February 2020
ఒక్కే వంట చాలు
ఇంట్లో ఒకేరకమైన వంట చేసిన,ఆ వంటను ఆరోగ్య కరంగా చేస్తే,ఆ వంటను ఎవరికి అవసరమైన పరిమాణంలో వాళ్ళు తీసుకొంటే సరిపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ ఇంట్లో నలుగురు వుంటే నాలుగు రకాల వంటలు అక్కర్లేదు ఎవరైనా ఆరోగ్యపరంగా సరిపడని సమస్యలుంటే ఆ ఒక్కళ్ళకి వేరుగా వండచ్చు. మిగతా అందరికీ కలిపి పిండి పదార్ధాలు,మాంసకృత్తులు కొవ్వులు ,విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకొని వండితే చాలు. వివిధ రకాల ధాన్యాలు,పప్పులు,కాయగూరలు పాలు,మాంసం గింజలు […]
“త్రికూటేశ్వర ప్రసాదం”
త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధమ్,త్రిజన్మ పాప సంహారం,ఏకబిల్వం శివార్పణం!! మేడారం జాతర, మాఘ పౌర్ణమి కన్నుల పండుగగా చేసుకున్నాం సఖులూ!!మరి “మహాశివరాత్రి” వచ్చేస్తోంది పదండి కోటప్ప కొండ ఎక్కి వద్దాం!! గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలో మనకు శివుడు త్రికూటేశ్వరుడిగా దర్శనం ఇస్తారు.దక్ష యఙ్ఞ తరువాత శివుడు బాలుని రూపంలో దక్షిణామూర్తి అవతారంలో తపస్సులో వుండగా బ్రహ్మ దేవుని కోరిక మేరకు ఈ కొండ వద్ద కలుద్దాం అని బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులుగా ఎటు నుంచి చూసిన మూడు […]
అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్
రాసిల్క్ తో కుట్టి పైన చక్కని ఎంబ్రాయిడరీ చేసిన పోట్లీ బాగ్స్ ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ గా బాగా పాపులర్ అయ్యాయి . బేబీ షోవర్లు,పుట్టిన రోజులు ,పండగలు కిట్టి పార్టీ గిఫ్టులు గా పోట్లీ బాగ్స్ చాలా ఆదరణ పొందుతున్నాయి . పైన వెల్వట్ తో లోపల సాటిన్ తో పైన మెరిసిపోయే బంగారు, వెండి దారాలతో ఎంబ్రాయిడరీ చేసిన ఈ బాగ్ లు చాలా అందంగా ఉంటాయి . కొన్ని ముత్యాల వరసల్ని కలిపి […]
ఈ కోట లోకి వెళ్తే అంతే సంగతి
అచ్చంగా అరుంధతి సినిమా కథ అక్కడ జరిగినట్లు ఉంటుంది ఆ కోటను చూస్తూ ఆ చరిత్ర వింటూవుంటే. రాజస్థాన్ లోని భాన్ గార్ కోట బయట ఒక ఉత్తర్వు కనిపిస్తుంది సూర్యోదయం ముందుగానీ సూర్యాస్తమయం తర్వాత గానీ ఈ కోటలోకి అడుగుపెట్టటం నిషేధం అని కనిపిస్తూ వుంటుంది ఈ ఉత్తర్వు ఉల్లఘించి కోటాలో వేళ గాని వేళ అడుగు పెట్టారా మాయమై పోతారని స్థానికులు నమ్మకంగా చెపుతారు రత్నావతి అనే రాజకుమారికి సింఘియా అన్న తాంత్రికుడికీ మధ్య జరిగిన […]
ఆడవాళ్ళకు ఎసి లు కష్టమే
వాతావరణం నెమ్మదిగా వేడెక్కుతోంది. ఇక ఎసి లు పని చేయటం మొదలైంది ఎసిలో పని చేసే స్త్రీ పురుషుల్లో స్త్రీ లకు చల్లని వాతావరణం ఇబ్బంది కలిగిస్తోందని ఓ అధ్యయనం చెపుతోంది. 500 మంది స్త్రీ పురుషులను 24 టీమ్ లుగా విభజించి వివిధ గదుల్లో వుంచారు. అందులో 61 దగ్గర నుంచి 91 ఫారెన్ డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత మారుస్తూ వచ్చారు. ఉష్ణోగ్రత పేరిగినపుడే స్త్రీలు చురుగ్గ పని చేయగలగారట. వాతావరణం చల్లగా వుంటే పురుషుల […]
