Sunday, 28 Jun, 2026

ఇది ఇండో వెస్ట్రన్ స్టైల్

ఈ వింటర్ సీజన్ కు పర్ ఫెక్ట్ డ్రస్ షర్ట్ విత్ లెహంగా అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. సిల్వర్ డాట్స్ ఉన్న షర్ట్ ఎలాంటి కలర్ లెహంగా కైనా సరైన లుక్ వస్తుంది. అలాగే చక్కని పట్టు లేదా ప్రింటెడ్ లంగా అయినా సరే షర్ట్ జతచేస్తే అది కంఫర్ట్ గా స్టైల్ గా ఉంటుంది. వెస్ట్రన్ స్టైల్ షర్ట్ ఇండియన్ స్టైల్ లెహంగా ఈ రెండు కలిస్తే ఇండో వెస్ట్రన్ స్టైల్ అయిపోయి ఇది క్యాజువల్ […]

ఇవి అద్దాల డిజైనర్ గుడిసెలు

గుజరాత్ లోని కచ్ తీర గ్రామాల్లో మట్టి గుడిసెలు అద్దాలతో మిలమిల మెరిసిపోతూ కనిపిస్తాయి. భారత్ పాకిస్థాన్ సరిహద్దులోని కచ్ ఎడారిలో నివసించే రబాలి తెగ మహిళలు ఎంతో ఓర్సుతో ఇళ్ళను మట్టి ,ఒంటె లేదా గాడిదల పేడతో అలికి వాటిపైన దుస్తులపైన ఎంబ్రాయిడరీ డిజైన్లు వేసినట్లు అద్దాలను అతికిస్తారు. గుండ్రని ఈ మట్టి గుడిసెల్లో గోడల్లో ,అల్మారాలు చిన్న పెద్ద అద్దాలతో రేఖా గణితాన్ని పొలిన డిజైన్లతో మెరిసిపోతూ ఉంటాయి. ఈ కళ ఎప్పుడు ఎలా […]

సాత్విక ఆహారం మంచిది

మూడో నెల రాగానే గర్భవతికి వేవిళ్ళు తప్పవు.ఏవి తిన్న వికారం ,వాంతులు. ఆహారపు పద్దతి మార్చుకొంటే ఈ సమస్య అదుపులో ఉంచుకోవచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్. ఆహారం కాస్త చప్పగా ఉండాలి. మాంసకృత్తులు అధికంగా ఉండాలి.పాలు ,తాజా పెరుగు ,ఉడికించిన గుడ్డులోని తెల్లసోన ,బాధం పప్పులు మంచివి. ఘనాహారం ద్రవహారం తీసుకొవాలి. మసాలా తగ్గించి తీరాలి. సాధరణ ఉష్టోగ్రతలో ఉన్న సాత్వికమైన భోజనం చేయాలి.కొబ్బరి నీళ్ళు ఉప్పు వేసిన మజ్జిగ తీసుకొంటూ ఉండాలి. ఆకు కూరలు ,పప్పు […]

మువ్వల ఆభరణాలు

సాధారణంగా మువ్వలు అంటే కాళ్ళకు పెట్టుకొనే గజ్జేలు. ఇప్పుడు అవి కాస్తా మొదట్లో హారాల్లోగా చెవులకు జూకాల్లాగా గాజుల్లాగా అందంగా వస్తున్నాయి. పాత కాలపు కంటిలా కనబడే కంఠాభరణానికి మువ్వలు తోడైతే ఎంత చక్కగా ఉంటుంది. అలాగే వివిధ రత్నాల నెక్లెస్లకు మువ్వల కుచ్చులు కలిసి ఇంకా బావుంటాయి, మువ్వల కడియాలు ,ఉంగరాలు ,జూకాలు, గొలుసులు,మువ్వలు జత చేసిన చోకర్ ఇవ్వాళ్టి నగల్లో కొలువు తీరుతున్నాయి.

