June 2018
చర్మం మెరుస్తుంది
వర్షాలు మొదలయ్యాయి. ఈ తడిపొడి సీజన్ లు చర్మం కాంతి వంతంగా ఉండాలంటే వాటర్ బెస్ట్ మాయిశ్చరైజర్ లో చర్మం మాయిశ్చరైజ్ చేయాలి. ప్రతి రెండ్ గంటలకు ఒక్కసారి జెంటిల్ ఫేస్ వాటర్ తో ముఖం కడుక్కోవాలి. టోనర్ తప్పని సరిగా వాడాలి. షేస్ వాష్ కు రోజ్ వాటర్ బాగా పని చేస్తుంది. ఇందులో కూలింగ్ గుణాలు ఉంటాయి. సన్ స్క్రీన్ అవసరాన్నీ బట్టి వాడాలి. బ్యాగ్ లో ఎప్పుడు ఫేస్ వైప్స్ ఉంచుకోవాలి. వీటితో […]
రాబోయే సమస్య ఇది
బర్మింగ్ హామ్ యంగ్ యూనిర్సటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒంటరి జీవితాలపైన అనేక సంవత్సరాలు పరిశోధన చేసి అదే మంత ఆరోగ్యకరంకాదని ,కుటుంబ జీవితం గడిపే వారితో పోలిస్తే ప్రాణాంతకమైన అనారోగ్యలు ఒంటరిగా ఉండే వాళ్ళలో కనిపిస్తున్నాయని చెపుతున్నారు. అమెకారిలో 45 ఏళ్ళ పైబడిన వారు 4.26 కోట్లు మంది ఒంటరి జీవితం గడుపుతున్నారు. వీళ్ళలో చాలా మందికి టివి ఒక్కటే కాలక్షేపం ,చిరుతిండ్లు తినటం ,మధ్యం తాగటం తప్పించి ఇంకేం చేసేపని లేదు. అయినా వారి అండదండలు […]
ఛేంజ్ బుల్ ఫ్యాషన్ బెస్ట్
కాలేజీ అమ్మాయిలు ఎంతో సింపుల్ గా ఉన్నా వాళ్ల చిన్న చిన్న అలంకరణలతోనే గొప్ప అందం కనిపిస్తుంది. ఎక్కువ నగలు ఉండవు చెవులకు స్టడ్స్ ,చేతికో బ్రాస్ లెట్ ,చెప్పులు,బ్యాగ్ చాలు ఇవి ఛేంజ్ బుల్ ప్యాషన్ వి తీసుకంటే ఒకే వస్తువుని మార్చి మార్చి పెట్టుకోనే వీలు ఉంటుంది. చెవులకు పెట్టుకొనే డ్రెస్స్ ,స్టడ్స్ ,పెండెంట్స్ ఇవన్నీ కలిసి ఒకే నగలు వస్తాయి. ఒక్క సారి వాటిలో రాళ్ళు కూడా మార్చుకొవచ్చు. ఒక జాత కొంటే […]
అమ్మ కొరిక ఇది
జాన్వీ కాపూర్ నటించిన ధడక్ జులై 20న విడుదల కాబోతుంది. మరాఠీ చిత్రం సైరత్ కు ఇది రీమేక్. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ .సైరత్ ఇంట్లో అమ్మతో కలిసి చూసాను. ఇలాంటి చిత్రంలో నేను కథానాయికగా పరిచయం కావాలని అమ్మ కోరుకొంది. కరణ్ జోహార్ కు ఈ చిత్రం గురించి ఫోన్ చేసి చెప్పింది. అలా ఇందులో నేను భాగం అయ్యాను అని చెప్పింది జాన్వీ. శ్రీదేవి మీకు నటన విషయంలో […]
జిమ్ కి అవసరం
వ్యాయామలు చేసే స్త్రీలు తప్పని సరిగా ప్రోటెక్టివ్ సపోర్ట్ బ్రా వేసుకోమని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్ .లేకపోతే ఛాతీ నొప్పితో బాధపడవలసి వస్తుంది అంటున్నారు . సపోర్ట్ లేనప్పుడు స్తనాలు తొమ్మిది సెంటీమీటర్లు బౌన్సప్ అవుతాయి. చాలా మంది ప్రెటెక్టివ్ సపోర్టు బ్రా వేసుకోరు వ్యాయామాల సమయంలో తప్పని సరిగా వేసుకొని ,ఓ నలభై వాష్ ల తర్వాత వీటిని మార్చేయాలి. జిమ్ మ్యాట్ లో సగటున ఒక్కో స్క్వేర్ మీటర్ కు ఓ లక్ష బాక్టీరియా […]
