Wednesday, 07 Oct, 2026

ఉన్నతమైన బాధ్యత

ఒడిశా డీజీపీ ర్యాంక్ ను అందుకున్న తొలి మహిళా ఐపీఎస్‌ ‘బూదరాజు రాధిక’ ఇప్పుడు దేశ సరిహద్దుల్ని కాపాడే ‘సశస్త్ర సీమాదళ్‌’లో ఏడీజీ హోదాపొందారు.మొదట్లో ఆమె హైదరాబాద్‌ సీబీఐలో ఎస్‌పీగా, డీఐజీగానూ చేశారు.ఆపై ఒడిశా స్టేట్‌ విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ పోలీస్‌, నార్కొటిక్‌ సెంట్రల్‌లో పనిచేశారు.నేపాల్‌, భూటాన్‌ సరిహద్దుల్లో 90,000 మంది భద్రతా దళాలను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నారు.

స్టైలిష్ లుక్

చీర కట్టు సరదా అయినా అమ్మాయి ల కోసం వచ్చిన ఫ్యాషన్ ప్యాంట్ శారీ స్టైలిష్ జాబితాలో ముందు వరుసలో ఉంటుంది. వేడుకల్లో హైలెట్ గా నిలుస్తుంది డ్రెస్ ఒకే రంగులో ఉండే ప్లయిన్ శారీ ప్యాంట్ లు ఈవినింగ్ గెట్ టుగెదర్ పార్టీలకు మంచి ఎంపిక ప్యాంట్ టాప్ ప్లెయిన్ కలర్ లో కాంట్రాస్ట్ గా ఫ్లోరల్ దుపట్టా ఉంటే స్టైలిష్ లుక్ వస్తుంది. పెద్ద అలంకరణలో అవసరం లేని డ్రెస్ ఇది నడుముకు ఎంబ్రాయిడరీ […]

అసలైన కళాఖండాలు

జపాన్ కు చెందిన సైజీ కవాసాకీ అనే ఆర్టిస్ట్ చెక్కతో తినే పదార్థాలు డిజైన్ చేశారు రియలిస్టిక్ ఫుడ్ ఆర్ట్ మేడ్ అవుట్ అఫ్ వుడ్ పేరుతో ఈ పదార్థాలు రూపం పోసాడు చెక్కతో చేసిన చాక్లెట్లు, బ్రెడ్ వంటకు సిద్ధం చేసిన కూరగాయలు పుట్టగొడుగులు ఎంత శ్రద్ధగా చూసిన  సహజమైన వాటి లాగా ఉంటాయి. చెక్కతో చేశారంటే నమ్మశక్యంగా ఉండవు.

బీరు తాగే దేవుడు

మంగళగిరి నరసింహస్వామి పానకం తాగే దేవుడిగా ప్రసిద్ధి అయితే బీరు,రమ్ము తాగే దేవుడున్నాడు ఆయనే ఉజ్జయిని కాలభైరవ్ నగరంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి కాలభైరవ దేవాలయం ఈయనను దారు బాబా గా పిలుస్తారు. ఈయన పూజా ద్రవ్యాలతో పాటు మద్యం బాటిల్ కూడా ఉంటుంది.గర్భగుడి అర్చకుడు పూజ చేస్తూ పళ్లెంలో సీసా మద్యాన్ని ఒంపి కాలభైరవుడి నోటి దగ్గర పెడితే క్షణాల్లో పళ్లెం కాళీ అవుతుంది.ఈ మధ్యం దేవుడు ఎలా తాగుతారో అంతుచిక్కని అద్భుతం.