ఇదో లాభం

మధుమేహాం ,రక్తపోటు కు వాడే మందులతో క్యాన్సర్ కణతుల పెరుగుదల తగ్గుతుందని బాసెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మధుమేహం అదుపులో ఉండేందుకు గాను వాడే మెట్ ఫార్మిన్ నేరుగా క్యాన్సర్ కణాలపై దుష్పప్రభావం చూపెడుతుందని అలాగే సైరో సింగోపైన్ అనే రక్త పోటు నివారణ మందు కూడా కలిస్తే క్యాన్సర్ కణాలను వృద్ధి చెందనివ్వదనీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు.క్యాన్సర్ కణాలు తమ శక్తి అవసరాల కోసం గ్లూకోజ్ ను లాక్టీట్ గా మార్చుకొంటాయని సైరోసింగో పైన ఈ లాక్టీట్ […]

ఇందుకే మొటిమలోస్తాయి

ఆడపిల్లలు టూవీలర్స్ డ్రైవింగ్ చేస్తూ కాలుష్యం భారీన పడకుండా మొహానికి కట్టుకొనే స్కార్ఫ్ వల్ల చర్మానికి ప్రాణ వాయువు అందక అక్కడ బాక్టీరియా ఏర్పడి మొటిమలకు దారి తీస్తుందనీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.మొటిమలు తగ్గేందుకు వాడే క్రీములు ,పూత మందులలో ఉండే స్టెరాయిడ్ల కారణంగానూ కొన్ని సౌందర్య చికిత్సల్లో వాడే పరికరాల వల్ల కూడా మొటిమలు ఎక్కువవుతుంటాయి. గాఢత తక్కువ ఉన్న సబ్బుల కారణంగా చర్మం లోని నూనె గ్రంధులు మూసుకుపోతే ఇన్ ఫెక్షన్ వచ్చి మొటిమల్లా […]

పిల్లలతో కబుర్లు చెప్పాలి

పెద్దవాళ్ళు అనుకరించే అలవాటు చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రతి రోజు నిత్యం ఒకటి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఐదారు నెలలు వచ్చే సరికే ఊకొడుతూ పెద్దవాళ్ళతో మాట్లాడేందుకు చూస్తారు. ఆ సమయంలో వాళ్ళ ఆసక్తికి ఊతం ఇచ్చేలాగా పెద్దవాళ్ళు పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడమంటున్నారు పరిశోధకులు. పెద్ద వాళ్ళ మాటలు పిల్లలు వింటూ ఉంటే వాళ్ళకి త్వరగా మాటలు రావటం మాత్రమే కాదు భాషాప్రావీణ్యం కూడా బావుంటుంది. పైగా పూవులు పక్షులు,ప్రకృతి […]

నీళ్ళే శక్తి కాదా

చల్లగా ఉందికదా నీళ్లు తాగటం మానేస్తే చాలా సమస్యలోస్తాయి అంటున్నారు డాక్టర్లు. శరీరం డీ హైడ్రేషన్ కు గురి కావచ్చు. అలాగే భోజనం తరువాత సరిగా నీళ్ళు తాగకపోయినా ఆహారం జీర్ణం కాదు. ఫలితంగా మలబద్ధకం ఎదురవ్వచ్చు. కిడ్నిల పని తీరుకూడా దెబ్బతింటుంది. ఈ చలిని వాతావరణంలో ఉత్తేజం తెచ్చుకోవటం కోసం కప్పు కాఫీనో టీనో తాగాలి అనుకొంటారు. కానీ వాటి బదులు కూడా కావలసినన్ని నీళ్లు తాగితే శరీరంలో ఏర్పడే డీహైడ్రేషన్ తాలుకూ గందరగోళం తగ్గుతుంది. […]

టాక్ షోకి 43 ఏళ్ళు

ఒత్తిడి లేని పిల్లలు స్కూల్ ఎలా ఉండాలో ఏ పద్దతిలో వాళ్ళు అద్భుతంగా పాఠాలు నేర్చుకుంటారో చెబుతూ రైలుబడి అనే పుస్తకం రాసింది రచయిత్రి నటి అయిన టెల్సుకో కురోయనగి ఈమే యాంకర్ గా టెక్స్ కోస్ రూమ్ పేరుతో 1975లో జపాన్ కి చెందిన అసాహి అనే చానల్ ఒక టాక్ షో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కురోయనగి వ్యాఖ్యాతగా పదివేల ఏపిసోడ్స్ పూర్తి చేసింది. ఈ మధ్యనే ఈ టాక్ షో […]

ఫీడర్ అంబులెన్స్ లు

విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజానాభివృద్ది సంస్థ పీ.ఓ లక్ష్మీ వాట్సాప్ లో ఒడిసాలోని రహదారి సౌకర్యం కూడా లేని ప్రాంతంలో ఒక వైద్యుడు ద్విచక్రవాహనం అంబులెన్స్ గా చేసి వైద్య సేవలు చేస్తున్న ఫోటో చూశారు.ఆయన చొరవలో ఆంధ్రాలోని అన్ని ఐటీడీఏ పరిధిలో 122 ఫీడర్ అంబులెన్స్ లు ప్రవేశపెట్టాయి.ఇది మూడు చక్రాల అంబులెన్స్ మోటర్ సైకిల్ కి అమర్చిన చిన్ని తొట్టి లాంటి నిర్మాణం ఇది.కొండ కోనల్లో గిరిజనుల ప్రాణాలు రక్షించే ఆరోగ్యప్రధాయిని.సరైన రహదారులు […]

