Monday, 12 Oct, 2026

నూనె రాయటం నష్టమే

రోజూ తలకు నూనె రాయటం మంచిదేనా అంటే కాదనే అంటారు . ఆయుర్వేదం వైద్యం ప్రకారం మటుకు నూనె రాయటం అన్నాది దైనందిన పనుల్లో భాగం . కానీ నవీన వైద్య విధానంలో ప్రతి రోజు జుట్టుకు నూనె పెడితే హాని జరగదు కానీ మాడు పై రంద్రాలు మూసుకుపోతాయి . తలస్నానం చేసే ముందర నూనె పెట్టుకోవటం మంచి చికిత్స . నూనె రాసి తేలిగ్గా కుదుళ్ళు నుంచి మసాజ్ చేస్తేనే రక్తసరఫరా మెరుగవుతుంది . […]

“క్షీరరామలింగేశ్వరుడి ప్రసాదం”

కార్తీక మాసం అందరూ భక్తి శ్రద్ధలతో ఆ లయకారుడికి పూజలు చేసుకుని తరిస్తున్నాము.  పశ్చిమ గోదావరి జిల్లాలోని  నర్సాపూరం సమీపంలో క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం దర్శించి వద్దాం!! ఇక్కడ స్వామి తెల్లటి పాలరాతితో ఉంటాడు.ఒక బాల భక్తుడు పాల కోసం శివుణ్ణి ప్రార్థించగా త్రిశూలంతో భూమి మీదకి ఛేదించి పాలు ప్రసాదిస్తాడు.శ్రీ రామచంద్ర సీతా సమేతుడై ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశారు అని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇక్కడ గాలి గోపురం ప్రత్యేక ఆకర్షణ. 125 అడుగులఎత్తు, […]

ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి 

ప్లాస్టిక్ వ్యర్ధాలతో బ్రిడ్జి కట్టేశారు యూరప్ లో. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పొడవైన ప్లాస్టిక్ వంతెన . దీని నిర్మాణం కోసం స్థానికంగా సేకరించిన 15 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్ధాలు రీసైకిల్ చేసి వాడారు. ఈ వంతెన పొడవు 90 అడుగులు వెడల్పు 12 అడుగులు. 45 వేల కిలోల బరువును ఒకేసారి తట్టుకోనేంత బలమైనది కూడా . ఎప్పటికి తుప్పుపట్టదు.రసాయనాల పూతలు రంగు లేసే పనిలేదు 50 ఏళ్ళకు మించి మన్నికగా వుంటుందని అంచనా […]

ముఖ యవ్వనం కోసం

ముప్పై ఏళ్ళు దాటుతుంటే చర్మంలో మార్పులు మొదలవుతాయి . వయసు ప్రభావం చర్మం పైన కనిపిస్తుంది . ఇది అందరిలో ఒకేలా కనిపించరు . ముఖ చర్మంలో అయినా ఇతర భాగాలలో అయినా చర్మం యొక్క ఆరోగ్యానికి చర్మకణాల నిర్మాణం లోని రెండు ముఖ్యమైన ప్రోటీన్లు అవికొల్లా జన్ ,ఇలాస్టిక్ . ఈ రెండు ప్రొటీన్ల వల్లనే చర్మం ఆరోగ్యంతో మెరుస్తుంది . వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రెండు ప్రోటీన్లు తగ్గుతాయి . ఈ చర్మంలో […]

చాక్లెట్ విలువ లక్షల్లో 

సాధారణంగా చాక్లెట్ ఖరీదెంత ఉంటుందీ వంద రూపాయలు,ఇంకాస్త పెద్దవి,ఫ్రూట్ అండ్ నాట్ లాంటివి 150. కానీ ఈ చాక్లెట్ ఖరీదు 4. 3లక్షలు. ఐ.టి.సి ట్రినిటీ,ట్రిపుల్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫెబెల్స్ .ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కాయి. చేత్తో చేసిన అందమైన చక్క పెట్టెలో ఈ చాక్లెట్ ప్యాక్ చేశారు. పదిహేను గ్రాముల చొప్పున పదిహేను విభిన్నమైన ట్రిపుల్స్ ఉంటాయి ఈ పెట్టెలో. ఈ చెక్క పెట్టె ధర అక్షరాలా లక్షరూపాయలు ఫ్రాన్స్ […]

