Sunday, 28 Jun, 2026

అస్సలు ఆలోచించను

చక్కని సినిమాలు,అద్భుతమైన సినిమాలు ఎంతసేపు కెరీర్ ఇప్పుడు మీరు భవిష్యత్ గురించి ఏమి ఆలోచిస్తారు అంటే అసలు దాని గురించి ఆలోచనే రానివ్వనంటుంది అనుష్క. రేపటి గురించి అదేపనిగా అలోచిస్తే కలిగే ఒత్తిడిని నేను భరించలేను. అలాగే వృత్తి పరంగా కూడా ఏలాంటి కథ, ఇన్నెళ్ళకి ఇ పని చేయాలి అనుకోను. అన్ని కాలానికి వదిలేస్తా అంటుంది అనుష్క. ఇది బెస్ట్ పద్దతి మనసుకెందుకు బరువు.

మరి అదే కదా ఫ్యాషన్

ప్రపంచంలో ఏది సక్సేస్ పుల్ గా నడుస్తుందో అదే ట్రెండ్ ఫ్యాషన్, మార్కెట్ మంత్రం కూడా ఇదే. యువతరానికి ఏది నచ్చితే అదే ఫ్యాషన్ ట్రెండ్ గా ఇప్పుడు ప్రపంచమంతా పిఫా ట్రెండ్ గురించి కలవరిస్తుంది. ఫేస్ బుక్ ,ఇన్ స్టా గ్రామ్ నిండిపోతున్నాయి. ఇదే ఫ్యాషన్ ని హ్యాట్స్, కీ చైన్స్,బెల్టు లు జీన్స్ టీ షర్టుల పై కూడా తెచ్చేశారు ఫ్యాషన్ డిజైనర్లు. అంతా ఫిఫా ఫుట్ బాల్ ఫ్యాషన్, థీమ్ సరాదాగా అందంగాను […]

పెరటి తోటలో పెంచండి

రసాయనాలు చల్లిన ఆకుకూరలు,కూరలతో అనారోగ్యం మాట వాస్తవం. నెమ్మదిగా కాస్త చోటున్న లేదా ఒక గోడకు కాసిని కుండీలు తగిలించి వాటిలో కాసిని ఆకు కూరలు,కూరగాయలు పండించటం చేస్తూ టమోటామిరప,బెండ,క్యారెట్,బీట్ రూట్,క్యాబేజీ,వంగ,దోస ఆకుకూరలు,బ్రకోలి,క్యాప్సికం సర్వం కుండీల్లో గ్రో బ్యాగుల్లో పెరుగుతున్నాయి. కొబ్బరిపొట్టు,వర్మి కంపోస్టుతో కాసినో కూసినో పండించండి బావుంటుంది. పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించండి. ప్రచారం చేయండి. గింజలు ఒకళ్ళకోకళ్ళు ఇచ్చి పుచ్చుకుని కూరగాయలు పండించండి.

టెక్నాలజీ వాడండి

టీనేజ్ వస్తే కాలేజీలకొచ్చేస్తారు. చిన్నప్పటిలా ఫ్రెండ్స్ తో కలిసి ప్రతివారం కబుర్లు కుదరకపోవచ్చు. వాట్సప్, ఫేస్ బుక్ లో పేజీలు ఏర్పాటు చేసుకుని గ్రూప్స్ గా తయారయి అన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. చక్కని వ్యాపారం చెయ్యాలనే కోరిక ఉంటే ఈ గ్రూప్ లు ఎంతో ఉపయోగపడతాయి. ఆలోచనలు షేర్ చేసుకుని చర్చించుకునే వేదికల్లో వాట్సప్, ఫేస్‌ బుక్‌ బాగా ఉపయోగపడతాయి. టెక్నాలజీ చక్కగా వాడుకోగలిగితే అంతకంటే లాభం ఇంకేంలేదు.

పిండివంటల కైనా రైతే

కొర్రలు,మొక్కజొన్న,జొన్నలు,గోధుమలు విశేషంగా వాడండి. శక్తితో పాటు కొలెస్ట్రాల్ పెరగదు అంటున్నాయి అధ్యాయనాలు. చివరకు అరిసెలు కూడా కొర్రలు, జొన్నలతోనే వాడండి. బియ్యంతో సమానమైన రుచితో ఉంటాయి అంటున్నారు. వడలు, బోండాలు చేయాలంటే శనగపప్పు, మినపప్పు కాకుండా మొక్కజొన్న పిండి, జొన్నలు, గోధుమ పిండి వాడమంటున్నారు. వడలకు మొక్కజొన్నలు,అలసందలు బావుంటాయి. దోసెలకు కూడా గోధుమ రవ్వ,కొర్ర పిండి, జొన్న పిండి వాడితే దోసెలు కమ్మగా వస్తాయి. చిలకడ దుంపలు, పెసలు వాడి చేసే బొబ్బట్లు చాలా బావుంటాయి. ఇక […]

