Sunday, 28 Jun, 2026

సెలబ్రిటీలు మెచ్చిన డిజైన్స్

ట్రెండీ అవుట్ ఫిట్స్ అంటే చాలా ఇష్టం అంటుంది ఫ్యాషన్ డిజైనర్ ప్రియాంక గాడియా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ లో సరదాగా పాల్గొన్న ప్రియాంక అక్కడ తను డిస్ ప్లే చేసిన ఫ్యాషన్ దుస్తులకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫ్యాషన్ డిజైనర్ అయిపోయింది ఏకంగా అప్పా పాప్ అనే బ్రాండ్ నెలకొల్పి బాలీవుడ్ స్టార్స్ కు పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ అయిపోయింది. ఈమె బ్రాండ్స్ అన్నీ ఈ కామర్స్ సైట్ లలోనే అమ్ముతారు ప్రియాంక డిజైన్స్ కొనుక్కోవాలంటే నాయక […]

ఆర్థిక పాఠాలు చెప్పే అనుష్క

స్టాక్ మార్కెట్, ఇంధన వాహనాలు, ఎలక్ట్రిక్ వస్తువుల గురించి ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇస్తుంది ఫిన్ ఫ్లుయన్సెర్ అనుష్క రాథోడ్ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఆర్థిక పాఠాలు చెప్పే అనుష్క ఎం బి ఏ ఫైనాన్స్ చదువుకొంది ఈ ఎం ఏ ఆదాయం ఖర్చు పన్ను రాయితీల వంటి వాటిపైన యూట్యూబ్ వీడియోలు ఇంస్టా ద్వారా సలహాలు ఇస్తుంది. 20 లక్షల మంది ఫాలోవర్స్ తో విజయవంతంగా ముందుకు నడుస్తున్న అనుష్క ది మనీ గైడ్ […]

సముద్రమే ఆటస్థలం

సముద్రపు అలలపై ఆడుకోవటాన్నే కెరీర్ గా ఎంచుకుంది షుగర్ శాంతి బనార్సే గోవా లోని ఒక సముద్రతీర ప్రాంతంలో పుట్టిన బనార్సే సర్ఫింగ్ నేర్చుకుంది. ఆమె ప్రతిభను గమనించి పుదుచ్చేరి లో ఉచిత శిక్షణకు ముందుకు వచ్చారు సమై డి కల్లిలాయ్. నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్ గా నిలిచింది షుగర్. ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొన్నది. 19 ఏళ్ల షుగర్ సముద్రం తనకు ఆత్మవిశ్వాసం ఇస్తుంది అంటుంది. సవాళ్లను స్వీకరించండి  మీకు అన్నీ సాధ్యమవుతాయి […]

కుంకుమ తయారీ తేలికే

పూజల్లో వాడుకునేది నిత్యం మొహాన పెట్టుకొని కుంకుమని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట దొరికే కుంకుమలో ఎరుపు రంగు ఎక్కువగా కనిపించడం కోసం ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటారు ఇంట్లో తయారు చేసుకోవాలంటే రెండు స్పూన్ల సేంద్రియ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి గులాబీ నీరు నిమ్మరసం చిటికెడు సున్నం వేసి మిక్సీ పట్టేస్తే చాలు ఎర్రని కుంకుమ వస్తుంది ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా ఆరనిచ్చి బరిణలో పోసుకొని వాడుకోవచ్చు.