జయించవలసిన ఎమోషన్

కోపం అన్నది ప్రతి ప్రాణి లో ఉండే సహజమైన భావోద్వేగం, మనిషిలో ఉండే సహజ ప్రాథమిక ఎమోషన్ . అయితే ఇది నియంత్రణలో లేకపోతే చాలా నష్టం. సామజిక సంబంధాలు క్షణంలో దెబ్బతింటాయి . భావాలూ,ఎక్స్ ప్రెషన్స్ పట్ల ఎవేర్ నెస్ ఉండటమే యాంగర్ మేనేజ్ మెంట్ తొలిమెట్టు . వ్యాయామం ,యోగ ధ్యానం వంటివి బాగా సహకరిస్తాయి . సామజిక సేవ ,ఫీల్ గుడ్ సర్వీసుల వంటి కార్య కలాపాల వైపు దృష్టి సాధించాలి . […]

రంగూ,రూపమే నా అందం !

ప్లస్ సైజ్ ప్రముఖ్ మోడల్ వర్షత తటవర్తి అందాల ప్రపంచంలో తానేమిటో నిరూపించుకొన్నా ఈ మోడల్ సామజిక మాధ్యమాల్లో సంచలన గ్లామర్ ఇండస్ట్రీలో ,తెల్లని ఛాయా,సన్నటి నడుము ,వంటి కొలతల లోనే గుర్తింపు . విశాఖలో పుట్టి ఢిల్లీలో పెరిగిన వర్షిత బొద్దుగా ఉన్నా శరీరం తోనే గ్లామర్ ప్రపంచంలో తనచోటును సంపాదించుకొంది . ప్రముఖ డిజైనర్ సవ్యసాచి  ముఖర్జీ ఎంచుకొన్న సూపర్ మోడల్స్ లో ఒకరుగా నిలచింది వర్షిత . తొలి ప్లాంసైజ్ మోడల్ గా […]

మంచి సినిమా గాన్ కేశ్

గాన్ కేశ్  భారతీయ హిందీ భాషా కామెడీ డ్రామా సినిమా ఎంతో బావుంది కాసిమ్ ఖాల్లో రచన :ధీరజ్ ఘోష్ నిర్మించారు . ఒక టీనేజ్ అమ్మాయి చక్కని డాన్సర్ ,హటార్తుగా జుట్టు ఓడిపోవటం మొదలవుతుంది . డాక్టర్ దాన్ని అలోపేసియా అనే రుగ్మతగా గుర్తిస్తాడు . మొదట్లో ఈ అనారోగ్యం దాచుకునేందుకు ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతోంది . విగ్ కొంటాడు తండ్రి . మాములు మధ్య తరగతి కుటుంబం అది . అన్ని సంతోషాలు […]

అసిస్టెంట్ డైరక్టర్ గా అనుపమ

ఒక మలయాళ సినిమాలో అసిస్టెంట్ డైరక్టర్ గా చేయబోతున్నాను . కెమెరా వెనుక టెక్నాలజీ గురించి ఎంతో వర్క్ చేశాను కూడా అంటోంది  అనుపమా పరమేశ్వరన్ .మాములుగా అయితే ఒకేసారి రెండు పనులు నాకు ఇష్టం ఉండదు ,ఏదైనా పర్ ఫెక్ట్ గా ఉండాలనుకొంటాను కానీ ఈ అవకాశం కోసం నేను ఎదురు చూశాను . సినిమా సెట్ లో వంద పనులైనా చేయగలనని ఒక ధైర్యం కూడా ఉంది . సినిమా అంటే ఉన్న ఇష్టం […]

అలాంటి డిఫరెండ్ షేడ్స్ నాకిష్టం

పూర్తి వైవిధ్యంగా ఉన్నా పాత్రలే నా అవకాశాలుగా వస్తున్నాయి . నేనుదాన్ని ఎంజాయ్ చేస్తున్నాను . గ్లామర్ పాత్రలు ఏముందీ ఎప్పుడైనా ,ఏ భాషలో అయిన చేయచ్చు,  కానీ భిన్నమైన అవకాశాలు ఎప్పుడు రావు కదా . అందుకే అలాంటి అవకాశం రాగానే వెంటనే ఒప్పేసుకొంటాను . అంటోంది రెజీనా కెసెండ్రా. ఎవరులో నెగిటివ్ రోల్,ఇక లక్కీ కో రేఖాతో ఐసాలాగ్ లో లెస్టెయిన్ పాత్ర వంటి బెస్ట్ ఎగ్జo పూల్స్ . అలాంటి రోల్స్ గురించి […]

