Sunday, 04 Oct, 2026

ఇదే రిపెల్ ఎఫెక్ట్ 

బరువు పెంచుకోవటం సులభమే తగ్గటమే కష్టం జీవిత భాగస్వామి తోడుగా ఉంటే బరువు విషయంలో గొప్ప ప్రభావం కనిపిస్తోంది అంటున్నారు అధ్యయనకారులు డైటింగ్ లో వ్యాయామాలు చేయటంలో తోడుగా ఉంటే జంటగా సన్నబడ వచ్చు అంటున్నారు. ఒకరు సన్నగా ఒకరు లావుగా ఉంటే ఊబకాయులు స్ఫూర్తి పొంది మెరుపు తీగల మారవచ్చు. శాస్త్రవేత్తలు దీనికి రెపెల్ ఎఫెక్ట్ అంటున్నారు భార్యాభర్తల్లో ఒకరు కాస్త బొద్దుగా ఉన్న వ్యాయామం సమయంలో డైటింగ్ లో వాళ్ళని  చూస్తూ స్ఫూర్తి పొంది నూరుశాతం జంటగా సన్నబడి పోతారట.

Leave a Reply