ఇంకో లతా మంగేష్కర్

ఇంకో లతా మంగేష్కర్

ఇంకో లతా మంగేష్కర్

ఛత్తీస్‌గఢ్ లోని మావోయిస్టుల కంచుకోట పోలంపల్లి గ్రామానికి చెందిన బాలిక సోధి వీరే ను సుక్మా లతా మంగేష్కర్ అని పిలుస్తారు. జన్మించిన కొంతకాలానికే కళ్ళకు అనారోగ్యం వచ్చింది. పేదరికం కారణంగా వైద్యం చేయించలేకపోయారు తల్లిదండ్రులు. దీంతో సోధి వీరే కు కంటి చూపు పోయింది. ఆకార్ కు చెందిన గురుకుల పాఠశాలలో చదువుకున్నది. అక్కడ సాధారణ విద్యతోపాటు సంగీతం కూడా నేర్చుకున్నది పాటలు, గేయాలు, గీతాలు అద్భుతంగా పాడుతుంది సోధి వీరే.కంటి చూపు లేకపోయినా మనసు కదిలించే పాటలు పాడుతుంది సోధి వీరే.