అన్ని పట్టించుకోను
నాకు నచ్చిందే చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. నేనెంతో ఎదగాలి అదోక్కటే ఎప్పుడు నా మనసులో ఉండేది. అప్పుడు నాకు తెలిసింది ఎంత? నా విలువ ఎంత అని ప్రశ్న వేసుకొన్నాను. ప్రతి వాళ్ళు తన ప్రతిభను అంచనా వేసుకోవటం అవసరమేనని నాకు అనిపిస్తుంది అంటోంది రుకుల్ ప్రీత్ సింగ్ .నేను నా శక్తి అంచనా వేసుకొన్నాకా నా సినిమాల్లో ఎక్కువ భాగం డైరెక్టర్ కు వదిలేస్తూ వచ్చాను . వాళ్లు సృష్టించుకున్న పాత్రల గురించి వాళ్ళకు చక్కని […]
ఏదైనా మితంగా
బ్లాక్ చాక్ లెట్స్ లో మేలు చేసే ప్లేవనాయిడ్స్ అధికం కనుక వారంలో ఐదు రోజుల పాటు వీటిని తీసుకొంటూ వ్యాయామం చేస్తే చాక్ లెట్స్ తినని వారి కంటే బరువు తక్కువగా ఉన్నారని అధ్యాయనాలు చెపుతున్నాయి. చాక్ లెట్స్ తింటే బరువు పెరగుతారని భయపడే వారికి ఇది శుభవార్తే. మితంగా తింటే మేలు కూడా. ఎన్ని కాలరీల శక్తి శరీరంలోకి అదనంగా చేరుతోంది అన్న భయం కన్నా ఆశక్తి నిచ్చే పదార్థాలు ఎటువంటివి అవి ఏ […]
గొలుసు వడ్డాణం
వడ్డాణం నగల్లో కాస్త భారీగా ఉండేదే. అది ఫ్యాషన్ నగల లిస్ట్ లో చేరదు. కానీ ఈ తరం నగల రూపకర్తలు ఆ సైజ్ కాస్తా తగ్గించి ఒక ష్యాషన్ వడ్డాణం రూపకల్పన చేశారు. సింపుల్ గా చాలా కొద్ది బంగారంతో తయారయ్యే ఈ గొలుసును వడ్డాణం చిన్న పాటి ఫంక్షన్స్ లో చక్కగా ఉంటుంది. అందమైన సాదాపట్టు చీరెకి ఈ గొలుసు వడ్డాణం తోడైతే ఇంకా అందమే అందం.
సీజన్ కు మంచిది
వర్షకాలంలో శరీరానికి మేలు కలిగించే పండ్లు చాలానే ఉన్నాయి. లిబెస్ ,రేగు పండ్లు ,ఎండ ద్రాక్ష,అత్తి పండ్లు,కివీ మొదలైనవి ఎక్కువగా దొరుకుతాయి. శుభకార్యాల్లో కిల్లీతో పాటు చెర్రీ పండు ఇస్తున్నారు. చక్కగా ఎర్రగా గుండ్రంగా కనిపించే చెర్రీస్ కాశ్మీర్ లో పండి దేశమంతటా పంపిణీ అవుతున్నాయి. చెర్రీస్ లో పుష్కలంగా పోటాషియం ఉండటం వల్ల రక్తపోటు తగ్గిస్తుంది. భారత దేశంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అధికం దీన్ని తగ్గించటంలో చెర్రీస్ బాగా ఉపకరిస్తాయి.వాత రోగాన్ని నివారిస్తుంది.
జనరల్ మోటర్స్ సి.ఎఫ్.ఓ గా దివ్య
వాహనరంగంలో అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటర్స్ ముఖ్య ఆర్థిక అధికారి సి.ఎఫ్.ఓ గా ప్రవాస భారతీయురాలు దివ్వ సూర్యదేవరా నియమితులయ్యారు. ఈమె చెన్నైలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ లో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. దివ్య కుటుంబం న్యూయార్క్ లో ఉంది. ఈమె భర్త రాజ్ సూర్యదేవర వ్యాపారి.
