Sunday, 28 Jun, 2026

లైట్ తీస్కుంటా

ఈ గాసిప్స్ ని నేను చాలా ఎంజాయ్ చేస్తానంటోంది తమన్నా.వాటికే కథా గాసిప్స్ అంటారు. మన గురించి ఎదుటి వాళ్ళు అల్లుకొనే ఊహలు. అర్ధం లేని ప్రచారాలు ఒకళ్ళు నాకు సినిమాలు లేవంటారు, ఇంకోకళ్ళు అందుకే నేను ఐటమ్ సాంగ్స్ మొదలు పెట్టాను అంటారు. లేదా ఒక అద్భుతమైన సినిమాలో నటించానని న్యూస్ వస్తుంది. ఇవన్నీ నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఒక్కటి కూడా నిజం ఉండదు. ఈ వెర్రి ప్రచారాలతో నాకు నష్టం కూడా ఉండదు. […]

డెయిత్ పియర్సింగ్

ప్రకృతి కి చాలా దగ్గరగా ఉండే గిరిజనులు వాళ్ళకే ప్రత్యేకమైన అలంకరణతో ఉంటారు. వాళ్ళు చెవులకు ,ముక్కుకు ,చెవిలోపల కనిపించే డెయిత్ కు కూడా ఆభరణాలు ధరిస్తారు. వాళ్ళు ముక్కుకు పెట్టుకొనే ముక్కెరను చెవి లోపలగా ఉండే డెయిత్ కు పెట్టుకుంటారు. ఇప్పుడీ డెయిత్ పియర్సింగ్ అమ్మాయిలకు నచ్చేసింది.చెవి తమ్మెకు ఆభరణ ధరించినా ధరించకపోయినా ఈ డెయిర్ ని చక్కని ముక్కెర వంటి ఆభరణంలో అలంకరించటం ఫ్యాషన్ అయింది. చెవి చుట్టు స్టడ్స్ ,చెవి మధ్య గోడకి […]

క్లీన్ ఈట్

పరిశుభ్రంగా తినాలి అంటారు. అంటే ప్లేట్స్ లో ఉన్నవన్నీ వదలకుండా తినటం కాదు. క్లీన్ ఈట్ సరైనా ఆహారపదార్థాల తినాలి అని. అంటే పూర్తి కూరగాయలు పూర్తి ఆహరధాన్యాలు తినాలి. ఉప్పు లేని గింజలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రాసెస్ట్ పదార్ధాలు దగ్గరకు రానివ్వకూడదు. రిఫైన్డ్ చక్కెర పదార్ధాలకు దూరంగా ఉండాలి. పాలకూర ఎన్ని సప్లిమెంట్స్ కంటే చాలా మంచి ఆహారం. ఉదయపు ఉపహారంలో గుడ్డు తీసుకోవాలి. యాడెడ్ చక్కెర తగ్గించి ప్రత్యామ్నాయాలు తీసుకోవాలి. ఆహారం రోజు మొత్తంలో […]

ఎంత పరిమాణం అన్నది ముఖ్యం

మన ఆహార విధానం పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేదిగా ఉండాలి అంటారు ఎక్స్ ఫర్ట్స్. ఏ ఆహారం తీసుకొన్న అది సరైన పరిమాణంలో ఉంటే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. చపాతీలు, గోధుమ ,జొన్న రెట్టెలు ముడి బియ్యం ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే వాటిలో మాంసకృత్తులు ,పీచు ఎక్కువే. కాస్త తిన్న కడుపు నిండి పోతుంది. ఈ ఆహారంతో పాటు ఆకుకూరలు ,కాయగూరలు, వెన్న తీసినపాలు ,పెరుగు ఉంటే శరీరం బరువు లేకుండా తేలిగ్గా ఉంటుంది.ప్రతి […]

వ్యర్థాల నుంచి అందాల బొమ్మలు

పాత ఇనుము ఇతర లోహాలతో కలిపి తయారు చేసే యాంటిక్ వస్తువులు నగరవాసులు ఇష్టపడతారు.ఇవి గిరిజనుల సంప్రదాయ కళల్లోంచి వచ్చినవే . ప్రకృతిలో దొరికే ఎన్నో పదార్ధాలతో అందమైన బొమ్మలు చేటయం ఒక సహజమైన కళగా గిరిజనుల్లో కనిపిస్తుంది. చత్తీస్ ఘడ్ లోని గిరిజనులు తమ తెగ పెద్దల నుంచి నేర్చుకొన్న ఈ కళను మ్యూజియంలో శాశ్వతం చేశారు. వాయిద్య బృందాలు, ఊరేగింపులు ఇంకా ఎన్నో రకాల బొమ్మలు ఈ ప్రదర్శనలో కనిస్తాయి. వ్యర్థాల నుంచి అర్థవంతమైన […]

