Sunday, 28 Jun, 2026

సారీ చెప్పరు

కెనడా నుంచి ఒక మంచి పరిశోధన రిపోర్ట్ వచ్చింది. ఈ పరిశోధనలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా క్షమాపణ చెపుతారని సారీ అని చెప్పటానికి పురుషులు సిద్ధంగా ఉండరని సారాంశం. అంటే ఎప్పుడు స్త్రీలే తప్పులు చేసి సారీ చెపుతారని కాదు, తప్పులు ఎవరైన చేస్తారు కానీ క్షమాపణ చెప్పటానికి నామోషీగా అనుకొంటారు. పొరపాటు చేసిన స్త్రీలు వెంటనే దానిని సరిదిద్దుకొనేందుకు సారీ అని చెప్తారు కానీ మగవాళ్ళు చెప్పరట. పైగా వాళ్ళు తాము తప్పు చేశాము […]

ప్రేమ విలువచెప్పే పెట్స్

అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైన సరే వాళ్ళకు పెంపుడు జంతువులను పెంచే అలవాటు గనుక ఉంటే భవిష్యత్ జీవితంలో పెళ్ళయ్యాక వాళ్ళ జీవిత భాగాస్వామితో విభేదాలు రావట. పెట్స్ ని పెంచే వాళ్ళకి ప్రేమని పంచటం, తీసుకొవటం అలవాటై ఉంటుందని ఆసహనం ప్రేమ పంచే లక్షణం, ఇతరుల పట్ల కూడా పాజిటివ్ గానే స్పందించే విధంగా ఉంటుంది. కొత్తగా పెళ్ళైయిన దంపతులు ఓ కుక్క నో, పిల్లి పిల్లనో పెంచుకొంటే వాళ్ళలో ఆక్సిటోసిన్ శాతం పెరగటంతో ప్రేమ బంధం […]

చర్మసౌందర్యం పెంచే ఖర్భూజా

దోసపండు రుచి ఎక్కడికక్కడ తెలుస్తునే ఉంటుంది. కానీ ఖర్భుజాలో చర్మసౌందర్యాన్ని పెంచే ఎన్నో మంచి లక్షణాలున్నాయి. ఈ పండు తింటే మెదడుకి ఆక్సిజన్ సరఫరా జరిగి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. వీటిలోని ఫోలిక్ ఆమ్లం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఖర్భుజాలోని మిటమిన్ ఎ కంటికి ఆరోగ్యాన్నీ ఇస్తుంది. బీటాకెలోటిన్ రెటీనా కంటినాడి ఆరోగ్యానికి తోడ్పడుతోంది. పండ్లలోని పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఈ ఎండల్లో చల్లదనాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ పండు తప్పని […]

ముడతలు పోతాయి

చర్మంపైన ముడతలు వస్తుంటే రాత్రి పడుకొనే ముందర కొబ్బరి నూనెలో ఆముదం కలిపి దానితో ముఖానికి మసాజ్ చేస్తే ఆముదంలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి మంచి కండిషనర్ గా పని చేసి ముడతలు మాయం చేస్తాయి. కొన్ని చుక్కల కొబ్బరి నూనెలో మిటమిన్ ఇ కాప్యూల్ కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి మసాజ్ చేసిన ముడతలు మాయం అవుతాయి. ఆపిల్ సిడార్ వెనిగర్ ను ముఖానికి అప్లయ్ చేసి ఆరిపోయాక కొబ్బరి నూనెతో మసాజ్ చేసిన చర్మం […]

ఎంతందంగా ఉన్నావే

పురోషికీ పేరుతో కొత్త బ్యాగ్ లు మర్కెట్ లో సందడి చేస్తున్నాయి. ఇది జపనీయులు కానుకలు తీసుకుపోయేందుకు ఎక్కడికైన వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టుకొనేందుకు కొన్నీ ముడులతో రూపొందించిన ఒక వస్త్రం. ఇప్పుడే అదేపద్ధతిలో ముడులు వేసి హ్యాండ్ బ్యాగ్ చేసేశారు. అందమైన రంగులు తెలికగా తీసుకుపోయేందుకు వీలుగా ఉండటం ముఖ్యం ఒక కొత్త లుక్ తో ఇది ఇప్పుడు అమ్మాయిల భుజంపైకి ఎక్కేసింది. మంచి కంపెనీలు ఈ పురోషికీ బ్యాగ్ తయారు చేయటంలో ఖరీదులు కూడా ఎక్కువే. […]

