ మార్కెట్ల నుంచి హెవీ వెయిట్ ‘జిలెబా’గా బెంగాల్ నుంచి బానర్ జిలిపిగా, మధ్యప్రదేశ్ మావా  జిలెజీ, […]

ఇది చక్కని నేత చీరె 

కసవు అనేది కేరళలో ధరించే సాంప్రదాయ హాఫ్ వైట్ ఫ్యాబ్రిక్ .అక్కడి స్థానిక చేనేత కారుల చేతుల్లో రూపుదిద్దుకుంటుంది.  ఓనమ్ పండుగ కు మహిళలు కసవు చీరె చీరెలు ధరిస్తారు .కసవు నేతలో  నాణ్యమైన పత్తి ఉంటుంది . ఈ క్లాత్ లో అసలు గంజి ఉండదు. ఈ చేనేత కు ముష్రూ పట్టు నుంచి ప్రేరణ పొందాము మొగల్ రాజ కుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్ గా దీన్ని చెప్పవచ్చు  క్లాత్ ఎంతో మృదువుగా […]

 జుట్టుకు మేలు 

 కొన్ని రకాల నూనెలతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు  ఎక్సపర్ట్స్ .ఒక పెద్ద కలబంద ఆకు ను నిలువునా చీల్చాలి గుప్పెడు మెంతులను చీల్చిన ఆకు మధ్యలో పోయాలి.ఆ తరువాత  ఆకుల్ని యధావిధిగా మడిచి దారంతో విడిపోకుండా కట్టి ఒక రోజంతా వుంచాలి మరుసటి రోజు ఆ గుజ్జుని మెంతులను కలిపి మెత్తగా మిక్సీలో రుబ్బాలి.ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి ముదురు రంగు వచ్చే వరకు వేడి చేయాలి తరువాత […]

సెకండ్ వేవ్ లో చక్కని డైట్ 

కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న ఈరోజుల్లో రోగనిరోధకశక్తి నింపేందుకు సరైన ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్ . ప్రొటీన్లు అధికంగా ఉండే మాంసం గుడ్లు వారానికి రెండు మూడుసార్లు తీసుకోవాలి ఎక్కువ నూనెలో వండకుండా ఆకుకూరలు కూరగాయల తో పాటు తీసుకుంటే మంచిది శాఖాహారులు ప్రొటీన్ల కోసం అన్ని రకాల పప్పులు గింజలు మొదలైనవి రోజూ తీసుకోవాలి సి-విటమిన్ కోసం బత్తాయి , జామ పండ్లు పచ్చి కూరగాయ ముక్కలు మొలకెత్తిన గింజల […]

తొక్కలతో బ్యాగ్ లు 

లండన్ కు చెందిన Sonnet 155 అనే వస్త్ర పరిశ్రమ కు ఇప్పుడు పండ్లు తొక్కలతో హ్యాండ్ బ్యాగ్ లు తయారు చేస్తోంది.  డిజైనర్ బెక్ ఫీల్డ్,హే హే మేయుర్ కర్టెన్ ఈ పర్యావరణ బ్యాగ్ లు తయారు చేశారు. వస్త్రాల సెల్యు లోసిక్ ఉత్పత్తి వ్యర్ధాలు,వివిధ మొక్కల పండ్లు తోక్కల పరిశ్రమతో సిద్ధమైన పలుచని తోలు వంటి పదార్థం తయారవుతుంది దాన్ని కత్తరించి కుట్టి బ్యాగ్ లు తయారు చేస్తున్నారు. ఇది ఎంతో కాలం మన్నికగా […]

పోషకాల నిధి 

బొప్పాయి పోషకాల గని అంటారు వైద్యులు. ఇందులో సి-విటమిన్ ఎక్కునే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండే బొప్పాయి తీసుకోవటం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటం రోగ నిరోధక శక్తిని పెంచటం లోనూ బొప్పాయి ఉపయోగపడుతుంది. మధుమేహంతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం బొప్పాయి లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైటో న్యూట్రియంట్స్ ఫ్లాననాయిడ్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ లను రానివ్వవు ఒత్తిడిని తగ్గించడంలో బొప్పాయి […]

