November 2019
ఇంతే !
కన్నులు నీవే కాదనను, కలలు నీవి కాదు పెదవులు నీవే కానీ, నువ్వు అనాలనుకునే వాటికి పనికి రాదు అడుగులు నీవే నిజమే, నువ్వనుకున్న దారిలో వాటిని నడపలేవు మనసు నీదే, నీ గురించి మాత్రం ఆలోచించకూడదు నీకు మోహమాటమే తప్ప ఆత్మాభిమానం పనికిరాదు దాని వల్ల నీకు పూట కూడా గడవదు కదా నీ సుఖం, నీ తిండి, నీ నిద్ర, నీ జీవితం గురించి ఆలోచించిన మరుక్షణమే కప్పెట్టెయ్ అవి నీ వినాశనానికి హేతువులు […]
“మల్లెంకొండ మల్లయ్య ప్రసాదం”
కార్తీక మాసంలో భూలోకవాసులకు దర్శనం ఇవ్వడానికి పార్వతి పరమేశ్వరులు విహారయాత్రకి ఆంధ్ర ప్రదేశ్ వై.యస్.ఆర్ కడప జిల్లాలోని గోపవరం మండలం,ఓబుల్ గ్రామంలోని కొండ ప్రాంతమైన నల్లమల అడవుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని మోక్షం పొందుదాము రండి. శ్రీ రామచంద్రమూర్తి వనవాసం పూర్తి చేసుకొని సీతాసమేతుడై ఈ ప్రాంత వాతావరణానికి ముగ్ధుడై కొన్ని రోజులు విరామానికి ఉండిపోయారు.అప్పుడు ఈ ప్రదేశంలో శివలింగం ప్రతిష్ఠ చేశాడు.ఈ క్షేత్రంలో మూడు గుండాలు ఉన్నాయి.పసుపు నీటి గుండం,మోక్ష గుండం,తొంగి చూపుల గుండం.ఇక్కడ స్నానం […]
ఇంకా ఎగరాలి
లైఫ్ లో ఎంత సాధించినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది ఎదిగేందుకు హద్దులు ఏముంటాయి . ఎప్పటికీ ఏదో ఒకటి లక్ష్యంగా లేకపోతే జీవితమేలేదని తెలియ జేసేందుకు ఓ కాన్సెప్ట్ తయారు చేశారు . రోజోలీ ప్లాస్సిస్ బోమ్మలు జర్మనీ లోని డస్సెల్ డర్స్ లో కనిపిస్తాయి . ఎన్నో బొమ్మలు ఎత్తయిన భవనాలు పట్టుకొని పైకి ఎక్కిస్తూ ఉంటాయి . కొన్ని పైకి ఎక్కేసి సాధించాం అన్నట్లు విజయ ప్రకటన చేస్తాయి . కొన్ని బొమ్మలు […]
కేశ సంపదకు కొబ్బరి పాలు
జుట్టు అందం కోసం పోషణ చాలా అవసరం జుట్టు పొడి బార కుండా ఆలివ్,కొబ్బరి నూనెల మిశ్రమానికి నాలుగు చుక్కల గులాబీ నూనె కలిపి తలకు పట్టించాలి ఇరవై నిముషాలయినా వేళ్ళతో కుదుళ్ళ వరకు మర్దన చేయాలి అలాగే బాదం నూనె కొబ్బరి నూనె కలిపి తలకు మర్దన చేసిన మంచిదే . ఇలా చేస్తే కుదుళ్ళు బలంగా అయిపోతాయి షాంపూ తర్వాత గ్రీన్ టి ని చివరి రిన్స్ గా వాడుకోవాలి. నాలుగు కప్పుల గ్రీన్ […]
ప్రొఫెషనల్ ప్రిన్సెస్
ఎప్పటి కప్పుడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి , లేదా ఎవరికీ వాళ్ళు కొత్త జాబ్స్ సృష్టించుకొంటున్నారు . అమెరికాకు చెందిన రాబెల్లె డగ్లాస్ అలాటి ఒక గొప్ప ఐడియా సృష్టించింది . ప్రొఫెషనల్ ప్రిన్సెస్ గా మారిపోయింది . చిన్ని చిన్ని పార్టీలు సెలబ్రేషన్స్ లు ఆమె డిస్ని రాకుమారి గా అంబెండ్ అవుతుంది . వేషభాషలు ముఖ కవళికలు నడత నటన అలాగే ఉంటాయి . ఇలా తయారయ్యేందుకు ఆమెకు గంటన్నర సమయం పడుతుందట ,వారానికి […]