అన్నింట్లో ముందే

హిందుస్తానీ సంప్రదాయ సంగీతం కథక్ లో శిక్షణతో పాటు మాస్ మీడియా లో డిగ్రీ తీసుకున్నకే నటిగా వెండితెర పైన మెరిసింది మిథిలా పార్కర్. ఆమె నటించిన లిటిల్ థింగ్స్, గర్ల్ ఇన్ ది సిటీ, కార్వాన్,త్రిభంగ వంటి వెబ్ సిరీస్ సూపర్ హిట్ ఈ గుర్తింపుతోనే తెలుగులో ఓరి దేవుడా చిత్రాల్లో నటించింది మిథిలా ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో చోటు చేసుకుంది మరాఠీ చిత్ర మురంబా కి ఫిలింఫేర్ అవార్డు తీసుకుంది. […]

ఐరాస గుర్తింపు  

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్ కు ప్రత్యేక దూత గా ఎంపికైంది కెపి అశ్విని.ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు మొదట దళిత మహిళ కూడా కర్ణాటక కు చెందిన దళిత కుటుంబంలో పుట్టింది అశ్విని. ఢిల్లీ జె ఎస్ యు లో పిహెచ్ డి చేస్తూ దళిత విద్యార్థి విభాగంలో నాయకురాలుగా ఉంది అశ్విని.  ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంలో ఛత్తిస్ గఢ్,ఒడిశా లోని ఆదివాసీ తెగల భూముల హక్కుల కోసం పోరాడింది ఆమె కృషి గుర్తించిన […]

26 ఏళ్ల నాయకురాలు

స్వీడన్ లో అతి చిన్న వయసు లోనే మంత్రి పదవి చేపట్టి రికార్డ్ సృష్టించింది రోమినా పూర్మోఖ్తారీని స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో పుట్టిన రోమినా పూర్మోఖ్తారీని ఉప్సల విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసింది. 2016 లో 20 ఏళ్ల వయసులో రాజకీయాల్లో ప్రవేశించింది.లిబరల్ పీపుల్స్ పార్టీలో చేరింది. మూడేళ్లలోనే విభాగానికి అధ్యక్షురాలు అయింది. తాజాగా స్వీడన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది నూతన ప్రధానిగా ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఎన్నికయ్యారు ఆయన అధ్యక్షతన […]

అందమైన వేడుక

ఫిలిప్పీన్స్ లో జరిగే మస్కారా ఫెస్టివల్ చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది.బాకోలోడ్ నగరంలో జరిగే ఈ పండుగలో విచిత్రమైన రంగులు మాస్క్ లు ధరించి వీధుల్లో ఊరేగుతూ ఉత్సాహంగా బృంద నాట్యాలు చేస్తారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇస్తారు. ఈ వీధి నాట్యం లో విజేతలకు ఘనమైన బహుమతులు ఇస్తారు 40 ఏళ్లగా ఫిలిప్పీన్స్ లో జరిగే ఈ వేడుకల్లో  పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

మ్యూరల్స్ నగరం

గొప్ప మ్యూరల్స్ ఆర్టిస్ట్ ల నగరం గ్లాస్గో ఇది స్కాట్లాండ్ లోని అతిపెద్ద చూడ చక్కని నగరం ఈ గ్లాస్గో లో ఏ భవనం కూడా ఖాళీగా కనిపించదు ప్రకృతి పర్యావరణానికి సమాజం, జీవనం జంతు ప్రేమ తదితర అంశాలతో భవనాల పైన పెద్ద పెద్ద మ్యూరల్స్ కనిపిస్తాయి గ్లాస్గో మ్యూరల్స్ ట్రయల్ పేరుతో నగరం లోని పూర్తి పెయింటింగ్స్ చూడాలి అనుకుంటే రెండు రోజులు పడుతుందట కేవలం సిటీ సెంటర్ మ్యూరల్ ట్రెయల్ లో ఉన్న […]

దేని విలువ దానిదే

భారతీయ మహిళలం ఇల్లు, జీవితం,పని, వ్యాపారం ఇలా చాలా విషయాలు సమన్వయం చేస్తూ ఉంటాం. ప్రతి పని ఎప్పుడు ఎలా చేయాలి, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్న విషయం గుర్తిస్తే అంత సులువుగా ఉంటుంది. నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ మా అబ్బాయి అనంత్ అధిక బరువు తగ్గించుకునేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ముందుగా నేను బరువు తగ్గి అతనికి మార్గదర్శకురాలిని అయ్యాను ముఖేష్ కూడా రోజుకి 18 గంటలు పని చేసిన […]