కాపాడుకోవచ్చు

ఎంత ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడినప్పటికి వాటిలో ఉండే రసాయనాల వల్ల ముఖం పై ట్యాన్ వచ్చేస్తుంది. మెడ, మొఖం, చర్మం పై తేడా ఉందని అంటుంటారు. ఈ ట్యాన్ ప్యాచ్ లు పోయేందుకు అలోవేరా జ్యూస్, విటమిన్ ఇ తో కలిపి అప్లై చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెరుగు టామాట రసం కలిపి స్నానానికి ముందు ప్రతిరోజు రాయాలి. ఐతే సమస్య పరిష్కారం వెంటనే కనిపించదు. సూర్య కిరణాల వల్ల, లోషన్ల వల్ల కలిగిన హాని […]

వేళకు నిద్రపోండి

పుస్తకాలు చదువుతూ, వర్క్ చేసుకుంటూ అర్దరాత్రి వరకు మెలుకువగా ఉండటం చాలామందికి అలవాటే కాని బరువు తగ్గాలని ప్రయత్నం చేసే వాళ్ళు మరి ఎక్కువసేపు మేలుకోవద్దంటున్నారు. నిద్రకు సంభందించిన సాధరణ సాధరణ రోటిన్ బాడీ క్లాక్‌ దెబ్బతింటుందని ఫలితంగా శరీరం బరువు పెరుగుతుందని చెబుతున్నారు. ఆలస్యంగా పడుకున్న భోజనం ఎగ్గోట్టిన తిండి విషయంలో అసాధరణ సమయాలు పాటించినా జీవ క్రియ నియత్రించే హార్మోన్లు జీన్స్ ని అవి ప్రభావితం చేస్తాయి. అప్పుడు శరీరంలో ఫ్యాట్ బర్మింగ్ మోడ్ […]

పోషక విలువలు అధికం

మటన్ తో అధికంగా ప్రోటీన్లు,ఐరన్ ,ఫ్యాట్ తక్కువ శరీరానికి అవసరమయ్యే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహరం. గర్భిణీలు తమ డైట్ లో మటన్‌ చేర్చుకుంటే పుట్టే బిడ్డలకు న్యూరల్ ట్యూబ్ వంటి సమస్యలు రావు. నెలసరి సమయాల్లో తలెత్తే నొప్పి తగ్గిపోతుంది. మటన్ తినటం వల్ల సోరియాసిస్, ఎగ్జిమా యాక్నే వంటి చర్మ సమస్యలు పోతాయి. మటన్ లో ఎక్కువ పోటాషియం, తక్కువ సోడియం కాల్షియం ఉంటుంది.

అంతా నీరే

ఉదయాన్నే సొరకాయ రసం తాగితే బరువు తగ్గిపోతారని చాలామంది భావిస్తున్నారు కాని దీనికి క్లీనికల్ పరిశోధనలతో పని లేదు. ఐతే కొద్దిపాటి బరువు తగ్గాలని ప్లాన్ చేసుకుంటే ఈ సోరకాయ ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో 96.1 శాతం నీరే ఉంటుంది. వంద గ్రాముల సొరకాయ ముక్కలో పన్నెండు క్యాలరీలు ఉంటాయి. ఇందులో పీచు ఎక్కువ ఉంటుంది. సీ విటమిన్ , బీ కాంప్లెక్స్, ఐరన్, సోడియం,పోటాషియం వంటివి సోరకాయలో అత్యధికంగా దొరుకుతాయి. రెగ్యూలర్ భోజనంలో సోరకాయ వాడకం […]

భారీ మేకప్ వద్దు

వర్షంలో మేకప్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. భారీ పౌండేషన్లు జోలికి వెళ్ళవద్దు. కాంపాక్ట్ పౌడర్ చాలు. దీని వల్ల ఆయిల్ స్వెట్టింగ్ రూపం పోతుంది. ముందుగా దూదితో ఆస్ట్రిజెంట్ లోషన్ అప్లై చేయాలి. పరిశుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్ లు ఉంచి మొహం మెడపై మాసాజ్ చేయాలి. అలా చేస్తే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. చక్కని నీళ్ళతో మొఖం కడుక్కున్న పర్లేదు కాంపాక్ట్ పౌడర్ అద్ది పౌడర్ బ్లషర్లు వాడితే సరిపోతుంది. వీటిని చిక్ బోన్స్ పై […]

