శృంగార దేవత మన్రో  

శృంగార దేవత మన్రో  

శృంగార దేవత మన్రో  

సూపర్ స్టార్ మార్లిన్ మన్రో బ్రతికి ఉంటే ఈ జూన్ ఒకటో తేదీన నూరేళ్లు వచ్చేవి 36 ఏళ్లకే వెళ్ళిపోయింది ఆ అందాల నటి 20 సెంచరీ ఫాక్స్ స్టూడియో తో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జెంటిల్ మెన్ ప్రిఫర్ బ్రాండ్స్ ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’  ది సెవెన్ ఇయర్ ఇన్ బస్ స్టాప్ సమ్ లైక్ ఇట్ హాట్, ది మిస్‌ఫిట్స్ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ప్రపంచం ఆమెను శృంగార రసాధి దేవతగా కీర్తించింది లాస్ ఏంజెల్స్ లోని అనాధాశ్రమల్లో బతికిన నార్మా జీన్ మోడలింగ్ లోకి అడుగుపెట్టి మార్లిన్ మన్రో గా పేరు మార్చుకొని హాలీవుడ్ స్టార్ అయిపోయింది. 18 సినిమాలే చేసింది 36 ఏళ్లకే కన్నుమూసింది.