రికార్డ్ బ్రేక్

రికార్డ్ బ్రేక్

రికార్డ్ బ్రేక్

ప్రతి సంవత్సరం ఇన్‌స్టాగ్రామ్ అందించే గ్లోబల్ గోల్డెన్ రింగ్ అవార్డును అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా డాలీ సింగ్ రికార్డ్ తమ కంటెంట్ ద్వారా స్థానిక సంస్కృతి ని చాటే వారికి ఈ అవార్డు అందిస్తోంది ఇన్‌స్టాగ్రామ్. 1. 6 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న డాలి డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నటి కూడా.’బెస్ట్ వరస్ట్ డేటా’ పేరుతో సొంతంగా మైక్రో డ్రామా సిరీస్ రూపొందించింది. నైనిటాల్ లో పుట్టిన డాలీ ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది ఫ్యాషన్ టెక్నాలజీ చదివింది.వీడియో లతో ప్రారంభించి స్కెచ్ వీడియోల వరకు ఆమె చక్కని కంటెంట్ సృష్టించింది.