Wednesday, 02 Sep, 2026

గేమింగ్ రంగంలో పాయల్

పాయల్ దారే అత్యంత ప్రజాదరణ పొందిన గేమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లలో ఒకరు .మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చింది పాయల్.పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఇన్‌స్టాగ్రామ్ లో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకొన్నది. మనదేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీ తో పాటు మొబైల్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ,గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గాను, జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకున్నది పాయల్. ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ రంగంలో 49 శాతం అమ్మాయిలే ఉన్నారు .మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి గేమింగ్ కెరీర్ గా ఎంచుకోవాలంటే ముందుగా చదువులు వదులుకోకూడదు .చదువుతోపాటు ఈ ఆటను కూడా రోజు ఆడొచ్చు ఒక మెరుగైన కెరీర్ ని సంపాదించుకోవచ్చు అంటుంది పాయల్.

Leave a Reply