ఉలవలతో ఎంతో ప్రయోజనం

ఉలవచారు ఇప్పుడు అందరికి తెలుసు కాని మొలకెత్తించిన ఉలవలతో పప్పు,ఇడ్లీలు ఏవైన చేయవచ్చు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచీన ధాన్యం దక్షిణాదిలో భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వాటిని అధికంగా వాడతారు. వాటీల్లో ప్రోటీన్స్ ,ఐరన్, కార్బో హైడ్రేట్స్, కాల్షీయం,పాస్పరస్, ఫైబర్ దొరుకుతాయి. చక్కెర స్థాయి క్రమబద్దికరించటంలో, రక్తపోటు నియంత్రణలో ఇవి ఉపకరిస్తాయి. వాటిని నీళ్ళలో 8 నుంచి పది గంటలు నాననిచ్చి ఆ నీరు తాగితే తొలిదశలో కిడ్నీలోని రాళ్ళు కరిగిపోతాయి. డైయారిక్ గుణాలలో శారీరక […]

బంతి పూరేకుల నీళ్ళు వాడవచ్చు

ఈ సీజన్ లో శిరోజాల పై ఎక్కువ శ్రద్ద చూపించాలి అంటారు హెయిర్ స్టైలిస్టులు. శిరోజాలు స్టైలింగ్ కు లొంగవు. ఈ వర్షాల్లోనే ఎక్కువసార్లు తలస్నానం చేయాలి. ముఖ్యంగా జిడ్డు జుట్టు ఉండేవాళ్ళు ఎక్కువసార్లు చేయాలి. కండీషనర్స్ కు బదులు కిచెన్ లోని కండీషనింగ్ పదార్ధాలు వాడుకోవాలి. టీ, నిమ్మరసాలతో కడగడం ఈ సిజన్ లో అనువుగా ఉంటుంది. నీటిలో తేయాకు వేసి బాగా మరగనిచ్చి చల్లార్చి ఈ నీటితో షాంపూ తర్వాత జుట్టు కడిగేయాలి. మగ్గు […]

పిల్లలకు తేనే శ్రేష్టం

దగ్గు జలుబు రావడం చిన్న పిల్లల్లో సహజం ఒక్కో డాక్టర్ ఒక రకంగా దగ్గు తీరు స్థాయిని బట్టి దగ్గు మందు ఇస్తుంటారు. తియ్యగా ఉండే ఆ దగ్గు మందును పిల్లలు ఇష్టంగా తాగేస్తూనే ఉంటారు కూడా. కాని చిన్న పిల్లలకు దగ్గు మందు వాడకూడదు అంటున్నారు పిడియాట్రిక్స్ అమెరికన్ అకాడమీ. రెండేళ్ళయినా నిండకుండా దగ్గుమందు వాడనే వద్దంటారు.మరి దగ్గే పిల్లలకి ఏంవాడాలి అంటే తేనే శ్రేష్టం అంటారు. సాధరణ కాఫ్ సిరఫ్, తేనె రెండింటిని పోల్చి […]

నిండు రంగులు బెస్ట్

వర్షాల్లో తడి వాతావరణం దుస్తుల్ని పాడు చేస్తుంది కనుక ఈ సీజన్ కు నిండు రంగులు చక్కగా సూటవుతాయి. ఆఫ్రికన్ ఫ్లోరల్‌ ప్రింట్స్ బావుంటాయి. బ్లాక్ ఎన్డ్ వైట్ ప్రింట్స్ కూడా నిమెన్ పింక్, ఆరెంజ్ హాట్ కలర్స్, బ్రైట్ కలర్స్, పసుపు,నీలం, ఇండిగో ఆకుపచ్చ మిక్స్ డ్ అండ్ మ్యాచ్ బావుంటాయి. పికాక్ ప్రింట్స్ యాక్ససరీలు బాగా మ్యాచ్ అవుతాయి. చుడిదార్లు, కలర్ ఫుల్ లెగ్గిన్స్, మిడ్ లెంగ్త్ స్కర్ట్ డ్రెస్ లు ఈ సీజన […]

 20 నిమిషాలు పర్లేదు

ఇప్పుడు ఇక ప్రతిరోజు ఉదయం వాకింగ్ కోసం అనుకుంటే కష్టమే. ఉదయం ఇంకాసేపు హాయిగా పడుకోండి అంటున్నారు. ఇక వ్యాయామం తీరు మార్చుకుంటే మంచిది అంటారు ఎక్స్ పర్ట్స్. కనీసం 20 నిమిషాలు వేగంగా పూర్తయ్యేలా బ్రిస్క్ వాక్, జాగింగ్, సైక్లింగ్, యోగా, స్ట్రింగ్త్ ట్రైనింగ్ కార్డియో వర్కవుట్స్ ఎంచుకోవచ్చు. రోజుకి 20 నిమిషాలు వర్కవుట్ మంచి వ్యాయమామే అవుతుంది. ఏది వీలుగా సౌకర్యంగా ఉంటుందనుకుంటే దాన్ని ట్రై చేయవచ్చు.

