Sunday, 28 Jun, 2026

కలప లేని కాగితం

బ్లూ క్యాట్ పేపర్ పరిశ్రమలో రోజుకు ఐదు వేల షీట్  పేపర్లను తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన కావ్య మదప్ప ఈ పేపర్ తయారీ లు కలపకు బదులుగా వస్త్ర పరిశ్రమలో పత్తిని దారం కోసం ఉపయోగించిన తర్వాత పనికిరాని వేస్ట్ మెటీరియల్ ను అవిసె గింజలు పొట్టు, మల్బరీ  ఈనెలు, కొబ్బరి పీచు మొక్క జొన్న కండెల  పొట్టు, ధాన్యపు గడ్డి కాఫీ గింజలు పొట్టు, అరటి గెలల కాండం, వాడుతోంది చెట్టు గుజ్జు నుంచి కాగితం […]

కరోనా కంటే ఇదే ప్రమాదం

కరోనా సంక్షోభం కన్నా నాకు వలస కార్మికుల సంక్షోభం పెద్దదిగా అనిపించింది అంటున్నారు మహిళా జర్నలిస్ట్ బర్ఖా దత్ దేశవ్యాప్తంగా వలస కార్మికుల వేలాది కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ ఉంటే వారి యాతన ప్రపంచానికి తెలిసేలా గా 74 రోజులు 8 రాష్ట్రాలు 14 వేల కిలోమీటర్లు తన బృందంతో కలిసి ప్రయాణం చేసింది బర్ఖా దత్. వలస కార్మికుల తో పాటు ట్రక్కుల్లో రైళ్లలో వాళ్ళతో మాట్లాడటం. ఇండోర్ లోని  కోవిడ్ 19 ఆస్పత్రిలోని శవాగారం […]

వాడితే ప్రమాదం 

యాంటీ బయోటిక్స్ వాడితే ఆరోగ్యపరంగా అధికంగా ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి అంటున్నారు డాక్టర్లు.దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు.ఈ కరోనా సమయంలో వాటిని వినియోగించ వద్దనే అంటున్నారు డాక్టర్లు. చర్మంపైన అనేక రకాలు బ్యాక్టీరియా జీవిస్తుంది. వాస్తవానికి అవి హాని చేసేవి కావు యాంటీబయోటిక్స్ తరచుగా వాడితే చర్మం పైన ఉన్న హాని లేని బ్యాక్టీరియా నశించిపోతుంది. రోగకారక క్రిములు యాంటీబయోటిక్స్ తమపై పని చేయని విధంగా నిరోధకతను పెంచుకుంటాయి.ఇది వారిలో యాంటీ బయోటిక్స్ […]

 శిరోజాలకు రక్షణ 

జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు ఉల్లి రసం కలిపిన షాంపూలు కూడా వస్తున్నాయి. ఉల్లి రసం లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటి మైక్రోబియల్ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంట్లోనే ఉల్లి రసం తయారు చేసుకొని వాడుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ కోసి మిక్సీలో వేసి ఆ గుజ్జును ఒక మెత్తని వస్త్రంలో వడబోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.రెండు టీ స్పూన్లు ఉల్లి రసం టీ లో స్పూన్ తేనె  కలిపి  ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. […]

మజిల్స్ కి పని పెట్టండి 

లాక్ డౌన్ లో విశ్రాంతి గా ఉన్నారా? ఇక ప్రతి సోమవారం మజిల్స్ కి పని పెట్టండి బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉండేలా చూసుకోండి.నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను అంటున్నారు మలైకా అరోరా.బాలీవుడ్ నటి మలైకా అంటేనే ఫిట్నెస్ ఐకాన్. ప్రతిరోజు సూర్యోదయం లోనే అత్యంత క్రమశిక్షణతో యోగా చేస్తారామే.ఈ యోగా వీడియోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఇప్పుడు ఈ లాక్ డౌన్ లో ప్రతి రోజు ఒక కొత్త ఆసనం తను ఏవిధంగా వేస్తున్నారో […]

