అద్దాలతో అందం

అద్దాలతో అందం

అద్దాలతో అందం

ముఖాన్ని చూపించే అర్థం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక స్టైల్ అర్ధాన్ని ఫ్యాబ్రిక్ కు జతచేసి ధరించటం ఎవర్ గ్రీన్ స్టైల్ స్టార్స్ ధరించే అసి మెట్రిక్ మిర్రర్ గౌన్లు ఎప్పుడు ట్రెండ్ సెట్టింగే. ఈ ట్రెండ్ ని జీన్స్ టాప్స్ లోకి తెచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు మిర్రర్ బెల్ట్ లు శాలువాలు బ్యాగ్స్ ఇయర్ రింగ్స్ ఫుట్ వేర్ ఇలా అన్ని ఆక్సిస్సోరీస్ లో మిర్రర్ టచ్ కనిపిస్తోంది. అద్దాల డిజైన్ డ్రెస్ విశాల్ గా ఉంటుంది కనుక వేరే నగలతో మ్యాచ్ చేయనక్కర్లేదు అసలు అద్దాల మెరుపుతో నగల హంగు కనిపించదు కూడా. ఈ మిర్రర్ డిజైన్ డ్రెస్ లు ప్రత్యేక సందర్భాల్లో చాలా ప్రత్యేకంగా కనిపించేందుకు మంచి సెలక్షన్.