Sunday, 28 Jun, 2026

డ్రెస్ కోడ్ మారింది

బ్రిటిష్ నేవి తొలిసారిగా మహిళ ఆఫీసర్ లా డ్రెస్ కోడ్ ను అప్‌డేట్ చేసింది. అధికారిక కార్యక్రమాలలో, మహిళా ఆఫీసర్ లు చీరలు, సల్వార్, కమీజ్, లెహంగా వంటి డ్రెస్ లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కాకపోతే ఈ డ్రెస్ ల పై వారు యూనిఫామ్ షర్ట్, బ్లాక్, బో ధరించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాకిస్తాన్ నేవీ ఆఫీసర్ దుర్దానా అన్సారీ ఫోటో జత చేస్తూ రాయల్ నేవీ ఒక ఫోటో విడుదల చేశారు. ఈ ఫోటోలో […]

పేద పిల్లలకు ఉపాధి శిక్షణ

ది ఇన్నోవేషన్ స్టోరీ టి ఐ ఎస్ నెలకొల్పి వెనుకబడిన వర్గాల పిల్లలకు సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ బోధిస్తున్నారు 53 ఏళ్ల మీనాల్ మజుందార్ బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మీనాల్ మజుందార్ పేదరికం లో ఉన్న పిల్లలకు సాంకేతిక విద్య బోధన అందించాలనే కోరికతో ఉద్యోగం మానేసి 2021 లో టి ఐ ఎస్ స్థాపించింది. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పిల్లలకు ఏఐ రోబోటిక్స్ వెబ్ డెవలప్మెంట్ వంటివి ఉచితంగా నేర్పుతోంది. ఇప్పటివరకు పదివేల మంది […]

విమెన్ సేఫ్టీ రబ్బర్ బ్యాండ్

స్త్రీల రక్షణ భద్రత కోసం విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ తయారు చేసింది తెలంగాణ లోని కరీంనగర్ జిల్లా లో మానకొండూరు గ్రామానికి చెందిన ఎస్ పూజ. జడకు మామూలుగా పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ లాగే ఉంటుంది ఇది ఒకసారి నొక్కితే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఇంకోసారి నొక్కితే ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్న మహిళ ఉన్న ప్రదేశానికి దగ్గర లో ఉన్న షీ టీం ఆఫీస్ కు మెసేజ్ వెళ్ళిపోతుంది. అలాగే అక్కడి […]

కమలమ్మకు వందనం

ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలుగుతున్న హాని చూసి భరించలేక, ఆ ప్లాస్టిక్ ను ఏరుకొని వచ్చి శుభ్రం చేసి గృహాలంకరణ  వస్తువులు చేయడం ప్రారంభించింది కమలా మహారాణా.ఈమెది ఒడిశా లోని ఖైరాబాద్ ఈ పని కి రాణి ప్లాస్టిక్ తో అందమైన బుట్టలు, పెన్ స్టాండ్ లు మొబైల్ స్టాండ్ లు పూల కూజాలు తయారు చేసేది కమల. ఈమె స్థానిక మార్కెట్ లో వాటిని అమ్మి ఆదాయం పొందడం చూశాక చాలామంది ఆమె దగ్గర ఈ […]

కుముదిని కి పద్మ విభూషణ్

1987 లో పద్మశ్రీ 2010 లో పద్మభూషణ్ అందుకున్న కథక్ నాట్య కళాకారిణి కుముదిని, రజినీకాంత్ లఖియా కు ఈ ఏడాది పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. 94 సంవత్సరాల కుముదిని 1930 లో ముంబై లో జన్మించారు ఆమె తల్లి లీల శాస్త్రీయ గాయని. సమకాలీన కథక్ నృత్యానికి మార్గదర్శిగా ఖ్యాతి చెందిన కుముదిని తాను చేసిన నృత్య ప్రయోగా లలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. పురాణ కథలను విడిచిపెట్టి సాంఘిక సమస్యలు ఎంచుకున్నారు […]