Friday, 14 Aug, 2026

పూల పరిమళాలు

సువాసన ల కోసం ఎయిర్ ఫ్రెషనర్లు వాడటం కంటే కొన్ని రకాల పూల మొక్కలు పెంచితే ఇల్లంతా సువాసనే వేసవికి మల్లెపూలు బాగా  పూస్తాయి. సన్నజాజి విరజాజి వంటి ఒక్క తీగ మొక్క పెంచిన చాలు ఇల్లంతా సువాసనే అలాగే పీస్ లిల్లీ కూడా చక్కని వాసన ఇచ్చే పువ్వులు పూస్తుంది. ట్యూబ్ రోజ్ గా పిలిచే రజనీ గంధ కూడా చాలా చక్కని వాసన ఇచ్చే పువ్వులు పూస్తుంది. కాస్త ఎండ పడే చోట కుండీలో […]

గ్రీన్ గ్యాంగ్

ఉత్తర ప్రదేశ్ లోని ఆరు జిలాల్లోని 150 కి పైగా గ్రామాల్లో 14 వేల మంది సభ్యులతో గ్రీన్ గ్యాంగ్ పనిచేస్తోంది. గృహహింస పైన దానికి దారితీస్తున్న వ్యసనాల పైన మహిళలు చేసిన తిరుగుబాటు ఈ గ్రీన్ గ్యాంగ్ ఆవిర్భావం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి జిల్లాలో 15 మంది మహిళల తో మొదలైన ఉద్యమం ఇప్పుడు పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో సభ్యులు ఆకుపచ్చ చీరెలు ధరిస్తారు. మహిళలది ఒకే సమస్య ఇంట్లో మగవాళ్ళు తాగుడు,పేకాట […]

సమ్మర్ గౌన్స్

సమ్మర్ లో సౌకర్యవంతంగా ఉండే దుస్తులకే హావా. కాటన్ షిఫాన్ రేయాన్ మొదలైన మెటీరియల్ తో తయారయ్యే సమ్మర్ గౌన్స్ మహిళలను ఆకర్షిస్తున్నాయి.ఈ గౌన్స్ కు మాచింగ్ గా యాంటిక్ బీడ్ జ్యువెలరీ చాలు. అలాగే అతి తక్కువ మేకప్,తగినట్లుగా హెయిర్ వదిలేసుకోవటం లేదా పోనీ టెయిల్ తో ఈ డ్రెస్ లు ఎంతో ట్రెండీగా ఉంటాయి.

చీరె కట్టుకో నిముషం  

వన్ మినిట్ శారీ  ప్రారంభించారు సాషా రేవంకర్ ఈమె డిజైన్ చేసిన చీరెలు మూడు విధాలుగా కట్టుకోవచ్చు చీర కట్టు సమయం ఒకే ఒక నిమిషం ఈ డిజైనర్ శారీ లు భారత్ తో పాటు అమెరికాలోనూ దొరుకుతాయి. సాంప్రదాయ చీరలను ఎంతో తేలికగా ధరించేలా డిజైన్ చేసిన సాషా ప్రారంభించిన బిజినెస్ ఏడాదిలో కోటి రూపాయలు లాభాలతో నడుస్తోంది.

బేకింగ్ క్వీన్

ప్రాచీ ధబల్  ను మనదేశంలో బేకింగ్ క్వీన్ గా గొప్ప కేక్ ఆర్టిస్ట్ గా పిలుస్తారు. కేక్ ను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా మలుస్తుంది ప్రాచి. ఆమె ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ చర్చ్ కు రెప్లికా తయారు చేసింది. ఈ భారీ చర్చ్ తయారు చేసినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ 2022 లో కి ఆమె పేరు నమోదయింది. ఈమె చేసే కస్టమైజ్ కేకులకు ఎన్నో ప్రశంసలు వస్తాయి. కలకత్తా లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన […]

