February 2020
క్లాసిక్ బ్లూ తో మరింత అందం
మేకప్ ఉత్పత్తుల్లో ఈ సంవత్సరం క్లాసిక్ బ్లూ ట్రెండ్ నడుస్తోంది. మాస్కరా నుంచి ఐ షాడో,ఐ లైనర్ ,న్యూ లుక్ తో కనిపిస్తున్నారు .అమ్మాయిలు బోల్డ్ లుక్ కోసం బ్లూ ఐ షాడో బావుంటుంది. కనురెప్పల మీద బ్లూ గ్లిట్టర్ అడ్డుకొంటే చాలా పేషన్ ఫ్యాషన్ గా కనిపిస్తుంది .సాయంత్రం పూట పార్టీలకు వెళ్ళేప్పుడు బ్లూ మస్కారా చాలా అందం ఇస్తుంది. మేచింగ్ తో సంబంధం లేకుండా బ్లూ నెయిల్ పాలిష్ వేసుకోవటం ఇప్పటి ట్రెండ్. పెదవులకు […]
ఈ మాస్క్ అద్భుతం
వివిధ దేశాలలో రకరకాల పేస్ మాస్క్ లు ఫేమస్ . భారతదేశంలో పసుపు ,శనగ పిండి ,రోజ్ వాటర్ ,ఫేస్ మాస్క్ ఎప్పటి నుంచో ప్రసిద్ధి . అమెరికా లో బ్లాక్ హెడ్స్ పోయేందుకు ,బార్ కోల్ ఏ రకం మాస్క్ అయినా ఇష్టపడతారు మొరాకో లో సబ్బులాగా అంటే షు సోల్స్ క్లే చర్మాన్ని మృదువుగా చేస్తుందని నమ్ముతారు . జపాన్ లో మాయిశ్చర్ మాస్క్ కు ప్రాధాన్యత ఇస్తారు . రష్యాలో గుడ్లు,ఓట్స్ డయిరి […]
జీవన విధానమే కారణం
అవసరానికి మించి ఆహారం తీసుకొన్న ఎక్కువ సేపు కూర్చొని ఉన్న. వ్యాయమం చేయకపోయినా పొట్ట చుట్టు కొవ్వు పేరుకు పోతుంది. మొత్తం శరీరం సరైన తీరులో ఉండి,పొత్తి,కడుపు మాత్రం లావుగా వుంటే దానికి జీవన విధానమే కారణం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సరైన వ్యాయామం లేకపోతే పొట్ట చుట్టు కండరాలు పట్టు తప్పి కొవ్వు పేరుకు పోతుంది. వైద్యుల సాయంతో సమస్య కారణం తెలిసుకొని వ్యాయమం చేయాలి. ఆహారం లో మంచి కొవ్వులు ఉండేలా బాదం,పిస్తా,ఆక్రూట్ లు,పీచు […]
అత్యంత సౌందర్యం
ముక్కెరలు,ముక్కు పుడకలు ఎప్పుడూ ఫ్యాషనే. ముక్కుకు రంద్రం వేయించుకొని,లేదా ముక్కు తమ్మెకు పైన చేసుకొనే రకం అయినా అమ్మాయిలు ఒకే అనేస్తారు. ప్లాటినమ్ తో ఒంటి వజ్రం ఉన్న ముక్కుపుడక టీనేజర్లకు చక్కగా సూట్ అవుతోంది. ఎలాంటి నగలేకపోయినా ఆ ఒక్క ముక్కుపుడకలో ఎంతో ఆధునికంగా కనిపించవచ్చు. రోజ్ గోల్డ్ లో వజ్రాలు పొదిగిన ముక్కుపుడక కు ప్రాధ్యాన్యత ఇవ్వాలి. దుస్తులతో,అలంకరణతో మ్యాచ్ అయ్యేలా రాళ్ళు పొదిగినవి,వేలాడే ముత్యం మువ్వలు ఉన్నవి కూడా బావుంటాయి. ముక్కు లోపలి […]
అలవాటు లేకనే
