July 2024
కళతో స్వాంతన
దుబాయ్ లో నృత్య అకాడమీ ఏర్పాటు చేసి ఆటిజం వంటి సామాన్యులున్న వందలాది పిల్లలకు నృత్యాలు శిక్షణ ఇస్తోంది విశాఖ వర్మ. ఆటిజం సమస్యకు పరిష్కారం ఇచ్చే డాన్స్ మూమెంట్ థెరపీ అధ్యయనం చేసి 2007లో దుబాయ్ లో విశాఖ డాన్స్ అకాడమీ స్థాపించింది.భారత ప్రభుత్వం 2021లో గ్లోబల్ డిజేబులిటీ ఎంపవర్మెంట్ అవార్డు తో ఆమెను సత్కరించింది. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు నృత్యం నేర్పి పలు దేశాల్లో వారిచేత ప్రదర్శనలు ఇప్పించారు విశాఖ వర్మ.
కల్పనా చావ్లా
అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా కీర్తి గణించింది కల్పనా చావ్లా. కల్పనా చావ్లా విద్యాభ్యాసం పంజాబ్ ముల్తాన్ జిల్లా కర్నాల్ జరిగింది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. స్పేస్ మిషన్ లో రోదసి లోకి ప్రయాణం చేసేందుకు నాసాలో శిక్షణ పొందింది. 1996 లో కొలంబియా షటిల్ మిషన్ కు ఎంపికయింది. మొదటి ఆసియా అంతరిక్ష యాత్రికురాలిగా కొలంబియా లో ప్రయాణం చేసింది. అంతరిక్షం లో 376 గంటల 34 నిమిషాలు గడిపింది. మళ్లీ ఆ […]
శిరోజాలతో వ్యాపారం
షెల్లీ బుల్‌చందానీ హెయిర్ ఎక్స్‌టెన్షన్ ల వ్యాపారం చేస్తోంది. షెల్ హెయిర్ పేరు తో ఆమె ప్రారంభించిన వ్యాపారానికి పెట్టుబడి రెండు వేలు సొంత వెబ్ సైట్ తో అమ్మకాలు మొదలు పెట్టింది. షెల్లీ బన్స్,ప్యాచెస్,క్లిప్ ఇన్ స్ట్రిక్స్ వాల్యూమైజర్స్ అంటూ ఎన్నో రకాల ఎక్స్‌టెన్షన్ లు తయారు చేసింది. ఇప్పుడా సంస్థ విలువ 10 కోట్లు ఆమె ఐటి విద్యార్థిని చదువుకొంటు వ్యాపారం చేస్తోంది. షార్క్ ట్యాంక్ నుంచి పెట్టుబడి కూడా అందుకోంది షెల్లీ.
160 ఏళ్ల నాటి చీర
ఆలియా భట్ ధరించిన ఈ చీర 160 ఏళ్ల క్రితం గుజరాత్ లో నేసిన ఆశావళి పట్టు 99 శాతం వెండి,ఆరు గ్రాముల బంగారంతో కలిసిన జరీ అంచు తో మెరిసే ఈ చీర ఖరీదు రెండు కోట్ల రూపాయలు. 16వ శతాబ్దానికి చెందిన ఈ చీర ను సంప్రదయ మగ్గం పై నేసి ట్విల్ వీవ్ తో జంతువులు, పక్షులు, పూలు మోటిఫ్ లుగా రూపొందించారు. మొఘలుల కాలం నుంచి ఆర్కిటెక్చర్ ప్రతిబింబించే డిజైన్ […]
జిపిఎస్ లో ఆమె గొంతు
గూగుల్ మ్యాప్స్ లో వినపడే శ్రావ్యమైన గొంతు ఆస్ట్రేలియా కు చెందిన కరెన్ జాకబ్‌సెన్ ది ఆమె వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గాయని పాటల రచయిత్రి కుర్లీ క్వీన్ పేరుతో లేబుల్ సృష్టించి పది ఆల్బమ్ లు విడుదల చేశారు. ఒక వాయిస్ రికార్డింగ్ ఆడిషన్ లో పాల్గొన్నాక ఆ గొంతు నచ్చటం తో ఆమె వాయిస్ ను జిపిఎస్ లో పెట్టారు యాపిల్ ఫోన్ లలో వాడే వాయిస్ యాప్ కూడా కరెన్ చెప్పిన ఆడియో […]
నీలి సముద్రంలో ఉద్యోగం