మంచి నవల

మల్లిక గంగూలి అనే యువతి తన కన్నబిడ్డను హత్య చేసిన కేనసులో పిచ్చిదై జైల్లో ఉంటుంది. భాగ్యవంతుల కోడలు మల్లిక భర్తతో ఒక పెళ్ళికి వస్తు, ఊరు చూసేందుకు భర్తతో కలిసి టాక్సీ ఎక్కుతుంది. అద్భుత సౌందర్యరాలైన మల్లికను భర్త టాక్సీ దిగిన వెంటనే స్పీడ్ గా కారు నడిపి కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసి రోడ్డు పైన పడేస్తాడు ఆ డ్రైవర్. అత్తింటి వారు ఈ సంఘటనను మరిచిపోయి ఆమెను ఆధరించినా మల్లిక ఆనాటి […]

మూడ్ ఆఫ్ అయిందా?

బ్యాక్  వర్కవుట్ తో చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు.  ఒక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతుంది ప్రత్యేక కారణం ఏదీ అనిపించదు.  మూడ్ కంట్రోల్లోకి తెచ్చుకోవాంటే మోకాళ్ళపై కూర్చోని వెన్నుని వీలైనంత వెనక్కివంచితే చక్కని మూడ్ వస్తుంది అంటున్నారు పరిశోధకులు.  యోగా వల్ల మూడ్ ఏవిధంగా మారుతోందో మూడ్ మార్చటంతో వాటికి గల శక్తిని గురించి చేస్తున్న పరిశోధనలో ఈ విషయం తెలింది.  వెనక్కీ ముందుకీ వంగటం ,నిలబడటం ఆధారంగా చేసే యోగా పాశ్చర్ లతో ఉత్తమమైన […]

కాటికాపరి ప్రవీణ

చెన్నైలోని వేలంకాడు స్మశానంలో కాటికాపరిగా పనిచేస్తుంది ప్రవీణ సోలామన్.  ఒక ఏన్జీవో తరుపున కాటి కాపరిగా పని చేస్తున్న ప్రవీణ ఈ సమాధులపైన కూర్చునే చక్కగా చదువుకొని మద్రాస్ యానివర్సిటీ నుంచి ఆంగ్లసాహిత్యంలో పట్ట తీసుకొంది. 34 ఏళ్ళ వయసులో వేలంకాడు స్మశాన వాటికలో కాలుతున్న శవాల మధ్య కపాల మోక్షాల మధ్య పని చేస్తు ఆదురు భూమిని ఉద్యానవనంలా తీర్చిదిద్దింది ప్రవీణ. ఈమె తొలి కాటికాపరి అనవచ్చు.

జ్యూస్ గా తాగవచ్చు

కాల్షియం, ఖనిజాలు పుష్కలంగా దొరికే  బీట్ రూట్ జ్యూస్ ప్రతి నిత్యం తాగండి ,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు న్యూట్రిషనిష్టులు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను స్థిరికరిస్తుంది.  క్రమం తప్పక తింటున్న, జ్యూస్ రూపంలో తీసుకొన్న నాలుగు వారాల్లో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.  గుండె జబ్బుల నుంచి రక్షణ ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది.  బీట్ రూట్ లో సహాజమైన చక్కెరలు ఉంటాయి. తినే పదార్థాల స్థానంలో బీట్ రూట్ ను దైనందిన ఆహారంలో చెర్చుకోవచ్చు. పీచు […]

ఇదే నా సీక్రేట్

తమన్నా నిస్సందేహంగా పాలరాతి సుందరి. మరి ఈ మండే ఎండల్లో షూటింగ్ తప్పదు .షూటింగ్ లు తప్పదు మరి ఈ ఎండకి చర్మం కమిలిపోకుండా ఎలా కాపాడు కుంటావు అని అడిగితే, నేను అయితే  కొబ్బరి నీళ్ళు పాలమీగడ కలిపి తీసుకొంటాను అన్నది. ఎండల్లో డీహైడ్రేషన్ భారీ నుంచి కొబ్బరి నీళ్ళు రక్షిస్తాయనీ, అలాగే పాల మీగడ కూడా తీసుకొంటానని ఇందు వల్ల వంట్లో కొవ్వు ఎంత మాత్రం పెరగదని మంచి శరీరాకృతితో ఉండేందుకు పాలమీగడ చక్కగా […]