వేడి తగ్గని కప్పు

ఎంబర్ సిరామిక్ మగ్ ఒక యాప్ తో పని చేస్తుంది. ఈ మగ్ లో మనం ఎప్పుడూ ఒకే వేడితో కాఫీ టీలు తాగవచ్చు. సాధారణంగా చలికాలం కాస్త వేడిగా ఏదైనా తాగాలనుకొంటారు. వేడిగా ఏ కాఫీ ,టీనో ,కప్పులో పోసుకొని తాగే లోపు వేడి తగ్గిపోతుంది. ఈ ఎంబర్ మగ్ లో అయితే యాప్ ద్వారా మనకు కావలసిన వేడిని సెట్ చేసుకొంటే చాలు . దాన్లో ఎప్పుడు వేడి పానీయం పోసిన దానంతటా అదే […]

షాపింగ్ తో నిద్ర

ఇప్పటికే షాపింగ్ లో జరిగే జాప్యం పైన బోలెడన్ని జోక్స్ వచ్చాయి. మరి ఏ పెళ్ళిల్లో ,పేరంటాలో వస్తే బోలెడన్ని కొనాలి. కొనే వాళ్ళ సంగతి ఏమో గానీ తోడుగా వెళ్ళిన వాళ్ళ పనైపోతుంది. అలా షాపింగ్ మాల్స్ లో కొనే వాళ్ళని ఇక ముగించు,పోదాం అని విసిగించకుండా స్లీపింగ్ పాడ్ లాంజ్ లు ఏర్పాటవుతున్నాయి. దుబాయ్ లోని ఒక మాల్ లో 1200 దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం పార్కింగ్ ఏరియాలో ఈ స్లీపింగ్ పాడ్ […]

ఆరోగ్యం,ఆహ్లాదం

చల్లగా ఉండే ఈ సీజన్ లో జలుబు దగ్గు వస్తూనే ఉంటాయి. అస్తమానం మందులెందుకు కమ్మని టీ తాగండి ,ఇందులోని యాంటీ వైరల్ గుణాలు జలుబు,దగ్గు రాకుండా చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అల్లం ,మిరియాలు, తులసి ఆకులు,లవంగాలు ,దాల్చిన చెక్క కలిపి దంచి నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయంలో తేనె కలిపి తాగితే ఏ జలుబులు రావంటున్నారు .లేదా ఇందులో టీ పొడి ,పాలు కలిపి అద్భుతమైన టీ చేసుకోండి ,చల్లని రోజుల్లో ఆరోగ్యం […]

గుండె సమస్యలు రావచ్చు

నాలుగైదు సార్లు అబార్షన్లు ,ఎక్కువ మంది పిల్లలు కలిగితేనూ ఆ మహిళల్లో తర్వాత కాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ రెండు కేటగిరీలకు చెందిన మహిళల్లో త్వరగా బరువు పెరగటం నడుము ,పోట్ట భాగంలో కొవ్వు పేరుకు పోవటం వంటివి కనిపిస్తున్నాయి. ఇవే తర్వాత కాలంలో గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని అధ్యయనకారులు వివరిస్తున్నారు. అలాగే వీరిలో ఊపిరితిత్తులకు వచ్చే అనారోగ్యలు కూడా ఎక్కువేనంటున్నారు. ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతుంటే ఆరోగ్యం […]

తినేవే అందంగా

కళ్ళకు నచ్చితేనె కడుపుకు నచ్చుతాయాంటారు. ముఖ్యంగా పిల్లలు ఆకర్షణీయంగా ఉంటేనే నోట్లో పెట్టుకొంటారు. అందుకే స్వీట్లు,డిజర్ట్ లతో అందమైన అలంకరణలు కనిపిస్తాయి. పూవులు కొమ్మలు, రెమ్మలు ,పక్షుల రూపాలు కేకులపైన కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలంకరణలోకి తియ్యగా చప్పరించే అచ్చమైన ముత్యాల రూపాలు వచ్చాయి. చక్కెరలో వెన్న జిలాటెన్ ,గ్లిజరాల్ నీరు కలపి ఫాండెంట్ లా తయారు చేసి దాన్ని అందమైన ముత్యాలుగా చేసి ముత్యాల రంగులో ఉన్న లస్టర్ డాస్ట్ దొర్లిస్తారు. ఇక తినే పూసలు […]

