February 2020
“మేడారం జాతర”
అభయారణ్యంలో అంబరాన్నంటే సంబరం.చెట్టు-పుట్టా తోరణాలుగా అలంకరించుకునే ప్రకృతమ్మ మన సమ్మక్క-సారలమ్మ జాతర. కాకతీయుల వీరుడైన ప్రతాపరుద్రుడు కోయదొరల సామంతుడైన పగిడిద్ద రాజుని కప్పం కట్టలేదని యుద్ధం ప్రకటించారు.పగిడిద్దరాజు భార్య సమ్మక్క పిల్లలు సారలమ్మ,నాగులమ్మ,జంపన్న.పంటలు లేక కప్పం కట్టలేక కరువుతో బాధ పడుతున్న సమయంలో యుద్ధానికి పగిడిద్దరాజు సిధ్ధం అయ్యాడు.సంపెంగ వాగు దగ్గర యుద్ధం ప్రకటించారు. పగిడిద్ద రాజు,సారలమ్మ,నాగులమ్మ ,అల్లుడు గోవింద రాజు వీరమరణం పొందారు.సమ్మక్క యుద్ధ భూమిలో అడుగు పెట్టి భీకర పోరాటం చేస్తున్న సమయంలో ప్రతిపక్షాలు […]
అత్యంత స్ఫూర్తి నింపిన సినిమా
72 సంవత్సరాల లతా భగవాన్ కరే గురించిన సినిమా ఇప్పుడు విడుదలైంది . ఫిలిం మేకర్ నవీన్ దేశ్ బోయిన్ మరాఠీ లో ఈ సినిమా నిర్మించారు . అనారోగ్యంతో ఉన్నా భర్తను బ్రతికించుకొనేందుకు మారథాన్ లో పరుగులు తీసింది లతా కరే . ఆ సమయంలో ఆమె భర్త భగవాన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు . మారథాన్ లో గెలిస్తే ఐదువేల రూపాయిలు బహుమతి వస్తుందని తెలుసుకొని నిర్వాహకులను వేడుకోంది లతా . కాళ్ళకు చెప్పులు […]
వాట్సప్ ఉపయోగమే !
సామజిక మాధ్యమాల్లో ఎక్కువసేపు గడపవద్దనీ ,వాటికీ ఎంత దూరంగా ఉంటే అంతమంచిది అని గత పరిశోధనలు చెపుతూ ఉంటే అది నిజం కాదంటున్నాయి తాజా అధ్యయనాలు . వాట్సప్ లో ఫేస్ బుక్స్ లో బిజీగా ఉండే ఎంతో మందితో చేసిన ఒక ఆన్ లైన్ అధ్యయనంలో వాట్సప్ లో చాటింగ్ ,వీడియో ఛాటింగ్ వంటివి మానసిక ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు అధ్యయన కారులు రోజుకు గంటసేపు వాట్సప్ తో బంధువులతో మిత్రులతో గడిపితే అన్ని విషయాలు […]
ఒకే ఒక్క స్టూడెంట్
ప్రైవేట్ పాఠశాలల్లో చదివితేనే తమ పిల్లల భవిష్యత్ బావుంటుందని తల్లిదండ్రులు,సంవత్సరాల తరబడి జీతాలు పుచ్చుకొంటూ బాధ్యత లేకుండా ఉండే ఎంతోమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఈ స్కూలు గురించి తెలుసుకొంటే బావుంటుంది బీహార్ లోని గయా జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉంది . ఇద్దరు ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు . 9మంది విద్యార్థులు స్కూల్లో చేరేరు . ఒక్క జాహ్నవీ కుమారి అనే పదేళ్ళ పాప మటుకు తరగతులకు హాజరవుతోంది . ఈ అమ్మాయికి రోజుకి ఏడూ గంటల […]
వెండి ఆభరణాలు మెరుస్తాయ్
అరటి తొక్కే కధా అని తీసిపారేయండి పండుతోపాటు తొక్క కూడా చాలా విలువైంది అంటారు ఎక్సపర్ట్స్. శరీరంపైన దద్దర్లు వస్తే అరటి తొక్కతో రుద్దుతే పోతాయి. తొక్క లోపలి గుజ్జు గీరి తింటే మలబద్దకం సమస్య రాదు. అరటి తొక్క లోపలి భాగం తో పళ్ళను రుద్దితే పళ్ళ పై ఉన్న గార పోతుంది అరటి తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ముఖం పై గీతలు మరకలు తగ్గిస్తాయి. తొక్కను మెత్తగా గ్రయిండ్ చేసి,ఆ గుజ్జును కోడిగుడ్డు పచ్చసొన […]
