June 2018
ఇది ఒక సౌకర్యం
కూర్చునే ఉద్యోగం చేయాలి. ఉదయం నుంచి సీట్ కు అతుక్కుపోవాలి. సాఫ్ట్ వేర్ జాబ్స్ ,ఆఫీస్ జాబ్స్ లో గంటల తరబడి కూర్చుని ఉండటమే. పోని లేచి నిలబడి పని చేసుకుందాం అంటే లాప్ టాప్ ఎక్కడ పెట్టాలి. చేతిలో పేపర్లు ఎక్కడ పెట్టుకుని రాసుకోవాలి. ఇప్పుడు డెస్క్ వ్యూ వాల్ మెంటేడ్ లాప్ టాప్ స్టాండ్ లు వచ్చాయి. చెక్క లేకపోతే ప్లాస్టిక్ అట్టను కింద వైపున సక్షన్ కప్ లు ఉంటాయి. వీటిని గాజు […]
పొడవాటి కురులు కావాలా
చక్కని జుట్టు ఉంటే బావుండు ఉంగరాల జుట్టు ఉంటే రంగు రంగులతో అంటే చిన్ని పోనీ ఉంటే ఇవన్ని ఉన్నాయి. కాప్ విత్ హెయిర్ టోపీలు కొనుక్కుంటే ఇంకెన్నో ట్రెండీ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. కాస్త జుట్టున్నవాళ్ళు పట్టులా మెరిసే వేలాడే కురులు కోరుకునేవాళ్ళు ఈ టోపీలు వెతికి కొనుక్కోవాలి. రకరకాల ఫ్యాషన్లు ప్రయత్నించవచ్చు. సాయంత్రం పార్టీలో అందరినీ ఆశ్చర్యపరచాలి అనుకుంటే ఈ హెయిర్ స్టైల్ గురించి ఆలోచించవచ్చు.
న్యూ లుక్
పిల్లులంటే చాలా మందికి ఇష్టం. ఎంత ఇష్టమంటే అవే నగలుగా చేయించుకోనేంత ఈ తరం అమ్మాయిలకు నగలు కళాత్మకంగా ఉన్నాయా? వజ్రాల ధగధగలతో మెరిసిపోతూ ఉన్నాయా వంటి ఆలోచనలు రావు. వాళ్ళకు ఇష్టం అవ్వాలి కొత్తగా ఉండాలి. కొత్తగా కనిపించడం కోసమా పిల్లులంటే ఇష్టమా తెలియదు కానీ పిల్లుల చెవి దిద్దులు మోడల్లో బోలెడన్ని రకాలు కనిపిస్తున్నాయి. ఒక్క జత అయితే పిల్లీ తలజోడు పెట్టుకోనే భాగంలో దానీ శరీరం సీల భాగంలోనూ ఉంది. చక్కని బంగారు […]
తండ్రుల లోపాలు వస్తాయి
సాధరణంగా తల్లి పోలిక అంటూ ఉంటారు. లక్షణాలు,అందం,అలవాట్ల తో పాటు జబ్బులు కూడా తల్లులకే కలిపి వెబుతూ ఉంటారు. కాని ఇటివల ఒక అధ్యాయనం పిల్లల్లో లక్షణాలు తడ్రి పైనే ఆధరపడి ఉంటాయంటుంది. తండ్రి వయసు ఒత్తిడి ఎదుర్కోనే సామర్ధ్యం వాళ్ళ వీర్యకణాలను ప్రభావితం చేస్తాయట. త్వరగా పిల్లల జన్యువుల పై ఇవి ప్రభావం చూపెడతాయంటున్నారు. ఇది ఒక్క తరానికి కాదు భవిష్యత్ తరాలకు కూడా ప్రభావితం చేస్తుందట. తండ్రి ఊబకాయం పిల్లల్లోని కొవ్వు కణాలను ప్రభావితం […]
ఉల్లి కాడల్లో ఆరోగ్యం
పెరట్లో చిన్న కుండీల్లో కూడా ఉల్లి కాడలు పెంచటం చాలా సులభం. వీటిని పెంచే విధానం గురించి యూ ట్యూబ్ లో చూడోచ్చు కదా. ఉల్లి కాడాలను ఆహారపదార్ధాల్లో ఉపయోగించటం పచ్చివి మిగతా కూరగాయలతో కలిపి సలాడ్ గా తీసుకోవడం చాలా ఆరోగ్యం వీటిలో చెడు కొలెస్ట్రాల్ ను కాలేయం చుట్టు పేరుకునే కొవ్వు ని తగ్గించే గుణం ఉంది. క్యాలరీలు చాలా తక్కువ. పీచు చాలా ఎక్కువ వీటిని వారంలో నాలుగు రోజులు ఆహారంలో తీసుకుంటే […]
బేబీ క్రీమ్స్ వాడితే బెస్ట్
పొడి చర్మం గలవాళ్ళు మేకప్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పొడి చర్మం పైన మేకప్ సరిగ్గా అతుక్కోదు. అందుకే మేకప్ ముందుగా క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మేకప్ కోసం బేబీ క్రీమ్స్ వాడితే మంచిదంటున్నారు. ఇవి చర్మానికి తేమ అందించి తాజాగా మంచి రంగులో కనిపించేలా చేస్తాయి. ఫౌండేషన్ వాడకపోయినా పర్లేదు. కన్సీలర్ వాడితే మచ్చలు కనబడకుండా పోతాయి. చివరకు పౌడర్ రాసుకుంటే సరిపోతుంది.