సాధారణంగా పిల్లలకు రెండేళ్ళలోపు ఏవైతే రుచులు పరిచయం అవుతాయో అవే ఎప్పుడు ఇష్టపడుతారు అంటారు ఎక్స్ పర్ట్స్. పెద్దయ్యాక కొత్త రుచులు పరిచయం చేయబోయిన వద్దంటూ ఉంటారు. కూరలు,పండ్లు ఇష్టపడటం లేదని తమ పిల్లలు పెరుగు,పాలు తాగటం లేదనే అంటారు. డాక్టర్లు నెమ్మదిగా పిల్లలను కూరలు పండ్లు కోసే సమయంలో దగ్గర కుర్చోబెట్టుకొని వాటి పైన ఇష్టం కలిగేలా వాటి గురించి చెప్పాలి. ఆ వండే కూరల్లో రుచి కోసం ఏమేం వస్తువులు వాడుతున్నారో చూపిస్తూ అది […]
సమయ సందర్భం
ఇది వరకు ఎన్నడో వాచి అంటే అది కేవలం టైమ్ చూసుకొనేందుకే. కానీ ఇప్పుడు వాచి స్టయిల్ నేచర్. సాయంకాలపు షికార్లకు ఆరెంజ్,గ్రీన్,రెడ్ లాంటి ముదురు వర్ణాలు,పెద్ద డయిల్స్ ఉన్న వాచీలు బావుంటాయి. ఇక పార్టీలో రిసిప్షన్స్ లో మెహందీ ఫంక్షన్స్ లో అయితే మెరుపులు మెరిసే అందమైన డ్రెస్ లతో ఇంకాస్త మెరుపులతో వుండే గోల్డెన్ డయల్ స్ట్రాప్ ఉన్న వాచీలు బావుంటాయి. ఏదైనా విహార యాత్రలు ట్రెక్కింగ్ స్విమ్మింగ్ లకు వాటర్ ప్రూఫ్ ,స్ట్రాబ్ […]
ఇది చిన్న విషయమా ?
‘మిమి’ పాత్ర కోసం ఏకంగా పది కిలోలు బరువు పెరగావలసి వచ్చింది. దీన్ని గురించి ఎంతో ఆలోచించాను. క్యాలరీలు లెక్క పెట్టుకొంటు ఆహారం తీసుకోవలసివస్తోంది. ఇలా బరువు పెరగవలసి రావటం నాకు ఛాలెంజ్ గా అనిపిస్తోంది అంటోంది కృతిసనన్. బరువు పెరగటం వెంటవెంటనే ఆ బరువును కంట్రోల్ చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఆహారపు అలవాటు మార్చుకోవాలి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కానీ శరీరాన్ని మరీ ఇంత అదుపులో ఉంచుకోవటం అంటే […]
బంగారు వన్నె అందం
వేడుకల్లో మెరిసిపోయేందుకు బంగారు రంగు ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు అందం అంటారు ఎక్స్ పర్డ్స్. అలాంటి ఖరీదైన మేరీస్ వర్ణాల లెహంగాకు మ్యాచింగ్ గా బంగారు రంగు పూలు డిజైన్ లతో ఉండే బ్లౌజ్ ఫ్యాషన్ అంటున్నారు లేదా మ్యాచింగ్ బ్లౌజ్ ,ఫాయిల్ వర్క్ ను పోలి ఉంటే బావుంటుంది . ముదురు ఎరుపు ,నారింజ,గులాబీ రంగు ళెగాంగాలు చూడ చక్కని డిజైన్ లతో ఫాయిల్ కుట్టటం ప్రత్యేకమైన పనితనం. లతలు ,అల్లికలు పులా డిజైన్ లలో […]
అందమైన అమ్మమ్మ ఆర్తీ
60 ఏళ్ళ ఆర్తీ చట్లాని గ్రాండ్ మా ఎర్త్ కిరీటం గెల్చుకున్నారు . గ్రాండ్ మా యూనివర్స్ ఏజంట్ ఆధ్వర్యంలో బల్గెరియా రాజధాని సోఫియా లో జరిగిన పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్స్ టాలెంట్,కిరీట ధారణమొత్తం మూడు రౌండ్ల లో ఉత్తమ ప్రతిభ కనపరచి కిరీటం గెలుచుకున్నారు ఆర్తీ .
