November 2020
ఇదంతా కేవలం అదృష్టం
సినిమాల్లోకి రాకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని మనస్సినక్కరే సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఇదే సినిమాలకు బుక్కయ్యాను. ఇక కథానాయక ప్రాధాన్యత చిత్రాలు వచ్చాక నేను నటిని అయినందుకు విచారించవలసిన అవసరం లేకుండా పోయింది అంటోంది నయనతార. అదృష్టం కలిసి వచ్చింది కనుకనే ఇంత వరకు వచ్చాననుకుంటున్నాను. మొదట్లో మొహమాటానికి కదా బాగా లేని సినిమాలు ఒప్పుకున్న కానీ ఇప్పుడు కథ నచ్చితేనే పారితోషకం తక్కువైనా సినిమా చేసేదే అంటోంది నయనతార. ఇప్పుడు అమ్మోరు తల్లి తాజాగా […]
ఇది అవసరమైన సేవ
ప్యాడ్ స్క్వాడ్ పేరుతో దాతల నుంచి లక్షల కొద్దీ శానిటరీ పాడ్స్ సేకరించి పంపిణీ చేసింది చిత్ర సుబ్రమణియన్ బాలీవుడ్ నిర్మాత సామాజిక కార్యకర్త చరిత్ర సుబ్రమణియన్ మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన కార్పొరేట్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రిటర్న్ ఆఫ్ హనుమాన్ చిత్రాలకు నిర్మాత లాక్‌డౌన్ సమయంలో ముంబైలో స్త్రీల నెలసరి అవసరాలు తీర్చే పాడ్స్ ను పంపిణీ చేసింది. అలాగే మహిళ పోలీసుల టాయిలెట్ అవసరాల కోసం 20 వానిటీ వ్యాన్ లను స్వచ్ఛందంగా ఏర్పాటు […]
క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఇదే
నువ్వు ఆనందంగా ఉన్నావా ? లేదా అని తీరుబడిగా ఆలోచించేందుకు కూడా తగినంత విశ్రాంతి లేకపోవడం నీ దుఃఖానికి కారణం అవుతోంది అన్నాడో రచయిత.నిలబడి నీళ్ళు తాగమని చెబుతోంది క్వాలిటీ ఆఫ్ లైఫ్, కానీ ఇవ్వాల్టి యువత దృష్టిలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఉద్యోగం అంటేనే సాఫ్ట్ వేర్, లక్షల్లో సంపాదన, ఎదైనా వేగంగా ఉచితంగా వచ్చేయాలి.నచ్చితే పెళ్లి వికటిస్తే విడాకులు సంపాదన కోసం విపరీతమైన వేగంతో పరుగులు తీయటం అసలైన జీవితం అనుకుంటున్నారు.చేసే పని […]
రైల్లోనే పాఠాలు
ప్రపంచంలోనే అతి పెద్దదైన రింగ్ లింగ్ బ్రదర్స్ సర్కస్ కంపెనీలో ట్రావెలింగ్ టీచర్ గా ఎనిమిదేళ్లపాటు మన్నా అబ్రహం సర్కస్ పిల్లలకు పాఠాలు చెప్పారు సొంత విలాసవంతమైన ట్రైన్ కలిగి ఉన్నా ఆ సర్కస్ కంపెనీ అమెరికా అంత తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తుంది. రైలులో తనకు కేటాయించిన గదిలో ఉంటూ మన్నా అబ్రహం పిల్లలకు పాఠాలు నేర్పారు.రింగ్ లింగ్ బ్రదర్స్ లో 27 దేశాల జాతీయులు ఉన్నారు సర్కస్ లో పనిచేసే కళాకారులు పిల్లలకు,లేదా సర్కస్ లో […]
గొప్ప అనువాదకురాలు
శాంతసుందరి ఇంగ్లీష్ నుంచి ఎన్నో అనువాదాలు చేశారు హౌటూ విన్ ఫ్రెండ్స్, అండ్ ఇన్ ఫ్లుమెన్స్ పీపుల్ (డేల్ కార్నెగీ) ఫైవ్ పాయింట్ సమ్ వన్ (చేతన భగత్) నీలకంఠం రాసిన అసురుడు, అజేయుడు వంటి పుస్తకాలే కాకుండా ప్రపంచ ప్రశంసలు పొందిన సెపియన్స్ యువల్ నోహ్ హరారీ మొదలైన పుస్తకాలు తెలుగు పాఠకులకు కానుకగా అందించారు. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి మొత్తం 75 పుస్తకాలు అనువాదం చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొట్టిశ్రీరాములు […]
