Sunday, 11 Oct, 2026

అందంగా క్రౌన్ నెయిల్ రింగ్స్

చక్కని గోళ్ళరంగు వేళ్ళకు ఉంగరాలు అందం ఇస్తాయి సరే ;కానీ క్రౌన్ నెయిల్ రింగ్స్ ఇంకో అడుగు ముందుకు వేశాయి . గొఱుకు అచ్ఛం గా కిరీటం పెట్టినట్లు ఉంటుందన్న మాట .సిల్వర్ ప్లేటెడ్ మెటల్ రింగ్ రాత్రి వేళ ధరిస్తే ఎక్కడ నుంచి అయినా ,వేళ్ళ కొసల్లో మెరుస్తూ ప్రత్యేకంగా ఉంటుంది మునివేళ్ళను చుట్టూ కొన్నాట్లు ఉండే గోరు మొత్తం అచ్ఛంగా కిరీటం లాగా ఉండే ఈ  క్రౌన్ నెయిల్ రింగ్స్ ఎన్నో డిజైన్ లలో […]

పరిమళాలతో ప్రశాంతత 

వాతావరణం క్లావ్డ్ గా ఉంటే మూడుమారి పోయి డల్ గా అనిపిస్తుంది. అరోమా అయిల్స్ ఆరోమధేరపీ నరాలు,బావోద్రేకాలపై అనుకూల ప్రభావాన్ని చూపించే శక్తి ఉంటుంది. మెదడులో ప్రతి కులభావాలకు అంతర్గతంగా ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది . అలాటప్పుడు లావెండర్,యాంగ్  యాంగ్ పెప్పరమింట్  క్లారెపెజలు మంచి మందు. గాలిలోకి స్ప్రే చేసిన స్నానం చేసే నీళ్ళలో రెండు చుక్కలు వేసిన ఆ సువాసనకు మెదడులో ప్రతికూలత పరారవుతోంది,జేరేనియం లేమాన్ పెప్పరమింట్ రోజ్ మేర్ ఆయిల్స్ తక్షణ ఎనర్జీ బూస్టర్లు […]

తక్షణ శక్తి కి ఖార్జురం 

డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రీషిన్ సైన్సెస్ జరిపిన అధ్యయనంలో  ఖార్జుర పండు మంచి శక్తి వంతమైనదిగా గుర్తించారు . ఉపవాస దీక్ష తీసుకొన్న వారు తక్షణ శక్తి కోసం  ఖార్జురం తింటారు . వీటిలో అతి సహజమైన షుగర్,గ్లూకోజ్,పెక్టోజ్ ,సుక్రోజ్ లు ఉండటం వల్ల వాటిని తిన్న వెంటనే ఎంతో శక్తి సమకూరుతుంది . ఎనర్జీ బార్స్,ఎనర్జీ డ్రింక్ ల కంటే ఇవి ఎంతో  మేలు సహజంగా ఉండే పీచు,పొటాషియం ,మెగ్నీషియం,విటమిన్లు,యాంటీ యాక్సిడెంట్స్ రోజంతా ఉల్లాసం […]

చురుగ్గా ఉండండి 

క్రమం తప్పకుండా ఏదోరూపంలో వ్యాయమం చేసేవారు,లేదా చురుకైన జీవితం గడిపేవారు,అనారోగ్యానికి గురైన,లేదా గాయపడిన చాలా  త్వరగా కోలుకొంటారని నిపుణులు పేర్కొంటున్నారు .శారీరక చురుకుదనంతో ఉండే వారిలో మెదడు శరీరం కూడా ఉత్తేజంతో ఉంటుంది సంతోషాన్ని ఇచ్చే ఎండార్షన్ లు విడుదల అవుతు వుంటాయి అందుకే వారిలో కోలుకాన్ శక్తి అధికం అంటున్నారు రెగ్యులర్ గా ఎక్సర్ సైజులుచేయని వాళ్ళు కూడా అదే అలవాటని నిర్లిప్తంగా రెస్ట్ తీసుకోకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలని అప్పుడే ఇతరత్రా లాభాలు కూడా […]

“రామేశ్వరుని ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమాట్ర గ్రామానికి వెళ్ళి రామేశ్వరుణ్ణి కనులారా వీక్షిద్దాం పదండి!! ఇక్కడ ప్రత్యేకత దక్షిణముఖ శివలింగం, పశ్చిమముఖ శివలింగం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం.శ్రీ రామచంద్రుల వారు నత్త గుల్లల మట్టితో దక్షిణముఖంగా ప్రతిష్టితమైన శివలింగాన్ని నిత్యం భక్తుల పూజలు అందుకోవడం విశేషం.పరశురాముడు పశ్చిమముఖంగా ప్రతిష్ఠ చేసిన శివలింగం వైశాఖమాసంలో నెల్లూరు రోజులు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది.మిగతా 11నెలలు శివలింగం నీళ్ళలో వుంటుంది. ఈ క్షేత్రాన్ని నత్త రామేశ్వరం […]