అన్ని దేవాలయాలు ఇక్కడే
షిర్డీలోని సాయి తీర్థం ధీమ్ పార్క్ చూడదగ్గ ప్రదేశాల్లో ఒకటిగా ఉంది . షిర్డీలో సాయిబాబా గుడితో పటు దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలని చూడవచ్చు . సాయిబాబా మందిరానికి కిలో మీటర్ దూరంలోని నీమ్ గావ్ లో ఈ ఆధ్యాత్మిక ధీమ్ పార్క్ ఏర్పాటు చేశారు . తిరుపతి ,మధుర మీనాక్షి ,పూరి జగన్నాద్ ,అమృతసర్ ,పండరీపూర్ ముంబయ్ లోని సిద్ది వినాయక వంటి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి . ప్రతి గుడి దగ్గర అది ఏ […]
ఈ ఆలయ పూజారి ఓ రాకుమారి
ఈ ఊరంతా ఆలయాలు ఉంటాయి . ఆ దేవాలయాలను చూసేందుకు వేలాది మంది వస్తు ఉంటారు . జపాన్ లోని ఒక ప్రముఖ నగరం ఈ ఇసే . ఈ ఇసేలో ఉన్నా అమతేరసు అన్న ఆలయం లోకి ఎవరికి ప్రవేశం ఉండదు . రాజవంశం నుంచి ఎంపిక చేసిన ఒక్క రాజకుమారికి మాత్రం ప్రవేశార్హత ఉంటుంది ఆమే ఆలయ పూజారి . దేవతలు స్వయంగా తయారు చేసిన ఒక అద్దం ఈ అమతేరసు గుడిలో ఉందని […]
చెవులు దెబ్బతింటాయి
ఈ రోజుల్లో హెడ్ ఫోన్స్ వినియోగం చాలా ఎక్కువైంది ఈ హెడ్ ఫోన్స్ లోను ప్లగ్ హెడ్ ఫోన్స్ . వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వంటి ఎన్నో రకాలు మార్కెట్ లో లభిస్తున్నాయి. వాటిలో ప్లగ్ హెడ్ ఫోన్ మరీ ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్స్. ప్లగ్ ఇయర్ ఫోన్స్ వల్ల చెవిలో నరాలు వత్తిడికి గురై దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. చెవిలో రింగింగ్,ఈలలు ,పెద్దశబ్దాలు వినబడతూ టేన్నిటస్ వ్యాధి వస్తుందని దీని వల్ల అధిక […]
ఎసీ లు క్లీన్ చేయించే సమయం ఇది
వర్షా కలం శీతా కాలం ఎసి వాడకం కాస్త తక్కువ గనుక వేసవి ముందే క్లీన్ చేయించు కోవటం చాలా మంచిది సాధారణంగా ఎయిర్ కండిషనర్ ఫిల్టర్ ను నెలకోసారి మార్చాలి. అప్పుడే యూనిట్ లోంచి గదిలోకి గాలి ధారాళంగా వస్తుంది. యూనిట్ లో అవరోధాలు వుండే గది చల్లబరిచేందుకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఎసి డ్రైయిన్ లైన్ కూడా క్లీన్ చేయించాలి. గది చల్ల బరిచే క్రమంలో ఎసిలు గాలి నుంచి నీటిని వేరు చేస్తాయి. […]
భావం మనోహరం
ఈ చిత్రం లో ఒక బౌద్ధ సన్యాసి బుద్ధుని భౌతికకాయం దహనం చేశాక ఒక దంతాన్ని సేకరించి కళింగ రాజు బ్రహ్మదత్తుడికి బహుకరిస్తున్న సందర్భం కనిపిస్తుంది . ఈ దంతాన్ని ఒక రత్న ఖచ్చితమైన పీఠికలో ఉంచి బ్రహ్మదత్తుడు పూజించేవాడట . అయన రాజధాని పేరే దంతపురి అని పెట్టుకొన్నాడాయన . ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర్లో ఉన్నా దంతపురికోటను ఆ ప్రాచీన నగరంగా చరిత్ర కారులు గుర్తించారు . దీనికి సంబంధించిందే ఈ చిత్రం. తేలికైన రంగుల్లో […]
