Sunday, 28 Jun, 2026

“పార్ధసారధి ప్రసాదం”

తమిళనాడులో ట్రీప్లికేన్ లో వున్న పార్ధసారధి దేవాలయంను తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోవాలి.ఇక్కడ దేవాలయాల కట్టడం చూస్తే మన పూర్వీకులు ఎలా నిర్మించారో అని ఆశ్చర్యంగా ఉంటుంది. పార్ధసారధి దేవాలయంలో శ్రీ కృష్ణ పరమాత్మ తన సోదరుడు బలరాముడు,సహోదరి సుభద్ర కొలువై ఉన్నారు.ఇక్కడ స్వామికి మీసాలూ ఉండడం ప్రత్యేకత.కురుక్షేత్ర యుద్ధంలో తగిలిన గాయలు కూడా మనకు కనిపిస్తాయి. నిత్యప్రసాదం:కొబ్బరి,పులిహోర             -తోలేటి వెంకట శిరీష

ఈ సువాసన ధూపం వాడితే మేలు 

కమ్మని సువాసన వచ్చే సాంబ్రాణిని ఇప్పుడు  వైరస్ భయం పోయేందుకు విరివిగా వాడమంటున్నారు.సాంబ్రాణి పొగ ఉన్నచోట సూక్ష్మ క్రిములు కీటకాలు ఉండవు .అందుకే పసి పిల్లలకు స్నానం చేయించగానే సాంబ్రాణి పొగ వేస్తారు.వృక్ష జాతులల్లో  బోస్వెల్లియా  సెరాటా (ఫ్రాంకెన్సెన్స్), కొమ్మ పోరా మీదా  (మెడ్ ) లచెపుతారు. ఇది కిలో ధర 30 వేల రూపాయలు పైనే ఉంటుంది.దీని నుంచి తీసిన నూనెను సబ్బులు ,పర్ఫ్యూమ్ ,బాడీ లోషన్లలో వాడతారు .ఈ నూనె చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది […]

కదిపితే మెరుస్తాయి 

ఏదైనా కొత్తగా ఉంటేనే  దానికి డిమాండ్.నగలైనా అంతే అవి అప్ డేట్ అయితేనే అందరినీ ఆకర్షిస్తాయి.ఇప్పుడిలా మార్కెట్ లో కొచ్చాయి టాజల్ ఉంగరాలు ఉంగరం ముందుభాగంలో గొలుసులు  వేలాడుతూ ఉండటం వీటిలో ప్రత్యేకత.మాట్లాడుతూ చేతిని కదిపినప్పుడల్లా ఉంగరం ముందున్నా టాజల్స్ కదులుతూ, అందంగా కనిపిస్తాయి. వాటిలో వజ్రాలు క్రిస్టల్స్ పొదిగిన టాజల్స్ అయితే వేలు కదిపితే మెరుపులు మెరుస్తాయన్నమాట. ఈ  టాజల్స్ ఉంగరాల యూత్ ఫేవరెట్స్.

కాఫీ ఆకుల టి  ఆరోగ్యం 

కాఫీ ఆకులతో చేసే గ్రీన్ టీ, తేయాకు తో చేసే గ్రీన్ టీ కన్నా ఆరోగ్యానికి మంచిదంటున్నారు  ఎక్స్పర్ట్స్. కాఫీ మొక్క పుట్టిన ఇథియోపియాలో కాఫీ గింజల కన్నా కాఫీ ఆకులనే టీ రూపంలో వేల సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారనీ  దీన్ని వాళ్ళు కుటి అంటారని .ఈ టీ వల్లనే వారిలో డయాబెటిస్ బాధితులు కనిపించారనీ  చెపుతున్నారు ఎక్సపర్ట్స్ .మార్కెట్ లోని  గ్రీన్ టీ లతో పోలిస్తే  ఈ కాఫీ ఆకులతో చేసే కుటి అరకు టీ […]

శక్తినిచ్చే సొరకాయ 

ఈ వేసవిలో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు పోతుంది నీటి నిల్వలు తగ్గి నిస్సత్తువ ఆవరిస్తుంది.ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే సొరకాయ ఆహారంలో తరచూ తీసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు చెపుతున్నారు వ్యాధినిరోధక శక్తిని పెంచే విటమిన్ సి,రైబోఫ్లేవిన్, జింక్, థయామిన్, ఇనుము,మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇనుము తో పాటు సొరకాయ లో  ఉండే విటమిన్ బి,సి లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.ఇందులోని పొటాషియం ఒత్తిడి పెరగ నివ్వదు జీర్ణశక్తికి […]

