December 2018
ఎప్పుడు నియంత్రణే
ఒక అధ్యాయనం ప్రతి ఒక్కరు వారంలో రోజు రోజుకు బరువు తగ్గుతూ వారాంతాల్లో తిరిగి బరువు పెరిగిపోతారు అంటుంది. వారాంతంలో ఎంత బరువు పెరిగారు అన్నదానికంటే మిగతా రోజుల్లో ఎంత తగ్గారు అన్నది ముఖ్యం అంటారు పరిశోధకులు. విస్తృతంగా జరిపిన అధ్యాయనాలల్లో పాల్గొన్న వేలాదిమంది ఆది,సోమ వారాలు బరువు పెరిగి మిగతా రోజుల్లో స్థిరంగా తగ్గారు. అంటే మిగతా రోజుల్లో పని ఆహారం తగ్గించటం లేదా తీరుబాటుగా తినేందుకు సమయం లేకపోవడం కారణంగా ఉన్నాయి.సన్నగా నాజుగ్గా ఉండాలని […]
సాఫ్ట్ డ్రింక్స్ వల్లనేమో
పిల్లల ప్రవర్తనను సాఫ్ట్ డ్రిక్స్ ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లల ప్రవర్తన ఒక్కోసారి ఒక్కోరకంగా ఉంటుంది. కొన్నిసార్లు బుద్దిగా ఉంటారు ఒక్కో సారి హడావిడి చేస్తారు.ఎందికిలా వాళ్ళ మూడ్స్ మారిపోతాయి అంటే పిల్లలకి సాఫ్ట్ డ్రింక్స్ తాగే అలవాటుందేమో చూడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. శీతల పాణియల్లో ఉండే కెఫిన్ పిల్లలకు నిద్రాభంగం కలిగిస్తుంది.అందుకే పగటి వేళ ఆ అలసటతో చిరాకు పడతారు. నిద్రలేమి అలసట కారణంగానే వాళ్ళలో మూడ్స్ మారుతుంటాయి. అలా అయితే ఎకడమిక్స్ […]
మెదడు సంగతి చూడండి
మనస్సుకి శరీరానికి మధ్య విడదీయలేని సంబంధం వుంటుందని ఒక వ్యక్తి తీవ్రమైన ఇన్ ఫెక్షన్ల భారినపడితే ముందర ఐక్యూ దెబ్బతింటుందని తాజా అధ్యాయనాలు చెభుతున్నాయి. తరచుగా ఇన్ ఫెక్షన్లకు గురై అనారోగ్యంతో హాస్పిటల్ పాలైతే ఆ వ్యక్తులు ఇతరులతో పోలిస్తే జ్క్షాపకశక్తి సామర్ధ్యాలు తక్కువగా ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ ఇన్ ఫెక్షన్లకు స్పందించటం వల్ల మెదడు శక్తి తగ్గిపోతుందని పరిశోధకుల అభిప్రాయం. అంటే ఇన్ ప్లమోషన్ తో మెదడు కణాలు కమ్యూనికేట్ అయ్యే మార్గం మారుతుంది. కనుక […]
ప్రకృతి ఇచ్చిన వరం
రుచి గురించి ఆలోచించకుండా ఆరోగ్యవంతమైన జీవితం కోసం నోటికి హితవు కానివి కూడా తినలి. కాకర కాయలు ఎంతో చేదుగా ఉన్నా మంచి ఆరోగ్యం ఇచ్చే మాట వాస్తవం. రక్తంలో చెక్కర నిల్వలు తగ్గించడంలో హాంగోవర్ నుంచి బయటపడేయడంలో కాకరకాయలు ఎంతో సాయపడతాయి. మధుమేహ వ్యాధి ,భాదితుల్లో వచ్చే అధిక రక్తపోటు తగ్గిపోతుంది. కాన్సర్ చికిత్సలో కూడా కాకరకాయలు పనిచేస్తాయి అని పరిశోధనలు చెభుతున్నాయి. బీటాకెరోటిన్ స్థాయి అధికంగా ఉండట వల్ల కంటి సమస్యల పై అధికంగా […]
చెప్పలేనంత మేలు
రోజుకో గ్లాస్ దానిమ్మ గింజల జ్యూస్ తాగితే హార్ట్ ఎటాక్ ప్రమాదం ఉండదని కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చెభుతున్నారు. గుండె కి రక్త సరఫరా తక్కువగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు ఈ దానిమ్మ రసం తాగాలని వాళ్ళు సిఫారసు చేస్తున్నారు. అనారోగ్యం ఉన్న వ్యక్తులు ఒక మూడునెలల పాటు ఈ దానిమ్మరసం ఇచ్చి చూస్తే రక్తసరఫరాలో 17 శాతం పెరుగుదల రికార్డైంది. ఎర్రగా మెరిసిపోతూ కనిపించే ఈ దానిమ్మ గింజల్లో ఆర్టరీ క్లియరింగ్ యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికస్థాయిలో ఉంటాయని […]
వేవిళ్ళ వల్ల బిడ్డకు మేలు
