తేనె పాటల తోట సుమన్ కళ్యాణ్‌పూర్

తేనె పాటల తోట సుమన్ కళ్యాణ్‌పూర్

తేనె పాటల తోట సుమన్ కళ్యాణ్‌పూర్

సుప్రసిద్ధ బాలీవుడ్ గాయని సుమన్ కళ్యాణ్ పూర్ పటియాల ఘరానా కు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ దగ్గర హిందుస్తానీ సంగీతం లో శిక్షణ పొందారు. ఆల్ ఇండియా రేడియో లో ఎన్నో మరాఠీ పాటలు పాడారు. 1963 నుంచి 67 వరకు సుమారు నాలుగేళ్ల పాటు అనేక సినిమాల్లో పాటలు పాడారు హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం మీద ప్రేమ కొద్దీ ఎన్నో భావ గీతాలు భజనలు పాడారు. 2023లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారు ఆమె ఆత్మకథ  సుమన్ సౌగంధ్ మరాఠీలో వచ్చింది. దానికి ఎన్నో ప్రశంసలు వచ్చాయి. కోట్ల కొద్ది అభిమానులను తన పాటలతో అలరించారు సుమన్ కళ్యాణపురి సినిమాల్లో హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ధోరణిని ప్రోత్సహించేందుకు ఇచ్చే సుర్ సింగర్ సంపద్ పురస్కారం పొందారు సుమన్.