ఒక్కటే కానీ ఎన్నో రకాలు

చోకర్ పెద్దనగ.మెడ నిండుగా ఉండే ఈ చోకర్ ను రకరకాలుగా వాడేలా త్రి ఇన్ వన్ డిటాచబుల్ చోకర్ నెక్లెస్ లు వచ్చాయి. చోకర్ పై భాగాన్ని క్రింది భాగాన్ని విడివిడిగా చిన్న నెక్లెస్ ల మాదిరిగా ధరించవచ్చు. వజ్రాలు ,పచ్చలు ,రాళ్ళు కెంపులు కలగలిసిన ఈ చోకర్ ను లాకెట్ లా విడదీసేలా గొలుసులా ధరించేలా ఏర్సాట్లున్నాయి. ఫ్యాషన్ గా సింపుల్ గా కావాలంటే చోకర్ పై భాగం విడిగా తీసిపెట్టుకొంటే సరిపోతుంది. ఈ ఒక్క […]

వేసవిలో శక్తి

వేసవి ఉష్ణోగ్రత రోజు రోజుకీ పెరుగుతోంది. అయినా ఉద్యోగాలకు ,చదువులకు బయటికి వెళ్ళక తప్పదు.మంచి నీళ్ళు ,కొబ్బరి నీళ్ళు ,మజ్జిక వంటివి తీసుకోవాలి.నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చ ,బొప్పాయి, ద్రాక్ష వంటివి తీసుకోవాలి. వాతావరణంతో వేడితో ఉదయం వండిన పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది. తాజాగా వండుకోవటం అవసరం.సలాడ్స్ కూడా తాజాగా తయారు చేసుకోవాలి. ఎక్కుడకు వెళ్ళిన వెంట మంచి నీళ్ళు ఉండవలిసిందే . కొంత కాలం డైట్ కోక్ లు అవతల పెట్టి కొబ్బరి […]

అరచేతిలో దేవుడు

సంప్రదాయ వేడుకల్లో అసలైన అందాన్ని చూస్తున్నారు మెహాందీ డజైనర్లు .వాళ్ళకు చెయ్యి మాత్రమే కాన్సాస్. భక్తిని,దేవుడిని వేడుకలని కలగలిపి హిందూ గాడ్ థీమ్ మెహాందీ డిజైన్లు రూపొందించారు. మెహాందీ కోన్ తో లక్ష్మీదేవిని వివిధ దేవతా రూపాల్ని పండగకు ,సందర్భానికి తగ్గట్లు డిజైన్లు చేస్తున్నారు. ఇంతవరకు అరబిక్ స్టైల్ లో డిజైన్లు సృష్టించే డిజైనర్లు ఈ సృజనాత్మకమైన కళను అలవోకగా చేతులపైకి తెచ్చాయి.

కళ్ళకి విందు

ఇవి నిజంగా పెయింటింగ్స్ ఫ్రూట్ సలాడ్ లు, కప్ కేక్ లో ఆమ్లెట్లు,తేనె కెబిప్ లతో అలంకరించి తినేందుకు సిద్దంగా ఉన్నవి. కళ్ళకి విందు చేసే పెయింటింగ్స్ మాత్రమే tasty పెయింటింగ్స్ అని సెర్చ్ చేస్తే వందల కొద్ది ఈ ఆహారపదార్థాల పెయింటింగ్స్ కనిపిస్తాయి. ప్రతిదీ నిజమైన ఆహారం అనిపిస్తుంది. వలచి పెట్టిన అరటి పండు క్రీమ్ తో నిండిన సలాడ్స్ చూస్తే నోరూరుతాయి. ఓ సారి చూస్తే అవి వంటింటి అలంకరనకు చాలా బావున్నాయి అనిపిస్తుంది.డైనింగ్ […]

అద్భుతమైన పాత్రలు దొరికాయి

అంతకు మందు ఆ తర్వాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషారెబ్బ వైవిద్య భరితమైన పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశాంసలు పొందింది. మొదటి సినిమానే ఇంటర్నేషనల్ ఫిలం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు నామినేట్ అయ్యింది. నాని నిర్మాతగా వచ్చిన అ చిత్రంలో నాది లెస్బియన్ పాత్ర. దీన్ని ప్రేక్షకులు మెచ్చుకోన్నారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్రలు వచ్చాయి. నాకు నచ్చిన కథల్లో మంచివి ఎంచుకొంటాను. కొత్త దర్శకులతో కాంబినేషన్ వర్క్ చేయాలన్నది నా కోరిక అంటోంది ఈషారెబ్బ.