మంచి ఆరోగ్యం,శక్తి
చపాతీలు తినడం మంచిది . గోధుమ పిండితో చేసే చపాతీలు తినటం వల్ల పోటాషియం ,ఫాస్పరస్ ,కాల్షియం ,ఐరన్ లభిస్తాయి. ఇవి తింటే వేడి చేస్తుంది అనుకోవటం అపోహే అంటున్నారు. ఫైబర్ జంక్ ఇతర ఖనిజాలు ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తుం ది. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఎటువంటి నూనె లేకుండా చేసుకుతింటే కేలరీలు తక్కవే ఉంటాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేడ్స్ శక్తిని ఇస్తాయి.
చెపితే కెరీర్ ఉంటుందా?
నటిగా చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఎక్కడో చోట ఏదో ఒక దశలో వేధింపులు తప్పవు, కానీ అవన్నీ బయటికి చెప్పగలరా ? చాలా మందికి సినీ నేపథ్యం ఉండదు. వాళ్ళకి పరిశ్రమలో ఎలాంటి వేధింపులు ఎదురవుతాయనే భయం ఉంటుంది. కానీ ఓపెన్ గా చెప్పలేదు అంటోంది తాప్సీ. అలాచేస్తే అసలు కెరీర్ ఉంటుందా అసలు అందుకే నోరేత్తరు. నాకు అలాంటివి అదృష్టవశాత్తు ఎదురుకాలేదు. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే మాటుకు నేను చెప్పేసే దాన్నే అంటోంది […]
అది గొప్ప అవకాశం
హ్యూమా ఖురేషీ కాలా లో కాస్త వయసు మళ్ళీన పాత్ర చేసింది. హీరోయిన్ కెరీర్ ముందుకు సాగాలి కానీ మొదట్లోనే 40 ఏళ్ళ వయసున్న పాత్రలో నటించడం ఏమిటి అంటే హ్యూమా ఖురేషీ నవ్వేస్తుంది కాలాలో రజనీ కాంత్ తో సమానంగా నటించే అవకాశం ఉన్న గొప్ప పాత్ర నాది. ఆయినతో సినిమా అనగానే ఆ అవకాశాన్నీ రెండు చేతులా అందుకున్న ఆయనతో నటించటం అంటే ఎంత అదృష్టం కావాలి. పైగా ఆయనతో నటించి నేనెన్నో విషయాలు […]
ఏదీ వినిపించుకోను
సక్సెస్ కు రూపం కాజల్ . తొలి సినిమా చందమామ నుంచి ఈ సక్సెస్ ఆమె వెనకే వస్తోంది. ఏమిటీ రహాస్యం అంటే ముందు మన పైన మనకు నమ్మకం ఉండాలి గమ్యం చాలా పెద్దదిగా ఊహించాలి. ఆ దారినా దీక్షగా నడుస్తు పోతూ ఉంటే చుట్టు మాటలు వినబడవు.ఒక అద్భుతమైన కెరీర్ ఓ గోల్ కళ్ళ ముందు కనబడుతుంటే మిగతాదంతా చాలా చిన్నవి అనిపిస్తుంది. సెల్ఫ్ కన్ఫిడెన్స్ తో ప్రయాణం చేస్తే వాళ్ళని ఎలాంటి శక్తులు […]
మొలకలోస్తే మంచిదే
వెల్లుల్లిపాయల్లో మొలకలోస్తే తాజావాటికన్నా వీటిలోనే గుండె కు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అమెరికన్ కెమికల్ సొసైటీ నిపుణులు చెబుతున్నారు. ఇలా మొలకలొచ్చిన పాయల్లో రకరకాల మెటాబోలైట్లు ఉన్నట్లు నిపుణులు కనిపెట్టారు. సాధరణంగా ఇవి గింజ మొలకల్లో కనిపిస్తాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబోలైట్లు రక్షిస్తాయి.మామూలుగానే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్, బీపీ తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. మొలకలోచ్చిన వెల్లుల్లిలో ఇంకెన్నో […]