పండ్లు పాడైపోవు
మార్కెట్ లోంచి తేగానే పండ్లు ,కూరలు వెంటనే ఫ్రీజ్ లోకి మార్చినా రెండుమూడు రోజుల్లోనే వాడిపోయి కనిపిస్తూ ఉంటాయి . ఇంకో రోజు ఆగి చూస్తే మొత్తం పాడైపోతాయి . అలా కాకుండా వాటిని తాజాగా ఉండేలా నిల్వ చేయాలంటే వాక్యూమ్ సీలర్ బాగ్స్ ఉపయోగపడతాయి . పదార్దాలు ఏవైనా సరే కూరలు,మాంసం వంటివి ఈ కవర్ లో పెట్టి వాటి చివర్లు ఉండే ఒక చిన్ని రంద్రం పైన ఈ వ్యాక్యూమ్ సీలర్ పెడితే పేపర్ […]
కెరీర్ కు ఇవి కీలకం
ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్న మనుషుల్ని కలిపే అత్యున్నతమైన కమ్యూనికేషన్ మాట,భావాన్ని వ్యక్తం చేయాలంటే మంచి భాష మంచి మాట తీరు ఉండి తీరాలి. మానవ సంబంధాల మెరుగుదలతో కెరీర్ నిర్మాణంలో మాట కీలకం. అంతే కాదు,భాషా నైపుణ్యాలు మెదడు పరిణితికి మానసిక వికాసానికి తోర్పడుతాయంటారు. భాషా పరిజ్ఞానం ఎక్కువగ ఉన్న విద్యార్థుల్లో మెదడు పనితీరు బావుందని నిపుణులు తన విస్తృత పరిశోధనల్లో గుర్తించారు చిన్న తనంలో ఎక్కువ భాషలు నేర్చుకొంటే మెదడు సమాచారాన్ని సులువుగా […]
“గిరిజన జాతర”
ఈ రోజు సమ్మక్క మేడారం జాతరలో గద్దెపైన ఆసీనురాలై భక్తులకు దర్శనం ఇస్తుంది.కన్నెపల్లి నుంచి సారలమ్మను కూడా మేళతాళాలతో జాతరకు తీసుకుని వచ్చారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను ఆసియా ఖండంలో అత్యంత ప్రజాదరణ పొందినది.కాకతీయుల రాజ్య పరిపాలనకు బలైన వీరులు.సమ్మక్క కుమారుడు జంపన్న సంపెంగ వాగులో పడి ఆత్మాహుతి చేసుకున్నాడు కావున దానిని ఇప్పుడు జంపన్నవాగు అంటారు.సమ్మక్క చివరి వరకు పోరాడుతూనే వుంది కానీ కాకతీయులు వెనుక నుంచి పొడిచారు.సమ్మక్క యుద్ధ భూమి నుంచి […]
చర్మకాంతికి ఆహారం
కళ్ళచుట్టూ నల్లని వలయాలు ,మోహంలో అలసట ,ఏ పని చేయాలని అనిపించక పోవటం వంటివి శరీరంలో తగినంత ఇనుము లేదని చెపుతున్నట్లే . దీనివల్ల చర్మానికి కావలసినంత ఆక్సిజన్ అందక చర్మం పాలిపోతుంది . దానితో నల్లని వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి సరైన పోషకాహారం లభిస్తే చర్మం కాంతివంతంగా అయిపోతుంది . పచ్చని బీన్స్ తీసుకోవాలి విటమిన్-సి కోసం జామ స్ట్రాబెరీ నిమ్మజాతి పండ్లు కాలిఫ్లవర్ విటమిన్-కె కోసం దానిమ్మ కాలిఫ్లవర్ ,టమోటా,విటమిన్-ఐ కోసం పొద్దుతిరుగుడు పువ్వు […]
మహిళల్లోనే ఎక్కువ
ఒక తాజా పరిశోధన మగవారి లో కంటే ఆడవారి లోనే మెడనొప్పి,నడుము నొప్పులు ఎక్కువ అని తేల్చింది నొప్పి కలిగే విషయంలో స్త్రీ పురుషుల నడమ ఎంతో వ్యత్యాసం ఉంటుందనీ మగ వారి కంటే స్త్రీ లే నడుము,మెడ నొప్పులతో బాధ పడుతుంటారని కొన్ని వేల మంది పైజరిగిన పరిశోధనలో గుర్తించారు. ఇంటా ,బయటా కూడా స్త్రీలు ఎంతో వత్తడి ఎదురుక్కొంటు ఎక్కువ పనులు చేయటమే ఇందుకు కారణం అని పరిశోధకులు చెప్పారు. పైగా మగవారు చాలా […]