అందాన్నిచ్చే ప్యాక్ లు

చర్మం మెరుపు కోసం ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో తయారు చేసే కొన్ని మిశ్రమాలు మొహనికి ఎనలేని కాంతిని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. బియ్యం,నువ్వులు కలిపి రాత్రంతా నానబెట్టాలి. వాటిని మెత్తగా రుబ్బి ఆ మిశ్రమంతో మొహానికి ప్యాక్ వేసుకోవాలి. ఐదు నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటిలో కడిగేస్తే చర్మం తేమగా ఉంటుంది. అలాగే తేనె ముల్తాన్ మట్టి మిశ్రమంతో ప్యాక్ వేసి పావుగంట తర్వాత మొహంపై ఆరిపోయిన ప్యాక్ ను మసాజ్ […]

సైఫ్ అలా చెప్పడు

సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే ట్రోల్ కు బాలీవుడ్ తారలు,ముఖ్యంగా బాధితులు ,బాడీ షేమింగ్ చేస్తూ నెటిజన్స్ చేసే ట్రోల్స్ కు కరీనా కపూర్ ఎప్పుడు ఘాటైన జవాబులు ఇస్తూనే ఉంటుంది. తాజాగా కరీనా బికినీతో భర్త సైఫ్ అలీ ఖాన్ పక్కన నిలబడి ఉన్న ఫోటో షేర్ చేశాడు. దీనికో నెటిజన్ కరీనాను బికినీ వేసుకొనేందుకు ఎందుకు అనుమతి ఇచ్చావని దూషిస్తూ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక షోలో కరీనా పాల్గొన్న సమయంలో అర్బాజ్ ఖాన్ […]

ఒబే సిటీ ముప్పుంది జాగ్రత్తా

డెయిరీ ప్రోటీన్స్ ల్లో ఒక రకమైన యోగర్ట్ ని చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో రుచులు కలిపేస్తే వస్తుంది. అయితే యోగర్ట్ లో చక్కెర నిల్వలు ఎక్కువ దీన్ని తీసుకొంటే ఊబకాయ సమస్య తప్పదనీ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. యోగర్ట్ అంటే పెరుగే కణ అనే దీన్ని ఎక్కువ మోతాదులతో తినేస్తారు. కానీ నిల్వ ఉండే ప్రాసెస్ లో దీనిలో ఎన్నో పదార్థాలు కలుస్తాయి. దీనిలో చెక్కర నిల్వలు ఎక్కువగా పెరుగుతాయి. మార్కెట్ లో దొరికే యోగర్ట్ […]

ఇవి దగ్గరుండాలి

ఎండలో బయటికి వెళుతూ వుంటే చర్మం పొడి భారటం,రంగు తగ్గటం ,వడిలిపోవటం అనిపిస్తుంది. హాండ్ బ్యాగ్ లో ఈ కొన్ని వస్తువులు వెంట ఉంచుకోమంటున్నారు ఎక్సు పర్ట్స్.చిన్న మాయిశ్చరైజర్ బాటిల్ ఉండాలి చర్మం పొడి భారీన్లు అనిపిస్తే కొంచెం అప్లైయ్ చేయవచ్చు. బయట తిరుగటం వల్ల చర్మం సూర్య కిరణాల ప్రభావానికి గురవుంతుంది.పిగ్రేంటేషన్ ,ముడతల సమస్యలు రావు . కనుక ఎస్.పి.ఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే వాటర్ ఫ్రూప్ సన్ బ్లాక్ వెంట ఉండాలి. బ్యాగ్ […]

ఈ బాక్టీరియాతో జాగ్రత్తా

ఎన్నో రుగ్మతలకు శరీరం లోపల ఉండే బాక్టీరియస్ కారణం అవుతాయి. అలాంటి బ్యాక్టీరియాలలో ఇకోలి ఒకటి.జ్వరం,డయేరియాకి కారణం అయ్యే ఇలాంటి బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఉడికించని మాంసం పచ్చిగా తినేందుకు వీలున్న లెల్త్యూస్ స్పినాక్ సలాడ్లు ఉల్లికాడలు మొలకలు అన్ పాశ్చరైజ్డ్ పాలు మొదలైన వాటిలో ఇకోలి ఉంటుంది. చేతులు,పాత్రలు వమ్ట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. కేబేజీ వంటి లీఫ్ వెజిటెబుల్స్ వెలుపలు పొర తీసేయాలి.

