Saturday, 03 Oct, 2026

అన్నింటికీ అతని అభద్రతే కారణం 

మగవాళ్ళలో మైనస్ ల గురించి చెప్పమని చేసిన సర్వేలో ఆడవాళ్లు చెప్పిన కంప్లయింట్స్ ఆలోచనలో పడేసే విధంగా ఉన్నాయి. భార్య పాపులారిటీ ,ఆమె రూపం కాన్ఫిడెన్స్ మగవాళ్ళకు నచ్చవు అని 50 శాతం మంది చెప్పారు.మిగతా సగం మంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే పని గురించి స్నేహితుల సహోద్యోగుల గురించి లేదా, ఇల్లాలి అభివృద్ధి గురించి ఏం చెప్పినా ఆసక్తి చూపించరు.అనుమానపు ప్రశ్నలతో విసిగిస్తారు భార్య మిత్రులు, ఇష్టమైన వాళ్ళు తన స్థాయిని సూట్ కాదన్న భావనతో వాళ్లతో సరిగ్గా మాట్లాడరు.భార్య కెరీర్ అస్సలు నచ్చదు.ప్రశంసగా ఒక మాట కూడా చెప్పారు.భార్య వృత్తిరీత్యా తెలివితేటలు రీత్యా పైచేయిగా ఉంటే యజమానిగా తన నియంత్రణ కోల్పోతున్నానేమో నన్నా అభద్రత స్పష్టంగా కనిపించేలా ప్రవర్తిస్తారని, వ్యతిరేకత మాటల్లో చేతల్లో కనిపిస్తోంది ఒకే మాటగా చెబుతున్నారు. ఇది నిజమైతే మగవాళ్ళు ఆత్మ పరిశీలన లో పడటం మంచిదే కదా !

చేబ్రోలు  శ్యామ సుందర్ 
9849524134   

Leave a Reply