అందరూ మహిళలే
ముంబాయి మాహిమ్ బజార్ పోస్ట్ ఆఫీస్ శాఖ మహిళా డాక్‌ఘర్ అయిపోయింది. అంటే ఆల్ ఉమెన్ పోస్ట్ ఆఫీస్ అన్నమాట. ఈ పోస్ట్ ఆఫీస్‌లో ఇప్పుడు పోస్ట్ మాస్టర్ నుంచి కౌంటర్ ఉద్యోగి వరకు అందరు మహిళలే.ఇక్కడికి వచ్చే వాళ్ళలో 70 శాతం మంది మహిళలే.వాళ్ళకి సౌకర్యంగా ఉండటం కోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఈ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెంచుతు వస్తోంది కొందరు పురుష ఉద్యోగులను వేరే చోటికి బదిలీ చేసి మరీ మహిళా […]
అల్లం లేహ్యం
ఈ శీతాకాలంలో అల్లం తో ఒక లేహ్యం చేసుకొని ప్రతి రోజు తీసుకోండి ఆరోగ్యం అంటున్నారు ఎక్సపర్ట్స్. అల్లానికి ఆకలిని జీర్ణ శక్తి పెంచే గుణాలున్నాయి. పావు కిలో అల్లం చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరిగి వీటిని నూనెలో వేయించి ముద్దగా చేసుకోవాలి. పావు కిలో పటిక బెల్లం నూరి కొంచెం నీరు చేర్చి ఉండలా అయ్యే వరకు మరిగించాలి ఇందులో కాస్త శొంఠిపొడి,పిప్పళ్ళ పొడి ధనియాల పొడి చేర్చి ముద్దగా చేసుకొన్న అల్లం వేసి […]
పరిమళ భరితం
ఆరోమా థెరఫీ కి నరాలు ,బావోద్రేకాల పై అనుకూల ప్రభావాన్ని చూపేశక్తి ఉంది . ఈ ఆరోమా ఆయిల్స్ రోజువారీ సమస్యల నుంచి బయట పడేసేందుకు అద్భుతంగా పనిచేస్తాయి . మెదడులో ప్రతికూల భావనలు వస్తూ ఆత్మ విశ్వాసం సన్నగిలు తున్నట్లు అనిపిస్తే స్నానం చేసే నీళ్లలో రోజ్ ,శాండిల్ ఉడ్ ఆయిల్స్ కలుపుకొని స్నానం చేస్తే మనసు తేలిక అవుతుంది . తరుచూ మూడ్స్ మారిపోతుంటే లవెండర్ ,యాంగ్ యాంగ్ ,పెప్పర్ మెంట్ లు మంచి […]
విషాద సంగీతం వద్దు
విషాద సంగీతం వినేందుకు బావుంటుంది గానీ దాని ప్రభావం కూడా అంత విషాదంగానే ఉంటుందని చెపుతున్నారు అధ్యయన కారులు. మంచి మూడ్ కోసం ఇష్టం గానో,లేదా విసుగ్గ,చిరాగ్గా ఉన్న మంచి సంగీతం వింటూ ఉంటారు చాలామంది కానీ విషాదంగా ఉన్న పాటలు మన మనసులో ఉండే విషాదాన్ని తట్టి లేపి తెలియని దిగులుకు గురి చేస్తాయి అంటున్నారు అధ్యయన కారులు. విషాద సంగీతం మనసుని మరింత సున్నితత్వానికి గురిచేసి భావోద్రేకాల ప్రభావాన్ని పెంచుతోంది. జీవితంలో ఎదురైనా చేదు […]
బిల్లీ కి గ్రామీ అవార్డ్
టీనేజ్ పాప్ సింగర్ బిల్లీ ఎలిష్ గ్రామీ అవార్డ్ అందుకొన్నా అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది . 18 సంవత్సరాల బిల్లీ లాస్ ఏంజిల్స్ లోని చిల్డ్రన్ సింగర్స్ బృందంలో సభ్యురాలు . అక్కడే సంగీతం లో మెళుకువలు నేర్చుకొన్నది . ఆమె పాడే పాటలన్ని వాళ్ళ అన్నయ్య ఫిన్నేయాన్ రాసినవే . అతనే బిల్లీకి పాటలు రాయటం వాటిని ప్రొడ్యూస్ చేయటం నేర్పించాడు . ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ నటన ,సంగీతం వచ్చు 2016 లో […]
