Sunday, 28 Jun, 2026

జె.కె రోలింగ్,ది ఐకాబాగ్

పిల్లల పుస్తకాల రచయిత్రి జెకె రోలింగ్ కొత్త పుస్తకం రిలీజ్ అయింది. ఈ పుస్తకాన్ని నేరుగా ఆన్లైన్లో ఉంచారు.ఇందుకోసం ఆమె ది ఐకా బాగ్   అనే సైట్ ను ప్రారంభించారు పుస్తకం పేరు కూడా ఇదే.వారానికి ఒకటి రెండు చాప్టర్లు చొప్పున ప్రతిరోజూ జూలై పదివరకు ఈ వెబ్ నైట్ లో కదా పబ్లిష్ చేస్తారు. శని ఆదివారాలు మినహాయింపు.హ్యారీ పోటర్  ఈ కథకీ సంబంధం లేదు ఐకాబాద్ అనేది ఒక రాక్షసుడి పేరు వాడు […]

దారుణ ఘటనకి సాక్ష్యం డార్నెల్ల ఫ్రేజియర్

డార్నెల్ల ఫ్రేజియర్ 17 సంవత్సరాల హైస్కూల్ విద్యార్థిని మే నెల 25 వ రాత్రి తన తొమ్మిదేళ్ల కజిన్ తో కలిసి తన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న కేఫ్  ఫుడ్స్ స్టోర్స్ కు వెళ్ళింది. అక్కడే జార్జ్  ఫ్లాయిడ్  సిగరెట్లు కొన్ని నకిలీ నోటు ఇచ్చాడనీ  ఆరోపణ. డార్నెల్ల షాప్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్   కింద పడేసి మెడపైన మోకాలితో నొక్కటం చూసింది.ఊపిరి అందక కుట్టుకుంటూ జార్జ్ వేడుకోవటాన్ని ఈ అమ్మాయి చేతిలో […]

 వికృతి (మలయాళం సినిమా)     

ఈ లాక్‌డౌన్‌ సమయంలో చూడవలసిన ఇంకో గొప్ప సినిమా వికృతి. మెట్రో రైల్ లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఎల్దో అతని భార్య ఎల్సీ ఇద్దరూ బధిరులు. ఎల్దో స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని కూతురు అనారోగ్యంతో ఐ సి యు లో ఉంటుంది రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన ఎల్దో ఒళ్ళు తెలియకుండా మెట్రో రైల్లో నిద్రపోతాడు.ఆ సమయంలో ఆ రైల్ లో ఉన్న ఇంకో […]

అలంకారణ మార్చటం అవసరం 

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి శుభ్రతతో పాటు ఇంటి అలంకరణ లో కూడా మార్పులు చాలా అవసరం అంటున్నారు ప్రముఖ డిజైనర్స్. ఈ సమయంలో మార్పులు తప్పనిసరి బాల్కనీ, టెర్రస్, వరండాల్లో తేమ తడి లేకుండా చూసుకోవాలి.సూర్య రశ్మి  ఇంట్లో పడేలా ధారాళంగా గాలి ఇంట్లో కి వచ్చేలా  ఏర్పాటు చేసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు పిల్లలు చదువుకునేందుకు స్టడీ టేబుల్స్, కుర్చీలు వంటివి తక్కువ స్థలంలో అనుకూలంగా ఉండేలా గా సర్దుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల […]

 మెదడుకు ఆహారం

మెదడు చురుగ్గా ఉంటే జీవితం భిన్నంగా ఉంటుంది.ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన పోషక పదార్థాలు తీసుకోవాలి.మాక్రెల్, ట్యూనా,సాల్మన్ వంటి చేపలు శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందిస్తాయి.ఎండుపండ్లలో  ఉండే విటమిన్-సి మెదడు చురుకు ధనాన్ని తగ్గనివ్వదు. వయసు పెరిగిన వారికి ఇది మరింత మేలు చేస్తాయి.బ్రోకోలి లో ఉండే విటమిన్ కె మెదడు శక్తిని పెంచుతుంది.బ్లూ బెర్రీస్, అవకాడో లు, కొబ్బరి నూనె, మెదడు కణాలకు ఇంధనం లాగా పని […]