దంతుడి కధాచిత్రం
అజంతా గుహలలో చిత్రాలు మనకు ఎన్నో కథలు చెపుతాయి . దంతుడు,అతని భార్య మణిమాల బుద్ధుని దంతాన్ని తీసుకోని లంకాధీశుడైన మహాసేనుడి కి ఇచ్చేందుకు వంశధార దాటుతు ఆ దంతం కోసం వెంటాడి వస్తున్న బీరదార్ మహారాజాకి దొరికిపోతారు . హేమమాల తన శిరోజాల అలంకరణ లో దాచినప్పటికీ శత్రువులు దాన్ని తీసుకొంటారు. దంతుడు ఆ బుద్ధుని కొర్ లేదా దంతాన్ని ఇచ్చేయమని ఎంతో ప్రాధేయపడ్డ తరువాత దాన్ని తిరిగి ఇస్తారు . ఆ దంపతులు సముద్ర […]
ఇండియా అంటే ప్రాణం
కథక్ ఒడిస్సా నృత్యాలను నేర్చుకొన్న కత్యా తొషేవా బల్గేరియా పౌరురాలు. బల్గేరియా లోని సోఫియా ఆమె స్వస్థలం. భర్త పేరు రోజున్ జెన్ కొవ్. రకరకాల వాద్యాలు నేర్చుకొని తబలా పైన సెటిల్ అయ్యారు కత్యా కు నాట్యాం ఇష్టం. ఈ భార్యా భర్తలు భారత్ కు వస్తూనే ఉంటారు. బల్గేరియా లో భారతీయ సంస్కృతి తో ముడిపడ్డ ఇందిరా గాంధీ పేరున్న ఒక పాఠశాల నాట్య పాఠాలు బోధిస్తుంది కత్వా. ప్రతి నెలా వర్క్ షాప్ […]
“సమ్మక్క సారలమ్మ జాతర”
సఖులూ….అందరు చక్కగా “భీష్మ ఏకాదశి” పర్వదినాన్ని జరుపుకున్నాము. వరంగల్ జిల్లాలోని మేడారంలో జరిగే సమ్మక్క,సారలమ్మ జాతరకి వెళ్దాము రండి. గిరిజన తెగల జాతరే ఈ సమ్మక్క,సారలమ్మ జాతర.కాకతీయుల పరిపాలనలో ఈ గిరిజనులు భూములకు కప్పాలు కట్టలేక యుద్ధ భూమిలో ప్రాణ త్యాగాలు చేసిన గిరిజనులు.తెలంగాణా ప్రాంతంలో అతి పెద్ద జాతర. 4 రోజుల ఉత్సవం.దేశంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సమ్మక్క సారలమ్మలను పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు.ఇక్కడ అమ్మలకు బంగారం అంటే బెల్లంను సమర్పించుకుంటారు. సఖులూ!!మనం […]
నేను హ్యాపీ పర్సన్ ని
నన్ను ఆమోదించిన తెలుగు ప్రేక్షకులకు నేను కృతజ్ఞతావాదినై ఉంటాను. నిజానికి తెలుగు తమిళం రెండు భాషలూ నాకు రావు. సినిమా అంగీకరించాక ఆ పాత్ర ని అర్ధం చేసుకోవాలంటే భాష భావం అన్ని తెలియాలి. నటించేప్పుడు అందుకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. డైలాగ్స్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాను. రికార్డ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకోగలిగే స్థాయిలో ఉన్నానంటే అదంతా నా హార్డ్ వర్క్ వల్లనే అంటోంది పూజా హెగ్డే. అలవైకుంఠపురం […]
అది నా స్వభావం
‘పంగా ‘లో తల్లి పాత్ర నాకెంత తృప్తి నిచ్చిందో చెప్పలేను . అసలా కారెక్టర్ గురించి తలచుకొంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది . పల్లె వాతావరణం నుంచి పట్నానికి వచ్చాను . అందుకే పల్లెటూరు నా అభిమాన విషయం అంటుంది కంగనా రనౌత్ . నేను కాస్త చురుగ్గా మాట్లాడతానని అంటారు కానీ అది నా పల్లెటూరి మొహమాటం లేని అలవాటు సూటిగా ,మనసులో ఏమీ ఉంచుకోకుండా మాట్లాడటం నా పనిని నాకు నచ్చినట్లు చేసుకుపోవటం ,ఎలాటి […]
వేదాక్షరి కి గౌరవం