తొలి భారతీయ ఈటిఓ రొమీతా బుందేలా. నావికా రంగంలో కెరియర్ ఎంచుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంది రొమీతా యూకెకు చెందిన షిప్పింగ్ సంస్థ లో పని చేస్తోంది.ఇక పైన సేఫ్టీ లైటింగ్ రిఫ్రిజిరేషన్ పరికరాల పనితీరు గమనించటం వంటివి ఈమె విధులు. 64 ఓడల ఎలక్ట్రికల్ సపోర్ట్ కమ్యూనికేషన్ బాధ్యత ను విజయవంతంగా నిర్వహిస్తోంది రొమీతా. ఎన్ని అవరోధాలు ఉన్న ఇప్పటికీ కెరీర్ నే ప్రేమిస్తాను.మహారాష్ట్ర లోని జలగావ్ నుంచి వచ్చాను. ఈ ప్రపంచాన్ని చుట్టేయగలను […]
డిజిటల్ సుందరి
ఎఐ ద్వారా తయారు చేసిన అందగత్తెల పోటీల్లో మొరాకో ఎ.ఐ సుందరి కెంజా లైలీ మిస్ ఎఐ గా కిరీటం సాధించింది.ఈమె అందమైన డిజిటల్ సృష్టి యాక్టివిస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకున్న కెంజా లైలీ ఏడు భాషల్లో మాట్లాడగలదు. ఫ్యాషన్, అందం, ట్రావెల్ గురించిన కంటెంట్ జనరేట్ చేస్తుంది. ఫీనిక్స్ ఎఐ సిఇఓ మెరియం బెస్సా ఈ యువతి సృష్టికర్త.
సర్పంచే టీచర్
మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లా లోని కోరేగావ్ గ్రామ సర్పంచ్ మినా బిసెన్ చాలా ప్రత్యేకం ఈమె గ్రామ అభివృద్ధి పనుల తో పాటు గ్రామంలోని పిల్లలకు పాఠాలు చెపుతారు మీనా. ఇంగ్లీష్ సోషల్ వర్క్ ల్లో ఎం ఎ బియిడి కంప్యూటర్ అప్లికేషన్స్ లో పిజి డిప్లమో చేసి 16 ఏళ్ళు టీచర్ గా పని చేశారు.2022 లో కోరేగావ్ సర్పంచ్ గా గెలిచారు. ఉద్యోగం వదిలేసి సర్పంచ్ బాధ్యత తీసుకున్న టీచింగ్ వదిలిపెట్టలేదు అందుకే గ్రామంలోని […]
నా భర్త హీరో
విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన రక్షణ దళ పారా మిలటరీ సిబ్బంది కి రాష్ట్రపతి ముర్ము కీర్తి చక్ర శౌర్య చక్ర పురస్కారాలు ప్రదానం చేశారు. అందులో భాగంగా గత ఏడాది సియాచీన్ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు కెప్టెన్ అన్షుమన్ సింగ్ కు భారత్ రెండో అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ పురస్కారం కీర్తి చక్ర లభించింది. అయిన తల్లితో కలిసి భార్య స్మృతి దీన్ని స్వీకరించారు.కెప్టెన్ అన్షుమన్ సింగ్ సియాచిన్ లో బేస్ […]
జిప్సీ స్టైల్స్ ఫ్యాషన్
కాస్త ప్రత్యేకంగా కనిపించాలి అంటే జిప్సీ స్టైల్స్ లో స్కర్ట్స్, లాంగ్ ఫ్రాక్స్, లేయర్ ఫ్రాక్స్, వంటివి ట్రై చేయండి అంటున్నారు ఫ్యాషనిస్ట్ లు. జామెట్రీ, ఫ్లవర్, ఈజిప్షియన్ వంటి ఎన్నో రకాల ప్రింట్స్. ఈ జిప్సీ డిజైన్ లలో దొరుకుతాయి. ఈ డిజైన్ లన్నీ మధుర రంగు లోనే ఉంటాయి.పెద్ద సైజు ఇయర్ హ్యాంగింగ్స్, బ్యాంగిల్స్,హెడ్ బ్యాండ్స్ ఈ దుస్తులకు మ్యాచ్ అవుతాయి. పెన్సిల్ హీల్స్, బూట్స్, వెడ్జెస్, ఫ్లాట్స్…. వీటిలో ఎలాంటి చెప్పులైనా జిప్సీ […]
అమ్మ కథకు కామన్‌వెల్త్ ప్రైజ్