ప్రేక్షకుల ముందుకు గుంజన్ 

కార్గిల్ గ‌ర్ల్‌ గా పరిచితురాలైన గుంజన్ సక్సేనా పేరు 20 ఏళ్ల తరువాత ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గుంజన్ పాత్రలో నటించిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గ‌ర్ల్‌ చిత్రం త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని లఖ్ నవ్ గుంజన్ సొంత ఊరు. 1994 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎంపిక చేసిన 25 మంది మహిళా పైలెట్ లలో గుంజన్ హెలీకాఫ్టర్ […]

2020 క్యూట్ కిడ్ గా వేద ఆద్య శ్రీ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి జాతీయ స్థాయిలో నిర్వహించిన  కిడ్ పోటీల్లో గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన చిన్నారి పాప పాకనాటి వేద ఆద్య శ్రీ విజేతగా నిలిచింది. ఏడాది నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు నిర్వహించిన ఈ పోటీల్లో ఈ పాప ఆన్ లైన్ లో 8244 ఓట్లు సాధించింది. 2020 ఇండియా క్యూట్ కిడ్ టైటిల్ సాధించుకొంది .

 ఆర్టికల్‌ 15 

ఆయుష్మాన్‌ ఖురానా  పోలీస్‌ ఆఫీసర్ గా నటించిన హిందీ చిత్రం ఆర్టికల్‌ 15 చూడ దగిన ఒక పవర్ ఫుల్ నినిమా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 ఈ సినిమా కి ఆధారం. ఈ సినిమా గురించి ఎంత రాసిన తక్కువే. కులాల మధ్యనే ఉండే దారుణమైన తేడాలు మూడు రూపాయల కూలీ అడిగినందుకు ముగ్గురు గ్రామీణ బాలికలను రేప్ చేస్తారు. ఇద్దరిన్ని ఉరి తీస్తారు. మూడో అమ్మాయి దొరకదు. కొత్త ఆఫీసర్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ […]

ఇలా పడుకోవటం మేలు

నిద్ర పోయే భంగిమల్లో కూడా ఆరోగ్యం ఉంటుంది అంటారు ఎక్సపర్ట్స్. వెల్లికిలా పడుకొంటే ప్రశాంతమైన నిద్ర పడుతోంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు. ముఖం పై వత్తిడి తగ్గి ముడతలు రాకుండా ఉంటాయి. పాడుకొనే భంగిమల్లో ఇది అత్యుత్తమమైనది అంటారు అధ్యయనకారులు. మరీ ఎక్కువ ఎత్తులేని దిండు వాడుకోవాలి. ముందు వెల్లికిలా పడుకొని తర్వాత ఎదో ఒక పక్కకు తిరిగి నిద్రించటం మంచి భంగిమ అంటారు. ఇలా పక్కకు తిరగటం వల్ల రక్త ప్రసరణ […]

మాస్క్ లేకుంటే మరణమే ! 

లాక్ డౌన్ ప్రకటన తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మాస్క్ వినియోగాన్ని సామజిక బాధ్యతగా ప్రజలు భావించక పోవటమే ఈ పరిస్థితికి కారణం అంటోంది ఒక అధ్యయనం. కరోనా వైరస్ నుంచి రక్షణలు శానిటైజర్లు. సామజిక దూరం తో పాటు మాస్క్ ధరించటం అత్యంత అవసరం. హాంకాంగ్ లాంటి చిన్న దేశం ఈ మాస్క్ లు ధరించటంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ 99 శాతం మంది ప్రజల ఫిబ్రవరి  ప్రారంభం నుంచే […]

జాతి వివక్ష పై భారతీయురాలి పోరాటం

సియాటెల్‌ లో జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనకు 46 సంవత్సరాల భారతీయ అమెరికన్ క్షమా సావంత్‌ నేతృత్వం వహిస్తున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో నల్ల జాతీయుల జార్జ్ ఫ్లాయిడ్,రిచర్డ్ బ్రూక్స్ ప్రాణాలు కోల్పోయిన ఉదంతం తో మొదలైన నిరసన లో సియాటెల్‌ డౌన్ టౌన్ నుంచి పోలీసులను తొలగించాలన్న డిమాండ్ పైన ఆమె ఆందోళన చేస్తున్నారు. పుణే లో పుట్టి ముంబైలో చదువుకొన్న క్షమా సావంత్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 2006 లో సోషలిస్ట్ […]