” గజముఖుని ప్రసాదం”
గణనాయకాయ గణదైవతాయ గణాథ్యక్షాయ ధీమహీ!! కర్నాటక లోని చిరపుంజి వద్ద మనకు విఘ్నేశ్వర ఆలయం కనబడుతుంది.ఇక్కడ స్వామి కొలువై భక్తులకు అండదండగా వుంటాడు. త్రిమూర్తులు,ఋషులు ఇక్కడకి వచ్చి పూజలు నిర్వహించారు.ఆ సమయంలో తలపెడుతున్న ప్రతి పని నిర్విఘ్నం అయ్యింది.అప్పుడు ఒక గజం అటుగా వచ్చిన ఋషులకు బోధ పడింది.వెంటనే విఘ్నేశ్వరుని ప్రతిష్ఠ చేశారు. ఈయన పెళ్ళి పెద్ద. భక్తులు రెండు చీటీలు స్వామి వారి కాళ్ళ వద్ద వుంచిన కుడి కాలు వద్ద చీటీ పడిన పెళ్లి […]
“బడా హనుమాన్ ప్రసాదం”
త్రివేణి సంగమం దగ్గర స్లీపింగ్ హనుమాన్ దర్శనం చేసుకోవాలి. కన్నౌజి అనే వ్యాపారి ఈ హనుమంతుడుని స్థాపించారు.ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతోంది.ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు. ఒక కుమారుడు లేని లోటు వుంది అందుకు ఒక హనుమ విగ్రహాన్ని వింథ్యా చల్ గొలుసులో ఏర్పాటు చేసి ముక్తి పొందడానికి యోగ్యత కావాలని ముందు అన్ని తీర్ధ ప్రదేశాలకు హనుమతో నిద్ర చేసేవాడు. కొద్ది రోజులకు వ్యాపారికి కుమారుడు జన్మించాడు. బడా హనుమాన్ […]
కలలో కనబడి
కలలు ఎవరైనా కంటారు . కానీ కొందరి కలలు మనిషి అభివృద్ధికి ఒక కొత్త దారి చూపిస్తే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తే ఎలా ఉంటుంది . ఇది ఆశర్యం కలిగిస్తున్నా వాస్తవం . 1845 లో అమెరికా కు చెందిన ఇలియాస్ హల్ కుట్టు మిషన్ కనిపెట్టేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు . నిరంతరం దాన్ని గురించే ఆలోచించే వాడట . అతనికో రోజు ఒక కల వచ్చింది . ఆ కలలో ఇలియాస్ […]
మహిళల్లో కష్టమే
మగవాళ్ళ తో పోలిస్తే వహిళలు బరువు తగ్గటం కొంచెం కష్టమే అంటున్నారు పరిశోధికులు. ఆహారం ద్వారా వచ్చే క్యాలరీలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న విషయంలో మెదడు లోని ఒక భాగం ప్రభావం చూపెడుతోంది. ఆ భాగానికి సంబంధించి,స్త్రీ పురుషులు భిన్నంగా రెస్పాండ్ అవుతారంటున్నాయి పరిశోధనలు. ఆ ప్రాంతంలోని కణాలు ముఖమైన మెదడు హార్మోన్లని తయారు చేస్తాయని,అవి ఆకలి,శారీరక శ్రమ,శక్తి వినియోగం,శరీరం బరువును నియంత్రిస్తాయంటున్నారు మహిళల్లో ఈ హార్మోన్లు శారీరక శ్రమ,శక్తి వినియోగాన్ని నియంత్రించటంలో కాస్త తక్కువ […]
స్విట్జర్లాండ్ సంక్రాంతి
ప్రకృతికి దగ్గరగా జీవించే మనుష్యులు ప్రపంచ వ్యాప్తంగా ఒకేరకం పండగలు జరుపుకొంటారు . సంక్రాంతి పండగకు కనుమనాడు ఎద్దులకు ముస్తాబుచేసి ఉరేగించటం తెలుగు ప్రాంతాల్లో అలవాటు అలాంటిదే ఓ పండగ స్విట్జర్లాండ్ లో జరుగుతుంది . అయితే ఇక్కడ గోమాతలను పూజించే పండగ చాల వైభవంగా జరుపుకొంటారు . ఈ ఉత్సవంలో లక్షల కొద్దీ ఆవులు పాల్గొంటాయి . గోమాతల కొమ్ములను చక్కాగా పువ్వులతో అలంకరిస్తారు . ఈ పండగ ,పశువులకు కృతజ్ఞతలు చెప్పే పండగ . […]
అది నా బాధ్యత