ముంబై సంజనా ఠాకుర్ రాసిన చిన్న కథ కామన్‌వెల్త్ ప్రైజ్ 2024 గెలుచుకుంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఎం.ఎఫ్.ఎ చదువుతున్న సంజనా ఐశ్వర్య రాయ్ పేరుతో రాసిన కథ తో 2024 కు ఆసియా రీజనల్ విన్నర్ గా నిలిచింది. ఏ అమ్మ అయితే అమితమైన సౌందర్య వాతే. అనుబంధం రీత్యా ఐశ్వర్య రాయ్ అంత అందమైంది. ప్రతి అమ్మ అనే కాన్సెప్ట్ తో సంజనా రాసిన కథ జడ్జీలు అందరూ మెచ్చుకున్నారు.సాహిత్యాన్ని ఒక చదువు […]
పూల కళ పుల్కారీ
పంజాబ్ లో జరిగే పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో మహిళలు పుల్కారీ ఎంబ్రాయిడరీ దుస్తులు ధరిస్తారు.ఇది పూర్తిగా గృహ సంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్ పైన రంగు రంగుల సిల్క్ కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితం లోని జామెట్రీ లను పోలి ఉంటాయి ఈ డిజైన్లు. సంప్రదాయంగా నీలం, ఎరుపు, నలుపు, నారింజ, ఆకుపచ్చ రంగులను ఈ ఎంబ్రాయిడరీ లో వాడుతారు. జంతువులు, పక్షులు,పూలు, నెమల్లు, స్త్రీల భావోద్వేగాలను అద్దం పడుతున్నట్లు ఉంటాయి. ఈ పుల్కా […]
చరిత్ర సృష్టించారు
బ్రిటన్ పార్లమెంట్ కు ఎన్నికైన తొలి తమిళ సంతతి మహిళ గా చరిత్ర సృష్టించారు ఉమా కుమారన్. 36 సంవత్సరాల ఉమా పుట్టింది పెరిగింది లండన్ నగరంలో. శ్రీలంక లోని అంతర్యుద్ధం కారణంగా 42 ఏళ్ల క్రితం బ్రిటన్ కు ఆమె కుటుంబం వలస వెళ్లింది. పబ్లిక్ పాలసీ లో మాస్టర్ చేసిన ఉమా నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రొఫెషనల్ లో పనిచేశారు తర్వాత లేబర్ పార్టీలో చేరారు. పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ అడ్వైజర్ గా పలు […]
ఆ హక్కు మహిళలదే
కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొనే జగన్నాధ రథయాత్ర ప్రపంచంలోనే పెద్ద వేడుక 12వ శతాబ్దం నుంచి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సుభద్ర దేవి రథాన్ని మహిళలే లాగుతారు.మూడు రోజులు సాగే ఈ రథయాత్రలో ఒకరోజు రథాన్ని 1975 నుంచి మహిళలే లాగే సంప్రదాయం అమల్లోకి వచ్చింది. తొలి రోజుల్లో శాస్త్రానికి 10 మంది మహిళలు చేత్తో ఈ తాడు పట్టుకుంటే మిగతా పురుషులే నిర్వహించేవారు.రాను రాను స్త్రీలే ఈ సాంప్రదాయాన్ని చేజిక్కించుకున్నారు.ప్రస్తుతం పూరి రథయాత్ర లో రెండవ […]
కళలకు ప్రోత్సాహం
ఇషా అంబానీ పిరామల్ ప్రారంభించిన ఆర్ట్ హౌస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళాకారుల చిత్రాలు కొలువై ఉంటాయి. మహిళ కళాకారులు భారతీ ఖేర్, రితిక మర్చంట్, రాణా బేగమ్ వంటి వారి చిత్రాలు సేకరించి పెట్టారు ఇషా అమెరికాలోని యేల్ యూనివర్సిటీ లో ఎం బి ఎ చదువుకున్న ఇషా తండ్రి వ్యాపార భాగస్వామి. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశీయ కళాకారుల ను ప్రోత్సహిస్తుంది ఇషా. అలాగే పేద మహిళల సాధికారత చిన్నారుల విద్య కోసం […]
అంధుల కోసం కొత్త చూపు