 నా కెరియర్ నా సర్వస్వం 

నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఫ్యాషన్ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ యు.ఎస్ ఎడిషన్ కు  ఎడిటర్ ఇన్ చీఫ్ గా సమీరా నాజర్ రాబోతున్నారు. 56 ఏళ్ల సమీరా ఫ్యాషన్ రంగ ప్రముఖురాలు .అమెరికాలోనే ఇంకో ప్రసిద్ధి ఫ్యాషన్ పత్రిక వ్యానిటీ ఫెయిర్ కు ఫ్యాషన్ డైరెక్టర్ గా ఉన్నారు.  ‘ఇన్‌స్టెయిల్‌’ పత్రికకు స్టెయిల్‌ డైరెక్టర్‌గా ఉన్నారు .మొదటిగా అమెరికన్ ‘ఓగ్‌’ పత్రికలో పనిచేశారామె. లెక్స్‌ అన్న పిల్లవాడిని దత్తత తీసుకున్నారు కొడుకు,కెరియర్ తప్ప ఈ […]

ఇవి నిద్ర నిస్తాయి 

నిద్ర పోయేందుకు కనీసం మూడు గంటల ముందు రాత్రి భోజనం ముగించమంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇలా ముందే ఆహారం తీసుకోవటం వల్ల రాత్రివేళ ఆకలి కావచ్చు పడుకునే ముందర పండ్లు, గ్లాస్ పాలు తీసుకోవడం కూడా మంచిదే పాలు,పెరుగు, మజ్జిగ, జామ, బొప్పాయి, అనాస, కీవీ ల్లో ట్రిప్టోఫాన్  అనే అమైనో ఆమ్లం ఉంటుంది.ఇది శరీరంలో  సెరటోనిన్ ,మెలటోనిన్ నయసీనమైడ్  మొదలైన వివిధ రకాల రసాయనాల లాగా రూపాంతరం చెందుతోంది ఇందులోని సెరటోనిన్ అందోళన నియంత్రణకు,మెలటోనిన్ చక్కని నిద్రకు ఉపయోగపడతాయి. […]

మతిమరుపు మాయం 

చిన్న వయసు నుంచే మతిమరపు మాట వినిపిస్తోంది. దేన్నయినా మరచిపోవటం, గుర్తు పెట్టుకోలేకపోవటం ఇవన్నీ వార్ధక్య లక్షణాలు మాత్రమే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నమతిమరుపు సమస్య అయితే ఏరోబిక్స్ తో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.అంతేకాదు ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది ఆక్సిజన్ సరఫరా వృద్ధి అవుతోంది. ఏరోబిక్స్ వ్యాయామ సమయంలో జ్ఞాపక శక్తి కి సంబంధించిన మెదడు భాగాలకు రక్త సరఫరా పెరిగిందనీ, తద్వారా ఆక్సిజన్ శాతం కూడా పెరిగిందనీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. […]

కోడి గుడ్ల తో పూత 

గుడ్లతో కూరగాయల కీ పండ్ల కీ పూత పూయటం ద్వారా అవి ఎక్కువ కాలం నిలువ ఉండే విధానాన్ని హౌస్టన్ లోని రైన్  విశ్వవిద్యాలయ నిపుణుల బృందం రూపొందించింది.గుడ్డు సొన నుంచి 70 శాతం బై పాలిమర్ ను,ఇక్కడి నుంచి సెల్యులోజ్ ఫైబర్ ని పసుపు కొమ్ములు నుంచి కర్‌క్యుమిన్‌ ను, కొద్ది పాటి గ్లిజరాల్ నీ కలిపి ఈ పూతను తయారుచేశారు శాస్త్రవేత్తలు. ఈ పూతను పండ్ల పై పూస్తే పండ్లలోని తేమ ఆవిరై  పోకుండా […]

