March 2018
Sunlight on a Broken Column-Attia Hosain
1961లో అట్టియా హాసైన్ రాసిన ఈనవల ఉత్తర హిందూ దేశంలోని ముస్లీమ్ సంస్కృతికి, వారి జీవన విధానానికి ప్రత్యేక భారత సంస్కృతికి ముఖ్యంగా ముస్లీమ్ లు ఎలా జీవిస్తున్నారు కట్టుబాట్లు , ఆచారాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈనవల. 15 సంవత్సరాల లైలా తల్లిదండ్రలు చనిపోవటంతో తాతగారి రక్షణలోకి వస్తుంది సంపన్న ముస్లిం కుటుంబాలలో లాగే ఇటు పాశ్చాత్య సంస్కృతినీ అటు సొంత కట్టుబాట్లని ఏదీ వదులుకోలేదు. ఆ ఇంటిలో చేరిన లైలా పెరిగి పెద్దయై పెండ్లాడి […]
విమానం ఎక్కాను
సోషల్ మీడియాలో వైరల్ గా మారి లక్షలు మంది చూడటంతో ప్రపంచం అంతా ఈమె గురించి ఆలోచిస్తున్న మళయాళీ సుందరి ప్రియ ప్రకాశ్ వారియర్ మాత్రం ఈ ఖ్యాతిని ఒక్క మాటలో కొట్టిపడేసింది. ఏదో అనుకోకుండా అనేది ఈ ప్రమోషన్ ను సింపుల్ గా తేల్చేసింది. తెలుసా అని తొలి మలయాళ చిత్రం ‘ఒరు అధార్ లవ్’ షూటింగ్ కోసం మొదటి సారిగా విమానం ఎక్కాను అంటుంది ప్రియ. ఆ అమ్మాయి వయసుకి ఇది సహాజమే కాదా. […]
కృష్ణా సోబ్తి
భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ పురష్కారం 2017 వ సంవత్సరానికి కృష్ణా సోబ్తి అందుకున్నారు. కృష్ణ సోబ్తి 1925లో నాటి అవిభక్త పంజాబ్‌లోని గుజరాత్ అనే నగరంలో ఫిబ్రవరి 18వ తేదిన జన్మించారు. ఈ ప్రాంతం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతులని మేళవించి ఆమె రచించిన ‘జిందారుఖ్’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘యాదోంకెయార్’ ,’తిన్ పహార్’, ‘ఎ లడ్ కీ’ ఎంతో పేరు తెచ్చిన నవలలు. 1979లో […]
సిరిమల్లే పూవల్లే నవ్వు
పెదవులపై పుష్పించే దేవతా పుష్పం ఓ చిరునవ్వు అన్నాడొక కవి. ఆరోగ్యవంతమైనదీ మనసుకి హాయినిగొలిపేది అయిన నవ్వుని ఆభరణం అంటారు అమెరికన్లు. ఆపోజిట్ సెక్స్ ను ఆకర్షించేది చిరునవ్వే అని గాఢంగా విశ్వసిస్తారు . పెదవులపై నృత్యంచేసే ప్రవర్తనా సందేశం చిరునవ్వు అంటారువాళ్ళు. ఇంత చక్కని నవ్వుని రోజుకి 500 సార్లు గనక నవ్వగలిగితే ఎలాంటి అనారోగ్యం ఉండదట. ఈ ప్రపంచంలో మనల్నీ మార్కెట్ చేసేది కూడా నవ్వేనంటారు. సుఖాలను ,దుఃఖాలను ఒకే రీతిగా తీసుకొని నవ్వేవారు […]
ఉగాది శుభాకాంక్షలు
రేపే ఉగాది . కొత్త సంవత్సర ఆరంభానికి సూచనగా ఉగాది జరుపుకుంటాం. చైత్ర మాసంలో ప్రకృతిలోని చెట్లు కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతమవుతాయి. ప్రకృతిలో సంభవించే కొత్త మార్పుకు నాంది ఉగాది. అందుకు కూడా ఈ మాసం ఆరంభానికి ఉగాది అని పేరోచ్చి ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ఈ పర్వదినాన అభ్యంగనము, ఉగాది పచ్చడి తినటము ,పంచాగ శ్రావణం చాలా ముఖ్యం. ప్రతి మనిషి జీవితంలోని అనుభవాలకు ప్రతీకగా ఈ పచ్చడిని తీపి,పులుపు,వగరు, చేదు కలిసేట్టుగా […]
నా ఫ్యూచర్ బిజినెస్
