Sunday, 28 Jun, 2026

పిల్లల్లో ఐక్యూ

పిల్లలకు నాలుగైదు ఏళ్ళు రాగానే వారి తెలివి తేటల గురించి తెలుసుకొనేందుకు ఐక్యూ పరీక్ష పెట్టమని సైకాలజిస్ట్ లు చెపుతుంటారు. ఐక్యూ అంటే ఇంటలిజెంట్ కోషంట్ .ఒక స్థిరీకరించిన పద్దతిలో పిల్లల తెలివి తేటలను సంఖ్యా రూపంలో విలువ కట్టడం .. ఏ సామార్ధ్యాల గురించి పరీక్షిస్తున్నారు, ఎలాంటి పరీక్ష పెడుతున్నారు అన్నా విషయంపైన ఇచ్చే రేటింగ్ ఆధారపడి ఉంటుంది. 90-110 మధ్య రేటింగ్ ఉంటే వారికి మామూలు తెలివి తేటలు ఉన్నట్లు చెప్పవచ్చు. 90కంటే తక్కువ […]

ఆకు కదిపితే సువాసన

ఆకులను కదిలిస్తే చాలా కమ్మని వాసన వస్తాయి. ఆకు నమిలితే నోరు సువాసనతో ఉంటుంది. ఫైబర్ ఐరన్ కాల్షియం ,విటమిన్ ఎ,బి,సి,డిలు కార్బోహైడ్రేట్స్ పుదినాలో ఉంటాయి. అనేక టూత్ పేస్టులు ,మౌత్ ప్రేషనర్స్ ముఖ్యమైన మూలపదార్ధం పుదినానే. పుదినాను నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళలో ఉప్పువేసి పుక్కిలిస్తే గొంతులో ఉండే అసౌకర్యం పోతుంది. పుదినా ఆకులు తింటే గొంతులో కఫం తగ్గిపోతుంది. పుదినా ఆకుల రసం తీసి ఫ్రెష్ గా ఉన్న ఆ రసంలో పంచదార […]

సైక్లింగ్ తో శక్తి

నడకలతో పాటు సైక్లింగ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు. అందులోనూ చక్కని ప్రకృతి,మంచి పరిసరాల్లో సైక్లింగ్ చేస్తే స్వచ్చమైన గాలిని పీల్చుకొనే అకాశం కూడా ఉంటుంది.వారానికి మూడు సార్లు సైక్లింగ్ చేస్తే మెదడు ఆలోచన శక్తి బాగా వృద్ది చెందుతోంది . సైక్లింగ్ లో శక్తంతా ఉపయోగిస్తాం కాబట్టి శరీరానికి మంచి వ్యాయామం లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి కూడా.నిత్యం సైక్లింగ్ చేస్తే శరీరం లావు కాకుండా కాపాడుకోవటంతో పాటు గుండెజబ్బులు ,మధుమేహాం వంటి వాటిని నివారిస్తుంది […]

ఓ నిర్మాతగా అలా చేయను

నటిగా గాయినిగా తన ప్రతిభ నిరూపించుకున్న శృతి హాసన్ ఇప్పుడు నిర్మాతగా బిజిగా ఉన్న అంటోంది. నేను చేయాలనుకొని చేయలేకపోయినా సినిమాలను నా బ్యానర్ పైన నిర్మిస్తాను. వ్యాపారరిత్యా నాకు సినీ నిర్మాణం పైన ఎంతో ఆసక్తి ఉంది. నా సినీ కెరీర్ లో చాలా మంది నిర్మాతలు నాకు ఇవ్వవలసిన పారితోషికం ఇవ్వనే లేదు. ఒక నిర్మాతగా నేను మాత్రం అలా చేయను అంటోంది శృతి. నిర్మాణ రంగంలో అనుభవం లేదు కనుక మా అమ్మ […]

యవ్వన వంతమైన చర్మం

చర్మం ముడతల్ని తగ్గించేందుకు ఎన్నో క్రీములు లోషన్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక అధ్యయనం ముఖం సరిగ్గా కడగకపోవటం వల్ల చర్మం మీద వేసే మేకప్ ను తొలగించకపోవటం వల్ల చర్మానికి త్వరగా వార్ధక్యం వస్తోంది అంటున్నారు. యాంటీ ఏజింగ్ రోటీన్ ద్వారా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు అంటున్నారు .రాత్రి వేళ్ళల్లో క్లెన్సింగ్ చేయాలి. రెండు సార్లకు మించి చేస్తే నలభై ఏళ్ళకే చర్మం పొడిభారీ పోతుంది. చర్మం పొడిగా ఉన్న సెన్సిటివ్ అయాని మాయిశ్చరైజంగ్ ఫోమింగ్ […]