షిఫ్ట్ లతో సమస్య

ఈ రోజుల్లో ఉద్యోగాలు, షిఫ్టులు సహజం. కానీ ఈ ఉద్యోగాల వల్ల నిద్ర వేళాలు తరచూ మారడం వల్ల డిఎన్ఎ ఇబ్బందిగా ఉంటుంది. ఇక స్థూలకాయం డయాబెటిస్ వంటివి సర్వసామాన్యం. ఈ మార్పుల వల్ల జీన్స్ రీధమ్ కు ఆటాంకం ఏర్పడి యాంత్రికంగా తయారవుతారు. ఒక సమయం లేని షిఫ్ట్ ల వల్ల మనుష్యుల్లో ఉత్సహం నశిస్తుంది. కొన్ని జీన్స్ లు పగటి వేళ చురుగ్గా ఉండి రాత్రి షిఫ్ట్ ల్లో నిద్ర లేక పగలు నిద్రపోవటం […]

జుంబా గురూ

బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ , జుంబా డాన్స్ ట్రైనర్ సుచేత ఆసియాలోనే టాప్ శిక్షకురాలు ఒక బహుళ జాతి సంస్థలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పనిచేసేది. సర్వశక్తులు ఒడ్డిన యాజమాన్యం తృప్తిపడేది కాదు. ఆ ఒత్తిడితో బాధపడుతూ రిలాక్స్ అవ్వటం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకొంది. తరువాత అమెరికాలో జుంబా శిక్షణ తీసుకొంది. ఇండియాకు తిరిగి వచ్చి సర్టిఫైడ్ శిక్షకురాలిగా ఒక సంస్థను ప్రారంభించింది. ఇప్పుడామె సెలబ్రెటీ . 3000 మందిని ట్రైయిన్ చేసి లెక్కపెట్టలేనన్ని […]

శక్తి దాయిని

పాలకూర కాస్త వేయించి పెరుగులో కీరముక్కలు , నిమ్మరసం కొత్తి మీరతో ఈ పాలకూర కలిపిన దైతే  ఇక ఈ వేసవి వెళ్ళే వరకు భోజనంలో భాగంగా ,సలాడ్ లాగా కానీ, బిరియాని, పరోటాలతో గాని తింటే బోలెడన్ని పోషకాలు అందుతాయి. ముఖ్యంగా గర్భీణీ స్త్రీలకు రక్తహీనత నివారిస్తుంది.  తక్కువ కాలరీలు ఉంటాయి కనుక బరువు తగ్గలనుకొనేవాళ్ళు ఎక్కువ  తిన్న పర్లేదు. ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు శారీరక శ్రమ చేసే పెద్దవాళ్లకు కూడా ప్రయోజనం. ఇది […]

అందమైన తెలుగే రాస్తా

పెళ్ళీ చూపులు , అర్జున్ రెడ్డి , హలో చిత్రాలకు పాటలు రాసిన శ్రేష్ఠ చలన చిత్ర రంగానికి తొలి పాటల రచయిత్రి. సినిమాల్లో గేయ రచయితలు  తక్కువే.  అన్నీ రంగాల్లో పోటీ ఉంటుంది కనుక ఇక్కడ అంతే.  పూర్తిగా తెలుగు లోనే రాయటం నాకు ఇష్టం. పెళ్ళి చూపులు చిత్రంలో ‘చినుకు తాకె’ హాలో మూవీలో ‘మెరిసె మెరిసె ‘ పాటల్లో ఇంగ్లీష్ మాట లేదు. ఎన్నో ప్రశంసలు వచ్చాయి కూడా అంటుంది శ్రేష్ట.  ఇంత వరకు […]

మంచి సినిమా welcome to the sticks

Dany Boon డైరెక్ట్ చేసిన ఫ్రెంచి మూవీ  ‘వెల్కమ్ టు ది స్టిక్స్’ అనే సినిమా మన బాహుబలి సినిమా రేంజ్ లో కలక్షన్ల వర్షం కురిపించింది.  ఒక పోస్ట్ ఆఫీస్ లో పని చేసే ఫిలిప్ అబ్రహం, ట్రాన్స్ ఫర్ పైన ఒక మారుమూల పల్లెకు వెళతాడు. ముందే ఆ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు ,సంస్కారం, మనుషుల ప్రవర్తన గురుంచి చాలా నెగిటివ్ గా వింటాడు. తీరా వెళ్ళాక ఎన్నో అనుభవాల తర్వాత పల్లె జనం […]

