November 2021
గడ్డి బొమ్మలు
ఈ ప్రపంచంలో అనవసరం అన్న వస్తువు ఏదీ ఉండదు మహారాష్ట్రా లోని కుర్కుండీ నది తీరంలోని చిన్న ఆదివాసి గ్రామం పురుష్ వాడి. ఈ గ్రామంలో అనేక రకాల చెట్లు రకరకాల గడ్డి పుల్లలు లభిస్తాయి.ముఖ్యంగా అక్కడ కహండల్ పేరుతో పిలిచే గడ్డి షిండి చెట్లు ఉంటాయి. వీటితో గ్రామస్తులు ఫ్లవర్ వేజ్ లు, ప్లేట్లు, దేవాలయాల నమూనాలు,బండ్లు పక్షులు గుడ్లగూబలు వంటివి తయారు చేస్తారు. షిండి అనే ముళ్ళ చెట్టు ఆకులతో క్యాప్ లు ఫ్లవర్ […]
అట్లా మారటం కాస్త కష్టం
ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కు వెళ్ళటం బాగానే ఎంజాయ్ చేస్తున్నాను కానీ ఒక్కటే ప్రాబ్లమ్, మానసికంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు మారడం చాలా హెక్టిక్ గా ఉంటుంది అలాగే సినిమాల్లో పాత్రలు కూడా స్వరూప స్వభావాలు భిన్నంగా ఉంటాయి. ఇది మానసికంగా చాలా బరువు చాలా హోమ్ వర్క్ అవసరం ఉంటుంది. సెట్ లోకి వెళ్లే ముందే స్క్రిప్ట్, పాత్ర నా మనసులో ఇంకేలా ప్రాక్టీస్ చేస్తాను అంటోంది తమన్నా. […]
పోషక విలువలు ఉంటే చాలు
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్లు ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యకరమైన పోషకాహారం ఫాస్ట్ ఫుడ్స్ తో పోలిస్తే అంత రుచిగా ఉండకపోవచ్చు. ఉప్పు కారం తగుపాళ్ళలో వాడి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తక్కువ నూనెతో పదార్థాలు రుచిగా ఉండేలా ఇంట్లోనే ఆహారపదార్థాలు చేయటం నేర్చుకోవాలి. కేవలం రుచి కోసమే ఆహారం తింటే దీర్ఘకాలంలో అనారోగ్యాలను మనమే ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలనే నియమం మాత్రమే ఎప్పుడు […]
బౌద్ధ చిత్రకళ తాంగ్ కా
హిమాలయాల్లోని బౌద్ధులు నేర్చినా చిత్రకళను తాంగ్ కా అంటారు బుద్ధుని జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలను చిత్రించే ఈ పెయింటింగ్స్ చాలా బావుంటాయి. చక్కని రంగులు, బంగారు పొడి ఉపయోగించి చిత్రించే తాంగ్ కా చిత్రాలు టిబెట్ లోని ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఈ గుడ్డ మీద గీసే పెయింటింగ్ కోసం కావలసిన కాన్వాస్ స్వయంగా తయారు చేసుకొంటారు బౌద్ధ గురువు తమ సూచనలతో వేసే ఈ చిత్రాలు ఇళ్లలో ఉంటే వారు ఎటువంటి కష్టాలు లేకుండా […]
స్వీటెనర్ల తో ముప్పు
కృత్రిమ స్వీటెనర్లు వాడే వారికి ఈ ప్రమాదం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాయి కేర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల రిపోర్ట్స్. జీరో క్యాలరీలు అని ప్రచారం చేసే ఈ కృతిమ స్వీటెనర్లు బరువు పెంచేస్తాయి అంటున్నారు పరిశోధకులు.ఇవి వాడినప్పుడు మెదడు పనిచేసే విధానాన్ని పరిశీలించిన తర్వాత మెదడులోని కొన్ని భాగాలు చురుగ్గా ఉన్నట్లు గుర్తించారు. దానితో ఎక్కువ తింటారని తీపి పదార్థం అది సహజం గా తయారైన,కుత్రిమంగా చేసిన క్రేవింగ్ మామూలు కన్నా అధికంగా తింటున్నారనే తద్వారా […]