కార్తీకంలో లేత రంగుల అందం 

కార్తీక మాసపు వ్రతాలు పూజలకు భారీ పట్టుచీరెల కన్నా తేలికైన పట్టు చీరెలు సరైన ఎంపిక దీపాల వెలుగుల్లో. బంగారు జారీ గళ్ళలో సన్నని జరీ అంచుతో,ముదురు రంగుల చీర పై పూల మోటిఫ్ లు ఎంతో బావుంటాయి. తేలికైన పట్టు చీరెలు లేత రంగుల్లో వుంటే ,చక్కని డిజైనర్ బ్లవుజులు అందంగా అమరికగా ఉంటాయి. గులాబీ,నారింజ లేతా ఆకుపచ్చ ,ముదురు గోధుమ రంగు చీరెలు ఎంచుకొని,కాంట్రాస్ట్ కలర్స్ లో బ్లవుజులు ధరిస్తే ఎన్నో నగలు ధరించినంత […]

భద్రతా అధికారిణిగా కరచీ గొగోయ్

కరాబి గొగోయ్ నావల్ ఇంజనీర్ . అలలపైన ప్రయాణం ఆమెకు ఎంతో ఇష్టం . ఆమె పుట్టి పెరిగింది గువహటిలో . దేశ రక్షణలో భాగం కావాలని ఆమెకు తీవ్రమైన ఆకాంక్ష ఆ లోచనలో నావల్ ఇంజనీరింగ్ చదివారు . 2010 లో ఇండియన్ నావీ లో ఉద్యోగంలో చేరారు . యుద్ధ నౌకల తయారీ,వాటి నిర్వహణలో పేరుతెచ్చుకున్నారు కరచీ తాజాగా రష్యా రాజధాని మాస్కో లో భారత దౌత్య కార్యాలయంలో భద్రతా అధికారిణిగా నియమితులైన ,నౌకాదళానికి […]

ఒక్కసారి ఆలోచిస్తే పోలేదా ?

చాలా మందికి దుస్తులు కొనటం హాబీ . కనిపించిందల్లా కొనేయటం,కంటికి నచ్చినవి రెండో ఆలోచన లేకుండా ఎంత ఖరీదైనా ఇచ్చేయటం చేస్తారు . అలాటి బలహీనత ఉంటే కొన్ని చిట్కాలు పాటించండి ,ముందుగా పర్స్ లో క్రెడిట్ ,డెబిట్ కార్డులు పెట్టుకోవద్దు . ఇంతే ఖర్చుచేస్తాం అనుకోని డబ్బు పర్స్ లో పెటుకోంటేచాలు . అలాగే వెళ్లేముందు బీరువా తీసి ఒక్కో రంగులు ఎన్నున్నాయో ,వాటిని ఎన్నిసార్లు వాడారో చూసుకొంటే కూడా మంచిదే . బావుంది అని […]

చీర కట్టులో నాజూకు 

పెళ్ళిళ్ళకు ,సంప్రదాయ సందర్భాలకు చిరె కట్టే అందం. పైగా శారీ డ్రెపర్స్ వచ్చారు . పెళ్ళిళ్ళకు వేడుకలకు వాళ్ళే చీరె అందంగా కట్టేసి ప్రత్యేకంగా కనబడేలా చేస్తారు కూడా. ఈ చీరెకట్టు ఎక్సపర్ట్స్ ,కలకత్తాకు చెందిన డాలీజైన్ చీరకట్టులో సన్నగా కనిపించాలంటే షిఫాన్ జార్జెట్ సిల్క్ క్రెప్ వంటి జాలువారే వస్త్రాలు ఎంచుకోమంటుంది కాలిన్ ఆర్గంజా వంటి వస్త్రశ్రేణులు భారీగా కనిపిస్తారు. శరీరాకృతి కనబడకుండా చేయాలంటే ముదురు రంగు మెరూన్ ,నలుపు ఎంచుకోవాలి. చిన్న ప్రింట్లు డిజైన్లు,చిన్న […]