అడవిని సృష్టించిన అమ్మ

కేరళలోని ముత్తు కుళం గ్రామానికి చెందిన దేవకి అమ్మకు 90 ఏళ్లు 1980 నుంచి ఆమె తన ఇంటి చుట్టూ ఉన్న ఐదెకరాల ఖాళీ స్థలంలో రకరకాల మొక్కలు నాటుతూ ఉన్నారు. చిన్నతనం నుంచి పొలం పని ఎంతో ఇష్టంగా చేసిన దేవకి కాలు విరగడంతో పొలం పని చేయలేకపోయారు భర్త గోపాలకృష్ణ పిళ్ళై ఆమెకు మొక్కలు పెంచుకోమని సలహా ఇచ్చి ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా నాటిన మొక్కలతో అది చక్కని అడివిలాగా తయారైంది నెమళ్ళు,చిలకల వంటి […]

హూప్ డాన్సర్ ఇశ్న

హూప్ డాన్స్ లో దేశంలో నెంబర్ వన్ గా ఉంది ఇశ్న కుట్టి ఢిల్లీలో స్థిరపడ్డ మలయాళం కుటుంబంలో పుట్టిన ఇశ్న హూప్ లేదా హులా హౌప్ అని పిలిచే టాయ్ రింగ్ తో విన్యాసాలు చేయగలదు ఇశ్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో డిప్లమో ఇన్ డాన్స్ మూమెంట్ థెరపీ చేసింది.మార్కెట్ లో హుప్ రింగ్స్ 28 ఇంచీల నుంచి 30 ఇంచుల వరకు దొరుకుతాయి. వీటితో ప్రాక్టీస్ చేయటమే హూపింగ్.ఈ హూపింగ్ […]

ఈ ఏడాది ఫ్యాషన్ వర్ణం

ఈ ఏడాది ఫ్యాషన్ కలర్ గా మోకా మూస్ ను ఎంపిక చేసింది అంతర్జాతీయ ఫ్యాషన్ సంస్థ ఫాంటోన్. చాక్లెట్ కాఫీ రంగులతో మేళవించిన ఈ సరికొత్త రంగు 2025 ఫ్యాషన్. చాక్లెట్ లోని హుందాతనాన్ని కాఫీ లోని ఆత్మీయతను మేళవిస్తూ ఆ రంగుల స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. మట్టి రంగుల ఛాయ లో దగ్గరగా ఉన్న ఈ మోకా మూస్ అలసట తగ్గించి ప్రశాంతత ఇస్తుంది. ఈ సంవత్సరం దుస్తుల్లోనే కాదు ఫౌండేషన్లు లిప్ […]

ఉత్తమ సి ఇ ఓ లిసా సు

లిసా సు 2024 సంవత్సరానికి గాను సి ఇ ఓ ఆఫ్ ది ఇయర్ గా టైమ్ మ్యాగజైన్ గుర్తించింది. స్టెమ్ రంగంలో తనదైన ముద్ర వేసిన లీసా తైవాన్ లో పుట్టింది. మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేసింది ఐ బి ఎం లో అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ సి ఈ ఓ గా పనిచేస్తున్నారు డివైస్ మేకింగ్ లో అనేక మార్పులు చేసి మంచి గుర్తింపు పొందారు. అనేక […]

కోట్లాది యువతకు స్ఫూర్తి

శీతల్ దేవి భారతీయ పారా ఆర్చర్ వైకల్యం శరీరానికే గాని మెదడుకు లేదని నిరూపించారామె. చేతులు లేని ఈ విలువిద్య క్రీడాకారిణి 2024 సమ్మర్ పారా ఒలంపిక్స్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పటమే కాకుండా కాంస్య పథకం గెలుచుకుంది. అతి సామాన్య కుటుంబానికి చెందిన శీతల్ దేవి భారత సైన్యం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ప్రపంచపు అద్భుతమైన కోచ్ ల దృష్టిలో పడింది. కాళ్ళను ఉపయోగించి ఆమె విలువిద్యలో శిక్షణ తీసుకుంది. ఎన్నో కష్టాలు భరించి […]

