హెల్త్ కేర్ కు ఆమె జీవం

హెల్త్ కేర్ కు ఆమె జీవం

హెల్త్ కేర్ కు ఆమె జీవం

రాధిక అంబానీ ఎన్ కోర్ హెల్త్ కేర్ సి ఈ ఓ వీరేన్ మర్చంట్ కుమార్తె హరూన్ ఇండియా 2025 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించుకున్న రాధిక పారిశ్రామిక దిగ్గజం అనంత్ అంబానీ భార్య. ఫ్యామిలీ హెల్త్ కేర్ బిజినెస్ నిర్వహణలో ఆమెదే ముఖ్య పాత్ర ఇన్నోవేషన్ రీసెర్చ్ ఎన్ కోర్ హెల్త్ కేర్ కు ఆమె ఆలోచనలే ప్రాణధారం. న్యూయార్క్ యూనివర్సిటీ లో చదువుకొంది రాధిక. భరతనాట్యం లో కూడా ఆమె చురుకైన కళాకారుని. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే రాధిక వ్యాపార ఆవిష్కరణ లకు సంబంధించి ఒక క్రియేటివ్ స్టార్.