ఆరు దాటితే తినకండి 

ఎంత తింటున్నం,ఏం తింటున్నం అన్నదే కాదు ఏ సమయంలో తింటున్నాము అన్నది కూడా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు . సాయంత్రం ఆరుగంటల తర్వాత ఎక్కువ ఆహారం తీసుకొంటే స్త్రీలలో గుండెపోటు,పక్షవాతం ముప్పు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక అధ్యయనం చెపుతోంది. పరిశోధకుల బృందం చేసిన తాజా అధ్యయనంలో 112 మంది మహిళలు కోలెస్టరాల్ ,రక్తపోటు రక్తంలో చెక్కర నిల్వలను రికార్డ్ చేశారు. రోజువారి ఆహారాన్ని సాయంత్రం ఆరుతర్వాత ఎక్కువగా తీసుకొనే మహిళల్లో […]

 అందాన్నిచ్చే కాఫీ బాడీ స్క్రబ్ 

ఒక కప్పు కాఫీ తాగందే తెల్లవారని వాళ్ళు ఎందరో. అలా కాఫీ మెదడుని ఉత్సహపరుస్తోందని ఇప్పటి వరకు అనుకొంటున్నం. గ్రీన్ టీ లాగా గ్రీన్ కాఫీ కూడా వచ్చి ఆరోగ్యానికి మేలు చేస్తోందని రుజువుచేసుకొంది కానీ కాఫీ లో చర్మ సౌందర్యం పెంపొందించుకోవచ్చు ఎన్నో బ్యూటీ ఉత్పత్తులకు బదులు కాఫీ పొడి వాడి చుడండి అంటున్నారు  కాఫీ బాడీ స్క్రబ్ ఉత్పత్తిదారులు. కాఫీ లోని కాఫెయిక్ ఆసిడ్ కొల్లాజెన్ఉత్పత్తికి దోహదపడుతోంది చర్మం పైన మృతకణాలు తాగిస్తోంది. యుగార్త్ […]

బార్లీ నీళ్ళు మంచివే 

గర్భిణీలకు కాస్త దూరం ప్రయాణం చేసిన కాళ్ళలో వాపు కనిపిస్తుంది. శరీరం కాస్త బరువుగా అనిపిస్తే ఈ ఇంటి చిట్కాలు అనుసరించమంటున్నారు పెద్దలు. బార్లీ ,అల్లం,ఆకుకూరలు,అరటిపండ్లు,మజిగ్గ వినియోగం ఎక్కువ కావాలి. టమాటో రసం తాగితే మంచిది. బార్లీ ఉడికించిన నీళ్ళను రెండు పూటలా తాగితే మూత్రం ఎక్కువగా పోయి శరీరంలో అధిక నీరు తగ్గుతోంది. మునగాకు కాడలను చిన్న ముక్కలుగా చేసి రెండు గ్లాసుల నీళ్ళలో మరిగించి,ఆ నీళ్ళు సగం వరకు ఇరిగిపోయాక. ఆనీళ్ళలో అర చెంచా […]

ఏ జ్యూస్ అయినా ఆరోగ్యమే

ఆరెంజ్  జ్యూస్,ప్రాణాంతకమైన పక్షవాతం ,స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గిస్తుందని సైంటి స్ట్ లు చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైoది . ఆరెంజ్  జ్యూస్ ప్రతి  రోజు తాగితే బ్రెయిన్ క్లాట్ అయ్యే అవకాశాలు  24 శాతం వరకు తక్కువగా వుంటాయని పరిశోధకులు తేల్చారు . అలాగే గుండె జబ్బుల అవకాశం 12 నుంచి 13 శాతం వరకు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి . కేవలం ఆరెంజ్  జ్యూస్ కాదు ,ఏ ఇతర  జ్యూస్ తాగినా ఈ […]

“రంగనాథస్వామి ప్రసాదం”

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తే ఎంత బాగుంటుందో కదా!!దీనినే “వన భోజనం” అంటారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం,గుడిలోవ గ్రామంలో ఉన్న రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళి ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరి స్వామిని దర్శనం చేసుకుని కటాక్షం పొందుదాం.మూడు కొండల నడుమ మనకు స్వామి ప్రత్యక్ష మవుతాడు.పురాతన కట్టడమైన ఈ ఆలయ గర్భ గుడిలో నాగశేషుడు నివాసం ఏర్పాటు చేసుకొన్నాడని,ఈ ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ మహావిష్ణువు పాదాలు,శ్రీ […]