బాధితులకు బాసటగా గ్రీన్ ఆర్మీ

2014లో ఉత్తరప్రదేశ్ ఉత్తర జిల్లాలో పుట్టింది. గృహహింస ఎదుర్కోవటం గ్రీన్ ఆర్మీ ముఖ్య ఉద్దేశం స్త్రీ లను కొట్టడం,తాగడం,పేకాట వంటి వ్యసనాలు వెంటనే పోలీస్ సహకారంతో అడ్డుకడుతుంది ఈ ఆర్మీ. కొన్ని జిల్లాల్లో ఆడపిల్లలు పుడితే అపశకునం లా భావించే అలవాటు ఆచారం ఉన్నాయి. దాన్ని ఖండిస్తూ ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు ఆసరాగా నిలబడ్డారు ఈ గ్రీన్ ఆర్మీ. సమస్యను ఒక్కరుగా కాకుండా సంఘాలుగా పరిష్కరించవచ్చునని నిరూపించుకున్నారు ఈ గ్రీన్ ఆర్మీ. స్త్రీలు మనకి బాత్ కార్యక్రమంలో […]

సినిమా ను తీర్చిదిద్దే నైమిష

సినిమాలకు ఆర్కిటెక్చర్ గా పనిచేస్తుంది గుమ్మడి లక్ష్మి నైమిష అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నది సెట్ డిజైనింగ్ లో ఆమె ఎక్సపర్ట్. ఆమె పని చేసిన తహనాన్ ఫీచర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైంది. సినిమాలో సీన్ కు తగ్గట్టు దాన్ని తీర్చిదిద్దటం ఒక హీరో పరిచయం కోసం సెట్ లో ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాల అతను వేసుకునే దుస్తులు హావభావాలను తగిన వాతావరణం సృష్టించడం వంటివి నైమిష ఒక […]

అదృష్టాన్ని ఇచ్చే పువ్వులు

అచ్చం గులాబీల్లా కనిపిస్తాయి పియోని పువ్వులు అందం, సంపద అదృష్టలకు చిహ్నంగా భావించే ఈ పువ్వులను అలంకరణలోనూ పూల బొకే ల్లోనూ వాడతారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ పువ్వులను హిమాలయన్ అని పిలుస్తారు తెలుపు, గులాబీ, ఎరుపు,పసుపు,ఊదా రంగుల్లో విరిసే ఈ పువ్వులు గులాబీ సిట్రస్ వంటి వాసనలు వెదజల్లుతాయి. అదృష్టం తెచ్చే ఈ పువ్వులను ఈసారి అలంకరణ కోసం ప్రయత్నించండి.

ఏడు శిఖరాలు ఎక్కేసింది

ఏడు ఖండాల్లోనే ఏడు ఎత్తైన పర్వతాలు అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా  నిలిచింది కామ్య కార్తికేయన్. గత సంవత్సరం తన 16వ ఏట ఎవరెస్టు ఎక్కింది కామ్య. ముంబైలోని నేవి స్కూల్లో చదువుతున్న కామ్యా తండ్రి కార్తికేయన్ ఆర్మీ కమాండర్ పర్వతారోహణలో ఆయనే స్ఫూర్తి కామ్యాకు. ఒక్కొక్క పర్వతం ఎక్కేస్తూ తాజాగా అట్లాంటిక్ లోని విన్సన్ పర్వతం కూడా ఎక్కేసి తన టార్గెట్ పూర్తి చేసింది కామ్య. ఈ స్కీ మౌంటేన్ రింగ్ క్రీడాకారిని కూడా భరతనాట్యం […]

స్ఫూర్తి దాత

ఫోర్బ్స్ జాబితాలో 82 వ స్థానంలో నిలిచిన కిరణ్ మంజుదార్ షా మొదట్లో కేవలం పది వేల రూపాయల పెట్టుబడి తో గ్యారేజ్ లో బయోకాన్ ఇండియా ప్రారంభించారు.బయో ఫార్మ్  స్యూటికల్స్ రంగంలో అడుగు పెట్టారు.ఆసియా లోని అతి పెద్ద ఇన్సులిన్ తయారీ కేంద్రాన్ని మలేషియా లో నిర్వహిస్తున్నారు.కాన్సర్ పరిశోధనల కోసం గ్లాస్గో విశ్వవిద్యాలయానికి 7.5 మిలియన్ డాలర్లు  విరాళం ఇచ్చారామె భారత దేశపు అత్యంత సంపన్నుల జాబితా 2024 లో కిరణ్ 91 వ స్థానం […]