అనుబంధాలు పదిలం 

ఈ లాక్ డౌన్ సమయంలో దంపతుల మధ్య అనుబంధం ఎంతో బలపడినట్లు ఒక అధ్యయనం చెపుతోంది. ఇళ్లల్లోనే ఉండిపోయిన వారిలో 47 శాతం పెళ్లి చేసుకొన్నవాళ్ళు లేదా బంధం లో ఉన్నవాళ్లలో 38 శాతం మంది తమ భాగస్వామి పైన ఇష్టం,ప్రేమ పెరిగాయని చెప్పారు.  90 శాతం మంది కొత్తగా పెళ్ళైనవాళ్లు సహజీవనం తో ఉన్నవాళ్లలో తాము ఎక్కువ సమయం గడపగలిగినందువల్లనే ఎక్కువ అర్ధం  చేసుకోగలిగామని,ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు పెంచుకొన్నామని భాగస్వామితో దాపరికం లేకుండా మాట్లాడ గలిగినందుకు […]

స్వాంతన కోసం హెల్ప్ లైన్ 

కోవిడ్-19 విజృంభన తో లాక్ డౌన్ మూలంగా ఎన్నో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి .ముఖ్యంగా ఇంటి పని పెరిగింది ఇల్లు ఆఫీస్ ఉద్యోగ భద్రత వ్యాపారాల భవిష్యత్ పైన ఎంతో మందికి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.ఇందుకోసం కొందరు సైకియాట్రిస్టులు ఐ ఐ టి ,ఐ ఎం,ఎమ్  పట్టభద్రులు,మాజీ సివిల్ సర్వెంట్స్  కలిసి హెల్ప్ లైన్  ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ పేరు కోవిడ్ సాథీ ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు ఈ […]

గొప్ప వితరణ 

ఉత్తరాఖండ్ కు చెందిన 82 సంవత్సరాల వయస్సు లో ఉన్న దర్శినీ దేవి భర్త భారత్ యుద్ధంలో హవల్దార్.1965 ఇండో పాక్ యుద్ధంలో వీర మరణం పొందారు. దర్శినీ దేవి దగ్గర దాచుకున్న డబ్బు రెండు లక్షల రూపాయల వరకు ఉంది.ఆ మొత్తాన్ని ఆమె సీ.ఎం కేర్ ఫండ్ కు ఇచ్చేశారు. డిఫెన్స్ స్టాప్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మనం దర్శినీ దేవి ని ఆదర్శంగా తీసుకోవాలి అలా చేయలేకపోయినా కనీసం […]

 కౌగిలి ఇచ్చే శక్తి 

పుట్టిన కొన్ని రోజులకే పసివాళ్ళు అమ్మానాన్నల కౌగిలింతను గుర్తుపట్టేస్తారట. ఈ పసిబిడ్డలకు తల్లిదండ్రులు  గుండెలకు హత్తుకొనీ  దానికీ,బయట వాళ్ళు దగ్గరకు తీసిన దానికీ తేడా తెలిసిపోతుందనీ టోక్యో లోని యోషిడా ఆఫ్  టోహా యూనివర్సిటీ నిపుణుల బృందం చేసిన పరిశోధనలో తేలింది. ఏడాది లోపు వేల  కొద్ది పిల్లలను ఎంపిక చేసి  చేసిన పరిశోధనలు పిల్లలను తల్లిదండ్రులు హత్తుకుంటే వారిలో గుండె కొట్టుకునే వేగం తగ్గిందట. అంటే పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ కౌగిలింతలో రిలాక్స్ […]

మనసు కదిలించే భయానకం (మలయాళం) 

1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ జనాభాలో మూడోవంతు మంది జవాన్లు మరణించారు.అందులో ఇండియాలో 87,000  మంది అయితే కుట్టినాడ్ లో 650 మంది సోల్జర్స్ చనిపోయారు.ఈ నేపథ్యంలో తీసిన సినిమా ‘భయానకం’. మొదటి ప్రపంచ యుద్ధంలో పనిచేసి వికలాంగుడైన ఒక వ్యక్తి పోస్ట్ మాన్ గా కుట్టినాడ్ వస్తాడు. ఆ వూర్లో ఆర్మీలో చేరిన వాళ్ళు పంపే మనీ ఆర్డర్ లు పంచుతుంటాడు.   అంతలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలు అవుతుంది.ఇక మరణ వార్తలు […]