వేవిళ్ళతో బాధపడే మహిళల్లో అబార్షన్ అయ్యే ప్రమాదం చాలా తక్కువ అంటున్నారు అధ్యాయనకారులు. మార్నింగ్ సిక్ నెస్ తో బాధపడే వేలమంది గర్భిణుల పైన చేసిన పరిశోధనలో వారి ఆరోగ్యానికి సంభందించిన విషయాలు నోట్ చేశారు. వేవిళ్ళు ఎక్కువగా ఉన్న వారిలో పది శాతం మందిలో అబార్షన్లు జరిగాయి, వేవిళ్ళకు పిండం ఎదుగుదలకు సంబంధం ఉందన్న విషయం తేల్చారు. గర్భవతులు తీసుకునే ఆహారంలో ఎన్నో సూక్ష్మజీవులు శరీరంలోకి గర్భస్థశిశువుకు హాని కలిగించే ప్రమాదం లేకపోలేదు. దీనివల్ల శరీరం […]
బరువు పెరగనివ్వవు
బరువును తగ్గించగలిగే ఆహారపదార్ధాలు ఉన్నాయి వాటి పై దృష్టిపెట్టండి అంటున్నారు ఆహార నిపుణులు. ఊడికించిన కొడిగుడ్డులో ల్యూమిన్ అనే యాసిడ్ బరువు తగ్గించేందుకు సాయం చేస్తుంది. దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా మంచిదే. ఇవి తింటే కడుపునిండిన ఫీలింగ్ వచ్చేసి ఆహారం తీసుకోవాలన్న కోరిక నశించిపోతుందట.అలాగే ఆలివ్ ఆయిల్ మోనో శాచ్యూరేటేడ్ ప్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ని కాపాడుతుంది. చేపల్లో అసలు కొవ్వే ఉండదు. మాంసాల జోలికి పోకుండా చేపలు […]
ఈ పాత్రతో జీవితం సార్ధకం
ఝాన్సీ లక్ష్మీబాయి స్థాయి ఎంతో గొప్పది. ఇప్పుడు నేను నా పాత్రద్వారా ఆమెను అర్ధం చేసుకుని తీర్చి దిద్దుకున్నా నన్ను ఆమెతో పోలుస్తూ పొగుడుతుంటే అదృష్టవంతురాలిని అనిపిస్తుంది అంటుంది కంగనా రనౌత్. మణికర్ణిక దీ క్వీన్ ఆఫ్ జూన్సీ ట్రైలర్ విడుదల సందర్భంగా ముంబైలోని ఒక మల్టిఫ్లెక్స్ లో జరిగిన ఒక వేడుకలో కంగనా ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ లో వచ్చింది. ఆమె రాజసాన్ని ఆ పాత్రలో ఆమె సౌందర్యాన్ని పాత్ర యొక్క గొప్పతనాన్ని అందరుపొగిడారు. ఈ […]
అగైనెస్ట్ అవుట్రేజ్
ప్రియాంక గాంధీ ఇప్పుడు పుస్తకం రాస్తున్నారు. అగైనెస్ట్ అవుట్రేజ్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ పుస్తకానికి ప్రచురణ కర్తలు కోటీ రూపాయల అడ్వాన్స్ లు ఇచ్చారట. 2019 మార్చి నాటికి ఈ పుస్తకం స్క్రిప్ట్ పూర్తవుతుంది. ఇంగ్లీష్,హిందీ మిగతా కొన్ని ప్రాంతీయ భాషలతో పాటు ఆడియో బుక్ గా కూడా అగైనెస్ట్ అవుట్రేజ్ పుస్తకం మార్కెట్ లోకి వస్తుంది. ఆమె ఎన్నికల్లోకి వచ్చినా రాకపోయినా ఈ పుస్తకం కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం కలుగజేస్తుందన్న మాట మాట్రం […]
ఆస్కార్ బరిలో పీరియడ్
భారతీయ నిర్మాత సునీత మెంగా సారధ్యంలో ఇరానియన్ అమెరికన్ దర్శకుడు రైకా జెహ్ తాబ్బీ తెరకెక్కించిన డాక్యూమెంటరీ పీరియడ్ ఎండ్ అప్ సెంటెన్స్ లఘు కథాంశ చిత్రాల కేటగిరీ కింద ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఢిల్లీ సమీపంలోని హస్కర్ గ్రామంలో కొంతమంది మహిళలు రుతుస్రావం చుట్టు ఉన్న దురాభిప్రాయాలు దురాలోచనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. ఫ్లయ్ అనే బాండ్ నేమ్ లో తామే సొంతంగా శానిటరీ ప్యాడ్ లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. స్పూర్తిదాయకమైన ఈ […]
అతి చిన్న బుక్ షాప్