హద్దులెరగని ఊహా లోకం

మోనికా కార్వాల్లో గొప్ప ఫోటో గ్రాఫర్. పుట్టింది స్విట్జర్లాండ్ నివాసం ఇంగ్లాండ్. ఎడోబ్ సాఫ్ట్ వేర్ వాడుతూ తీసిన ఫోటోలను వివిధ ఇమేజెస్ కలుపుతూ అమె వింత దృశ్యాలు సృష్టిస్తుంది. సాధరణంగా మనం చూసే ప్రపంచం వేరూ ఉహా ప్రపంచం వేరు. దానికి పరిమితులు లేవు , సముద్రం దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్లు సముద్రాన్ని చూసేందుకు వచ్చేవాళ్ళ దుప్పటి పై నడుస్తున్నట్లు ఒక ఇమేజ్.అలాగే పరుచుకున్న ప్రకృతి మధ్య రహదారి,దాన్ని కప్పుకుని నిద్రపోతున్న యువతి. సముద్రపు నురగని […]

ఎండకి బ్రౌన్ స్పాట్స్

ఎండ వేడికి మొహం పై బ్రౌన్ స్పాట్స్ వస్తాయి. సూర్యకాంతిని మొహం పైన మెడ,మెడ వెనక మోచేతుల పైన ఇవి పుట్టుకొస్తాయి. వీటిని పోగొట్టుకోవడం ఒక దీర్ఘాకాలిక ప్రాజెక్ట్. యాంటీ పిగ్మింటెషన్ క్రీమ్స్ లేజర్ చికిత్సలు కూడా ఒక్కసారి అవసరం అవుతాయి. త్వరగా తేడా రావలనుకుంటే మేకప్ ఒక్కటే మార్గం. చర్మ తత్వానికి సరిగ్గా సూట్ అయ్యే షేడ్ గల కన్సీలర్ ఎంచుకోవాలి. స్పాట్స్ పైన ఫైన్ లిప్ బ్రష్ వాడుతూ నెమ్మదిగా అప్లయ్ చేయాలి.దీని పైన […]

పిన్నింగ్ చేస్తే సరి

ఈ మధ్య కాలంలో ఇయర్ రింగ్స్ ,బుట్టాలు చాలా బరువైనవి ఫ్యాషన్. యాక్ససరీస్ ఇష్టపడే అమ్మాయిలు ఇంత బరువైనవి ధరిస్తే చెవులు సాగిపోయాతాని భయపడతారు. ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతారంటే లైటర్ మెటిరియల్స్ అంటే కాఫర్ లేదా ఎలక్ట్రిక్ వాడుకోమని అవి చెవులకు హాని చేయవంటున్నారు. హెవీ యాక్ససరీస్ వాడాలంటే స్వంత ట్విస్ట్ ఇవ్వాలి. శిరోజాలపై కనాటు లేదా పిన్నింగ్ చేస్తే ఇది ఇఅయర్ రింగ్ బరువు కు సపోర్ట్ ఇస్తుంది. ఇయర్ స్టడ్స్ లేయరింగ్ ట్రెండీగా […]

బ్లాక్ హెడ్స్ సమస్యా..?

బ్లాక్ హెడ్స్ పోగొట్టుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.ఓట్ మిల్ లేదా బాదం మాస్క్ వేసుకుంటే ముఖం క్లెన్స్ అవుతుంది. బాదం పొడి లేదా ఓట్ మిల్ రోజ్ వాటర్ తో కలిపి పట్టించాలి. వేళ్ళ కొనలలో రబ్ చేయాలి. పావుగంట చల్లని నీళ్ళతో కడిగేయాలి. బేకింగ్ సోడా నీరు చేతిలోకి తీసుకుని చర్మం పై రెండు నిమిషాలు మసాజ్ చేయాలి.ఒకటిన్నర కప్పు వేడి నీరు అరస్పూన్ బోరిక్ పౌడర్ కలిపి రాయడం బ్లాక్ హెడ్స్ […]

వేసవిలో చల్లగా

ఎండవేడి పెరుగుతున్న కొద్ది ఫ్యాషన్ పోకడ మారిపోతుంది. ఈ రోజుల్లో యాక్సిసరీలు కేవలం ట్రెండీగానే కాదు సౌకర్యంగాను ఉండాలి. ఈ కాలంలో మెటల్ జ్యూలరీ వాడకపోవడం మంచిది.స్టోన్ ,బీడ్స్ ,సిల్క్ థ్రెడ్ తో తయారు చేసిన టూజల్ జ్యూలరీ మంచివి.గాజులు,బ్రాస్ లెట్స్ చక్కగా ఉంటాయి.హాండ్ బ్యాగ్స్ ఐతే వస్త్రంతో తయారు చేసిన పౌచ్ లు జ్యూట్ త్రెడ్ లెస్ లో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ బావుంటాయి. అలాగే ఎలాంటి డ్రెస్ పైన అయినా ఎండ నుంచి […]