పాలు విరిగిపోయాయా

ఒక్కసారి పాలు పొయ్యి మీద పెట్టగానే విరిగిపోతు ఉంటాయి. అవి ఇక పారబోస్తూనే ఉంటారు . కానీ విరిగిపోయిన పాలతో స్వీట్ కోవా తయారు చేసుకోవచ్చు. గుడ్డు కలిపి చక్కని స్ముథగా ప్రయత్నం చేయచ్చు. పాలకోవ కూడా చేసుకోవచ్చు . పాలకోవా తయారు చేయాలంటే నీళ్ళన్నీ వడకట్టి వచ్చిన గుజ్జులో పంచదార,బెల్లం కలిపి ఉడకనిస్తే సరిపోతుంది దీన్ని నేరుగా తిన్న,మిఠాయిలో కలిపినా రుచిగానే ఉంటుంది. విరిగిన పాలు పూల కుండీలో ఎరువుగా కూడా వాడచ్చు. ఇందులో ఉండే […]

ప్రతి రోజు చేస్తేనే ఆరోగ్యం

క్లినింగ్ కాస్త కష్టమే కానీ రోజు చేయిక పోతే అనవసరంగా అనారోగ్యాలు వచ్చేస్తాయి . సోఫా సెట్ ,టీ పాయ్ లపైనా దుమ్ము దులపాలి . ప్లోర్ క్లినింగ్ రోజు చేయాలి . వంటకు వదిన గిన్నెలు నాలుగైదు గంటల లోపే తోమాలి లేదా అలా వదిలేస్తే అనారోగ్యలే . అలాగే సింక్ శుభ్రం చేయాలి . ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు ,టి.వి  లు రోజు రోజూ తుడవాలి . అలాగే డైనింగ్ టేబుల్ కూడా ప్రతి […]

వెచ్చదనం వెలుగు కూడా 

ఈ చలి రోజుల్లో ముదురు రంగు పరదాలు ఇంటికి  వెచ్చదనాన్ని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నీలిరంగు పరదాలు ఇంటికి వెచ్చదనంతో పాటు ప్రత్యేక అందాన్ని కూడా ఇస్తాయి . ఇందులో ప్రింట్స్ కూడా అందంగానే ఉంటాయి. అలాగే కాంతివంతమైన ముదురు పసుపు రంగు కూడా చక్కని ఎంపిక . దీని పైన పూలు ఇతర ప్రింట్లు ఉన్న చక్కగా ఉంటాయి . ఈ కాలంలో ఎండ ఎక్కువగా ఉండదు కనుక ఇల్లంతా వెలుగుతో వెచ్చగా […]

ఫైర్ ఫైటర్ గా రెమ్య 

ఇరవై ఎనిమిదేళ్ళకే రెమ్య శ్రీకాంతన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఇండియాకు అగ్ని మాపక దళ అధికారిగా నియమితులయ్యారు. దక్షణ భారత దేశంలో తొలి మహిళా అధికారిగా,దేశంలో మూడో మహిళగా ఆమె ఎన్నికయ్యారు. కేరళకు చెందిన రెమ్య స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు . తరువాత            ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ లో అసిస్టెంట్ ప్రొఫిసర్ గా పనిచేశారు. ఏనాటికైనా ఫైర్ ఫైటర్ కావాలని రమ్య […]

  సంగీత శిల 

రాళ్ళూ కూడా అరిగేంత గొప్ప గానం ఉంటుందంటారు. కానీ ఏకంగా ఈ శిల సంగీతం పలికిస్తుంది. అజర్ బైజాన్ గోచిస్థాన్ నేషనల్ పార్కులో ఈ సంగీత శిల ఉంది . ఈ పార్కులో చెట్లు,ఆకట్టుకునే కళారూపాలు, పార్కులో అన్ని ఉన్నాయి . వాటితో పాటు గ్వల్ దాష్ గా పిలిచే ఈ సంగీత శిల కూడా ఉంది . నేలపై పడుకున్న భంగిమలో ఉంటుందీ శిల . దాని పైన చిన్న చిన్న రాళ్ళతో కొడితే మధురమైన […]

సౌకర్యమనే మాటే నచ్చదు

అభిమానులు నాపట్ల చూపే ప్రేమ,అభిమానం నాకెంతో ప్రోత్సహాన్ని ఇస్తూ ఉంటుంది . ఇది బేషరతు ప్రేమ,ఇటువంటి వృత్తిలో నేను కొనసాగటం నా అదృష్టం గా భావిస్తాను . అందుకే ప్రేక్షకులను అబ్బుర పరిచే విధానాలు ఎంచుకొంటాను . ఏదో నాకు సౌకర్యవంతమైన ఇమేజ్ బాక్స్ లో ఇరుక్కోవాలని నేను కోరుకొను . హద్దులు లేని నటనావకాశాలు నాకు రావాలని కోరుకొంటాను అంటోంది అదితి రావ్ హైదరి. హార్డ్ వర్క్ ,క్రమశిక్షణ,త్యాగాలు ఇవన్నీ ఈ పీల్డ్ లో తప్పవు […]