స్టుపిడ్ గా ఉంది ఇలా అడగటం

స్టుపిడ్ గా ఉంది ఇలా అడగటం

స్టుపిడ్ గా ఉంది ఇలా అడగటం

గెహ్రనియా లో నేను బోల్డ్ సీన్స్ లో నటించానని అందుకు నా భర్త అనుమతి తీసుకున్నారా అని సోషల్ మీడియాలో ఎదురైన ప్రశ్నలు గురించి దీపికా పడుకొనే ఎంతో అసహనం వ్యక్తం చేసింది. ఈ సినిమా అంతా మోడరన్ డే రిలేషన్ షిప్స్ తో ముడిపడి ఉంది కనుక అట్లా నటించవలసి వచ్చింది. బోల్డ్ సీన్స్ లో నటించేందుకు నా భర్త అనుమతి తీసుకున్నావా అని అడగటం స్టుపిడ్ గా ఉంది అస్సలు అయన ఎలా స్పందించారు అని అడగటం మరీ ఆశ్చర్యం అసలు సోషల్ మీడియా కామెంట్స్ నేను రణవీర్ అస్సలు చదవను కూడా చదవము అంటూ చెప్పేసింది దీపికా పడుకొనే.