“తారాపీఠ్ ప్రసాదం”

పశ్చిమ బెంగాల్ లో వున్న తారాపూర్ లో ఉన్న తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఇక్కడ భక్తులు “ఆమ్ఫన్” తుఫాన్ బారిన పడి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.శివుడు కైలాసంలో క్షీరసాగర మధనంలో మధిస్తున్నప్పుడు వచ్చిన విషాన్ని లోకోద్ధరణ కోసం ఆ విషాన్ని సేవించాడు.దాని ప్రభావంతో శివయ్య పార్వతీదేవి ఒడిలో మత్తుగా సేద తీరాడు.అట్టి సమయంలో పార్వతీదేవి శివయ్యను పసివాడిగా తన ఒడిలో స్ధన్యం ఇస్తున్న భంగిమలో దర్శనం ఇస్తారు.అమ్మవారు […]

కేరళ పోలీస్ పవర్ ‘ ఉండ ‘ 2019 మలయాళం 

కేరళ లోని ఇడుక్కి నుంచి కొత్తగా నియమితులైన కేరళ పోలీసులు బస్తర్ లో ఎలక్షన్ డ్యూటీ కి బయలు దేరిన ఇతివృత్తంలో వచ్చిన సినిమా. ఉండ పోలీసుల దగ్గర లాఠీలు తప్ప బుల్లెట్లు ఉండవు. ఆ లాఠీలతో నే మావోయిస్టు ప్రాంతంలో నెగ్గుకు రావాలి. వీళ్లు మావోయిస్టు ల పేరు చెప్పి ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టాలని రాజకీయాలే కొనసాగుతున్నాయని అమాయకులను మావోయిస్టులు గా ముద్ర వేసి బలి తీసుకుంటున్నదని  స్వార్ధ రాజకీయాలకు మిలటరీ సాయం అందుతుందని సూచన […]

మూడేళ్ళ కబీర్ వితరణ 

డియర్ పోలీస్  అంకుల్ మా పైన శ్రద్ధ చూపించినందుకు ధన్యవాదాలు .కరోనా వైరస్ ను మీ గన్ తో షూట్ చేయండి అంటూ ఒక నోట్ రాసి,దానికి యాభైవేల రూపాయలు చెక్ జత చేసి  ముంబై పోలీస్ కమిషనర్ పరం బీర్ సింగ్ కు అందజేశాడు మూడేళ్ల కబీర్ .కప్ కేకులు అమ్మి 50 వేలు పోగు చేశాడు. ఈ సొమ్ము అందుకని పోలీస్ శాఖ ఎంతో ముచ్చటపడి తన ట్విట్టర్ లో కబీర్ వీడియోని పోస్ట్ […]

తియ్యనివి తింటే నష్టం 

స్వీట్లు ఎక్కువ తింటున్న,ఉప్పు వాడకం ఎక్కువైనా నిద్ర సరిగా పట్టక పోవచ్చు అంటున్నారు అధ్యయనాలు. అందుకే ఇవి సాధ్యమైనంత వరకు తగ్గించండి అంటున్నారు అధ్యయనకారులు. ఏడు గంటలు నిద్రలేకపోతే గుండె జీవక్రియ సంబంధమైన జబ్బులు చుట్టు ముడతాయి బాగా నిద్ర పోతే తియ్యని పదార్ధాలు తినటం ఉప్పు వాడకం కూడా ఆటో మాటిక్ గా తగ్గిపోతుంది అంటున్నారు పరిశోధకులు. నిద్రలేమి ఊబకాయం తో ఉన్న కొందరి పై చేసిన పరిశోధనలో వారికి ఉన్న తిండి అలవాట్లు చెక్ […]

ఇదే సేఫ్ 

లాక్ డౌన్ సడలింపులు పెరిగాయి. అలాగే కరోనా సోకుతుందనే భయం కూడా ప్రజల్లో పెరుగుతోంది. వైరాలజిస్ట్ లు చేసిన ఒక పరిశోధనలో,సన్నిహితంగా మెలగటం మూసి ఉన్న జన సమ్మర్ధమైన ప్రదేశాల్లో సంచరిస్తేనే కరోనా తేలికగా సోకుతుంది. కానీ ఎదో ఐదు నిముషాలు మార్కెట్ కు వెళ్లిన,కరోనా సోకిన వ్యక్తి పక్కనుంచి నడిచి వెళ్లిన పరుగెత్తిన వైరస్ సోకటం చాలా తక్కువ అని తేలింది. కలిసి గుంపులుగా భోజనం చేయటం ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేయటం కాస్త […]