నేను ఆర్మీ కిడ్ ను. క్రమ శిక్షణ నా రక్తంలో ఉంది. నియంత్రణలో ఉండటం అలవాటే అందుకే ఎంత హార్డ్ వర్క్ అయిన కష్టం అనిపించదు . అలాగే నాలో మంచి వ్యాపార వేత్త కూడా ఉంటాడనుకొంటున్న. మూడు ఫంక్షనల్ 45 జిమ్స్ ఆరంభించానంటే నేను వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అదృష్టం బాగుంటే ఇంకా కొన్నేళ్ళు ఈ పరిశ్రమలో ఉంటాను, వయస్సు పెరిగితే..అందుకే ఒక వ్యాపారం కావాలనుకొన్నాను. ఎఫ్-45 , […]
తొలి కాంతిని కనుగొన్నాం
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో పీజీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా, ఆ తరువాత సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా అంచెలంచెలుగా ఎదిగిన నివేదితా మహేష్ తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. సృష్టి ఎప్పుడు, ఎలా ఆరంభమైంది? అన్న పరిశోధనలో నివేదితాతో సహా అయిదుగురు శాస్త్రవేత్తల బృందం తొలి నక్షత్రాల నుంచి వెలువడిన కాంతికిరణాలను గుర్తించారు. ఏళ్ల తరబడి విశ్వమంతా చీకటిలో ఉండటానికి గల నిగూఢమైన కారణాలను వెతకడానికి ఒక సంకేతాన్నీ కనుగొన్నాం అంటోంది నివేదితా . ఖగోళశాస్త్రవేత్తల […]
ఇక అక్కడ ‘అ!’ దిరే
నటనకు అవకాశం ఉన్న పాత్ర వస్తే నిరూపించుకోవటం ఎంతసేపు అంటోంది రెజీనా. ‘అ!’ సినిమాలో రెజీనా రూపానికి, నటనకు మంచి మార్కులు పడిపోయాయి. డ్రగ్స్ కు అలవాటు పడ్డ అమ్మాయిగా బాడీ లాంగ్వేజ్ ని బాగా పండించింది రెజీనా. ఈ పాత్రకు ప్రశంసలు ,ప్రమోషన్ కూడా తెచ్చింది రెజీనాకు. బాలీవుడ్ లో ఏకంగా ఓ ప్రత్యేక పాత్రకు ఎంపిక అయ్యింది రెజీనా. బాలీవుడ్ లో సోనమ్ కవూర్ ,అనిల్ కవూర్ లు నటిస్తున్న ఓ చిత్రంలో ఒక […]
గొప్ప జాబ్
సినిమాలాంటి గొప్ప ఉద్యోగం ఇంకెక్కడా ఉండదు అంటుంది అనుష్క. నా దృష్టిలో సినిమా కచ్చితంగా జాబ్ వంటిదే. సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మనకు ఇష్టమైన వ్యాపకమే మన వృత్తిగా మారిపోయి. అలాంటి జాబ్ తో సకల సౌకర్యాలు అనుభవించడం గొప్ప అదృష్టం కాదా అంటుంది అనుష్క. కాకపోతే అటు జాబ్లో ఉన్నట్లే సినిమా వృత్తి లోనూ కష్టనష్టాలు ,ఇబ్బందులు ,చిరాకులు ,సంతోషాలు అన్నీ ఉంటాయి. కష్టపడి ఒక స్థాయికి వస్తే రాణిలా చూస్తారు. మామూలుగా […]
ఇవి తప్పని సరి
నలభై ఏళ్ళ తర్వాత మహిళలు పాప్‌స్మియర్ , మామోగ్రఫీలు తప్పని సరిగా చేయించుకోవాలంటున్నాయి పరిశోధనలు. ఇటీవల కాలంలో మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ దృష్ట్యా హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) పరీక్షను ఐదేళ్ళకు ఒక సారి చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం చేసేది మామోగ్రఫీ. కుటుంబంలో పెద్ద వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉండి ఉంటే 40 ఏళ్ళ ముందుగానే ఈ పరీక్షలు తప్పనిసరి . 40 ఏళ్ళ నుంచి మహిళలు తమ స్తన పరీక్ష చేసుకోవాలి. నొక్కి చూసుకుంటూ […]
జుట్టుకు విటమిన్ ‘ఇ’