డీహైడ్రేషన్ రాదు

శరీరంలో నీటి శాతం తగ్గితే అలసట వళ్ళు నొప్పులు వస్తాయి దీర్ఘ కాలంలో మరిన్ని అనారోగ్యాలు వస్తాయి. డీహైడ్రేషన్ తగ్గించే ఆహార పదార్ధాలని తీసుకుంటే ఎలాంటి సమస్య రాకుండా ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే కీరా దోస శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. విటమిన్- సి నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగిని కూర లో భాగంగా చేసుకుని తింటే వేడి తగ్గిపోతుంది. అలాగే సొర, బీర వంటివి కూడా శరీరంలో నీటి నిలువలు కోల్పోకుండా చేస్తాయి వీటిల్లోని […]

  పెప్పర్ సూపర్ 

కరోనా కాలంలో దగ్గు జలుబు ల నుంచి ఉపశమనం కోసం మిరియాలు వాడకం ఎక్కువైంది .మిరియాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాలరీలు లేవు  మాంగనీస్ విటమిన్ – కె డైటరీ ఫైబర్ ఐరన్ క్యాల్షియం ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమేటర్  ,యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఫ్రూట్ సలాడ్ లో పచ్చళ్ళు ఊరగాయలు కూరలు అన్నింటిలోనూ మిరియాల వాడకం ఉంటుంది. డిటాక్సింగ్   కు సహకరించి యాంటీ ఏజెంట్ లాగా పనిచేస్తాయి. మిరియాలు రోజుకు […]

ఎంతో చాకిరి 

ఇంటి పనుల ఒత్తిడితో దేశంలో దాదాపు మహిళలకు కంటినిండా నిద్ర ఉండటం లేదని ఒక సర్వే చెబుతోంది .ఎకనామిక్ కో ఆపరేషన్ డిస్టింక్షన్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇంటిపని మనది కాదనుకుంటారట పురుషులు చేసే 19 నిమిషాలు మాత్రమే ఇంటి పని కేటాయిస్తారట అదే స్త్రీలు ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే ఇంటి కోసం వంట బట్టలు ఉతకటం పిల్లలు,ఇల్లు సర్దటం వగైరా పనుల కోసం రోజు లో 298 నిమిషాలు ఖర్చు చేస్తారు […]

నిండుగా పోషకాలు 

కొబ్బరి లో పోషక విలువలు చాలా ఎక్కువ 100 గ్రాముల కొబ్బరి లో 350 వరకు కేలరీలు ఉంటాయి .వీటిలో అధిక భాగం అందులో ఉండే కొవ్వు పదార్థాల నుంచి వస్తాయి .మాంసకృత్తులు పిండిపదార్థాలు చాలా తక్కువ కొబ్బరి లో ఉండే కొవ్వు పదార్థాల్లో దాదాపు 90 శాతం సాచ్యురేటెడ్ కొవ్వు లే. అయితే ఇందులో మీడియం చెయిన   ట్రైగ్లి  సరైడ్స్  ఎక్కువగా ఉండటం వల్ల ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ అని పరిశోధనలు చెబుతాయి. ఈ […]

తప్పక నడవాలి 

కోవిడ్ నుంచి ఉపశమనం కల్పించటంలో నడక బాగా ఉపయోగపడుతుంది అంటున్నాయి అధ్యయనాలు. వారానికి 150 నుంచి 300 నిమిషాల వ్యాయామం అవసరమని అమెరికా ఆరోగ్య శాఖ చెబుతోంది.ఆరోగ్యకరమైన జీవనాన్ని రోజుకు 10 వేల అడుగులు వేయాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తాజాగా పేర్కొన్నది .నడిచే సమయంలో ఆక్సిజన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జాగింగ్ లాంటి నడక వల్ల వేగంగా కాళ్లు చేతులు కదలటం వల్ల శరీరం వేడెక్కి రక్తనాళాలలో కొవ్వు కరిగి గుండెకు […]

ఇది బలవర్ధకమైన ఆహారం

కోవిడ్ బారిన పడిన వారు త్వరగా కోలుకునేందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి అంటోంది సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుత దివేకర్. విటమిన్-సి జింక్ ఎక్కువగా ఉండే మాంసాహారం, మష్రూమ్స్, బ్రోకలీ తో పాటు అరటి పండ్లు నారింజ బత్తాయిలు కోవిడ్ డైట్ లో చేర్చుకోవాలి .ఉదయం అల్పాహారంలో నానపెట్టిన పప్పులు నట్స్ తప్పనిసరిగా తినాలి వేరుశెనగ, బాదం, జీడిపప్పు వాల్ నట్స్ తినవచ్చు .రాగులు ఓట్స్ లో బి- విటమిన్లు ఐరన్ పీచు చాలా ఎక్కువ  ఉదయం అల్పాహారం […]