తెలుగమ్మాయి ఘనత

మెదడు క్యాన్సర్ గురించి చేసిన ప్రయోగాలతో తెలుగమ్మాయి కావ్య కొప్పరపు అమెరికా లోని డేవిడ్సన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ టాలెంట్ డెవలఫ మెంట్ అనే సంస్థ నుంచి ఫెలోషిప్ అందుకొంది .క్యాన్సర్ పైన మరిన్ని ప్రయోగాలు చేసేందుకు గానూ 50 వేల డాలర్లు ప్రోత్సాహకంగా అందుకొంది కూడా. ఇవేకాదు ఈ పద్దెనిమిది సంవత్సరాల కావ్య మూడేళ్ళ క్రితమే గర్ల్స్ కంప్యూటింగ్ లీగ్ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా రోబోటిక్ టెక్నాలజీ, యాప్ డెవలప్ […]

ఆకాశ ఉద్యాన వనాలు

ఇప్పుడు ఆంధ్రాలో వర్టికల్ ఫామ్స్ వెలుసున్నాయి. ఈ విలువెత్తు తోటలో నగర కాలుష్యాన్ని హరించేందుకు మంచి గాలి ఇచ్చేందుకు ఉద్దేశించినవి. సింగపూర్ ,అమెరికా వంటి దేశాలల్లో ఈ నిలువెత్తు తోటల్లో తాజా కూరగాయాలు పండించేస్తున్నారు. హైడ్రోఫానిక్స్ ,ఏరో ఫానిక్స్ ఆక్వా ఫామింగ్ పద్దతులలో ఈ నిలువెత్తు తోటలను పెంచవచ్చు అంటున్నారు నిఫుణులు. జనాభా తగిన నిష్పత్తిలో భూమి లేని భారతదేశానికి నిట్టనిలువు తోటలే మేలు అన్నది వ్యవసాయ నిపుణుల అభిప్రాయం. కేరళలో కూడా ఇప్పుటికే వర్టికల్ ఫామ్స్ […]

సీనరీ రంగోలి

ఒక్క సంక్రాంతే కళకళలాడుతూ కళ్ళకు కనిపించే పండుగా. ప్రతి ఇంటి ముంగిలో రంగవల్లులూ పండగను గుర్తు చేస్తూ ఉంటారు. ముగ్గు అంటే చుక్కలు ,మెలికలు గీతల ముగ్గులే. ఇప్పుడు యూట్యూబ్ అందుబాటులోకి వచ్చాక గొప్ప పెయింటింగ్లే ముగ్గులుగా ఎలా వేయవచ్చో వీడియోలు చేసి చెప్పేస్తున్నారు. ఇప్పుడోస్తున్న ముగ్గుల్ని పోస్టర్ రంగోలి సీనరీ రంగోలీ అంటున్నారు. ప్రకృతిలో మనకు కనిపంచే ప్రతి దృష్యాన్ని చక్కని రంగులతో నేలపైనే వేసేయటం అన్న మాట. చాక్ పీస్ తో సీనరీ గీసుకోని […]

అంతు లేని పోషకాలు

నువ్వుల్లో తెలుపు, నలుపు రంగులే కాదు ఎరుపు,ముదురు గోధుమ,లేత గోధుమ ఇంకా చాలా రకాలున్నాయి. అన్నింటిలోకి నల్ల నువ్వులు మరింత శ్రేష్టం అంటారు చైనా సంప్రదాయ వైద్యులు. వీటిలో కాల్షియం ఎక్కువ.సెసామిన్ .సెసామోలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువే. తెల్ల జుట్టుల్ని, శరీరంపైన వచ్చే ముడతలను నివారిస్తాయని చెపుతున్నారు. కీళ్ళ నొప్పులు వారు నువ్వులతో చేసినవి తింటే శరీరానికి అవసరమైన కాల్షియం దొరుకుతుందంటున్నారు. కాల్షియం, ఐరన్,మెగ్నిషియం,కాపర్వంటి ఖనిజాలు ,బి-మిటమిన్లు ప్రోటీన్లు వంటి పోషకాలకు నిలయమైన ఈ […]

అలా తింటే నష్టమే

ఆకలి పెంచుతాయని భోజనానికి ముందు టోమోటో జ్యూస్ తాగుతుంటారు. ఇదే జ్యూస్ ను ఖాళీ కడుపుతో తాగేరా ఇకంతే అంటున్నారు నిపుణులు.దీనిలోని టానిక్ ఆసిడ్ లు ఎసిడిటి పెంచి పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. అలాగే మెగ్నిషియం ఎక్కువగా ఉండే అరటి పండు కూడా పరిగడుపున తినద్దంటున్నారు .అలాగే కొందరు నిద్రలేస్తూనే టిఫిన్ లాగా స్వీట్లు తినేస్తారు.ఇది చెడ్డ అలవాటు అంటున్నారు నిపుణులు. దీని వల్ల డయాబేటిస్ వచ్చే ప్రమాదం ఉందని చెపుతున్నారు. ఉదయాన్నే తీపి తింటే శరీరంలో […]