అన్నీ కలిపి ఒక్కటే
ఫ్లవార్ వాజుల్లో అందమైన పువ్వుల గుత్తులు పెట్టుకోవడం మనకు అలవాటే. అన్ని పువ్వులు అందులోనే పెట్టేస్తాం. కాని ఇంటర్ కనెక్టడ్ బడ్ వేజస్ లేదా మల్టీ వేజస్ లో ఒక పువ్వును ఒక దాన్లో పెట్టుకోవచ్చు. కొన్ని రెమ్మలు కొన్నీటిలో పువ్వులు కొన్నింటిలో పెట్టేయవచ్చు. పరీక్ష నాళికల్లాగా , చిన్ని గాజు కూజాల్లాగా ఒకదానికి ఒకటి అంటుకుని ఉంటాయి. తీగల్లాంటి వాటిలో కొన్ని వరసలు కలిపి కట్టేసినవి ఉంటాయి. ఒక వేజ్ లో నీళ్ళు పోస్తే మధ్య […]
ఇవి తినేవి
క్యూబ్ లతో ఆడటం చాలా మందికి సరదా. చేతిలో పట్టుకుని తిప్పుతూ ఉంటారు. ఈ రూబిక్స్ క్యూబ్ ని కేక్ లా చేస్తే ప్రత్యేకంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారేమో చూద్దాం అనుకున్నాడట ఫ్రాన్స్ కు చెందిన ఫుడ్ ఆర్టిస్ట్ కెడ్రిక్ గ్రొలెట్. ఇంకేముంది ఐడియాను ప్రవేశపెట్టి క్యూబ్ కేకులు తయారు చేశారు. ఇప్పుడవి ఇంటర్నెట్ లో అందరినీ ఊరిస్తున్నాయి. పాపులర్ అవ్వాలంటే మంచి ఐడియా రావాలి అంతే సమ్ థింగ్ స్పెషల్ అని అందరు మెచ్చేసుకుంటారు మార్కెట్ అయిపోతుంది […]
వస్తే డబ్బిస్తాం
ఈ ఊరు వెళ్ళి స్థిరపడదాం అనుకుంటే వాళ్ళకి ఖర్చులు కింద పదివేల డాలర్లు ఆరేడు లక్షలు ఇస్తుందట ఇక్కడి గవర్నమెంట్. ఇది వెర్మాంట్ అమెరికాలో ఒక రాష్ట్రం. ఇక్కడ దాదాపు అందరు వయసు మళ్ళినవాళ్ళు దాంతో 16 వేల ఉద్యోగాలు ఖాళిగా ఉన్నాయట. దింతో స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళేవరైనా వెర్మాంట్ వచ్చి స్థిరపడితే ఊరు మారేందుకు అయ్యే ఖర్చులు క్రింద డబ్బు ఇస్తానని ప్రకటించారు. ఈ పథకం 2021 వరకు ఉంటుందట. గ్రీన్ మెయింటైన […]
పాదాలు కోమలంగా
అందంగా మరకలు ,ముడతలు లేని చంద్రబింబం వంటి మొహం మాత్రమే కాదు పాదాలు అంతే మృదువుగా అందంగా ఉండాలి ప్రతి రోజు స్నానం చేసేటప్పుడు మడుమలు ,పాదాల పక్క భాగం ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది స్నానం అయ్యాక బాధం నూనెతో కొద్ది సేపు మర్ధన చేయాలి. అలాగే రాత్రి వేళ పడుకొనే ముందరా ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో పాదాలు వుంచి తర్వాత చల్లని నీళ్ళలో కాసేపు ఉంచాలి. శుభ్రంగా తడిచి వ్యాజిలెన్ రాస్తే […]
తోక్కలో ఔషధ గుణాలు