అయ్యో ! పడేయకండి
టి,కాఫీలు తాగేస్తాం కదా వాడకటిన ఆ టి,కాఫీ,పొడిని బయట పారేయద్దు అవి సౌందర్య పోషణకు సేంద్రీయ ఎరువుగాను ఉపయోగపడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్ వాడేసిన టి పొడి నీళ్ళలో మళ్ళి మరిగించి ఆనీళ్ళను చల్లార్చి ఆ నీటితో మొహం కడుకుంటే మొటిమలు తగ్గుతాయి. ఈ టి నీళ్ళు గోరు వెచ్చగా ఉండగానే ఆనీళ్ళను టబ్ లో పోసి పాదాలు మునిగేలా పెట్టి ఓ అరగంట అలాగే వుంచాలి. పాదాలకు వున్నా టాన్ సమస్య పోతుంది. కాఫీ పొడిని బాడీ […]
ఈ దీపోత్సవం అందరిదీ
కార్తీక మాసంలో మనదేశం లో దీపాలు వెలిగించి నదిలో వదిలినట్లు వియాత్నం లో శ్రీలంక,నేపాల్ టిబెట్ బంగ్లాదేశ్ ,థాయిలాండ్ మొదలైన దేశాలలో బుద్ద పూర్ణిమగా జరుపుకొంటారు . సంప్రదాయ దుస్తుల్లో స్త్రీలు పడవలెక్కి నదుల్లోకి వెళ్ళి దీపాలను వెలిగించి నీటిలోకి వదులుతారు . దాంతో పాటే పై లోకాల్లో ఉండే పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు . పెద్ద పండగల్లో,పున్నమి రోజుల్లో ఈ దీపాలు వెలిగించటం సంప్రదాయం . బౌద్ధ ధర్మాన్ని ఆచరించే ఈ దేశాలలో […]
గంగానది స్పూర్తితో ఈ సౌధం
తీర్ధ గంగా రాయల్ ప్యాలెస్ ఇండోనేషియా లోని బాలి ద్విపంలో ఉంది. మనదేశంలో ప్రవహించే పవిత్ర గంగానది స్ఫూర్తితోనే ఆ పేరు పెట్టారు ఆ కోటను నిర్మించిన రాజు. ఆ నిర్మాణాన్ని జలసౌధం అని పిలుస్తారు. ఆ జలసౌధం లో పేరుకు తగిన్నట్లు ఎక్కడ చుసిన కొలనులు,జలపాతాలు ఫౌంటెయిన్ లు కనిపిస్తాయి. అందమైన శిల్పాలుంటాయి. అయితే ప్రతి శిల్పం నుంచి నీరు ధారగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడి నీళ్ళలో ఔషధ గుణాలున్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం.
నూనె రాయటం నష్టమే
రోజూ తలకు నూనె రాయటం మంచిదేనా అంటే కాదనే అంటారు . ఆయుర్వేదం వైద్యం ప్రకారం మటుకు నూనె రాయటం అన్నాది దైనందిన పనుల్లో భాగం . కానీ నవీన వైద్య విధానంలో ప్రతి రోజు జుట్టుకు నూనె పెడితే హాని జరగదు కానీ మాడు పై రంద్రాలు మూసుకుపోతాయి . తలస్నానం చేసే ముందర నూనె పెట్టుకోవటం మంచి చికిత్స . నూనె రాసి తేలిగ్గా కుదుళ్ళు నుంచి మసాజ్ చేస్తేనే రక్తసరఫరా మెరుగవుతుంది . […]
“క్షీరరామలింగేశ్వరుడి ప్రసాదం”