బిడ్డకు కూడా నష్షమే
తొలిసారి తల్లి కావడం మధురస్మృతి. కాని ఆ సమయంలో శరీరంలో జరిగే మార్పులకు బిడ్డను కనే సమయంలో కలిగే బాధను తలుచుకుని గర్భిణీగా ఉన్న స్త్రీలు చాలా మంది ఎంతో భయపడతారు. పెద్దవాళ్ళు పక్కనే ఉండి ఆ భయం పోగొడతారు. అలాంటి అవకాశం లేకపోతే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు వైద్యులు ఇచ్చే యాంటీ డిప్రెషన్ మందుల ప్రభావం పెరిగి శిశువుల పైన ఉంటుంది. మెదడు లోని భావోద్వేగాల నియంత్రణ భాగం పైన ఈ మందుల ప్రభావం […]
ఎంతో మంచివి
పువ్వుల్లా కంచంలో వడ్డించగానే మల్లెల్లా తెల్లగా పొడిగా కళ్ళకు నచ్చేలాంటి అన్నం తింటున్నాం మనం. కాని పోషక పదార్ధాలు అన్ని తీసేసిన వట్టి తెల్లని బియ్యం ఇవి. ఇందులో అధిక క్యాలరీలు,బరువు పెరగడం ఇవే లాభాలు. వడ్లు దంచి జల్లెడ పట్టిన పాలీష్ ఎరుగని బియ్యంలో ఎన్ని పోషకాలు ఎంతో ఆరోగ్యం తెల్లని బియ్యం వదిలేసి దంపుడు బియ్యం తినగలిగితే ఆరోగ్యం చేతికి అందినట్లే కూరగాయలు,పండ్లు చేసే వ్యయామాలు అన్ని అలాగే వుంచి ఒక దంపుడు బియ్యం […]
సంపదంటనే చదువు
చిన్నప్పుడు స్కూళ్ళలో వకృత్వపు పోటీలు జరిపేవాళ్ళు . కత్తి,కలం ఏది గొప్పది? చదువు సంపద ఏది లాభం ఇలాంటివి. ఇప్పుడు కొత్త అద్యాయనం చదువు,సంపదా అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించి పరిశోధించి మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే చదువే ముఖ్యం అంటుంది. సంపదతో ఆరోగ్యం కోనుక్కొవచ్చు. అసలు ఆరోగ్యంగా ఎలా ఉండాలి. మనసుకి శాంతినిచ్చే మానసిక ఆరోగ్యం విలువ ఎంత. ఏం తినాలి,ఎలా జీవించాలి ఏది నమ్మాలి దేన్ని వదిలేయాలి ఇలాంటి ప్రశ్నలకు చదువు సమాధానం చెప్పగలుగుతుంది. […]
సీజన్ కొన్నాళ్ళే
మామిడిపండ్ల సీజన్ ఐపోతుంది. సీ,ఏ,ఇ,కే,ఒమేగా 3,ఒమేగా 6 ఖనిజాలు పీచు పుష్కలంగా కలిగే మామిడిపండ్లు దొరికినంతకాలం హాయిగా తినమంటున్నారు డైటీషియన్లు. డయాబెటీస్ గలవారు కూడ నిరభ్యంతరంగా తినవచ్చు. మరి ఎక్కువ కాకుండా రోజుకో పండు తినాలి. పీచుతో నిండి ఉంటుంది కనుక చక్కెర శాతం పెరగనివ్వదు. బ్లడ్ షుగర్ తగ్గించి కావాలనుకుంటే మాత్రం పండు తిన్నాక కొన్ని గింజలు నట్స్ తింటే సరిపోతుంది. బరువు ఎక్కుతామన్న భయం కూడా అవసరం లేదు. వీటిలో పట్టించుకోవల్సిన కొవ్వు ఉండనే […]
సహజమైన అందం
అందానికి మేకప్ మెరుగులు మరింత శోభనిస్తాయి. అయితే ఈ దిద్దుకునే ప్రక్రియ పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటే బావుంటుంది. మేకప్ కు ముందు చర్మం సిద్దం చేసుకుంటేనే మచ్చలు లేని సహజసిద్దమైన చర్మపు మెరుపులు వుంటాయి. అందుకే మేకప్ కు ముందు చర్మానికి మేకప్ క్లెన్సింగ్ టోనింగ్ చేస్తే చర్మం మృదువుగా మారి చక్కని మేకప్ కు అనువుగా ఉంటుంది. ప్రతిరోజు సీజన్ తో సంబంధం లేకుండా సన్ స్కిన్ తో మేకప్ మొదలు పెడితే వార్దాక్య లక్షణాలు […]
