ఇంగ్లీష్ భయం పోగొట్టే చదువు

ఇంగ్లీష్ భయం పోగొట్టే చదువు

ఇంగ్లీష్ భయం పోగొట్టే చదువు

అట్టడుగు వర్గాల పిల్లలలో ఇంగ్లీష్ భాషా సామర్థ్యాన్ని పెంచేందుకు 2023లో ప్రాజెక్టు విద్యను ప్రారంభించింది రోహిణి గుప్తా.బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థుల కోసం వర్క్ షాపుల నిర్వహణతో ప్రాజెక్టు విద్యా కార్యకలాపాలు మొదలయ్యాయి. విద్యార్థులతో వీలైనంత వరకు ఎక్కువ మాట్లాడించి ఇంగ్లీష్ అంటే వారికి ఉన్న భయాన్ని పోగొట్టే కాన్సెప్ట్ ఈ ప్రాజెక్టు విద్య. 1600 పైగా పేద విద్యార్థులు ఇప్పటివరకు ప్రయోజనం పొందారు. 40 మంది వలంటీర్లతో ఇంత కష్టసాధ్యమైన పనిని నిర్వహిస్తున్న  రోషిణీ గుప్తా వయసు కేవలం 17. ఇప్పుడు వన్ ప్లస్ చదువుతోంది.