సముద్ర గర్భాన్ని తాకిన క్యాథరిన్

సముద్ర గర్భంలోని చాలెంజర్ డీప్ వరకు వెళ్లి వచ్చారు క్యాథరిన్ సలవీన్ .భూ ఉపరితలం నుంచి సముద్ర గర్భంలో కి  ఏ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగు వరకు వెళ్లి వచ్చారామే .అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్ మ్యాప్ చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానం చేరుకోవటం అంటే అది శూన్యంలో ఈదటం వంటిది. క్యాథరిన్ 37 సంవత్సరాల క్రితం అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్ మహిళగా గుర్తింపు తెచ్చుకొన్నారు.ఈ […]

సముద్రాన్ని జయించారు 

సముద్రం తో ముడిపడిన జీవితం మాది సముద్రం మా ఆకలి తీర్చే అమ్మ. ఈ  చేపల వేట సులువైనది కాదు. అయినా ఈ వేట మాకు నచ్చింది అంటున్నారు మొరాకో గ్రామ మహిళా జాలర్లు.ఫతిహా నాజీ, ఫాతిమా మెఖ్నాన్, సైరా ఫిత్నో,అమినా మెఖ్నాన్ మరో 14 మంచి మహిళా జాలర్లు ప్రతిరోజు పడవ ఎక్కి చేపలవేటకు వెళ్తారు మొరాకో మొట్టమొదటి మహిళా జాలర్లు గా గుర్తింపు సాధించిన వీరు మోసెస్ కాంద్  ప్రాంతానికి దిగువగా,మధ్యధరా సముద్ర తీరం […]

ఇక తమరు తప్పుకోండి 

మీరన్నట్లే క్రికెట్ అనేది పవర్ గేమ్ పేస్ గేమ్ కామెంటేటర్ గా మారి గేమ్ ను వదిలి పెట్టేందుకు తగిన సమయం ఇదే నని మొహమాటం లేకుండా అనేశారు లీసా స్థలేకర్.   ఇంగ్లాండ్ జట్టు మాజీ ఓపెనర్ క్రికెట్  కామెంటేటర్ జెఫ్రీ బాయ్ కాట్  ఇప్పడిక బి. బి. సి రేడియో టీమ్ లో లేరు అలా బయటకు వచ్చిన  ఈ  79 ఏళ్ల బాయ్ కాట్ టెలిగ్రాఫ్  ప్రత్యేక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మహిళ కామెంటేటర్స్ మగవాళ్ళ మ్యాచ్ […]

కుముదిని లఖియా   

కథక్ నృత్యానికి పర్యాయపదం కుముదిని లిఖియా జీవితం మొత్తం నేర్చుకోవటం.అన్వేషించటం,బోధించటం సృష్టించడం కోసం అంకితం చేసిన కుముదిని కి ఇప్పుడు 90 ఏళ్లు.సనాతన సంప్రదాయ రీతిలో కథక్ నేర్చుకున్నారు.ఎన్నో కొత్త ప్రయోగాలు కథక్ కళ ద్వారా  సృష్టించారు  కుముదిని పెర్ఫార్మర్ గా,కొరియోగ్రాఫర్ గా ప్రపంచమంతా పర్యటించారు భారతీయ నృత్యానికి సంగీతానికి కేంద్ర బిందువుగా కదంబ్   పాఠశాలను నెలకొల్పారు.ఆమె కొరియోగ్రఫీ చేసిన ఉమ్రావ్ జాన్ సినిమా హిట్.ప్రసిద్ధి నటులు రేఖ , జయప్రదకు  కథక్ నేర్పించారు ప్రస్తుత […]

పుస్తకాలే  నేస్తాలు 

మనసులో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే.న్యూరో సైన్స్ ను బట్టి పుస్తకాలు చదవడం మంచి మార్గం ఇది జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది కండరాలకు ఏవిధంగా వ్యాయామాలు అవసరం మెదడుకు అలాగే వర్క్ వుట్స్ ముఖ్యం.పుస్తకాలు చదివిన ప్రతిసారి మెదడు ఉద్ధిపిమె సరికొత్త మెమొరీ అందుతోంది.దైనందిన టెన్షన్లు తగ్గి రిలాక్స్ అవుతారు ఎక్కువసేపు పుస్తకం పట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.ఎటెన్షన్ ఫోకస్ అవుతుంది,ఆలోచన నైపుణ్యాలు మెరుగుపడతాయి,కనుక ఎన్నో సందర్భాల్లో పుస్తకాలే మంచి నేస్తాలు మరిచిపోవద్దు.

వజ్రాలా ? చాక్లెట్లా ?