మండే ఎండల కోసం

వేసవి ఎండలు ముదురుతున్నాయి. తప్పదు ఎండ మండి పోతున్న పనుల గురించి బయట తిరగవలసిందే.  అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి సడన్ గా వేడిగా అనిపిస్తే ఈ హాట్ ష్లాష్ భావన రాగానే ఐస్ వాటర్ తాగాలి.  మొహం ,మెడ , ఛాతీ దగ్గర వచ్చే హాట్ ష్లాష్ కు ఐస్ వాటర్ వల్ల ఉష్ణోగ్రత కొంత తగ్గిపోతుంది. మెడపైన ఐస్ ప్యాక్ పెట్టుకొన్న శారీరక ఉష్ణోగ్రత తగ్గుతుంది. బరువు పెరిగితే కూడా అదనపు కొవ్వు వల్ల […]

తప్పక తినాలి

బ్రెండ్ లో ఏదైన జామ్ తినాలి అనిపిస్తే జామ్ తో చేసింది ఎంచుకోండి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. ఇతర సిట్రస్ పండ్లతో పోలిస్తే జామ లో విటమిన్ ‘సి’ స్థాయిలు నాలుగు నుంచి పదిరెట్లు అధికంగా ఉంటాయి. ఈ విటమిన్ ‘సి’ లోని ఇంకా అద్భుతమైన గుణం వార్థక్య  లక్షణాలను తగ్గించటం.  జామ కాయలు రెగ్యూలర్ గా తింటూ వస్తే చర్మం బిగురుగా ,యవ్వనంగా కనిపిస్తుంది. కాపర్ వంటి ఖనిజాలకు అద్భుతమైన ఆహారం ఇది, విటమిన్ ఎ ,ఫాలోయినెడ్ […]

ఆయిలీ క్రీమ్ అవసరం

చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గిపోయి నీటి శాతం తగ్గటం వల్ల పొడి బారి పోతుంది. ఇది ఇతరాత్రా కారణాల వల్లనూ , వారసత్వం వల్లనూ కావచ్చు . పొడి బారిన చర్మానికి మాయిశ్చరైజ్ చేసుకోవటం చాలా ముఖ్యం . చర్మంలోని ఆయిల్ లెవల్స్ మెయిన్ టెయిన్ చేయాలి.  అలాగే సాధారణ క్రీమ్స్ స్థానంలో ఆయిల్ క్రీమ్స్ వాడాలి.  అలాగే లోషన్లు వాడితే సౌకర్యం అనుకొంటే అవి రోజుకు రెండు మూడుసార్లు అప్లై చేయవచ్చు . షియా బటర్ […]

ఎప్పుడు ఒకే లాగా ఎందుకు?

మేకప్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఈ వేసవిలో కొంత ఫ్రెష్ లుక్ ఉంటుంది. అలంకారణ చేసుకొనే ముందర ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకొంటే ఎక్కువ సేపు మేకప్ నిలిచి ఉంటుంది.  లిప్ స్టిక్, లిప్లైనర్ ఒకటి ముదురు మరోకటి లేత రంగులో ఎంచుకోవాలి లిప్ స్టిక్   లైనర్ కన్న లేతగా ఉండాలి. రాత్రి పూట వేడుకులకు లిప్ స్టిక్ ,ఐషాడో ముదురు రంగులే వేసుకొన్న బావుంటుంది. కాస్త రంగు తక్కువగా ఉన్న ముదురు రంగు మేకప్ […]

మంచి సినిమా TITANIC

1997లో విడుదలైన టైటానిక్ ను ప్రపంచం కళఖండం అని పొగిడింది.  1912లో టైటానిక్ ఓడ నార్త్ అంట్లాటిక్ లో మునిగి పోవటం నిజం.  కానీ అందులో రోజ్ అనే అమ్మాయి జాక్ డాసన్ అన్న అబ్బాయి మాత్రం కల్పితం .  జేమ్స్ కామెరూన్ రాసుకొన్న అందమైన , విషాదభరితమైన ప్రేమకథ ఇది.  20th సెంచురీ ఫాక్స్ నిర్మించిన ఈ టైటానిక్ సినిమా ప్రేక్షకులతో కన్నీళ్ళు పెట్టించింది.  11 ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకొంది.  ఇక కలక్షన్ పరంగా […]