పరిశుభ్రత అంతంత మాత్రం 

సక్రమంగా చేతుల పరిశుభ్రత పాటించకపోవటం వల్లనే ప్రతి ఏటా సుమారు మూడు లక్షల మరణాలు సంభవిస్తున్నాయి.ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ నిర్వహించిన ప్రపంచ వ్యాప్త సర్వే లు ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూశాయి.కరోనా సోకకుండా ఇప్పుడు తరచుగా చేతులు కడుక్కో మంటున్నారు.గతంలో చేసిన ఈ సర్వేలో పాఠశాలల్లో పరిశుభ్రతకు సంబంధించిన సేవలు లేవు .90 కోట్ల మంది పిల్లలకు వాళ్ళ స్కూల్లో నీళ్లు సబ్బులు అందుబాటులో లేవు.ఆరోగ్య సంరక్షణ కేంద్రాలల్లో చేతులు శుభ్రత వెసులు బాట్లు […]

 ఇవి తప్పని సరి 

లాక్ డౌన్  తీసేసిన కొన్నాళ్ల పాటు స్వీయ నిర్భంధం తప్పని సరి అలాంటప్పుడు ఇంట్లోనే ఫిట్నెస్ తో ఉండాలంటే శరీర కదలికలు తప్పనిసరి.రోజుకు రెండుసార్లు వర్క్ వుట్స్ తప్పని సరిగా చేయవలసిందే.పోషకాహార విలువల తో కూడిన ఆహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.శరీరానికి శక్తి నిచ్చే వ్యాయామాలు చేయాలి తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి   భౌతిక దూరం పాటించాలి.చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.స్వీయ నిర్భందంలో ఉండటం […]

విజయవంతంగా రోటీ బ్యాంక్ 

గుజరాత్ లోని రోటీ బ్యాంక్ లాక్ డౌన్ సమయంలో రోజుకు లక్షన్నర మంది ఆకలి తీరుస్తోంది. మీ ఇంట్లో రోటీలు చేసుకున్నప్పుడు ఇంకో ఐదు అదనంగా చేసి ఇవ్వగలరా అని ఒక ఎన్జీవో, అడిగినప్పుడు, ప్రీతి శుక్లా అన్న మహిళ సంతోషంగా ఇస్తానంది .ఆమెతోపాటు ఓ అపార్ట్మెంట్లో అందరూ తలా ఐదు చేసి ఇస్తున్నారు.అలా ఇరుగు పొరుగు చేతులు కలిపితే రోటీ బ్యాంక్ ఆలోచన కార్యరూపం దాల్చింది.ఎందరో గృహిణులు తమ ఇళ్ళల్లో నుంచి లక్షన్నర చపాతీలు ఇస్తున్నారు.భరత్ […]

మన తెలుగు సామెతలు 

ఆమడల దూరం అయితే అంతఃకరణలు దూరమా ? ఇది కేవలం సామెత మాత్రమే కాదు అక్షర సత్యం కూడా. ఎంతెంత దూరాల్లో జీవిస్తున్న మనుషులు ,బాంధవ్యాలు, బంధుత్వాలు దూరం కావు. ఎంత దూరంలో ఉన్న ప్రేమలు  దూరం కావు అని అర్థం .    * ఆరునెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు.                                * ఆడబోయిన […]

చక్కని సినిమా ‘లేబర్ ఆఫ్ లవ్ ‘

బెంగాలీ సినిమా లేబర్ ఆఫ్ లవ్ లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.భార్య బ్యాగ్స్ ప్యాక్ చేసే ఫ్యాక్టరీ లో పగలంతా పని చేస్తుంది.వాళ్ళిద్దరి జీవన విధానం ఈ సినిమా భార్య ఆఫీస్ కు వెళ్లే ముందే భర్త ఇంటికి వస్తాడు ఆమె చేసి ఉంచిన టిఫిన్ తిని,తెమ్మని  స్లిప్ పైన రాసిన సరుకులు తెచ్చి ,ఆ మధ్యాహ్నం అన్నం తినేసి ఇంటి తలుపులు మూసేసి వేళ కాని వేళ నిద్ర పోయే ప్రయత్నం చేస్తాడు.భార్య […]