ఈ దశ కాస్త కష్టం

45 సంవత్సరాలు దాటాక పని ఒత్తిడి ఇబ్బంది పెడుతుంది అంటే అది మోనోపాజ్ కూడా కావచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ దశలో ఇప్పటికే వృత్తిరిత్యా వ్యక్తిగత జీవితంలోనూ పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళ అనారోగ్యాలు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు కెరీర్ లో ఎదురయ్యే సమస్యలు వీటన్నిటితో పాటు పని ఒత్తిడి కలుస్తుంది. ఈస్ట్రోజన్ స్థాయి తగ్గి ఆందోళన వంటి భావాలు కలగవచ్చు. ఇలాంటప్పుడే మహిళలకు కుటుంబ సభ్యుల సపోర్ట్ కావాలి. మూడ్ సరిగ్గా ఉండేందుకు వ్యాయామం […]

నీటి విషయం జాగ్రత్త

ఈ కాలంలో నీటి వల్ల వచ్చే అనారోగ్యం రాకుండా ఉండాలంటే  వేడి నీటిలో దాల్చిన చెక్కపొడి, తేనె కలుపుకుని తాగితే మంచిది. కాచీ చల్లార్చిన నీరే ఉత్తమం. అరటి, పియర్స్ సీచ్, ప్లమ్స్ బొప్పాయి విరివిగా దొరుకుతాయి. వాటిని శుభ్రంగా కడిగి తినాలి. ఫ్రీజ్ లో ఉంటే ఉడికించిన పదార్ధాలు తినకపోవడం మంచిది. నిల్వా ఉన్న ఆహారం జోలికి వెల్లోద్దు. వేడి రసం,సూప్ లు రుగ్మతలకు దూరంగా ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగే ఉండే అల్లం,కరివేపాకు […]

పర్ ఫెక్ట్ మ్యాన్‌

రేండు వేల మంది మహిళల పై మీ దృష్టిలో ఆదర్శపురుషులు ఎలా ఉండాలి అని అద్యాయనం చేస్తే దానికీ అందరు ఆడవాళ్ళు తల్లికి,భార్యకీ గౌరవం ఇచ్చేవాడు భార్య ఆలోచనలకు ఒక చాయిస్ ఇచ్చేవాడు అని సమాధానం వచ్చిందట. అవసరమైనప్పుడు అప్యాయతానురాగాలు ప్రదర్శించకపోతే అసలు వ్యక్తిత్వానికే అర్ధం లేదన్న చాలా మంది స్త్రీలలో సెన్సాఫ్‌ హ్యూమర్ తప్పనిసరిగా ఉండాలి. తన శారీరక,మానసిక,ఆద్యాత్మిక అవరాలపై ఎవరి పై ఆదరపడకుండ తనకు తానే కేర్ తీసుకోవాలన్నరట చాలా మంది చక్కని పరిపక్వత […]

స్కిన్ కేర్‌ క్రీమ్‌ అవసరమే

నిద్ర సమయంలో ముఖం కెమికల్స్ నుంచి ఫ్రీగా ఉండాలంటారు కొందరు క్లెన్సింగ్,క్లోనింగ్, మాయిశ్చరైజింగ్ తప్పనిసరి అంటారు. ఇంకొకరు ఐతే నైట్ టైల్ స్కిన్ కేర్ కోసం ముఖం శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరయిజర్ లేదా ప్రత్యేకమైన నైట్ క్రీమ్ రాయటం మంచిది అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. నిద్రించే సమయంలో ఈ క్రీములు ఎలాంటి ప్రభావం చూపించవు. చర్మం అలా శుభ్రంగా వదిలేయాలి. మేకప్ ఆనవాళ్ళు లేకుండా తుడిచేయాలి అంటారు కాని స్కిన్ కేర్ కోసం ప్రత్యేకమైన క్రీమ్ […]

ఎక్కువ నీళ్ళతోనూ సమస్యే

నీళ్ళు మరీ పరిమితిని మించి తాగోద్దు అంటున్నాయి కొత్త అధ్యాయనాలు. శరీరంలో నీటి శాతం తక్కువైతే ఏర్పడే డీ హైడ్రేషన్ ఎంత ప్రమాదమో ఓవర్‌ హైడ్రేషన్ కూడా ప్రమాదమే అంటున్నారు. శరీరంలో నీటి శాతం పెరిగితే లవణాల గాఢత తగ్గుతుంది. ముఖ్యంగా సోడియం గాఢత తగ్గితే దాని స్థాయి పడిపోతే దాని పడిపోతే దాని ప్రభావం నాడి వ్యవస్థ పైన పడుతుంది. నీళ్ళు ఎక్కువ తాగితే దాని స్థాయి పడిపోతే దాని ప్రభావం నాడీ వ్యవస్థ పైన […]