కూల్ డ్రింక్ తో మరకలు మాయం

కూల్ డ్రింక్ తో మరకలు మాయం

కూల్ డ్రింక్ తో మరకలు మాయం

దాహం తీర్చే కూల్ డ్రింక్ తో టైల్స్ గిన్నెల మరకలను చక్కగా పోగొడతాయి. ఐరన్ టాప్స్, టైల్స్ పైన తుప్పు మరకలు ఉంటే వాటిపైన కూల్ డ్రింక్ పోసి రుద్దితే మరకలు పోతాయి. మాడిపోయిన బాణలి పై కూల్ డ్రింక్ పోసి పది నిమిషాలు ఆగి స్క్రబ్ తో రుద్దితే మసి మరకలు పోతాయి. అలాగే బాత్ రూమ్ టైల్స్ పైన ఉండే మొండి మరకలు కూడా కూల్ డ్రింక్ తో కడిగేస్తే పోతాయి.