ప్రపంచంలో అతి పూరాతనమైన బుక్ షాప్ పోర్చ్ గల్ లోని లిస్సన్ లో ఉంది. ఆ బుక్ షాప్ పేరు బేర్ ట్రెండ్. ఇది ప్రపంచంలోని అతి చిన్న పుస్తకాల షాపు కూడా. అలాగే అతి ప్రాచీనమైన బుక్స్ కూడా లభించే చోటు ఇది. ఈ బుక్ షాప్ ఎంత చిన్నది అంటే కేవలం ఒక్కరికే ఎంట్రి ఉంటుంది. ఇంకోకళ్ళకు చోటు ఉండదు.ఈ బుక్ షాప్ లో నాలుగువేల బుక్స్ సర్దే వీలు మాత్రమే ఉంది.బయటి నుంచి […]
ఇందుకే నిద్రలేమి
గతంలో ఎన్నడో విద్యుత్ కనిపెట్టని రోజుల్లో ,ఇంత సాంకేతికత అభివృద్ధి చెందని రోజుల్లో అందరూ సూర్యుడి వెలుగు తగ్గుతుండగానే నూనె దీపాల వెలుగులో హాయిగా భోజనం చేసి ఆరుబయట ఆకాశంలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆరోజుల్లో ఎవరికీ నిద్ర పట్టని సమస్య ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఎన్నో గంటలు విద్యుద్దీపాల వెలుగులో టీ వీలు , కంప్యూటర్ల పైనే గడపటం వల్ల ఆ కృత్రిమ వెలుగులోనే నిద్రకు ఉపక్రమించటం వల్లనే నిద్రలేమి సమస్యలు వస్తున్నాయి .ముఖ్యంగా […]
అన్నం వల్లనే సమస్య
మహిళల జీవితంలో తప్పని దశ మెనోపాజ్. ఇది కొందరిలో చాలా ముందుగా మరికొందరిలో చాలా లేటుగా ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరిలో మరింత ముందే మెనోపాజ్ రావటానికి కారణం వాళ్ళు తీసుకొనే ఆహారం అంటాయి అధ్యయనాలు. ఇటీవలే తాజా పరిశోధన అన్నం ప్రధాన ఆహారంగా తీసుకొనే వారిలో ఈ దశ ముందుగా మొదలవుతుంది అంటున్నారు .లండన్ యూనివర్సిటీ వెయ్యి మంది మహిళలో కౌమారపు అలవాట్లపైన సుదీర్ఘకాలం అధ్యయనం చేస్తే కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నా […]
నచ్చే రంగు నీలం
అంతర్జాతీయ అధ్యయనాల్లో ఈ ప్రపంచలో ఎక్కువ మంది ఇష్టపడే రంగు నీలం అని తేలింది. గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఇదే చెపుతున్నాయి. ప్రపంచ వ్యాప్తాంగా ఈ రండగుని 40 శాతం ఇష్టపడుతున్నారు.నీలం తరువాత అందరూ మెచ్చే రంగు ఎరుపు,ఆకుపచ్చ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.అయితే చాలా మంది చెప్పుకొంటున్నట్లు శాంతికి రూపంగా ఎంచుకొనే తెలుపు దానితో పాటు ఆరెంజ్ ,పసుపు మాత్రం ఆఖరి స్థానాల్లో ఉన్నాయి. నీలం రంగు విశ్వాసం ,నిష్ఠ వ్యవవస్థీకృతం ,ప్రశాంత ధైర్యాన్ని సూచిస్తుంది. […]
రెయిన్ బో విలేజ్
అద్భుతమైన రంగులు అద్దుకొని ఆ ఊరు రెయిన్ బో విలేజ్ గా గుర్తింపు తెచ్చుకొంది. ఆ గ్రామాన్ని ఇంత అందంగా తీర్చి దిద్దింది ఓ మాజీ సైనికుడు శత్రుదేశాల నుంచి దేశ రక్షణ కోసం పోరాడిన యోధుడు. హుయంగ్ యాంగ్ ఫు అనే 90 ఏళ్ళ వృద్దుడు.తైవాన్ లోని తైయాంగ్ గ్రామం దేశ రక్షణకు పాటుపడే సైనికుల కోసం తైవాన్ ప్రభుత్వం నిర్మించి ఇచ్చింది.పెద్ద వాళ్ళయి పరిస్థితులు మారి అందరూ ఎవరి దారిన వాళ్ళు పోతారు. ప్రభుత్వం […]
విశ్వసుందరి కత్రియోనాగ్రే
మిస్ యూనివర్స్ 2018 కిరీటం గెల్చుకొన్నది ఫిలాఫ్పిన్స్ కు చెందిన కత్రియో నాగ్రే . ఈ ఏడాది ఈ పోటీల్లో 94దేశాల నుంచి పోటీ దారులు పాల్గొన్నారు. మొదటి రన్నరప్ గా దక్షిణాప్రికాకు చెందిన తమారిన్ గ్రీన్ ,రెండో రన్నరప్ గా వెనిజులాకు చెందిన స్టెఫానీ గ్యూటెరిజ్ నిలిచారు. బ్యాంకాక్ లో జరిగిన ఈ పోటీల్లో కత్రియోనాకు మాజీ విశ్వసుందరి డెమీ లీ నెల్ పీటర్స్ కిరిటాన్ని అలంకరించారు.