సంస్కృత పండితురాలు వేదాంత బోధికురాలు బ్రెజిల్ అమ్మాయి గ్లోరియా ఆరేరియా కు పద్మశ్రీ గౌరవం దక్కింది 1974 లో ముంబైలోని ఆర్ష సాందీపని సాధనాలయంలో స్వామి దయానంద్ దగ్గర ఆధ్యాత్మిక దీక్ష తీసుకొన్నారు. ఉత్తర కాశీ,రుషికేశ్ వెళ్ళారు 1978 లో బ్రెజిల్ వెళ్ళి పోయారామె.రియో లో విద్య మందిరం బోధనాలయం స్థాపించి దేశ ప్రజలకు వేదాలు ఉపనిషత్తులు పరిచయం చేయటం మొదలుపెట్టారు. ఆ విశ్రాంతంగా వేద విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్న గ్లోరియా సంస్కృతం నేర్చుకొని,వేదాల్ని చదువుకొని […]
మొటిమల మచ్చలకు మాస్క్
మొటిమలతో ముఖం పైన మచ్చలు గుంటలు పడితే ఈ ట్రీట్ మెంట్ మంచి ఫలితం ఇస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. తేనె,చెక్కర సమపాళ్ళలో తీసుకొని కళ్ళ చుట్టు కాస్త వదిలేసి ముఖానికి,మెడకు వలయాకారంగా మర్దన చేయాలి. ఇది చర్మానికి నునుపుదనం తేవటం తో పాటు మృత కణాలు తొలిగిస్తుంది. మొటిమలతో గుంటలు పడిన చర్మం నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తుంది. రెండు స్పూన్ల తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ఆ మిశ్రమం రాత్రి వేళ ముఖానికి […]
పుస్తకాలే నా నేస్తాలు
పుస్తకాల మించి నాకెవరూ స్నేహితులు ఉండరు ,నేను ఇంటికి దూరంగా ఉన్నపుడు పుస్తకాలే నాకు తోడుగా ఉంటాయి . ఏ కొంచెం తీరిక దొరికినా ఎదో ఒక పుస్తకం చదువు తూనే ఉంటాను అంటుంది షాలినీ పాండే . ఒకేఒక్క సినిమా తో పాపులర్ అయిన షాలినీ పాండే పుస్తకాల తోనే లోకం అంటుంది . ఒక పాఠకునికి వందమంది జీవితాల్లో ఉండే అనుభవాలు అన్ని అందుతాయి . ఒక్క పుస్తకం ఒక్క జీవితానుభవం అనుకొంటాను నేను […]
సప్లిమెంట్స్ దండగ
ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా బరువు తగ్గిస్తామని భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు . శరీరంలోని కొవ్వును అతివేగంగా తగ్గిస్తామని కొన్ని సప్లిమెంట్స్ మార్కెట్ లోని తెచ్చేశారు . అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం బరువు తగ్గించే సప్లిమెంట్స్ పాత్ర పరిమితం . శరీరం లోపలి పరిస్థితి బయట ఉంటే పరిస్థితులు సమతౌల్యం తో ఉంటేనే సత్పలితాలు ఉంటాయి . వాస్తవంలో క్రమశిక్షణ ఒక్కటే బరువు తగ్గించ గలుగుతుంది . శరీరానికి ఏం కావాలో ఏ […]
ఇప్పుడు ఇవీ ఫ్యాషనే
రుద్రాక్ష ఆధ్యాత్మిక శక్తి కి ప్రతీకలు అంటారు అవి ధరించటం చాలా అదృష్టం గా భావిస్తారు. ఇప్పుడా రుద్రాక్షలతో ఎన్నో రకాల నగలు వచ్చాయి. బంగారు పూసలు,పెండెంట్లు కలుపుకొని ఈ రుద్రాక్ష హారాలు చాలా అందమైన రూపంలో కనిపిస్తాయి. పెళ్ళి కూతురు నగల్లో కూడా అందమైన పెండెంట్ ఉన్న సన్న రుద్రాక్షల మాల ప్రత్యేక ఆకర్షణగా ఉంది సాంప్రదాయ సందర్భాలకు పట్టు,నేత చీరెలు ధరించి,ఈ రుద్రాక్ష హారం వేసుకొంటే మొత్తం లుక్ మారిపోవటం ఖాయం. అన్ని రకాల […]
ఒకే డిజైన్