అక్షితా సచ్‌దేవ్ రూపొందించిన కీబో పరికరం అంధులకు కొత్త చూపు వంటిది. బెంగళూరు కేంద్రంగా ఆమె ప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ టెస్టిల్ లాబ్స్ అందులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ లాబ్స్ నుంచి తయారై వచ్చిన కీబో తో పుస్తకంలో పాఠాన్ని చదువుకోవచ్చు. 60 భాషల్లో ఏ భాషలోనైనా అనువాదం అడగవచ్చు. అంధులకు ఉపయోగించే దిశగా ఆసియా ఆఫ్రికాల్లో మా సంస్థను విస్తరిస్తాం. కీబో కు మరిన్ని భాషలు జోడిస్తాం. ఏఐ సాంకేతిక […]
సొంతంగా సెంట్ తయారీ
పర్సనలైజ్ పెర్ఫ్యూమ్ అందరికీ అందుబాటులోకి తెచ్చారు విదుషి విజయవర్గియా లాబ్స్ ఇన్ ఎ బాక్స్ పేరుతో ఆమె తనకు నచ్చిన కిట్ సాయంతో ఇంట్లోనే 20 రకాల సెంట్లు తయారు చేసుకోవచ్చు ఆ కిట్ లో ఎసెన్షియల్ ఆయిల్స్, పరిమళ వాసనలు డైల్యూషన్ మెటీరియిళ్ళు వంటి 12 రకాల తయారీ పదార్థాలు ల్యాబ్ కోట్స్, ఫార్ములా షీట్స్ ఉంటాయి. సెంట్ ఎలా తయారు చేసుకోవచ్చో వివరంగా సూచనలు ఉంటాయి. అరోమాథెరపీ కోర్సు చేసిన విదుషి పెర్ఫ్యూమ్స్ వ్యాపారం […]
తొలి విశ్లేషకురాలు
దేశంలో తొలి మహిళ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ వీడియో విశ్లేషకురాలు ఎం.అంజిత. స్కూల్ రోజుల నుంచే ఫుట్ బాల్ శిక్షణ తీసుకొని జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నది. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ స్కాట్స్ అసోసియేషన్ (పి.ఎఫ్ ఎస్.ఎ) నుంచి కోర్స్ చేసి అనాలసిస్ వైపు వచ్చింది అంజిత. గోకులం లోని మహిళ జట్టుకు విశ్లేషకురాలిగా సూచనలు ఇస్తోంది.కోచ్ కావటం నా లక్ష్యం అని చెప్పే అంజిత మహిళలను మైదానంలోకి నడిపించటం వైపే దృష్టి పెడతాను అంటుంది.
పనికిరానివే ఫ్యాషన్
అషితా సింఘాల్ ఫ్యాషన్ డిజైనింగ్ లో పిజీ చేసింది. ఢిల్లీకి చెందిన ఆషిత కు పర్యావరణం పైన ఎంతో ప్రేమ. అమెరికాలోని లారెట్ నేషనల్ యూనివర్సిటీ నెట్ వర్క్ నిర్వహించే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొన్న అషితా డిజైనర్లు నేత వాడి పడేసే వస్తా వద్దా లో నేతకారులు వాడి పడేసే వస్త్ర వృధా తో ప్యాచ్ వర్క్ చేసిన దుస్తులు రూపొందించి ప్రదర్శించింది.ఆ పోటీ లో 20 లక్షల నగదు గెలుచుకుంది. 2018 లో పైవాండ్ స్టూడియో […]
చక్కని అవకాశం
స్పోర్ట్స్ జర్నలిస్ట్ గీతికా తాలూకాదర్ ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ గుర్తింపు దక్కించుకొని ఒలంపిక్ గేమ్స్ ను కవర్ చేసేందుకు అధికారిక అక్రిడిటేషన్ కార్డ్ అందుకున్నది. అస్సాంలోని నల్బరీ కి చెందిన గీతిక స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసింది. నేషనల్ గేమ్స్ 2007 కామన్ వెల్త్ గేమ్స్ 2010 ఐ పి ఎల్ సిరీస్ విమెన్స్ ఫిఫా వరల్డ్ కప్ 2023,2018 నాటి ఫిఫా వరల్డ్ కప్ వంటి ఈవెంట్స్ ను కవర్ చేసింది. ఐ ఓ […]