చాకోలెట్స్ ఇష్టపడని పిల్లలుండరు.వాళ్లని ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల చాక్లెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వజ్రాలు, రాళ్లు, రత్నాలు వంటి చాక్లెట్లు, బీచ్ లో దొరికే నున్నటి  రాళ్లు బొగ్గు  ముక్కలు.మంచి ముత్యాలు ఒకటేమిటి సమస్త వస్తువుల రూపంలో చాక్లెట్స్ లో వచ్చేశాయి.కోవా ,పాలు, పంచదార, సోయా, వినీల ఫ్లేవర్లు,తినే జిగురు, ఎడిబుల్ రంగులు వాడి ఈ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు.  కేక్ ల పైన అలంకారంగా ఈ చాక్లెట్స్ చాలా చక్కగా ఉన్నాయి.ముత్యాలు,వజ్రాలు అలంకరించిన కేకులని  చూస్తే […]

అతిగా వాడితే ముప్పు 

ఇంటి శుభ్రత కోసం డిజ్ ఇన్ ఫెక్టెంట్లు  వాడుతుంటారు ఇవి అతిగా వాడితే కూడా ఇబ్బందే. ఇవి అతిగా వాడితే కళ్ళు ,చర్మానికి తగిలితే కళ్ళు ,చర్మం ఎర్రబడతాయి .వీటిలో ఉండే ఇథనోలమైన్ అనే రసాయనం వల్ల మూత్రపిండాలు, కాలేయానికి  హాని కలుగుతుంది. నేరుగా పిలిస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఊపిరితిత్తులు  శుభ్రపరిచే డిస్ ఇన్ ఫెక్టెంట్లను వీలైనంత తక్కువగా వాడాలి.వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.వాటి వాయువులు పీల్చి వీలు లేకుండా ముఖానికి మాస్క్ […]

ఆవిరి మంచిదే 

జలుబు, దగ్గు కు వెంటనే మందులు మొదలు పెట్టకుండా  ఆవిరి పడుతుంటారు చాలామంది. ఇది మంచి పద్ధతి కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎంతో ఉపయోగం కూడా  స్టీమర్ నీ  ముఖానికి మరీ దగ్గరగా పెడితే ఆవిరికి ముఖం కమిలిపోతుంది.అలాగే ఎక్కువ సేపు ఆవిరి పడితే చర్మంలోని నూనె స్రవించే గ్రంధులు పొడిబారి చర్మం ముడతలు పడుతుంది.ఆవిరి పట్టాక ముఖం వెంటనే తుడి చేయకుండా మెత్తని వస్త్రంతో నెమ్మదిగా అద్దాలి ఆవిరిపట్టడం తో చర్మంలోని నూనె గ్రంధుల్లో ఉండే […]

మెడలో పూల సొగసులు 

నగల ఫ్యాషన్ లలో కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.లాకెట్ ఏదైనా అది త్రిడిగా ఉంటే మాకు నచ్చుతాయి అంటారు అమ్మాయిలు.ఇప్పుడిలాగా పూల బుట్టలు, బొకేలు వజ్రాలు, పచ్చలు, నీలాలు,రత్నాలు,ముత్యాలు పొదిగినవి మార్కెట్లోకి వచ్చాయి.ఈ పూల బుట్టలు,బొకేలు నగలు విక్టోరియా  కాలం నాటివి.అప్పట్లో వీటిని లిటిల్ గార్డెన్ డిజైన్స్  అనే వాళ్లట.మొదట్లో బంగారపు పూత పూసిన వెండి తో అందంగా తయారు చేసే వాళ్ళు తరువాత గాజు రాళ్ళు రైన్ స్టోన్ లు పొదిగి పూరేకుల కోసం […]

పుష్ప సుగంధం నీ నటన 

నేను నటించిన పద్మావతి విడుదల తర్వాత నటి రేఖ నాకు ఉత్తరం రాసి దాన్ని గులాబీ రేకులలో ఉంచి పంపారు అందులో రెక్కలు వాడి పోవచ్చు గానీ సువాసన ఎప్పటికీ ఉంటుంది .అలాగే సినిమా పాతదై పోవచ్చు నీ నటన వేసిన ముద్ర ఎప్పటికీ అలాగే ఉంటుంది అంటూ ప్రశంసించారు. అలాగే అమితాబ్ సార్, నిన్ను తెరపైన చూస్తున్నప్పుడు చూపు తిప్పుకోవటం కష్టం అన్నారు నేను గాల్లో తేలిపోయాను అప్పుడు అదితి రావ్ హైదారి సమ్మోహనం సినిమాలో […]