అమ్మోరు తల్లి (2020) (తెలుగు)
భక్తి నీ, దొంగ స్వాములు దందాలను కలిపి తీసిన సినిమా అమ్మోరు తల్లి. రామస్వామి ఒక చిన్న టీవీ ఛానల్లో రిపోర్టర్ గా పని చేస్తూ ఉంటాడు.భగవతి బాబా ఆక్రమించుకున్న 11 వేల ఎకరాల భూమి గురించి అతని మోసాల గురించి ఓ కథనం ప్రసారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.అతనికి ముగ్గురు చెల్లెలు తండ్రి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో తాత తల్లితో పాటు అందరినీ పోషించే భారం రామస్వామి దే. ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోవాలంటే తమ […]
కుంచె పట్టిన కాళ్లు
స్వప్న అగస్టీన్ జీవితపు గెలుపు కేరళ ప్రభుత్వం ది గర్ల్ విత్ మేజిక్ ఫీట్ అనే లఘు చిత్రాన్ని నిర్మించింది చిన్నారులకు ఒక స్ఫూర్తిని కలిగించింది. కేరళలోని ఎర్నాకులం లో పుట్టిన స్వప్నకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు.కానీ ఆమె కాలి వేళ్ళు చేతి వేళ్లు గా మలుచుకుంది. కాళ్ళతోనే బ్రష్ పట్టుకొని అద్భుతమైన ప్రకృతి చిత్రాలు జియా గీయగలిగింది అలపురా లోని సెయింట్ జోసెఫ్ కాలేజీ లో డిగ్రీ చదివింది.ప్రపంచ మౌత్ అండ్ ఫూట్ పెయింటింగ్ […]
ఉత్తమ లక్ష్యం
మూడు నెలల్లో 76 మంది తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రుల దగ్గరకు చేర్చి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ పొందారు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సీమా ఢాకా. పై అధికారులు ప్రోత్సాహంతో గత మూడు నెలల్లో 76 మంది పిల్లలను రెస్క్యూ చేసినందుకు గానూ ఆమెకు ఈ మధ్యనే ఎస్సైగా పదోన్నతి ఇచ్చారు అవుట్ ఆఫ్ ప్రమోషన్ ద్వారా మూడు నెలల్లో ప్రమోషన్ పొందిన మొదటి కానిస్టేబుల్ సీమ ఢాకా నే. 2006లో ఉద్యోగంలో చేరిన […]
ఛోటూ ఎడ్యుకేషనల్ స్కూల్
ఛోటూ కి ఎడ్యుకేషనల్ స్కూల్ ప్రారంభించింది ఫార్మా కంపెనీ యువ శాస్త్రవేత్త యువనేశ్వరి ఇక్కడ లెక్కలు ఇంగ్లీష్ నేర్పుతారు అల్పాహారం మధ్యాహ్న భోజనం ఉంటుంది. 100 మంది పైగా చిన్న పిల్లలు చదువుకొని రెగ్యులర్ పాఠశాలల్లో చేరారు.ఇక్కడ చేరే పిల్లలందరూ బిక్షాటన లో ఉన్నవాళ్ళ పిల్లలు యువనేశ్వరి బి ఫార్మసీ చేసింది. భూమి స్వచ్ఛంద సంస్థ లో నేషనల్ కో ఆర్డినేటర్ గా కూడా పనిచేస్తుంది. వీధిబాలలను తన పిల్లలే అనుకొని వారి ఆలనా పాలనా చదువు […]
ది విలేజ్ – సపోర్ట్ గ్రూప్ ఫర్ సింగిల్ పేరెంట్స్
ది విలేజ్ – సపోర్ట్ గ్రూప్ ఫర్ సింగిల్ పేరెంట్స్ సంస్థను ప్రారంభించింది కొచ్చి కి చెందిన న్యాయవాది లైలా జఫర్.విడాకులు,అకాల మరణం కారణంగా భర్త దూరమైన ఒంటరి మహిళలకు ఒక వేదికగా ఉండేందుకుగాను ది విలేజ్ సంస్థ పనిచేస్తోంది.ఇన పనిచేస్తోంది.ఇన్ స్టాగ్రామ్ లో ఒంటరి మహిళలు ఎదుర్కొనే సమస్యలకు సమాధానాలు ఇస్తారు.నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తారు.నిపుణులతో వెబినార్లు, కాస్ట్ లు నిర్వహిస్తారు. నా వ్యక్తిగత అనుభవం తో ,నా భర్తతో వచ్చిన విభేదాలతో నేను అనుభవించిన ఒంటరితనం […]