ఎంత అందమైన నగలు
నల్లగా ఉన్నాయి కదా ఇవి ఖరీదైన వజ్రాలు కాదానుకుంటారు కాని ఇవి బోలెడంత ధర. ఇక బ్లాక్ డైమాండ్ లో అనేక లక్షణాలు చిన్న చిన్న క్రిస్టల్స్ కలిసి ఉంటాయి. వాటిని కత్తిరించడం చాలా కష్టం. వాటిని వజ్రాలతో కలిపి అందమైన నగలుగా ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మేలిమి బంగారానికి ఈ బ్లాక్ డైమాండ్స్ తోడైతే ఇక అందమే అందం. నాణ్యతను బట్టి వీటి ధర తెల్ల వజ్రాల మాదిరిగానే ఉంటుంది. ఇవి భూమిలో లభించే 450 […]
తాజాగా ఉటాయి
ఇంట్లో ఏ మూలైన పువ్వులు,కొమ్మలు,రెమ్మలు పెట్టి తగిలించేలా మాగ్నటిక్ ప్లవర్ వాజ్ లున్నాయి.ఇవి గాజుతో చేసిన చిన్ని పరీక్ష నాళికల్లాగా ఉంటయి. ఇందులో నీళ్ళు పోసి మనం పెట్టాలనుకునే చక్కని వాసన వేసే లిల్లీలు అందమైన చామంతులు చక్కని కొమ్మలు,ఆకులు అమరిస్తే ఎంతో తాజాగా ఉంటాయి. సాధారణ ఫ్రీజ్ అయస్కాంతాల కన్నా ఎక్కువ మ్యాగ్నెట్ లు ఇందులో ఉంటాయి. కనుక ఫ్రీజ్ కు వరసగా నాలుగైదు అంటించేసి చక్కని పూలు పెడితే ఆహారాలు కూడా తాజాగా కనిపించేస్తాయి. […]
ఈ టీ మహిమాన్వితం
గ్రీన్ టీ పొడి తయారీలోనే కొన్ని ప్రత్యేక పద్దతులు ఉంటాయి. తేయాకు మొగ్గ ఆకులను,మొగ్గలను లేత చిగుళ్ళను తెంపాక వాటిని ఎండబెడతారు.కోసిన ఆకులు టీ పాట్ లో మనకు తే నీరుగా వచ్చే వనరు ఎన్నో ప్రక్రియలకు లోనవుతాయి. తేమ లేకుండా ఆక్సికరణం చెందించి ఆవిరి పైన వేడి చేయడం వేడిగా ఉన్న పెద్ద పాన్ లలో పొడి చేయడం ద్వారా ప్రాసెస్ చేస్తారు.ఈ ఆకులను ఆవిరి పైన ఉడికించటం ద్వారా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే […]
ఎలా తిన్నా మంచిదే
శాఖాహారం మత్రమే తీసుకునే మహిళలకు సోయా అద్భుతాహారం అంటారు ఎక్స్ పర్ట్స్. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుదని గుండెకు మేలు చేస్తుందని ఎముకల్లో సాంద్రత పెంచుంది కాబట్టి ఆస్టియా పోరోసిస్ రాకుండా పరిరక్షిస్తుందని మోనోపాజ్ లక్షణాల నుంచి కలిగిస్తుందని చెబుతారు. సోయాను సహజ రూపాల్లో అంటే పిండి,పాలు హాయిగా తినవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్టులు అనారోగ్యాలు రావు. సోయా సదేహం లేకుండా మహిళలకు మేలు చేసేదే.
కంఫర్ట్ ఫ్యాషన్ కూడా
షార్ట్ స్కర్ట్ ధరించటం చాలా ఇష్టం అమ్మాయిలకు కాని కాబినేషన్స్ విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ఫ్యాషన్ డిజైనర్స్ ఎంచెబుతున్నారంటే కుచ్చులు గల షార్ట్ స్కర్ట్ లేదా బ్రాడ్ గా ఉండేవి ధరించమంటారు. ఫిగర్ హగ్గింగ్ స్కర్టులు క్యాజువల్ గా ధరించేందుకు బావుండవనే అంటారు. ఎంబాలిష్ మెంట్స్ గల టాప్స్ , లూజ్ ఫిట్టింగ్ లు చక్కగా ఉంటాయనే అంటారు . సూటయ్యే బెల్టులు, యాక్సరీస్ మడమల వరకు ఉండే బూట్లు బావుంటాయి. షార్ట్ స్కర్ట్ లు, […]