జుట్టుకు సంబంధించి ఎన్ని మసాజ్ లు, స్పా చికిత్సలు తీసుకొన్న పోషకపదార్థాలు సరిగా తీసుకొంటేనే జుట్టు రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఆహారం ద్వారా అందిన ఐరన్ వంట పట్టేలా చేస్తుంది ‘సి’ విటమిన్. కాబట్టి నిమ్మ ,ఉసిరి తప్పని సరిగా ఆహారంలో భాగం అవ్వాలి. అలాగే అందమైనది అందాన్నిచ్చేది విటమిన్ ‘ఇ’ . ఇది జుట్టును పోడవుగా పెంచగలుగుతోంది. అందుచేత బాదం గింజలు తీసుకోవాలి. అలాగే విటమిన్ ‘ఇ’ మాత్రలను కొబ్బరి నూనెతో కలిపి రాసుకోని ఓ […]
తల్లి గర్భంలోనే
నవజాత శిశువుల పై అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి. భారతీయ శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. పుట్టినప్పుడే వీరి కడుపు భాగంలో కాలేయంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉంటుంది. అడిపోనెకిల్ ప్రోటాన్ స్థాయిలు తక్కువుగా ఉంటాయి. పిల్లలు చూసేందుకు సన్నగా ఉన్నా ఒంట్లో కోవ్వు పరంగా చూస్తే ఊబకాయం అన్నమాట. పుట్టినప్పుడు పిల్లలు సరైన భరువుతో ఉంటే పర్లేదు, తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు మధుమేహం,గుండె జబ్బులు వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుంది. సన్నగా పుట్టిన […]
మంచి పుస్తకం The L shaped Room-Lynne Reid Banks
ఆధునిక ప్రపంచంలో ఒక స్త్రీ పెళ్లి కాని యువతి తల్లి అయినప్పుడు ఆమె జరిపే ఒంటరి పోరాటం ఎవరి సానుభూతిని కోరుకోకుండా ఎవరిని ఏడిపించకుండా ఎలాంటి పరిస్థితిలో అయినా స్త్రీ అయిన పురుషుడైనా ఎలా నిలబడాలో చక్కగా చెపుతుంది. ది ఎల్ షేప్ రూం నవల రచయిత్రి లిన్నే రీడ్ బ్యాంక్స్. ఇది సినిమాగా వచ్చింది. నవలగాను ప్రింట్స్ వచ్చాయి. 1960లో వచ్చింది ఈ నవల. ఏనాడో 50 ఏళ్ళ క్రితం రచయిత్రి సింగిల్ మదర్ కాన్సెప్ట్ […]
లోకం చుట్టిన మహిళలు
తొలి మహిళా నావిక దళంగా పేరు తెచ్చుకున్న ఆరుగురు మహిళల బృందం ‘ఐఎన్ ఎస్ వీ తరని’ నౌకలో ఎనిమిది నెలల పాటు చేసే సముద్రయానం మొదలుపెట్టారు. ఈ బృందంలో లెఫ్టినెంట్ కమాండర్ వెర్తికా జోషి, ప్రతిభా జామ్యాల్, పి.స్వాతి, బొడపాటి ఐశ్వర్య , విజయా దేవి, పాయల్ గుప్తా, ఉన్నారు. ఇండియన్ పసిపిక్ ,అట్లాంటా సముద్రాల మీదుగా 21,600 నాటికల్ మైళ్ళ దూరం నౌక పై ప్రయాణం చేసి లోకం చుట్టిన మహిళలుగా పేరు తెచ్చుకున్నారు. […]
మంచి సినిమా A Sunday in the Country
ఈ అద్భుతమైన ఫ్రెంచి సినిమాలో పెద్ద ట్విస్ట్ లు ఉండవు. ప్యారిస్ కు దగ్గరగా ఉన్న పల్లెటూరులో ఒక ముసలాయన దగ్గరకు కోడుకు,కోడలు, ముగ్గురు మనవళ్ళు వస్తారు. ఒక ఆదివారం పూట రోజంతా ఆయనతో గడిపి వెళ్ళిపోతారు. మన పల్లెటూరు పెద్దవాళ్ళు వాళ్ళతో కలిసి గడపటం లో ఉన్న ఆనందాన్ని జ్ణాపకానికి తెచ్చే ఈ పల్లెలో ఒక ఆదివారం సినిమాకు ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరక్టర్ , బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ […]
సింపుల్ గా ఇంట్లో