ఇస్తేనే వస్తుంది
ఒక తెలుగు పద్యంలో కవి లక్ష్మీదేవిని వేడుకొని, అడిగినవారికి లేదనకుండా ఇవ్వగలిగినంత ఇతరుల వద్ద చేయి చాపి అడగవలసిన అవసరం లేనంత ప్రసాదించమని కోరుకుంటారు కానీ ఇవ్వటంలో ఎంతటి ఉదార గుణం ఉందో తీసుకోవటం లోనూ అంత ఉదారత ఉంటుందని విజ్ఞాలు చెబుతారు.ఇచ్చిపుచ్చుకోవడం లో ఆఫ్ సర్కులేషన్ వంటివి ఇవ్వడం పుచ్చుకోవడం కూడా ప్రేమకు సంకేతమే తీసుకోవడం కంటే ఇవ్వటం ఉత్తమం అంటుంది బైబిల్ సూక్తి.అన్ని మతాలలోనూ ధనానికి పెద్దపీట వేశారు.ప్రేమ ఇచ్చిన ప్రేమ వచ్చును అన్నాడో […]
గుడ్ సైక్లింగ్
కరోనా భయం ఇప్పటికి తగ్గలేదు ఎప్పటిలా ఉదయాన్నే లేచి బయట వాతావరణంలో ఓ అరగంట స్వేచ్ఛగా తిరగాలన్న భయమే ఇలాంటి సమయంలో సైక్లింగ్ చేయటం గురించి ఆలోచించ మంటున్నారు. ఇండోర్ సైక్లింగ్ బైక్ అయినా పర్లేదు వారంలో రెండు నుంచి నాలుగు గంటల పాటు సైక్లింగ్ చేసిన పూర్తిస్థాయి ఆరోగ్యం లో ఉండవచ్చు. సులువుగా తక్కువ ప్రభావం గల సైక్లింగ్ కండరాలకు మంచి వర్క్ వుట్. సైక్లింగ్ వల్ల స్ట్రెంగ్స్ స్టామినా రెండు పెరుగుతాయి.కార్డియో వాస్క్యులర్ ఫిట్ […]
క్షణాల్లో అలంకరణ
పెళ్లి వంటి వేడుకల కోసం ఇల్లంతా పూల అలంకరణ లు చేస్తూ ఉంటారు. తాజా గులాబీ, లిల్లీలు, చామంతుల తో చేసిన అలంకరణ లో ఎంతో కళవస్తుంది.ఇళ్ళలో చిన్న చిన్న వేడుకలకు అలాటి అలంకరణలు కావాలి అనిపిస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాల్ బ్యాక్ డ్రాప్ ప్యానళ్లు తప్పించుకోవచ్చు ఇవి కృతిమ మైనా పువ్వుల లో పూలతో చేసినవే కానీ నిజమైన పువ్వులు అంత అందంగా కనిపిస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు గోడకు అంటించు కోవచ్చు ఫంక్షన్ పూర్తయ్యాక […]
స్త్రీల ఆరోగ్యం లక్ష్యం
డింపుల్ కౌర్ అనుభూతి శ్రీ ఫౌండేషన్ ను 2016 లో ఛతీస్ ఘడ్ లో ప్రారంభించింది.ఈ ఎన్జీవో ద్వారా మధ్యప్రదేశ్ ,జార్ఖండ్ లోని మురికివాడల్లోని మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్ కిన్స్ పంపిణీ చేస్తోంది.నాలుగేళ్లుగా మూడు రాష్ట్రాల్లోని 40 పాఠశాలల్లో ప్యాడ్స్ ను పంపిణీ చేస్తుంది కౌర.అలాగే తన బృందంతో కలిసి వలస కార్మికులకు 20 వేల ఫ్యాడ్స్ పంపిణీ చేసింది.ఇక్కడ మహిళలు డింపుల్ కౌర్ ను అభిమానంతో ఫ్యాడ్ దీ దీ అని పిలుస్తారు […]
ఇది గాడ్స్ ఓన్ గార్డెన్
మేఘాలయలోని Mowlynnung గ్రామాన్ని ఆసియాలో కెల్లా పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది ఈ గ్రామాన్ని Gods own Garden గా పిలుస్తారు. కొన్ని దశాబ్దాల నుంచే ఈ గ్రామస్థులు ఇక్కడ స్వచ్ఛత మంత్రం పఠిస్తున్నారు గ్రామస్థులు ఎవ్వరు బహిరంగా మలమూత్ర విసర్జన చేయరు. బయట ప్రదేశాల్లో ఉమ్మివేయరు ప్లాస్టిక్ వాడారు. రహదారులు పరిశుభ్రంగా ఇరు వైపులా పూల మొక్కలతో చక్కగా ఉంటాయి. ఇళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీ ఇళ్లే నిర్మించుకొంటారు. ఇక్కడికి వచ్చే పర్యటకులు గ్రామ పరిశుబ్రత […]
కల నిజమాయే !