ఖరీదైన కాఫీ

ఐరిష్ కాఫీ ఇది విస్కి మిక్సింగ్ కాఫీ. పైన చిక్కటీ క్రీమ్ తో పెద్ద పెద్ద గ్లాసులతో ఇస్తారు. అలాగే ప్రపంచంలో అతి ఖరీదైన బ్లాక్ ఐనరీ కాఫీ ఖరీదు మూడు వేల రూపాయలు. ఇది ప్రపంచంలో నాలుగు చోవట్ల మాత్రమే దొరుకుతుంది. ఈ కాపీ తయారు చేసే ముందు ఈ కాఫీ గింజల్ని ఏనుగులకు తినిపిస్తారు. దాని విసర్జికంలోంచి వచ్చిన గింజలను కడిగి ఎండబెట్టి పొడి చేసి కాఫీ చేస్తారు. ఏనుగులో ఉంగే కొన్ని ఎంజైమ్స్ […]

చక్కని పరిమళం కోసం

ఖరీదైన సెంట్లు కొన్నాక కొద్ది కాలనికే అంత వాసన నాణ్యత ఉందనిపించదు .వాటిలో నాణ్యత పోకుండా ఉండాలంటే చల్లని పొడిగా ఉండే పడకగదిలోనో కిటికీలకు దూరంగా ఉంచాలి. తేమగా ,వేడి ఎక్కువగా ఉండే చోట ఉంచరాదు.ఎక్కవ సమయం పాటు ఈ సువాసన నిలిచి ఉండాలంటే పల్స్ పాయింట్ పైన రాసి ఆ తర్వాత సెంట్ స్ర్పే చేస్తే ఎక్కువ సేపు ఉంటుంది. నూనె చర్మం సువాసన ఎక్కువ సేపు పట్టి ఉంచుతుంది.ముందుగా పొడి చర్మంపైన మాయిశ్చరైజర్ అప్లై […]

ఇది లాంగ్ ఇయర్ రింగ్స్ ట్రెండ్

క్రిస్మస్ కోసం నగలు కొంటుంటే మాటుకు లాంగ్ ఇయర్ రింగ్స్ అండ్ కాక్ టెయిల్ ఫింగర్ రింగ్ కొనుక్కోమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అన్ కంట్ డైమాండ్స్ తో ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ ఐదు లక్షల రూపాయాలు ధరలో ఉన్నాయి. ఇవే పోల్కీ లో అయితే మూడు నుంచి నాలుగు లక్షల్లో ఉంటుంది.బరువైన ఈ లాంగ్ ఇయర్ రింగ్స్ తమ్మె నుంచి ముందుకు ఒరిగిపోకుండా చంపస్వరాలు పెట్టుకొంటే బావుంటుంది. ఇది సాదాగా ఇయర్ రింగ్స్ ను డామినేట్ […]

క్రిస్మస్ స్పెషల్స్

క్రిష్టమస్ రాబోతుంది. ఈ సెలబ్రెషన్స్ లో సాయం కాలపు వేడుకల్లో వెలిపోవాలనుకొంటే అందమైన ఈవినింగ్స్ గౌన్స్ చాలా బావుంటాయి.కొన్ని నిలువుగా ఒకే పొడవుతోను ఉంటాయి. అలా నచ్చవు అనుకొంటే అలలు అలలుగా ఉండే లేయర్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. ఈ లాంగ్ గౌన్ లు శాటిన్ ,నెటెక్ సెక్విన్ ఎంబ్రాయిడరీల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. చక్కని లేయర్ లాంగ్ గౌన్ తో పాటు మెడలో మెరిసిపోయే బోకర్, చెవులకు రాళ్ళ స్టడ్స్ పెట్టుకొంటే చాలు […]

రిస్క్ పెంచేవి అవే

చక్కెరలో చేసిన పదార్థాలు కాఫీ ,టీలో వేసుకోనే చక్కెర వల్ల అనారోగ్యం అని భావించే చాలా మందిలో క్యాలరీ ,ఆర్టిఫియల్ స్వీటనర్లు సన్నగా ఉంచుతాయని అనుకొంటారు. కానీ ఇవే స్థూల కాయం ,రిస్క్ ను మరింత పెంచుతాయి అంటున్నారు అధ్యయనాలు. డైట్ డ్రింక్స్ లో ఉండే తీపి ప్రత్యామ్నాయాలు ,రెస్టారెంట్ లో ఉండే సాబెట్స్ కూడా బరువుతో పాటు డయబటిస్ అవకాశాలను పెంచుతాయి. ఆర్టిఫిషియల్ స్వీటనర్లకు అత్యధిక కొవ్వు స్థాయిలకు గ్లూకోజ్ ఇన్ టాలరెక్స్ కు నడుమగల […]