కార్తీక మాసం అందరూ భక్తి శ్రద్ధలతో ఆ లయకారుడికి పూజలు చేసుకుని తరిస్తున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపూరం సమీపంలో క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించి వద్దాం!! ఇక్కడ స్వామి తెల్లటి పాలరాతితో ఉంటాడు.ఒక బాల భక్తుడు పాల కోసం శివుణ్ణి ప్రార్థించగా త్రిశూలంతో భూమి మీదకి ఛేదించి పాలు ప్రసాదిస్తాడు.శ్రీ రామచంద్ర సీతా సమేతుడై ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారు అని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇక్కడ గాలి గోపురం ప్రత్యేక ఆకర్షణ. 125 అడుగులఎత్తు, […]
ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి
ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి కట్టేశారు యూరప్ లో. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పొడవైన ప్లాస్టిక్ వంతెన . దీని నిర్మాణం కోసం స్థానికంగా సేకరించిన 15 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు రీసైకిల్ చేసి వాడారు. ఈ వంతెన పొడవు 90 అడుగులు వెడల్పు 12 అడుగులు. 45 వేల కిలోల బరువును ఒకేసారి తట్టుకోనేంత బలమైనది కూడా . ఎప్పటికి తుప్పుపట్టదు.రసాయనాల పూతలు రంగు లేసే పనిలేదు 50 ఏళ్ళకు మించి మన్నికగా వుంటుందని అంచనా […]
ముఖ యవ్వనం కోసం
ముప్పై ఏళ్ళు దాటుతుంటే చర్మంలో మార్పులు మొదలవుతాయి . వయసు ప్రభావం చర్మం పైన కనిపిస్తుంది . ఇది అందరిలో ఒకేలా కనిపించరు . ముఖ చర్మంలో అయినా ఇతర భాగాలలో అయినా చర్మం యొక్క ఆరోగ్యానికి చర్మకణాల నిర్మాణం లోని రెండు ముఖ్యమైన ప్రోటీన్లు అవికొల్లా జన్ ,ఇలాస్టిక్ . ఈ రెండు ప్రొటీన్ల వల్లనే చర్మం ఆరోగ్యంతో మెరుస్తుంది . వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రెండు ప్రోటీన్లు తగ్గుతాయి . ఈ చర్మంలో […]
చాక్లెట్ విలువ లక్షల్లో
సాధారణంగా చాక్లెట్ ఖరీదెంత ఉంటుందీ వంద రూపాయలు,ఇంకాస్త పెద్దవి,ఫ్రూట్ అండ్ నాట్ లాంటివి 150. కానీ ఈ చాక్లెట్ ఖరీదు 4. 3లక్షలు. ఐ.టి.సి ట్రినిటీ,ట్రిపుల్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫెబెల్స్ .ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాయి. చేత్తో చేసిన అందమైన చక్క పెట్టెలో ఈ చాక్లెట్ ప్యాక్ చేశారు. పదిహేను గ్రాముల చొప్పున పదిహేను విభిన్నమైన ట్రిపుల్స్ ఉంటాయి ఈ పెట్టెలో. ఈ చెక్క పెట్టె ధర అక్షరాలా లక్షరూపాయలు ఫ్రాన్స్ […]
జయించవలసిన ఎమోషన్
కోపం అన్నది ప్రతి ప్రాణి లో ఉండే సహజమైన భావోద్వేగం, మనిషిలో ఉండే సహజ ప్రాథమిక ఎమోషన్ . అయితే ఇది నియంత్రణలో లేకపోతే చాలా నష్టం. సామజిక సంబంధాలు క్షణంలో దెబ్బతింటాయి . భావాలూ,ఎక్స్ ప్రెషన్స్ పట్ల ఎవేర్ నెస్ ఉండటమే యాంగర్ మేనేజ్ మెంట్ తొలిమెట్టు . వ్యాయామం ,యోగ ధ్యానం వంటివి బాగా సహకరిస్తాయి . సామజిక సేవ ,ఫీల్ గుడ్ సర్వీసుల వంటి కార్య కలాపాల వైపు దృష్టి సాధించాలి . […]
రంగూ,రూపమే నా అందం !