లంచ్ బాక్స్ లో అనారోగ్యం

పిల్లల లంచ్ బాక్స్ లోనే అసలైన అనారోగ్యం దాక్కొని ఉంటుంది అంటారు పరిశోదకులు . పిల్లలు ఇష్టపడతారని తల్లులు లంచ్ బాక్స్ ల్లో పేస్ట్రీలు,చాకోబార్ లు చిప్స్ లు ఇస్తూ ఉంటారు.ఇదే  98 శాతం అనారోగ్య హేతువులు పిల్లలు తల్లిదండ్రులను విసిగించేది కూడా ఇలాంటి చిరుతిండ్లే కోసమే . వీటిని నిలువ చేసేందుకు వాడే రసాయనాలు ,చక్కని రూపం వచ్చేందుకు వాడే వస్తువులు,పాక్ చేసే బాక్స్ లు అన్నింటా అనారోగ్యమే . చిన్నతనం లోనే టైప్ -2 […]

“మహాదేవుని ప్రసాదం”

కేరళ రాష్ట్రంలో ఉన్న కొట్టాయంలో వెలసిన మహాదేవుని ఆలయం దర్శనం చేసుకుని వద్దాం పదండి!! పరశురాముడు నదీతీరాన వెల్తూ నదిలో ఒక కాంతిని చూడగానే పరిశీలనగా చూసి,అక్కడ శివలింగ రూపం కనబడింది.దానిని బయటకు తీసి ఆలయం కట్టించి పూజలు చేస్తారు.ఇక్కడ శివయ్యను ఉదయం దక్షిణామూర్తిగా,మధ్యాహ్నం కిరాతకమూర్తిగా,సాయంత్రం సచ్చితానంద మూర్తి గా దర్శనం ఇస్తాడు.కార్తీక మాసంలో వచ్చే విశిష్ట పూజలు నిర్వహిస్తారు.వీనులవిందుగా వుంటుంది.కార్తీక మాస శోభ అంటే ఇక్కడే చూడాలి.శివయ్యకు అభిషేకాలు,విభూతి తో పూజలు అంటే ఎంతో ఇష్టం.పురాణాలలో […]

సెల్ఫీ తో ప్రాబ్లమ్

సెల్ఫీ లు ,వాటిని చూడగానే వచ్చే లైకులు ఆనంద పెడతాయి గానీ ఎడా పెడా సెల్ఫీ లుతీసుకోవటం వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు వస్తాయి అంటున్నారు వైద్యులు స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం ముడతలు పడుతుందనీ దానివల్ల  చిన్నవయసులోనే వృద్ధుల్లా కనిపిస్తారని హెచ్చరిస్తున్నారు . చర్మం కాంతికి దోహద పడే డి.ఎన్.ఎ లపై స్మార్ట్ ఫోన్ నుంచి విడుదల అయ్యే ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాల ప్రభావం చుపిస్తాయంటున్నారు . పైగా ప్రతి సెల్ఫీ […]

” 311భాషల్లో ఐ  లవ్ యూ “

పారిస్ లోని మేంట్ మార్చర్ ప్రాంతంలో  ఉన్నా అబ్బెసెన్  పార్క్ ప్రేముకుల కోసమే. ఎన్నో ప్రేమ జంటల కబుర్లు చెప్పుకొనేందుకు వస్తారు . ఈ లవర్స్ పార్క్ ను మరింత కళాత్మకంగా నింపాలి అనుకొన్నారు కళాకారులూ ప్రెడరిక్ భారోస్ ,క్లెయిర్ క్లిటో . ఈ పార్క్ గోడలపైన ప్రపంచ భాషల్లో  ఐ  లవ్ యూ అన్న భావం వచ్చే పాదాలను రాయాలను కొన్నారు . దౌత్య కార్యాలయాలు.స్నేహితులను సంప్రదించి  ఐ  లవ్ యూ అనే అర్ధం వచ్చే […]

శబాష్ గీతా !!

