యూనిఫామ్ మరకలా?

యూనిఫామ్ మరకలా?

యూనిఫామ్ మరకలా?

పిల్లల బట్టలపైన ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి. మట్టి మరకలు,టోమోటో సాస్ లు, ఇతర మొండి మరకలు వదిలించేందుకు చిన్న ట్రిక్స్ చేస్తే చాలు. తెల్ల బట్టల పై పడిన మరక పై కోద్దిగా నిమ్మరసం పిండాలి. నిమ్మ చెక్కతో ఆ మరకను రుద్దేస్తే మరక పోతుంది. వెనిగర్ కలిపిన నీటిలో మరకలు పడినా షర్ట్ ని తడిపి ఉంచిన చాలు కాస్త బ్రష్ తో రుద్దితే మరకపోతుంది. మట్టి మరకలు పోవాలంటే బేకింగ్ పౌడర్ ని పేస్ట్ లా చేసి ఆ మరక పైన పూసి బ్రష్ తో రుద్దితే పెద్ద శ్రమ లేకుండానే మరక మాయం అవుతుంది. మరీ మరక వదలకపోతే ఇక బ్లీచ్ వాడితే చాలు.మరక కనబడకుండా పోతుంది.