డబ్బు సంపాదన లోనూ ఖర్చు విషయంలో నేను కాస్త ఎక్కువే అంటుంటారు కానీ నేనేం విచ్చల విడిగా ఖర్చు పెట్టను . తెలివిగా వెచ్చిస్తాను అన్నది కంగనా రనౌత్ . ఇష్టమైన వారి కోసం నన్ను ప్రేమించే వారికోసం ,సామజిక కార్యక్రమాల కోసం చేసే ఖర్చు ఏదైనా ఉందీ అంటే అది అసలు ఖర్చుగానే చూడను అవన్నీ నాకు ఇష్టం . నా సంపాదనలో కొంతభాగం వాటన్నింటి కోసం హక్కుగా పంచవలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు . […]
నా కోరిక తీరింది
నిజ జీవితంలో అస్సలు ఊహించటానికి అవకాశం లేని పనులు ఊహలు తెరమీద అయినా చేయగలగడం నాకేంతో ఆనందం ఇస్తోంది అంటోంది జాన్వీ కపూర్ . నాకు చిన్నప్పటి నుంచి ఫైలెట్ అవ్వాలని కోరిక ఉండేది . ఇప్పుడా కోరిక గుంజేన్ సక్సేనా కార్షిల్ గర్ల్ తో తీరబోతోంది . ఈ సినిమా లో నా పాత్రా కోసం యుద్ధ హెలికాఫ్టర్ నడిపాను స్వయంగా నేను నడపగలను అన్నంత శ్రద్ధతో నేర్చుకున్నాను . షూటింగ్ ఆరంభించాక తొలిసారి పైలట్ […]
బంగారం అంతా ఇక్కడే
పాస్ పోర్ట్ వీసా ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా . కానీ ఎంత డబ్బున్న ,పదవీ అధికారం ఉన్నా కొన్ని ప్రదేశాల్లో కాలుపెట్టటం అసాధ్యం . అలాంటి వాటిల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ . లండన్ వీధిలో కనిపించే ఈ భవనం కింద మూడు లక్షల చదరపు అడుగుల ఖజానా ఉంది. అందులో బంగారపు కడ్డీల గుట్టలున్నాయి . అవన్నీ కలుపు కొంటే ఐదువేల టన్నుల పైగానే ఉంటుంది . ప్రపంచంలోని బంగారంలో ఐదోవంతు ఇక్కడే […]
నిద్ర కోసం
దేహంలో ఉండే రకరకాల హార్మోన్లలో మెలటోనిన్ ఒకటే నిద్ర పట్టేందుకు పీనియల్ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ దోహద పడుతుంది. నిద్ర చక్రం ప్రకారం ఈ హార్మోన్ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు ఉత్పత్తి అవుతోంది. నిద్ర పోయే సమయంలో కుత్రిమ వెలుగు ఉంటే ఈ హార్మోన్ ఉత్పత్తి ఆటంకం ఏర్పడుతోంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి దోహదం చేసేలా పరిశుభ్రమైన చక్కని ఆహారం చాలా అవసరం. ఆహారంలో మెగ్నీషియం,ఫాస్పరస్ […]
అపురూప వర్ణం
స్వాంతన ఇచ్చే లావెండర్ ఔషధ గుణాల గురించి మనకు తెలుసు . ఎన్నో శతాబ్దాల క్రితం ఫ్రెంచ్ వాళ్ళు ఈ మొక్కల వాణిజ్య విలువ గమనించి ఎకరాల కొద్దీ వేలల్లో వీటిని పండించటం మొదలు పెట్టారు . ఈ పూలు పూసే సమయం ఒక అపురూపమైన దృశ్యం నేలంతా వంగ రంగులోకి మారిపోతుంది ఈ అందమైన తోటల్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్ లు క్యూ కడతారు . ఈ పూవుల సీజన్ జూన్ తో మొదలై ఆగస్టు […]
క్యాన్సర్ రానివ్వదు
ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తినటం వల్ల పేగు క్యాన్సర్ వస్తోందని పరిశోధనలు చెపుతున్నాయి . అయితే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఎర్ర ఉల్లి ,బ్రకోలి,దానిమ్మ స్ట్రాబెరీలు ,ఆప్రకాట్లు ,ఎర్ర క్యాబేజ్ వంకాయలు వంటివి ఎక్కువగా తినే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉందంటున్నారు . గతంలో ఆస్ట్రిన్ లో శాలిసిలిన్ ఆమ్లం ,పొట్టలోని బాక్టీరియా తో కలిసినపుడు 2,4,6,ట్రై హైడ్రేడ్స్ బెంజాయిక్ ఆమ్లం విడుదలై క్యాన్సర్ కణవిభజనను అడ్డు కొనేలా చేస్తుందని తెలుసుకొన్నారు […]
