“సిద్ధి ధాత్రి ప్రసాదం”

“సిద్ధి ధాత్రి ప్రసాదం”

“సిద్ధి ధాత్రి ప్రసాదం”

  ఓం హైం శ్రీం శ్రీమాత్రే నమః

నవదుర్గలలోని అవతారమే సిద్ధిదేవి అమ్మవారు.వారణాసిలో కొలువై ఉన్న ఈ దేవి సకల కార్యములను సిద్ధిస్తుందని అర్ధం.అమ్మవారు నాలుగు చేతులలో చక్రం,గదా,శంఖం మరియు కమలంతో దర్శనం ఇస్తారు.దేవి తామర పూవ్వులో ఆసీనురాలై ఉంటుంది.అర్ధ నారీశ్వర రూపంలో సగభాగం దేవి.
నిత్య ప్రసాదం:పాయసం.

-తోలేటి వెంకట శిరీష