యాపిల్ ఎంత ఆరోగ్యకరమో దానిపై తోక్క అంతకంటే మంచిది అంటున్నారు పరిశోధకులు. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకుల రిసెర్చులో తోక్కలో పన్నెండు రకాల రసాయన పదార్థాలు కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకొంటాయని తేలింది. ట్రెటర్ పెనాయిడ్స్ గా వ్యవహారించే ఈ పదార్థాలు కాలేయం, పెద్ద పేగు ,రోమ్ము కాన్సర్ లకు సంబంధించిన కణాల పెరుగులదలను అడ్డుకుంటాయట. అంతే కాదు క్యాన్సర్ మృతకణాలను కూడా ఇవి బయటకి పంపిస్తాయి. పండు లోనూ క్యాన్సర్ నిరోధక ఫ్లేవ నాయిడ్ ఫిలోనిక్ ఆమ్లాలు […]
ఇంచక్కని అందం
పారిశ్రామిక ఉత్పత్తులు, ఫోటోగ్రఫీ, నగలు, పాత్రలు కంప్యూటర్ కీ బోర్డులు, మైక్రో వేవ్ కంట్రోల్ ఫ్యానెల్స్ లో వెండి తప్పని సరి భాగం .ఎప్పటికీ వెండి వస్తువులు కానుకగా ఇచ్చే సంప్రదాయం పచ్చగానే ఉంది. అన్నీ జ్యూవెలరీ సంస్థలు వెండి వస్తువులు తయారు చేస్తున్నాయి. వెండికి బాక్టీరియా ,వైరస్ లను దరి చేరనివ్వని లక్షణం ఉంది. ఆక్సిజన్ తాకిడి రంగు మారుతుంది కానీ తుప్పుపట్టదు. ఆహారపదార్థాలు నిల్వవుంచినా ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం రాదు. ఇప్పుడు గృహాలంకరణల్లో వాడే […]
మన గురించి చెపుతాయి
ఎంత ఫ్యాషన్ గా ఉండవచ్చు. అందమైన దుస్తుల ఎంపికలో మనల్ని ఎవ్వళ్ళు మించక పోవచ్చు .కానీ ఏదైనా జాబ్ కోసం గానీ ముఖ్యమైన మీటింగ్ కు అటెండ్ అయ్యేప్పుడు గానీ దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. టైట్ గా ఉండే షర్టులు, టీషర్టులు ,లోవెయిస్టు పాంట్లు వద్దు. స్టైల్ కోసం కట్టుకొనే బ్యాండ్స్ తీసేయాలి. కామెడీ డిజైన్ లు ఉన్నా డ్రస్సులు వద్దు. ఏ ఉదోగ్యానికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ముఖ్యం. హుందాగా కనబడటం ముఖ్యం. చక్కని లేత […]
కోల్డ్ కాఫీ
కాఫీ లేనిది క్షణం గడవదు. వేడి వేడి కాఫీ గొంతులో పడితే బుర్ర పనిచేస్తుంది అని చెప్పే వాళ్ళు ఎంతో మంది కాఫీల్లో రకాలు, రుచులు, ఆ కథ అలా ఉంచితే కోల్డ్ కాఫీ కూడా ఇతర పానీయాలు తీసుకుపోకుండా ఉంటుంది. ఇది తయారు చేయడం చాలా ఈజీ. మీగడ తీయని చల్లని పాలు రెండు గ్లాసులు, ఇన్ స్టెంట్ కాఫీ పొడి, రెండు స్పూన్లు, సరిపోయేంత పంచదార క్రష్డ్ ఐస్, ఓ అరగ్లాసు పక్కనే ఉంచుకుని నురగలు […]
సన్ స్క్రీన్ తో డేంజర్
సన్ స్క్రీన్ లు కాస్మోటిక్స్ అతిగా ఉపయోగిస్తే మంచిది కాదంటున్నారు. వాటిల్లోని బ్యూటైల్ ఫారా బెన్ అంత: స్రావ గ్రంధుల పైన ప్రభావం చూపెడుతుంది.దీని ఫలితం ప్రత్యుత్పత్తి వ్యవస్థ పైన ఉంటుందని పురుషుల్లో వీర్యం నాణ్యత తగ్గుతుందని స్త్రీలలో అండాశయం, రొమ్ముల పెరుగుదలలో మార్పులు కనిపిస్తున్నాయని నిపుణులు చెపుతున్నారు. వీటిని మరింతగా ఒంటికి పట్టించేయకండి ఏదైన మితంగా ఉంటే మంచిదంటున్నారు.