పాల వల్ల ఇంకా లాభం

నడుము పొట్ భాగంలో ఏర్పడ్ కొవ్వు తగ్గేందుకుపాలు ఉపయోగపడుతాయి అంటున్నారు అధ్యయనకారులు. పాలు తాగటం వల్ల కాల్షియం ,విటమిన్ డి,ఫాస్పరస్ ,మెగ్నిషియం శరీరానికి అందుతాయి. ఎముకలు గట్టిబడతాయి. అదే పాలలో ఉండే కాల్సియం కొవ్వు తగ్గేందుకు తోడ్పడుతుంది. ప్రతి రోజు పాలు తాగటం వల్ల డయాబెటిస్,గుండె జబ్బులు వంటి అనారోగ్యాల ముప్పు తప్పుతోంది. పాలలో కేలరీలు ,ప్రోటీన్లు చాలా తక్కువ ,ఆకలితో పోరాడే హర్మోన్ పాలలో ఉంటుంది. ఇది కడుపునిండిన భావన కలగిస్తుంది. నడుము ,పొట్ట భాగంలో […]

డిగ్నిటీ మార్చ్

మీటు ఉద్యమంలో భాగంగా స్త్రీలపై హింసను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 20వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వరకు భారభతీయ మహిళలు డిగ్నిటీ మార్చ్ నిర్వహిస్తున్నారు. మంభైలో మొదలైన ఈ పాదయాత్ర దేశంలోని 24 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా ఢిల్లీకి చేరుతుంది. మొత్తం 200 జిల్లాల మీదుగా సాగుతుందీ మార్చ్ . రాష్ట్రీయ గరిమా అభియాన్ అనే స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ,దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న మూడు వందల చిన్న చిన్న ఎన్జీఓలతో […]

ఇవి జుట్టుకు పోషకాలు

శిరోజాలు పరిరక్షణలో కొద్దిపాటి జగ్రత్తలు పాటిస్తే శిరోజాలు టెక్చర్ నాణ్యత బావుంటాయి. విటమిన్ ఇ సమృద్దిగా ఉంటుంది. ప్యాటీ యాసిడ్స్ కూడా వుంటాయి. ఇవి జుట్టు చిక్కులు పడనివ్వకుండా చేస్తాయి. అరటి పొటాషియం సహజమైన నూనెలు ఉంటాయి. జుట్టులో తేమను పట్టి ఉంచడానికి సహకరించి మంచి కడీషనర్ మాదిరిగా పని చేస్తుంది. అవకాడో,అరటిపండు గుజ్జు జుట్టు పై మాస్క్ లాగా అప్లై చేసి ఓ ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.ఇంకా జుట్టు మెరుస్తూ కావాలంటే గుడ్డుసొన […]

మొటిమల మందు

మొటిమలకు మందుల కంటే చిట్కాలే బాగా ఉపయోగపడతాయి.కమలా లేదా నారింజ తొక్కల్ని నీళ్ళలో వేసి మరిగించి మొటిమలకు అప్లయ్ చేయాలి.అలాగే కీరా తురుము మొటిమల పై రాస్తూ ఉన్నా మంచిదే. వెల్లుల్లి ముఖ్ఖ అచ్చం మందులాగే పని చేస్తుంది. చిన్న ముక్కని మొటిమల పై రుద్దుతూ ఉంతే ఆ రసం తగిలిన మొటిమలు తగ్గుతాయి.మెంతి ఆకులు పేస్ట్ కూడా మొటిమలకు మంచిదే. బాగా నీళ్ళు తాగాలి మొటిమల కోసం వాడే మిగతా ఏ క్రీమ్ కంటే కూడా […]

అమూల్యం

ఈ ప్రపంచంలో విలువకట్టలేని వస్తువులు కూడా చాలా ఉన్నాయి. 1905లో క్యుల్లినన్న్ అనే అతిపెద్ద వజ్రం దక్షిణాఫ్రికా గనుల్లో దొరికింది. ఇది సమారు 0.6 కేజీల బరువుంది.3106 క్యారెట్ల బరువు గల ఈ వజ్రానికి విలువ ఇప్పటికి నిర్ణయించలేదు. ఈ వజ్రం దొరికిన గని చైర్మన్ పేరు ధామస్ కుల్లినన్ ఆయన పేరే వజ్రానికి పెట్టారు. అలాగే లావ్ జా అనే ముత్యం నాలుగు నెలల చంటి పాపంతా బరువువుంటుంది. అంటే సుమారుగా 6.37 కేజీ . […]