అత్యంత శక్తిమంతురాలు

దేశం లోని ప్రముఖ ఐటి సంస్థ హెచ్.సి.ఎల్ టెక్నాలజీ చైర్ పర్సన్  రోష్ని నాడార్ మల్హోత్రా.ఫోర్బ్స్ లో 81 వ ర్యాంక్ తో పాటు ఫార్చూన్ జాబిదా లోను చోటు సంపాదించుకొన్నదామె.ఆమె హెచ్.సి.ఎల్ కాపిటల్ సి ఇ ఓ కూడా.ఎం ఎస్ మల్హోత్రా శివ్ నాడార్ ఫౌండేషన్ ధర్మ కర్త కూడా స్వదేశీ జాతుల పరిరక్షణ కు ది హాబిటాట్స్ ట్రస్ట్ నెలకొల్పారు.కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబిఎ పూర్తి చేసింది రోష్ని.ఆమె జర్నలిస్ట్ కూడా […]

చావును జయించిన మనిషి

1915 ఏప్రిల్ 14 అట్లాంటిక్ మహాసముద్రం లో నీట మునిగిన టైటానిక్ ఓడ లో నిధులు నిర్వహిస్తూనే బతికి బయట పడ్డ నర్స్ వైలెట్ జెస్సోప్.ఆమె జీవితం లో ఇంకో రెండు ప్రమాదాల నుంచి బయట పడ్డారు.1911 లో ఒలంపిక్ ఓడలోను,బ్రిటానిక్ అనే గాయపడిన సైనికులను తీసుకుపోతున్న ఓడలోను ప్రమాదం జరిగినప్పటికీ బతికి బయటపడ్డారు.ఈ మూడు ప్రమాదాల నుంచి బయట పడి బతికిన ఆమెను మిస్ ఆన్ సింకబుల్ అన్నారు.42 సంవత్సరాలు పాటు ఆమె నర్స్ గా […]

ఘర్షణే ఆమె జీవితం

స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రాసిన విట్ నెస్ పుస్తకం పితృస్వామ్య వ్యవస్థ పై విసిరిన సవాల్.పేదరికాన్ని ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ఉన్నత స్థాయికి చేరేందుకు  తాను పడిన కష్టాలను పుస్తక రూపం ఇచ్చింది సాక్షి ఒలంపిక్స్ లో పతకం గెలుచుకున్న తొలి భారత మహిళా రెజ్లర్ గా ఎంతో మంది స్ఫూర్తి సాక్షి.ఆమె జీవితం పూల పాన్పు కాదు.నల్లేరు మీద నడక ఘర్షణ లేకుండా ఆమె జీవితం లేదు.ఈ పుస్తకం ఆమె జీవిత చరిత్ర.తప్పకుండా చదవవలసిన […]

తమాషా డాన్సర్ ల కథే ఇది

ఈ సంవత్సరం వచ్చిన మంచి పుస్తకం ది వల్గారిటీ ఆఫ్ కాస్ట్ తప్పని సరిగా చదవలసిన పుస్తకాల్లో ఒకటి శైలజా పైక్ రాసిన ఈ పుస్తకం మహారాష్ట్ర కు చెందిన తమాషా డాన్సర్ ల గురించి రాసిన పుస్తకం ఇది.ఆ కళాకారుల సామాజిక మేధో చరిత్రను రికార్డ్ చేసిన మొదటి పుస్తకం.హిస్టరీ ప్రొఫెసర్ అయిన డాక్టర్ శైలజా పైక్ రాసిన మొదటి పుస్తకం పేరు దళిత్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ మోడరన్ ఇండియా,డబుల్ డిస్క్రిమినేషన్,ఎరవాడ మురికి వాడలో […]