మ్యాచింగ్ గా అన్ని వేసుకోవటం అమ్మాయిలకు అలవాటే . ఆ ఇష్టాన్నీ దృష్టిలో పెట్టుకొనే చాలా మంది నగలు ,చీరెలు, ఇంటి అలంకరణ వస్తుంటాయి . ముఖ్యంగా నగల విషయంలో ,మేడలో నెక్లెస్ ,చెవులకు పెట్టుకొనే జూకాలు ,గాజులు ఎప్పుడు మ్యాచింగ్ గానే ఉంటాయి . ఇప్పుడు కొత్తగా గాజు ఉంగరం మ్యాచింగ్ సెట్ వచ్చింది . వేసుకొనే గాజు డిజైన్ తోనే ఉంగరం కూడా ఉండటం ఫ్యాషన్ . గాజులు రాళ్ళు పొడిగినవీ ,నాలుగైదు వరసల […]
“పాతాళ గణపతి ప్రసాదం”
తొలి పూజ నీకిదివో గణపయ్య…. గణములతో కూడి మమ్ము కావుమయ్యా… శ్రీ కాళహస్తీశ్వరుని దర్శనం కంటే ముందు పాతాళ గణపతిని దర్శనం చేసుకోవాలి.చాలా శక్తిమంతమైనవాడు.అగస్త్య మహాముని కోరిక మేరకు ఈ స్వామి వెలిశాడు. సుమారు 40 అడుగుల లోతులో ఈ గణపతి కొలువై ఉన్నాడు. ఉత్తర ముఖంగా చూస్తాడు. ఇక్కడ ఙ్ఞానప్రసూనాంబ సమేత శివయ్య పశ్చిమ ముఖంగా, దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా దర్శనం ఇస్తారు. పాతాళ గణపతిని ముందుగా దర్శనం చేసుకుని తరువాత శ్రీ కాళహస్తీశ్వరుణ్ణి దర్శనం […]
క్యాన్సర్ రానివ్వరు
ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తినటం వల్ల పేగు క్యాన్సర్ వస్తోందని పరిశోధనలు చెపుతున్నాయి . అయితే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఎర్ర ఉల్లి ,బ్రకోలి,దానిమ్మ స్ట్రాబెరీలు ,ఆప్రకాట్లు ,ఎర్ర క్యాబేజ్ వంకాయలు వంటివి ఎక్కువగా తినే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉందంటున్నారు . గతంలో ఆస్ట్రిన్ లో శాలిసిలిన్ ఆమ్లం ,పొట్టలోని బాక్టీరియా తో కలిసినపుడు 2,4,6,ట్రై హైడ్రేడ్స్ బెంజాయిక్ ఆమ్లం విడుదలై క్యాన్సర్ కణవిభజనను అడ్డు కొనేలా చేస్తుందని తెలుసుకొన్నారు […]
ఇది అసలైన పెళ్ళి పందిరి
పెళ్ళి వేడుకల కోసం చేసే ఏర్పాట్లలో వివాహ వేదిక అలంకరణను కేవలం పూవులతో నే చేస్తే బావుంటుందని పర్యావరణ హితులు సూచిస్తున్నారు. ఒక్కప్పుడు వేదిక అలంకరణ కేవలం మామిడి ఆకులు,కొబ్బరి మట్టలతోనే ఉండేవి. ఆ స్థానంలోకి ప్లాస్టిక్ పూలు ఎన్నో అలంకరణ వస్తువులు వచ్చాయి. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించమని స్థానిక రైతులు సాగు చేసే మల్లె లిల్లీ బంతిపూలు కనకాంబరం వంటివి వాడితే వారికీ ప్రోత్సహకారంగా ఉంటుందంటున్నారు. ఖర్చు కూడా పరిమితంగానే ఉంటుంది. పైన సహజమైన […]
ఆరోగ్య ఫలం నారింజ
చక్కని రుచి రుచే కాదు అంతకు మించిన ఆరోగ్య లాభాలు ఉన్నాయి కమల పండ్లలో అంటారు ఎక్సపర్ట్స్. ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర కోట్ల టన్నుల ఆరెంజెస్ ఉత్పత్తి అవుతున్నాయి. రోగులకు ఆపిల్స్ తో పాటు ఇవ్వా ల్సింది కమలాలే. రోజుకి ఒక గ్లాస్ కమల రసం తాగితే మంచి కొలెస్ట్రాల్,ఫోలేట్ ల శాతం పెరిగినట్లు పరిశోధనలు తెచ్చాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్యాల్ని నియంత్రిస్తాయి వయసుని మీద పడనీయ కుండా చేస్తాయి. పీచు ఎంతో ఎక్కువ. కమలాల్లోని కెరోటినాయిడ్ల […]