అన్నింటా ఎమోజీ లే 

ఒక ఎమోజీ ఒక అనంతమైన భాష. ఒక్క క్షణంలో మనసు ఎలా ఉందో చెప్పాలంటే ఒక ఒక్క అక్షరం కూడా రాయకుండా  జస్ట్ ఒక్క ఎమోజీ క్లిక్ మనిపిస్తే చాలు నవ్వు, దుఃఖం, బాధ, కోపం, ఎక్స్ ప్రషన్ కావాలన్నా  ఓ ఏమోజీ నే చూపిస్తుంది. గుండ్రంగా ఉన్న బాల్ పైన ఎన్నో రకాలున్నా  భావాలు స్మైలీ లుక్ ఎమోజీ లు  ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఇప్పుడు ఫేస్ బుక్ లో నిత్యం […]

హోమ్ మేడ్ మాస్క్ లు 

వేసవి ఎండలకు చెమట వల్ల మాడు కూడా తేమగా ఉంటుంది. దీని వల్ల తల దురద జిడ్డు వస్తాయి. దీని వల్ల చుండ్రు సమస్య కూడా రావచ్చు వంటింట్లో లభించే వస్తువులతో వేసుకునే హెయిర్ మాస్క్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటారు ఎక్స్పర్ట్స్.నిమ్మరసం, కర్పూరం, కొబ్బరి నూనె కలిపిన ప్యాక్ ను వేసుకొని ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగుంటుంది.  దురద, చుండ్రు పోతాయి అలాగే అరటి పండు గుజ్జులో స్పూన్ […]

నోటిపూతకు కొబ్బరిపాలు 

తాజా బత్తాయి రసం రోజూ ఒక గ్లాసు తీసుకుంటే నోటిపూత తగ్గిపోతుంది అంటున్నారు వైద్యులు. శరీరంలో పోషకాలు లోపిస్తేనే  నోటిపూత వస్తుంది . అందుకే సి విటమిన్ పుష్కలంగా ఉన్న సంత్ర జ్యూస్ తీసుకోవాలి. తాజా కొబ్బరి పాలు కూడా నోటిపూతకు ఔషధం.రోజుకు రెండు మూడు సార్లు కొబ్బరిపాలు నోట్లో పోసుకొని పుక్కిలించాలి. కొబ్బరి పాలు అందుబాటులో లేకపోతే వేడి నీళ్లలో టీ స్పూన్ ఉప్పు,పసుపు వేసి కలిపి ఆ నీటితో నోరు పుక్కిలిస్తూ ఉంటే కూడా […]

వ్యర్థాలతో అద్భుతాలు 

రీ సైక్లింగ్ మెటీరియల్ తో పాదరక్షకులు తయారు చేస్తోంది మేఘా రావత్. రాజస్థాన్ కు చెందిన మేఘా కురుక్షేత్రలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసింది. పర్యావరణ స్పృహ ఉన్న పాదరక్షల తయారీ ఆమె ద్యేయం. రీసైకిల్ ద్వారా  కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్స్, పర్స్ లు వంటి  ఉత్పత్తులు  తయారు చేస్తుంది మేఘా.కురియో పేరుతో ఫుట్ వేర్ డిజైన్ కనిపెట్టి పాదరక్షలు తయారు చేస్తోంది. పాదరక్షలకు ఉపయోగించే  పట్టీలు […]

సైనిక శక్తి అన్మోల్ 

యు.ఎస్‌ మిలిటరీ అకాడమీ లో ఫస్ట్‌ అబ్జర్వెంట్‌ ఫిమేల్‌ సిఖ్‌ గ్రాడ్యుయేట్‌’ గా గుర్తింపు పొందింది. అన్మోల్ నారంగ్. మోకాళ్ళ వరకు ఉండే తన జుట్టును మూడున్నర అంగుళాల చుట్టుకొలత మించని కొప్పు లాగా  ముడి వేసుకుని క్యాడెట్‌ లో శిక్షణ పూర్తి చేసుకుంది మెడపైన కొప్పు చేతిలో ఖడ్గం తో న్యూయార్క్ వెస్ట్  పాయింట్ లోని యు.ఎస్‌ మిలటరీ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్  సెర్మనీ లో హాజరయ్యింది అన్మోల్‌ అమెరికన్ ఆర్మీలో సిక్కు ఆచార సాంప్రదాయంలో […]