ప్లస్ సైజ్ ప్రముఖ్ మోడల్ వర్షత తటవర్తి అందాల ప్రపంచంలో తానేమిటో నిరూపించుకొన్నా ఈ మోడల్ సామజిక మాధ్యమాల్లో సంచలన గ్లామర్ ఇండస్ట్రీలో ,తెల్లని ఛాయా,సన్నటి నడుము ,వంటి కొలతల లోనే గుర్తింపు . విశాఖలో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత బొద్దుగా ఉన్నా శరీరం తోనే గ్లామర్ ప్రపంచంలో తనచోటును సంపాదించుకొంది . ప్రముఖ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ ఎంచుకొన్న సూపర్ మోడల్స్ లో ఒకరుగా నిలచింది వర్షిత . తొలి ప్లాంసైజ్ మోడల్ గా […]
మంచి సినిమా గాన్ కేశ్
గాన్ కేశ్ భారతీయ హిందీ భాషా కామెడీ డ్రామా సినిమా ఎంతో బావుంది కాసిమ్ ఖాల్లో రచన :ధీరజ్ ఘోష్ నిర్మించారు . ఒక టీనేజ్ అమ్మాయి చక్కని డాన్సర్ ,హటార్తుగా జుట్టు ఓడిపోవటం మొదలవుతుంది . డాక్టర్ దాన్ని అలోపేసియా అనే రుగ్మతగా గుర్తిస్తాడు . మొదట్లో ఈ అనారోగ్యం దాచుకునేందుకు ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతోంది . విగ్ కొంటాడు తండ్రి . మాములు మధ్య తరగతి కుటుంబం అది . అన్ని సంతోషాలు […]
అసిస్టెంట్ డైరక్టర్ గా అనుపమ
ఒక మలయాళ సినిమాలో అసిస్టెంట్ డైరక్టర్ గా చేయబోతున్నాను . కెమెరా వెనుక టెక్నాలజీ గురించి ఎంతో వర్క్ చేశాను కూడా అంటోంది అనుపమా పరమేశ్వరన్ .మాములుగా అయితే ఒకేసారి రెండు పనులు నాకు ఇష్టం ఉండదు ,ఏదైనా పర్ ఫెక్ట్ గా ఉండాలనుకొంటాను కానీ ఈ అవకాశం కోసం నేను ఎదురు చూశాను . సినిమా సెట్ లో వంద పనులైనా చేయగలనని ఒక ధైర్యం కూడా ఉంది . సినిమా అంటే ఉన్న ఇష్టం […]
అలాంటి డిఫరెండ్ షేడ్స్ నాకిష్టం
పూర్తి వైవిధ్యంగా ఉన్నా పాత్రలే నా అవకాశాలుగా వస్తున్నాయి . నేనుదాన్ని ఎంజాయ్ చేస్తున్నాను . గ్లామర్ పాత్రలు ఏముందీ ఎప్పుడైనా ,ఏ భాషలో అయిన చేయచ్చు, కానీ భిన్నమైన అవకాశాలు ఎప్పుడు రావు కదా . అందుకే అలాంటి అవకాశం రాగానే వెంటనే ఒప్పేసుకొంటాను . అంటోంది రెజీనా కెసెండ్రా. ఎవరులో నెగిటివ్ రోల్,ఇక లక్కీ కో రేఖాతో ఐసాలాగ్ లో లెస్టెయిన్ పాత్ర వంటి బెస్ట్ ఎగ్జo పూల్స్ . అలాంటి రోల్స్ గురించి […]
లంచ్ బాక్స్ లో అనారోగ్యం
పిల్లల లంచ్ బాక్స్ లోనే అసలైన అనారోగ్యం దాక్కొని ఉంటుంది అంటారు పరిశోదకులు . పిల్లలు ఇష్టపడతారని తల్లులు లంచ్ బాక్స్ ల్లో పేస్ట్రీలు,చాకోబార్ లు చిప్స్ లు ఇస్తూ ఉంటారు.ఇదే 98 శాతం అనారోగ్య హేతువులు పిల్లలు తల్లిదండ్రులను విసిగించేది కూడా ఇలాంటి చిరుతిండ్లే కోసమే . వీటిని నిలువ చేసేందుకు వాడే రసాయనాలు ,చక్కని రూపం వచ్చేందుకు వాడే వస్తువులు,పాక్ చేసే బాక్స్ లు అన్నింటా అనారోగ్యమే . చిన్నతనం లోనే టైప్ -2 […]
“మహాదేవుని ప్రసాదం”
కేరళ రాష్ట్రంలో ఉన్న కొట్టాయంలో వెలసిన మహాదేవుని ఆలయం దర్శనం చేసుకుని వద్దాం పదండి!! పరశురాముడు నదీతీరాన వెల్తూ నదిలో ఒక కాంతిని చూడగానే పరిశీలనగా చూసి,అక్కడ శివలింగ రూపం కనబడింది.దానిని బయటకు తీసి ఆలయం కట్టించి పూజలు చేస్తారు.ఇక్కడ శివయ్యను ఉదయం దక్షిణామూర్తిగా,మధ్యాహ్నం కిరాతకమూర్తిగా,సాయంత్రం సచ్చితానంద మూర్తి గా దర్శనం ఇస్తాడు.కార్తీక మాసంలో వచ్చే విశిష్ట పూజలు నిర్వహిస్తారు.వీనులవిందుగా వుంటుంది.కార్తీక మాస శోభ అంటే ఇక్కడే చూడాలి.శివయ్యకు అభిషేకాలు,విభూతి తో పూజలు అంటే ఎంతో ఇష్టం.పురాణాలలో […]