గీతాకాలే . షూర్ కేర్ మెసీ . బర్యన్ . ఆధార్ కార్డ్ వెరీఫైడ్ టైటిల్ తో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన ఓ విజిటింగ్ కార్డ్ జోరుగా ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది . ఒక పనమ్మాయి నానంబర్ ఇదిగో ,నేను ఫలానా పనికి ఇంత ఛార్జ్ చేస్తాను ,ఈ ఈ వేళ్ళల్లో ఫలానా పనులు చేస్తాను ,అవసరం ఉంటే ఫోన్ కొట్టు అని కార్డ్ వేయించుకొంటే ,చూశారా ఎంత గర్వమో ,అని కావచ్చు ,చుడండి […]

కుక్కలకు మాత్రమే

అచ్చం మనుషుల్లాగే పెంపుడు జంతువులకు బోర్ కొడుతోంది . మనలాగే అన్ని రకాల భావాలూ ఉంటాయి అంటున్నాడు బ్రిటిష్ డిజైనర్ కొమినిక్ విబ్ కాక్స్ . అంతేకాదు కుక్కలకు బోర్ కొడితే రిలాక్స్ అయ్యేందుకు ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు . ఇక్కడకు వచ్చిన శునకాలు బంతులతో ఆడుకొంటాయి . డాన్స్ చేస్తాయి . టి.వీ లు ఓపెన్ కార్లు కూడా ఉన్నాయి . కుక్కల కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నటి యజమానులకు ఎంతగానో […]

మంచి సినిమా గాన్ కేశ్

గాన్ కేశ్ భారతీయ హిందీ భాషా కామెడీ డ్రామా సినిమా ఎంతో బావుంది కాసిమ్ ఖాల్లో రచన :ధీరజ్ ఘోష్ నిర్మించారు . ఒక టీనేజ్ అమ్మాయి చక్కని డాన్సర్ హటాత్తుగా జుట్టు ఉడిపోవటం మొదలవుతుంది . డాక్టర్ దాన్ని అలోపేసియా అనే రుగ్మతగా గుర్తిస్తాడు . మొదట్లో ఈ అనారోగ్యం దాచుకునేందుకు ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతోంది . విగ్ కొంటాడు తండ్రి . మాములు మధ్య తరగతి కుటుంబం అది . అన్ని సంతోషాలు […]

వదిలించు కొండి

ఎంత చేసిన ఇంటి పనికి సమయం సరిపోతుందని పిస్తుంది . ఎప్పటికప్పుడు కొన్ని పనులు చేసేస్తే పనిభారం కాస్త తగ్గుతుంది . ఇంట్లో డైనింగ్ టేబుల్ పైన మిగిలిపోయిన కాస్తో,కూస్తో పదార్దాలు ఫ్రిజ్ లో వారల తరబడి దాచి ఉంచుతారు . కానీ ప్రయోజనం ఏమీ ఉండదు ఫ్రిజ్ నిండిపోవటం తప్ప అలా మిగిలిపోయినవి ఎప్పటికప్పుడు ఎవరికైనా ఇచ్చేయచ్చు . ఫ్రిజ్ లో చెత్తపోగు చేయకుండా ఉండాలి . ఫుడ్ తినగానే సింక్ నిండా గిన్నెలు పోగేయకుండా […]

మిక్స్ అండ్ మ్యాచ్

ఎన్నో పట్టు చీరె లు ఉంటాయి . వాటిని సంప్రదాయ వేడుకల్లో కాకుండా చిన్న పార్టీలు,ఇండో వెస్ట్రిన్ పార్టీలకు కొద్దిపాటు మార్పులతో ఆధునికంగా కనబడేలా చేయచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్స్ . చక్కని అంచులున్న కంచిపట్టు చీరె కు పెప్లిమ్ బ్లౌజ్ జతచేస్తే మోడరన్ లుక్ వస్తుంది . నగలు అసలు వేసుకోనక్కర్లేదు . ఈ స్టయిల్ పార్టీలను బావుంటుంది .కంచి చీరె కు సిల్వర్ జరీ బ్లౌజ్ జతచేస్తే పూర్తిగా లుక్ మారిపోతుంది . ఏ […]

డబుల్ ఫింగర్ రింగ్స్

ఉంగరాల్లో ముచ్చటైన కొత్త డిజైన్లు వచ్చాయి . డబుల్ రింగ్స్ ,అలాగే ఉంగరాల ను కలుపుతూ సింగిల్ ,డబుల్ లేయర్డ్ చెయిన్లు వచ్చాయి . కుందన్స్ ,స్టోన్స్ ముత్యాల దండలతో ఉన్న డబుల్ ఫింగర్ రింగ్స్ ఎనెన్నో మోడల్స్ లో బంగారం ,ఫ్యాషన్ జ్యువెలరీ కూడా కనిపిస్తుంది కొన్ని డబుల్ రింగ్ ఒకే పరిమాణంలో కొన్ని ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఒకటి వాటిని కలుపుతూ బంగారు చెయిన్ లు ముత్యాల దండలలో ఉన్నాయి . ఒక […]