parrot garden
కన్నుల పండగ్గా శుకవనం.
పిల్లాలకు కొన్ని తప్పని సరిగా చూపించవలసిన ప్రదేశాలు వున్నాయి. వాటిలో ఒకటి మైసూరు లోని శుకవనం. ఒక్కటో రెండో చిలుకలు ఏ మామిడి కొమ్మ పైనో వాలితే పిల్లలు ఎంతో ఆనందిస్తారు. అలాంటిది వెయ్యి చిలుకలు ఒకే సారి కనిపిస్తే విభిన్న దేశాలు, ఖండాల్లోని 465 జాతులకు చెందిన రెండు వేలకు పైగా చిలుకలు ఈ శుకవనం లో వున్నాయి. గణపతి సబ్బదానంత స్వామి ఆధ్వర్యం లో వున్న ఈ శుకవనం, ప్రపంచంలోనే అతి ఎక్కువ జాతులున్న […]