పెద్దలకు మాత్రమే 

అంతర్ లివింగ్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పెద్ద వాళ్ల కోసం ప్రత్యేకంగా నివాస గృహాలు నిర్మిస్తోంది తారా సింగ్ వచాని  ఆమె మ్యాక్స్ గ్రూప్ చైర్మన్ అనాల్జిత్ సింగ్ కూతురు సింగపూర్ లో చదువుకున్న తారా వృత్తి రీత్యా ఇళ్లకు దూరంగా ఉండటం, లేదా భార్య పిల్లలు విదేశాలకు వెళ్లడంతో ఒంటరిగా ఉండే పెద్ద వాళ్ల కోసం మొదటి డెహ్రడూన్లో 15 ఎకరాల టౌన్ షిప్ లో 200 విల్లా లతో ఓ ప్రాజెక్ట్ నిర్మించింది.ఈ […]

 WUHAN DIARY   

కరోనా వైరస్ చైనా లోని వూహాన్  లో విజృంభించిన తర్వాత లాక్ డౌన్ సమయంలో తన అనుభవాలు పుస్తకం గా తీసుకువచ్చారు చైనా రచయిత్రి ఫాంగ్ ఫాంగ్. ఇది కలం పేరు, ఆమె అసలు పేరు వాంగ్ ఫాంగ్. నిర్బంధాలను ఎదుర్కొన్న ఆ పుస్తకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు నెలలు కాలం  లాక్ డౌన్  లో రచయిత్రి ఆన్ లైన్ డైరీ రాశారు.ఇది సమాజ పరిస్థితులకే కాదు నోరు నొక్కేసిన ప్రజలు మానసిక […]

చొకేడ్ (సినిమా ) 

ఈ లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకోవాలంటే చూడవలసిన సినిమా మంచి సినిమా చొకేడ్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిమానిటైజేషన్ సమయంలో జరిగే అవకాశం ఉన్న చక్కని సినిమా.సవిత ఒక సాధారణ గృహిణి.లోకల్ బ్యాంక్ లో క్యాషియర్ ఒక కొడుకు,గిటార్ వాయించడం తప్ప సంపాదన తెలియని భర్త.చుట్టూ అపార్ట్మెంట్ మిత్రులు ఈ పాత ఫ్లాట్ లో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి సవిత ఇంట్లో డ్రైనేజ్ పైప్ లోంచి ప్లాస్టిక్ పోట్లలో చుట్టిన […]

ప్రేమ ఎంత మధురం 

ఒకప్పటి మిస్ ఇండియా, భారతీయ నటి సెలీనా జైట్లీ చాలా కాలం తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. జీవితంలో తాను చవిచూసిన నిజమైన ప్రేమ గురించి మాట్లాడింది. ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది.అది జీవితం చుట్టూ  అల్లుకుంటుంది అంటుంది సెలీనా జైట్లీ. పీటర్ హాగ్ ని  పెళ్లాడాక సినిమాలు మానేసి ఇల్లు పిల్లలే లోకం గా ఉన్నారామె.ఈ మధ్య కాలంలో ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. రెండో కాన్పులో పుట్టిన కవల పిల్లల్లో ఒక బిడ్డ చనిపోయాడు. తన […]

సమయం ఎప్పటికీ మించదు 

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఒక మహోద్యమం. అది  ఆపేది చల్లారేది కాదు.. ‘ఐ యాం సారీ’ అనేసింది. షాంటెల్ మార్టిన్ విజువల్ ఆర్టిస్ట్ భావ గాడత  ఉన్న చిత్రాలు పెయింటింగ్ చేసింది ఆమె.ఆమె బ్రిటన్ వాసి మైక్రోసాఫ్ట్ ,మెక్ కాన్ ఎరిక్సన్ అనే అడ్వటైజ్మెంట్ కంపెనీ వాళ్లు షాక్టెల్ కు ఒక పెద్ద ఆర్డర్ ఇచ్చారు  బ్లాక్ లైవ్స్ మ్యాటర్ థీమ్స్ తో తమ ఆఫీస్ లో కూడా చిత్రాలు గియామన్నారు.ఈ వారం గీసేయాలి. నిరసనలు […]