అందంగా లంబానీ

ఈ మధ్యకాలంలో లంబానీ ఎంబ్రాయిడరీ ట్రెండ్ అవుతుంది కర్ణాటక లోని నండూరు కి ప్రత్యేకమైన ఈ ఎంబ్రాయిడరీ అక్కడి గిరిజనులకు చెందిన కళ కిలాన్ వేలే వంటి 14 రకాల కుట్లతో ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ మెరిసే రంగుల గుడ్డ పైన దారాలతో గవ్వలు అద్దాలు జత చేస్తూ చేతిలో సూది దారంతో ఈ ఎంబ్రాయిడరీ చేస్తారు చాలా కొత్తగా చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ సాంప్రదాయ హస్తకళలు ఇష్టపడే అమ్మాయిలు ఇష్టపడే లంబానీ […]

అప్పుడు తినద్దు

అర్ధ రాత్రి లో చిరుతిండ్లు తినకండి ఊబకాయం వస్తుంది అంటున్నారు పరిశోధకులు ఆ సమయంలో జీర్ణశక్తి తామ్య తిన్న క్యాలరీలు కొవ్వు కణాలు గా మారిపోతాయి అంటున్నారు అంతేకాదు ఇతర జీవనశైలి రుగ్మతలు కూడా వస్తాయి. అంచేత రాత్రి చాలా సేపు మేలుకొని ఉండటం ఆ సమయంలో ఆహారం తీసుకోవడం రెండు అనర్ధాలే అంటున్నారు.

ఆ సబ్బులతో సమస్యే

ఫర్ ఫ్యూమ్ సబ్బుల వాడకం తగ్గించండి ఇవి నార్మల్  సబ్బు లతో పోలిస్తే చర్మాన్ని ఎక్కువ గా పొడిగా చేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. సబ్బులు వాడకంలో ఆల్కలైన్ పరిశీలించుకోవాలి సాధారణ చర్మం పీహెచ్ స్కేల్ వాడుకుంటే తక్కువ ఉంటుంది. దీనివల్ల తేలికపాటి ఎసిడిక్ ఉంటుంది. సబ్బులు ఎక్కువ ఆల్కలైన్ వుంటే చర్మం పొడిబారుతుంది గ్లిజరిన్ లేదా సూపర్ ఫాట్టేడ్  సబ్బులు మేలైనవి వాటిలో న్యూట్రల్ క్లెన్సింగ్ బార్ మరి మంచిది.

వేల మందికి ఉపాధి

ప్రపంచ బ్యాంక్ తరఫున 2007 నుంచి వివిధ ప్రాజెక్టులు చేస్తున్న నాకు గ్రామీణ ప్రాంతాలు చాలా దగ్గరగా చూసే అవకాశం కలిగింది. ముఖ్యంగా హస్త కళాకారుల పరిస్థితులు చాలా దుర్భరంగా అనిపించాయి. దోపిడి చేసే దళారుల పైన ఆధారపడి బతుకుతున్నారు వాళ్లు. 2015 లో త్రిసర్ ఆర్టిసన్ ట్రస్ట్ పేరుతో లాభ ప్రేక్ష లేని ఒక సంస్థను ఏర్పాటు చేశాను 18 రాష్ట్రాల్లో వెయ్యికి పైగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదివేల మంది కళాకారులు దీని ద్వారా […]

ఈ ఏటి సాహిత్య విజేత

ఈ సంవత్సరపు సాహిత్య నోబెల్ బహుమతి ఫ్రాన్స్ కు చెందిన రచయిత్రి ఆనీ ఎర్నౌ కి దక్కింది.1901 లో ప్రారంభించిన ఈ సాహిత్య నోబుల్ బహుమతి ఇప్పటివరకు 118 మంది అందుకున్నారు అందులో మహిళలు 16 మంది ఆనీ ఎర్నౌ 17వ మహిళా సాహిత్య విజేత 1963 లో గర్భస్రావం చేయించుకున్న ఆనీ ఎర్నౌ తను అనుభవించిన హింస, అవమానాలు హ్యాపెనింగ్ నవల లో రాశారు. 1940లో పుట్టిన  ఆనీ తన 23వ ఏట అవాంఛిత గర్భం […]