ఇదే సింపుల్ స్టైల్
ప్రత్యేక సందర్భాల కోసం ఖరీదైన బరువైన వస్త్రాలే కాదు తేలికైన సిల్క్ క్రేప్ ,జార్జెట్ వంటి వస్త్రాలు కూడా సరైన తరహాలో డిజైన్ చేయిస్తే చక్కని లుక్ లో ఉంటాయి. ఉదాహరణకు ధోతి స్టైల్ కుర్తీ మీదకు పెప్లమ్ టాప్ ని కుట్టించుకొంటే ఎంతో అందం. జార్జెట్ ,కాటన్ సిల్క్ వంటివి రెండు తరహా వస్త్రశ్రేణి లో ఈ డ్రెస్ ఉంటే బావుంటుంది. కాలేజీ వేడుకలకు హై అండ్ లో మంచి పాటర్న్ అలాగే ఒక సాధారణ […]
ప్రేక్షకులకు నచ్చాలి
అంతరిక్షంలో ముగ్గురు అబ్బాయిల బృందంలో ప్రయాణం చేసే మహిళ వ్యోమగామి పాత్ర నాది. ఈ పాత్ర కోసం తీగల సాయంతో వేలాడితే ,వెనక్కి తిరిగి ఫల్టీ కొట్టటం గాలిలో తేలుతూ స్టంట్స్ చేయటం వంటి వాటిలో శిక్షణ తీసుకొన్న . అంతరిక్ష సెట్లో గంటల తరబడి రోప్స్ పట్టుకొని వేలాడాల్సి వచ్చింది. కథనాయిక అంటే కేవలం అందం కానేకాదు. ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకుల మనసులో స్థానం దక్కించుకోవాలి.అందుకై ఎంతైనా కష్ట పడాలనిపిస్తోంది అంటోంది అదితి రావ్. […]
ఆరోగ్యం ఇచ్చే రెడ్ టీ
రెడ్ టీ పేరులో టీ ఉంది కానీ ఈ రెడ్ టీ ఆకుకీ తేయాకుకీ సంబంధం లేదు. దక్షిణాఫ్రికా లో ఎక్కువగా పెరిగే రాయ్ బస్ అనే మొక్క ఆకుల్నీ ఎండబెట్టి చేస్తారు.ఇది చూసేందుకే కాదు చక్కని ఆరోగ్యం కూడా ఇస్తుంది. కెఫిన్ లు లేని ఈ టీలో టానిన్ల శాతం తక్కువ.వీటిలోని ఫాలిఫినాల్స్ ను శరీరంలో విడుదల అయ్యే హానికర ప్రీరాడికల్స్ ను నిర్మూలిస్తుంది.వృద్దాప్యాన్ని అడ్డుకొంటుంది. తల నొప్పి నిద్రలేమి అస్సలు ఎగ్జిమా ఎముకల బలహీనత […]
ఇది లవర్స్ ఫుడ్
విశ్రాంతి లేని గంటల తరబడి ఉద్యోగపు పని యువతలో వత్తిడి పెంచుతుంది. ఈ వత్తిడి ఆందోళన జీవితంలో సంతోషాన్ని దూరం చేయడంతోపాటు శృంగార కాంక్ష కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.తాజా పరిశోధనలు డార్క్ చాక్లెట్ తినే అలవాటు చేసుకోవాలి అంటున్నాయి. మెదడులో డోపమైన్ శాతాన్ని పెంచడం ద్వారా లైంగిక ఆరోగ్యానికి దోహదపడుతుంది అంటున్నారు. సుమారు 14రోజుల పాటు డార్క్ చాక్లెట్ ని రోజుకి 40 గ్రామలుగా తీసుకుంటే ఒత్తిడి కలిగించే కార్డిసాల్ శాతం తగ్గి ఆనందాన్ని ఇచ్చే […]