ఆరోగ్యం ఇచ్చే తీగ మొక్క

మనీ ప్లాంట్ చుట్టూ ఎన్నో నమ్మకాలున్నాయి పసుపు తెలుపు చారలతో నిండిన హృదయం కారపు ఆకులున్న ఎపిప్రెమ్నమ్ ఆరియమ్ అనే తీగ మొక్క (దీన్నే గోల్డెన్ పాతోస్ అంటారు) ఇంట్లో ఉంటే చాలా మంచిదట ఈ మనీ ప్లాంట్ కు ఎండ లేకపోయినా పర్లేదు కలుషిత పదార్థాలు పీల్చుకొని గాలిని శుద్ధి చేసి ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేసే ఈ తీగ ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది.రేడియేషన్ తగ్గిస్తుంది. ఒక సీసాలో నీళ్లు పోసి చిన్న మొక్క అందులో […]

నాననిస్తే ఆరోగ్యం

మామిడి పండ్లు తినేందుకు వాటిని గంటసేపు నీళ్లలో నాననిచ్చి కడిగి తినాలి.ఈ పండ్ల లో ఫైటిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది కొన్ని కూరగాయలు పప్పులలో కూడా ఈ ఫైటికి ఆసిడ్ ఉంటుంది.నానబెట్టడం వల్ల ఈ యాసిడ్ విచ్ఛిన్నమై పోతుంది మామిడి పండు గంటసేపు నాననిస్తే వాటిపై ఉండే కనిపించని నూనె తొలిగిపోతుంది.అలాగే వాటిపై ఉండే ఫాలిపైనల్స్ టానిన్లు వంటి సూక్ష్మ పదార్థాలు కూడా పోతాయి.

వేసవి లో పర్ ఫెక్ట్ ప్యాక్

పెసరపప్పు ప్యాక్ తో చర్మం మెరిసిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. పొట్టు పెసలు నానబెట్టి ఉదయం గ్రైండ్ చేసి అందులో టీ స్పూన్, టీ స్పూన్ బాదం నూనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఇది రోజు మార్చి రోజు వేసుకుంటే మొహం తెల్లబడుతుంది. ఎండలో చర్మం నల్లబడి పోతే ఆ టాన్ వదిలేందుకు ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయమంటున్నారు.

అందాల సుందరి స్ట్రెలా

మిస్ ఇండియా 2023 ఫైనల్స్ లో మణిపూర్ కు చెందిన స్ట్రెలా లువాంగ్ సెకండ్ రనరప్ప గా నిలిచింది. మణిపూర్ వంటి చిన్న గ్రామం నుంచి మిస్ ఇండియా పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా నిలబడటం కోసం చాలా పెద్ద పోరాటం చేసింది. టీనేజ్ లో మూర్ఛ వ్యాధి బారిన పడి కోలుకుంది. బిజినెస్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.అడ్డంకులు వస్తేనే మనం పోరాడి శక్తిమంతులం అవుతాం అంటుంది స్ట్రెలా.స్ట్రెలా మోడల్ కూడా.

ఎవరికి ఎలాంటివి ?      

శరీరాకృతిని బట్టి కుర్తీలు సెలెక్ట్ చేసుకోవాలి అంటారు ఫ్యాషన్ డిజైనర్స.పియర్ షేప్ లో ఉంటే పీలగా ఉండే నడుము పై భాగం నిండుగా కనిపించడం కోసం పొడవాటి హెమ్ లైన్స్ ఉన్న అనార్కలి కుర్తీలు వేసుకోవాలి అథ్లెటిక్ ఫ్రేమ్ తో సన్నగా నిటారుగా ఉండే వాళ్ళకి ఎలాంటి కుర్తా అయినా సూట్ అవుతుంది. యపిల్ షేప్ లో ఉంటే యూనెక్ కుర్తీలు బాగుంటాయి.అవర్ గ్లాస్ ఫిగర్ అయితే జార్జెట్ షిఫాన్ కుర్తీలు బావుంటాయి. అదే ఫుల్ ఫిగర్డ్ […]

రైతులకు బహుమతి

వ్యవసాయ ఉత్పత్తులు భద్ర పరుచుకునేందుకు సన్ హార్వెస్టడ్ కూల్ రూమ్స్ కు రూపకల్పన చేసింది 19 ఏళ్ల మహేక్‌ పర్వేజ్‌. ఇందులోని అల్యూమినియం షీల్డ్ సూర్యుడి వేడి గ్రహిస్తాయి. కూరగాయలు పండ్లు తాజాగా ఉంటాయి ఈ కూల్ రూమ్ లో ఎకో   ఇనోవేషన్ పేరిట దేశవ్యాప్తంగా పోటీ పడ్డ వెయ్యి ప్రాజెక్టులతో ఈ కూల్ రూమ్ లకు ది లెక్సస్ డిజైన్ అవార్డు ఇండియా 2023 వరించింది.