కాసుల హారాలు
బంగారు కాసుల పేరు ఎప్పుడో పూర్వపు కాలం నాటి ఫ్యాషన్ మళ్లీ ఆ ఫ్యాషన్ అన్ని రకాల నగల డిజైన్ లలో కనువిందు చేస్తోంది. ఆధునిక యువతుల డ్రెస్ లకు తగినట్లు సిల్వర్ కాయిన్ ల నగలు, సిల్క్ దారాలతో కలిపిన కాసులు పూసల ఆహారాలతో మెరిసే కాసుల దండలు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. చెవులకు వేలాడే పోగులు మెడ నిండా మెరిసే కాసుల దండలు కూడా వినూత్నంగా కనిపిస్తున్నాయి. సిల్వర్, అయోడైజ్డ్ బంగారం […]
సహజమైన రంగు
రసాయనాలు ఉండే రంగు కు బదులుగా హెన్నా తో కూడా నల్లగా మార్చుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్ .ఒక ప్యాకెట్ హెన్నా లో బ్లాక్ టీ, కోడిగుడ్డు పచ్చసొన, ఓ టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి దానికి ఓ స్పూన్ కాఫీ పౌడర్, టీ స్పూన్ ఉసిరికాయ పొడి కలిపి ఒక రాత్రి అంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఈ హెన్నా మిశ్రమాన్ని తలకు పట్టించాలి. రెండు గంటలు అలా వదిలేసి తల స్నానం చేయాలి కోడిగుడ్డు కలపటం […]
శిరీష కు ఆత్మనిర్భర్ పురస్కారం
దక్షిణ శాఖ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ మానిటరింగ్ పరిశోధన చాలా క్లిష్టం పైగా ఖర్చుతో కూడుకున్న పని మేము కనిపెట్టిన విధానం ఇంజన్ పనితీరు కండిషన్ పైలెట్ కు ఎప్పటికప్పుడు తెలిసేలా చేస్తుంది అంటుంది దగ్గుబాటి శిరీష. రక్షణ శాఖ ఆధ్వర్యంలో డీఆర్‌డీవో జాతీయ స్థాయిలో డేర్ టు డ్రీమ్ 2.ఓ-2020 కార్యక్రమానికి యువ శాస్త్రవేత్తల వ్యక్తిగత విభాగం నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన కుప్పం నుంచి డాక్టర్ శిరీష ఒక్కరే ఎంపికయ్యారు. మద్రాస్ యూనివర్సిటీ […]
వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్
వరల్డ్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుని యువతకు స్ఫూర్తి గా నిల్చింది 13 సంవత్సరాల తజముల్ ఇస్లాం. శ్రీనగర్ కు 50 కిలోమీటర్ల దూరంలోని బందిపొర జిల్లాలోని తారక పొర అనే కుగ్రామంలో జన్మించిన తజముల్ గోల్డ్ మెడల్ గెలుచుకోవడం ఇది రెండవ సారి. 2016 లో ఇటలీ లో జరిగిన పోటీలో అండర్-9 కేటగిరి బరిలో గోల్డ్ మెడల్ గెల్చుకుంది తజముల్ బండి పోరా లోని ఆర్మీ గుడ్ విల్ […]
బుల్లెట్ మెకానిక్ దివ్య జోసెఫ్
కేరళలోని కొట్టాయం కు చెందిన దివ్య జోసెఫ్ లైసెన్స్ డ్ బులెట్ మెకానిక్ మోటార్ మెకానిక్ గా పనిచేసే తండ్రి జోసెఫ్ డొమినిక్ దగ్గరే బుల్లెట్ మర్మతులకు సంబంధించిన ప్రతి విషయము నేర్చుకుంది దియా. ఈ 19 సంవత్సరాల కేరళ అమ్మాయి ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటోంది రోజుకు రెండు మూడు బుల్లెట్ లకు పూర్తి స్థాయి సర్వీస్ చేసే దివ్య రోజుకు 2000 సంపాదిస్తోంది. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ కు ఈ మధ్యనే పుట్టినరోజు కానుకగా […]