ఇవన్ని కోళ్ళగుడ్లే

తెల్లగా ,గోధుమ రంగులో ఉండే కోడి గుడ్లు తెలుసు .కానీ ఎన్నో రంగుల గుడ్లు ఉన్నాయి ప్రపంచంలో. అమెరికాలోని చిలీకి చెందిన అదకానీ జాతీ కోళ్ళు పెట్టే గుడ్లు నీలి రంగులో జన్యువు కారణంగా ఆ కోళ్ళు పెట్టే నీలి రంగులో ఉంటాయి.అలాగే అమెరికానీ, ఈస్టర్ ఎగ్గర్స్ క్రీమ్ లెగ్ బార్స్ జాతుల కోళ్ళు నీలి రంగు గుడ్లనే పెడతాయి. ఈస్టర్ ఎగ్గర్స్ నీలం ,ఆకుపచ్చ గోధుమ ఆలీవ్ ,క్రీమ్ ,గులాబీ ఇలా రంగు రంగుల గుడ్లు […]

ఫుడ్ లవర్స్ కి హెచ్చరిక

పిల్లలూ ,పెద్దలూ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడుతారు. బంగాళా దుంప రుచి దానికి తోడు టోమోటో ,చిల్లీ సాస్ లతో ఇవి ఏ సమయానికైన ఇష్టపడే స్నాక్ . కానీ వీటిని అస్తమానం తికనకండి . కడుపులో వికారం నాలుక రుచి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని వేల మంది పైన హార్వర్డు పరిశోధకులు చేసిన ఒక పరిశోనలో ఇవి తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం 30 శాతం వరకు ఉందని […]

ఈ రాఫుడ్ నోటికి హితవు

గర్భవతిగా ఉంటే నోరు అరుచిగా ఉన్నట్లు ఉంటుంది.కాస్త జ్యూసీ గా రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే అల్పాహారం కావాలి అనిపిస్తుంది. ఇవన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. నానబెట్టిన మొలకలు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంప ముక్కలు ,ఒక దోసకాయ ముక్క టోమోటో ముక్కులు కొత్తి మీర ,తాజా కొబ్బరి ,చిన్న బెల్లం ముక్క బీట్ మసాలా ఉప్పు ,మిరపకాయలు ఇవన్ని కలిపితే నిజానికి రుచికరమైన అల్పాహారం తయారవుతుంది. సలభంగా జీర్ణం అవుతాయి. తేనె అల్లం ,మింట్ ఆకులు ఎండు […]

ఇవి కొనండి

ఏదైనా ప్రత్యేక సందర్భాల కోసం చక్కని యాంటిక్ డైమండ్ జ్యువెలరీలు ఎంచుకొంటారు. ఇవి ఫ్యాషన్ కూడా. సెజార్ట్,మొజాయిట్ ,అన్ కట్ డైమాండ్ గోల్డ్ నగలు టెంపుల్ జ్యులవెలరీ స్టైల్ నుంచి వచ్చాయి. ఇప్పుడు వీటికి ఆదరణ పెరిగింది. అయితే కొనే సమయంలో కాస్త శ్రద్ధగా ఉండాలి. ముందుగా 91.4 హోల్ మార్క్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ నగలు కేవలం పెట్టుబడి కోసంగా ఉంటుంది.పూర్తి బంగారం వేసుకోవాలి. అయితే ఇవి మారిస్తే మాత్రం వేస్టేజీ మేకింగ్ చార్జులు […]

గోళ్ళకు రెట్రో అందం

ఎప్పుడు 80లనాటి గోళ్ళ రంగుల ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. రెట్రో ఫ్యాషన్ .మెరిసిపోయే మెటాలిక్ రంగులతో గోళ్ళను పెయింట్ చేయటం ఇవ్వాల్టి ట్రెండ్. ముందుగా ట్రాన్స్ పరింట్ ఎనామిల్ లేదా నెయిల్ గ్లో గోళ్ళకు వేయాలి. గోల్డ్ ,సిల్వర్ ఫాయిల్ గోళ్ళకు అతికించి ఆరిపోయే వరకు అలా వదిలి వేయాలి. ఫాయిల్ రంగు గోళ్ళకు అంటుకున్న తర్వాత నెమ్మదిగా ఫాయిల్ ను తీసేయాలి. ఈ మెరిసే రంగులపైన ట్రాన్స్ ఫరింగ్ ఎనామిల్ కోటింగ్ వేస్తే […]