రంగుల ప్రయాణం

మధ్యప్రదేశ్ లో ఖాండ్వా లో అదనపు ఎస్పీ గా పనిచేస్తున్న సీమ ఆల్వా చక్కని చిత్రకారిణి ఇప్పటి వరకు 180 పైగా పెయింటింగ్స్ వేశారు. సమాజంలో మహిళలు, ఆడవాళ్లు ఎదుర్కొనే అణిచివేతకు ప్రధాన వస్తువుగా ఆమె చక్కని చిత్రాలు గీస్తారు ఆమె గీసిన చిత్రాలు ఆలయాల నుంచి రాజభవన్ వరకు గోడలపైన కనిపిస్తాయి. పోలీస్ అధికారి గా కంటే కళాకారిణి గా గౌరవం పొందడం నాకు ఇష్టం అంటారు సీమ ఆల్వా.

దారం తో చరిత్ర

చరిత్రను భవిష్యత్ తరాలకు ఎట్లా అందించాలి అని ఆలోచన తో ఆఫ్రికా లోని కెష్ కమా ఆర్ట్ ప్రాజెక్ట్ ప్రారంభం అయింది. వస్త్రాలపై రంగు దారాలతో మేఖక కథలను అల్లడం కొందరు కళాకారులు ప్రారంభించారు పూసలు,తీగలతో సృష్టించే ఈ ఆర్ట్ దక్షిణాఫ్రికా నుంచి విస్తృతంగా వ్యాప్తి చెందింది ఈ ఆర్ట్ వర్క్ ను మ్యూజియంలో యూనివర్సిటీల్లో ప్రదర్శనలు పెడుతున్నారు. మొత్తానికి చరిత్ర కో నూలు పోగు సమర్పిస్తున్నారు.

మానవ శిఖరాల సంబరం

మన దేశంలో కృష్ణాష్టమికి ఉట్టి సంబరాలు చేసుకున్నట్లు స్పెయిన్ లో మానవ శిఖరాలు నిర్మిస్తారు. శిఖరాలను క్యాస్టెల్ అంటారు ఇక్కడ సంస్కృతిలో భాగమైన క్యాస్టెల్ కు ప్రధాన కేంద్రం కటాలోనియా నగరం వివిధ జట్లకు చెందిన వారు 40 అడుగుల ఎత్తు వరకు మానవ శిఖరాలు నిర్మిస్తారు. అతి పెద్దయిన మానవ శిఖరానికి బహుమతులు ఇస్తారు. యునెస్కో కూడా ఈ వేడుకకు గుర్తింపు ఇచ్చింది.

తెలివైన ఇన్ వెస్టర్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కు చిన్న చిన్న ఇన్ వెస్ట్ మెంట్స్ లో మార్పు చేయటం హాబీ ఫిట్ నెస్, లైఫ్ స్టైల్ బ్యూటీ ఫుడ్ వంటి స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది దీపిక. ఈ మధ్యకాలంలో బంబుల్ ఇండియా అని డేటింగ్ యాప్ లో భాగస్వామి అయింది దీపిక.ఈ డేటింగ్ యాప్ లో కొత్త తరం తమ ఇష్టానుసారం పెళ్లిళ్లు చేసుకోవచ్చు అలాగే సిలికాన్ వ్యాలీ కి సంబంధించి హాల్బర్టన్ స్కూల్లో పెట్టుబడులు పెట్టింది […]

వీల్ చెయిర్ తో సాహస యాత్ర

వీల్ చెయిర్ పైనే దేశాలు చుట్టేస్తోంది అట్లాంటకు చెందిన రెనీ బ్రూన్స్. ఒక ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాలు సందర్శించా రామె.  మొత్తం 195 దేశాలు సందర్శించే ఈ సాహస యాత్రలో ఆమె వివిధ దేశాల భాషలు సంస్కృతి సంప్రదాయాలు వంటలు నేర్చుకుంటూ కొనసాగుతోంది.వీల్ చైర్ పైన అత్యధిక దేశాలు సందర్శించిన యాత్రకురాలిగా రికార్డ్ సృష్టించిన రెనీ బ్రూన్స్.