ఇక కలంకారీ పట్టు చీరెలు
ఏ వేడుక కైనా కళ తెచ్చేవి పట్టుచీరెలే. ఆ అందమైన పట్టు చీరెలకు కలంకారీ కళ ను జత కలిపి పెన్ కలంకారీ పట్టు చీరెలను తీసుకొచ్చారు డిజైనర్లు. కలంకారీ ఆర్ట్ తో రకరకాల వస్త్రాలు తయారు చేస్తున్నారు శ్రీ కాళహస్తి కళాకారుల చేతిలో చందేరి, ఉప్పాడ, ధర్మవరం, ఇక్కత్, గద్వాల్, కాంచీపురం చీరెలు ఇంపైన రంగులతో ముచ్చటైన డిజైన్ లతో మెరిసిపోతున్నాయి. పట్టుచీరెలే కాదు సాదాసీదా కాటన్స్ కూడా ఈ కలంకారీ కళలో కొత్త అందం […]
ది గేట్ టవర్ బిల్డింగ్
జపాన్ లోని ఒసాకా నగరంలోని ‘ది గేట్ టవర్ బిల్డింగ్ ఎత్తయిన ఆఫీస్ భవనాలలో ఒకటి. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే 16 అంతస్తుల ఈ బిల్డింగ్ మధ్యలో నుంచి ఒక రోడ్డు వెళుతోంది. ఈ భవనంలోని ఐదు నుంచి ఏడు అంతస్తుల వరకు ఈ హైవే వెళుతుంది. బిల్డింగ్ లోని ఆఫీసు ల్లో పని చేసే వాళ్ళకి ట్రాఫిక్ శబ్దం అంతరాయం కలిగించకుండా లోపల చక్కగా ఇన్స్ లేట్ చేశారు. ప్రపంచంలోని మారే బిల్డింగ్ మధ్యలోంచి ఇలా […]
పింక్ కేఫ్
మహిళల కోసం, మహిళలు ఏర్పాటుచేసిన పింక్ కేఫ్ హరియాణా లోని రోహ్ తక్ నగరానికి చెందిన కాలేజీ అమ్మాయిలు గృహిణులు స్థాపించారు. దీనికి సాయంగా ఫర్ సొసైటీ అన్న సంస్థ ఉంది. ఈ పింక్ కేఫ్ లో ఒక కప్పు టీ తాగుతూ స్త్రీలు తమ సమస్యలను కు పరిష్కార మార్గం వెతుక్కోవచ్చు. అంతేకాదు పింక్ కేఫ్ ఔత్సాహిక కళాకారుల వేదిక కూడా. ఈ పింక్ కేఫ్ కాన్సెప్ట్ ఇప్పుడు చాలా నగరాల్లో మహిళలను ఆకర్షిస్తోంది.
కళాకారులకు అండ
కళలన్నింటినీ ఒక చోట చేర్చి కళాకారులందరికీ ఒక వేదిక కల్పించాలని కొన్నను అంటారు కవిత అయ్యార్. దేశంలోని ఔత్సాహిత కళాకారుల కోసం తన కుమార్తె ధాని సింఘాల్ తో కలిసి యంగ్ ఆర్టిస్ట్ ను ప్రారంభించారు. బెంగళూరులోని ఈ సంస్థ ఆర్టిస్ట్ సంస్థల పై మక్కువ కలిగిన చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి సరైన మార్గనిర్దేశనం చేసే ప్రోత్సహిస్తుంది. నేర్చుకున్న కలను కెరియర్ గా మార్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ప్రశ్న చాలామంది కళాకారుల్లో ఉంటుంది. యంగ్ […]
తడి, చెమ్మ కారణం
ఈ సీజన్ లో తడి, చెమ్మ వలన కప్ బోర్డ్ ల్లో దుస్తులు దుర్వాసన గా ఉంటాయి కొన్ని చిట్కాల తో ఈ సమస్య పోతుంది. విడిచిన బట్టలు ఎప్పుడు కుప్పగా పడేయ వద్దు ఏ ఒక్కటి తడిగా ఉన్న ఆ బట్టలన్నీ వాసన వేస్తాయి. ఉతికిన దుస్తులను వీలైనంత వరకు ఎండలో ఆరవేయాలి పూర్తిగా ఆరిపోయిన తర్వాత తడి చెమ్మా లేని చోట హాంగర్లకు తగిలించాలి. ఆరుబయట ఆరవేసే సౌకర్యం లేకపోతే వెంటిలేషన్ ఉన్నచోట ఆరబెట్టాలి […]
పేద పిల్లలకు బొమ్మలు