‘మేడే’ లో కో పైలెట్ గా నటించడం నాకెంతో ఆనందంగా ఉంది అమితాబ్ తో నటించాలనే కోరిక తీరనుంది. అజయ్ దేవగన్ కు ధన్యవాదాలు షూటింగ్ కోసం సిద్ధం అంటూ ట్వీట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అజయ్ దేవగన్ తో ఇది రకుల్ కు ఇది మూడో సినిమా దే దే ప్యార్ దే, ఓ మై గాడ్ సినిమాల తర్వాత మేడే థ్రిల్లర్లో రకుల్ నటించిన నటించబోతుంది. అమితాబ్ ప్రధాన పాత్ర కాగా ఈ […]
అపూర్వ నటుడు సౌమిత్ర చటర్జీ
1999లో అపూర్ సంసార్ సినిమాతో సౌమిత్ర చటర్జీ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు సత్యజిత్‌రే ఎలాంటి పాత్రలు కైనా రూపాంతరం చెందటం సౌమిత్ర చటర్జీ మేలిక లక్షణం. సత్యజిత్ రే తీసిన చారులత, ఘర్ బైరే,గణ శత్రు,శాఖా ప్రశాఖ సినిమాలో సౌమిత్ర నటన ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా ఉంది. కాపురుష్ గణ దేవత,’కోని’ వంటి గొప్ప చిత్రాల్లో సౌమిత్ర నటించారు. కేవలం సినీ రంగంలోనే కాదు నాటక రంగం,కవిత్వం ఆర్ట్,ప్రచురణ రంగాల్లో తన విశిష్టత చాటుకొన్నారు ‘ఎక్కోవ్ […]
చనుబాలు దానం
సాండ్ కి ఆంఖ్ సినిమా ప్రొడ్యూసర్ నిధి పర్మార్ హిరానందాని ఇటీవలే తల్లి అయ్యారు తన చనుబాలు తన బిడ్డకే కాకుండా ఒక ఆస్పత్రికి దానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. మొత్తం 42 లీటర్ల పాలు దానం చేశారామె. ఎందరో శిశువులకు తల్లి పాలు తాగే అదృష్టం ఉండదు. అలాటి అనాధ శిశువు గురించి ఆలోంచించి ఆస్పత్రి వర్గాలతో సంప్రదించి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చనుబాలు దానం చేసింది నిధి పర్మార్. ఆమె పంపిన పాలు ఆస్పత్రిలో […]
దోసకాయ తొక్కతో ప్యాకింగ్
దోసకాయల తొక్కతో పర్యావరణ అనుకూల ప్యాకెట్ పదార్థాన్ని తయారు చేశారు ఖరగ్ పూర్ ఐ ఐ టి శాస్త్రవేత్తలు. ఆహార పదార్థాల ప్యాకింగ్ కు దాన్ని ఉపయోగించవచ్చునని వారు తెలిపారు దోసకాయ తొక్కలో భారీగా సెల్యూలోజ్ ఉంటుంది వీటినుంచి తీసిన నానో స్పటికలతో ఈ పదార్థాన్ని చేయవచ్చనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ తో పర్యావరణానికి తీవ్ర హాని ఉంది ఇప్పుడీ దోసకాయ తొక్క నుంచి సెల్యూలోజ్,హెమిసెల్యులోజ్, పెక్టిన్ లను సేకరించారు వాటి ద్వారా […]
పిల్లలకు మేకప్ వద్దు
చిన్నపిల్లలకు సరదాగా కూడా మేకప్ వేయకండి వాళ్ల చర్మం సున్నితంగా ఉంటుంది. అధిక రసాయనాలున్న మేకప్ వస్తువులను ఉపయోగించడం వల్ల వారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ అందువల్ల 15 సంవత్సరాలు దాటే వరకూ పిల్లలకు హెవీ మేకప్ వేయవద్దు అంటున్నారు నిపుణులు.మేకప్ తో చర్మం సహజమైన తేమను పోగొట్టుకుని గరుకుగా మారే ప్రమాదం ఉంటుంది ఒక్కసారి ప్రత్యేక సందర్భాల్లో స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్స్ కు వేడుకలకు మేకప్ వేయవలసి వస్తే వారి చర్మ తత్వం […]