అస్సలు ఇంట్లో ఉదయం వేళ బయటకు పోయి కాసేపు వాకింగ్ ,జాగింగ్ ,రన్నింగ్ లకు అవకాశమే లేదా? జిమ్ కు వెళ్ళలంటే కూడా అసాధ్యమేనా? అయితే ఈ చిన్న టిప్స్ మీ కోసం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో ఉండే ఫుట్ బాల్ ,వాలీ బాల్ ను రెండు చేతులతో పట్టుకొని కుడినుంచి ఎడమకు , ఎడమ నుంచి కుడికి అరవైసార్లు తిప్పాలి. మిగతా భాగం నుంచి నడుము వరకు పేరుకొన్న కొవ్వు కరిగి శరీరం ఫ్రీగా […]
దంపతుల కోసం
ఆహార నిపుణులు శృంగార జీవితం కోసం కూడా కొన్ని ఆహారపదార్థాలు ఉపయోగపడతాయంటున్నారు. స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలను హ్యాపీ బెర్రీలు అంటారు. ఇవి శక్తి వంతమైన ప్రేమను మెరుగు పరుస్తాయి. మెటబాలిక్ సిండ్రోమ్ చికిత్సలో ప్రభావ వంతంగా పని చేస్తాయి. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ టెస్టోస్టిరాన్ మెరుగు పరిచెందుకు బెర్రీలు ఉపయోగపడుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభించే ఈ బెర్రీలు శారీరక నిద్ర సైకిల్స్ క్రమబద్ధీకరించి స్థిరపరచటంలో సహాకరించే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో సహాకరిస్తాయి. భాదం, నట్స్, కార్క్ […]
కెరీర్ లేనట్లే
వేధింపుల గురించి నోరెత్తితే ఇక వాళ్ళ కెరీర్ క్లోజ్ అంటోంది ఇలియానా. అవకాశాల కోసం మహిళలు కొంత అవమానం సహించే ఉంటున్నారు. అంచేత ఇది పూర్తిగా వాళ్ళ ఇష్టం . ముందు కెళ్ళాలో ఆగిపోవాలో వాళ్ళు తేల్చుకోవాలి. ఒక వేళ పెద్డ స్టార్లపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు బయటికి వస్తే వాళ్ళకు సపోర్టుగా పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు ప్రజల ముందకు వస్తేనే మార్పు వస్తుంది. మన దేశంలో నటుల పట్ల ప్రేక్షకులకు ఎంతో గౌరవం. […]
మహిళలకు ఆరోగ్యం
రుచికరమైన , విలవైన ధాన్యాల్లో సజ్జలు ఒకటి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు తప్పని సరిగా తీసుకోవలసిన ఆహారం ఇది. పుష్కలంగా పాలు పడతాయి అలాగే మహిళలకు రుతుసమయంలో వచ్చే మెన్ స్ట్రువల్ క్రాంప్సే కూడా తగ్గుతాయి. సజ్జల్లో ఉండే ఫాస్పరస్ ఎముకలను ధృఢంగా మార్చుతుంది. కండరాలను శక్తి మంతంగా చేస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ పాళ్ళను తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హైడెన్సిటీ లైపోప్రోటీన్ పాళ్ళను పెంచి రక్తనాళాలుపెలుసు భారకుండా కాపాడుతాయి . సజ్జల్లో […]
అమ్మో ఆ నంబర్
నమ్మకాలు చాలా మందిలో ఎక్కువే. మంచి రోజులు , లక్కీనంబర్స్, లక్కీ కలర్స్, ఉంగరాలు అన్నింటినీ నమ్మేస్తారు. దీనికి సినిమా వాళ్ళు మినహాయింపు కాదు. చాలా మంది స్టార్స్ కి ఎన్నేన్నో నమ్మకాలున్నాయి. తమన్నా అయితే తను నంబర్ తో చెప్పేప్పుడు కూడా పొరపాటున కూడా “ఎనిమిది” అన్న నంబర్ చెప్పదు. కనీసం చాక్లెట్స్ తీసుకోనేప్పుడు కూడా ఈ ఎనిమిదిని గుర్తుపెట్టుకొంటుందటా. ఇది నా అన్ లక్కీ నంబర్ అంటుంది తమన్నా . ఈ మధ్య ఇచ్చిన ఇంటర్యూలో […]