‘టాయ్ బ్యాంక్’ పేరుతో ఒక బొమ్మల నిలయాన్ని స్థాపించి ఐదు లక్షల మంది పిల్లలకు తను సేకరించిన బొమ్మలను అందించారు విద్యున్ గోయల్ ప్రతి ఇళ్లల్లో పిల్లలు చిన్న గా ఉన్నప్పుడు బొమ్మలు కొంటారు. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో అలా ఆడి ఉండే బొమ్మలను సేకరిస్తుంది టాయ్ బ్యాంక్ విద్యున్ గోయల్ నెలకొల్పిన టాయ్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఎంతోమంది అందుకొన్నారు. షెల్టర్ హోమ్స్ లో అంగన్వాడి లో హాస్పిటల్స్ అల్పాదాయ వర్గాల కాలనీల్లో ఎంతోమంది టాయ్ బ్యాంక్ […]
సీత రెడ్డి కి శాంతి పతకం
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నాపెద్దారెడ్డి సీతారెడ్డి యూఎన్ పీస్ మెడల్, సర్టిఫికెట్ అందుకొన్నారు. తెలంగాణ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ విధులు నిర్వహిస్తున్న సీతాదేవి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం లో పనిచేసేందుకు ఎంపికయ్యారు. అంతర్గత సమస్య లతో అతలాకుతలం అవుతున్న సుడాన్,తైమోర్ తదితర ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ కు అక్కడ పోలీస్ విభాగానికి శిక్షణ ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి ఈ శాంతి పరిరక్షణ దళాన్ని ఉపయోగిస్తారు […]
అన్నం మానద్దు
అన్నం తినడం వల్లనే అనారోగ్యం అన్న ఆలోచన ఎక్కువ అవుతుంది. కానీ వందల ఏళ్ల కొద్ది అలవాటుగా తినే అన్నం వల్ల అనారోగ్యాలు రావు. అన్నంతో పాటు తినే వేపుళ్లు కొవ్వు పదార్థాల వల్లనే అసలు సమస్య అంటున్నారు ఎక్సపర్ట్స్. చివరకు షుగర్ రోగులు కూడా అన్నం మానక్కర్లేదు. ప్రకృతి సిద్ధంగా లభించే ఏళ్ల కొద్ది మొత్తంలో తింటూ కొవ్వు తక్కువ పదార్థాలు తీసుకుంటూ వ్యాయామం చేస్తూ షుగర్ అదుపులో ఉంచుకోవచ్చు. అన్నం మానేయడం అంత ప్రయోజనకరం […]
సుఖ నిద్ర కోసం పాలు
మనిషికి ఏడున్నర గంటల నిద్ర చాలా మంచిదని చెబుతున్నారు వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆ సంపూర్ణమైన నిద్ర మెదడుపై ప్రభావం చూపెడుతుంది అంటున్నారు ఆల్జీమర్స్ కు నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంటుందంటున్నారు జ్ఞాపకశక్తి కోల్పోవడం గందరగోళం కొత్త విషయాలను అర్థం చేసుకోవటంలో ఆలస్యం ఆల్జీమర్స్ ప్రధాన లక్షణాలు వాటిని నివారించాలంటే కనీసం ఏడున్నర గంటల నిద్ర అవసర. గోరువెచ్చని పాలు తాగితే నిద్ర వస్తుందని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేలింది. ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ పాలలో […]
అందం వెనుక అనారోగ్యం
అందరి ఇళ్లలోనూ కిటికీలకు తలుపులకు డోర్ కర్టెన్స్ ఉంటూనే ఉంటాయి. అవి ఎంతగా ఆనందాన్ని ఇస్తాయో వాటి నిర్వహణ సరిగ్గా లేకపోతే అంతగాను హాని చేస్తాయి. పక్క బట్టల్లో తలగడల్లో డస్ట్ మేట్స్ దాక్కుంటాయి. ఒక అంచనా ప్రకారం 30 గ్రాముల దుమ్ములో 14 వేల డస్ట్ మేట్స్ ఉంటాయంటున్నారు డాక్టర్లు. కర్టెన్ లలో ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి ఇవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి […]
