సౌందర్యం అర్ధం మారింది
ఒకప్పుడు భారత దేశంలో సంప్రదాయబద్ధమైన అందాలు ప్రామాణికాల ప్రకారం తెల్లని మేని ఛాయనే అందంగా పరిగణించేవారు. అయితే సౌందర్యం పట్ల భావనలు పూర్తిగా ఇవ్వాల్టికి మారిపోయాయి. సౌందర్య పరిశ్రమలోను విప్లవత్కమైన మార్పులు వచ్చాయి. ఇప్పుడు డార్క్ ఈజ్ బ్యూటిఫుల్ అన్న అంశం ప్రపంచంలోకి వచ్చింది. న్యాయంగా ఇది నా కాన్సెప్ట్. ఎలాటి మేకప్ లు,ప్రయోగాలు బ్రాండెడ్ దుస్తులు నాకెప్పుడు నచ్చలేదు. అత్యంత సహజంగా ఉండటం నాకెంతో ఇష్టం అంటోంది THAPPAD ధవుడె మూవీ లో నటించిన తాప్సీ […]
తెలుగు సామెతలు
ఎరువు సొమ్ము బరువు చేటు,తీయను పెట్టాను తీపుల చేటు,వాటిలో ఒకటి పోతే అప్పుల చేటు. ఇలాటి సామెతలాన్ని అనుభవంతో చెప్పిన సూక్తులు. ఏ పెళ్ళికో పేరంటానికో వెళుతూ,సొంతంగా లేకపోయినా ఏ బంధువులవో,స్నేహితులవో నగలు పెట్టుకుపోతూ ఉంటే ఇంట్లో వుండే పెద్దవాళ్ళు,ఎందుకా ఎరువు సొమ్ములు,ఒకవేళ అవి గాని పోతే అనవసరంగా అప్పుల పాలై పోతాము,లేదా అనవసరపు గొప్పలకు పోవద్దు అని మందలించటమె ఈ సామెతగా మారి వుంటుంది. ‘ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు ‘ సామెత […]
నిక్షేపంగా తినండి
కరోనా సమయంలో కూరగాయలు,ఆకుకూరలు,పండ్లు తీసుకొంటున్నట్లే ప్రోటీన్ కోసం మాంసాహారం తినేవాళ్ళు చికెన్,మటన్,గుడ్లు నిరభ్యంతరంగా తినచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చికెన్ సూప్ లో సిస్టన్ అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. దానిలోని జలటిన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతోంది కోడి పులుసులు మినరల్స్ పోషకాలు ఉండి శక్తిని ఇస్తుంది. ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ కోసం దొరికితే తాజా చేపలను కూడా తీసుకోవచ్చు. మాంసాహారం తింటే వైరస్ ప్రమాదం వుంటుందన్నది ఉట్టి […]
కిలో రెండు వేలు
పాలకూర చాలా మంచిది అంటున్నారు వైద్యులు. సాధారణంగా పాలకూర కట్ట మూడు,నాలుగు,రూపాయల కంటే ఎక్కువ ఉండదు. కానీ పారిస్ దగ్గరలో వుండే ఒక ఒక పాలకూర కట్ట కనీసం 200 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. దీన్నియమాషిత సృనాల్ అని పిలుస్తారు. అనపుమి యమాషిత అన్న అతను జపాన్ రైతు. ఆయన తోటలో అన్నీ ప్రత్యేకమైన కూరగాయలు పండుతాయి ఒక్క కూరగాయలు చక్కని రుచి వచ్చేందుకు దాన్ని పండించే విధానం లో మార్పులు చేస్తూ వస్తాడు. ఆయన […]
వైరలవుతున్నా మాస్క్ లు
ఎంత ప్రమాదం ఎదురొచ్చినా దాన్ని ఆనందంగా చేతుల్లోకి తీసుకొనే వాళ్ళు ఎందరో ఉంటారు. కరోనా భయంతో మాస్క్ లేకుండ బయటికి తప్పదుగా. ఆలా మాస్క్ ల గురించి ఆలోచన వచ్చింది. ఇకనేం హ్యాలో విన్ కాస్టూమ్స్ దగ్గర నుంచి,కుక్క పిల్లలు గద్ద ముక్కలు, పండ్ల తొక్కలు,స్క్రబ్బర్లు,యూనికాక్స్,జిరాఫీ తొడుగులు ధరించి మార్కెట్ లోకి రావటం మొదలు పెట్టారు. ఇలా చిత్ర విచిత్ర మైన మాస్క్ లకు సోషల్ మీడియా లో బోలెడన్ని లైకులు దక్కుతున్నాయి. ఎంతో సృజనాత్మకత ఉట్టిపడే కొన్ని […]
కిలో అత్తరు యాభై లక్షలు
ఉత్తర ప్రదేశ్ లో కన్నౌజ్ పట్టణాన్ని భారత దేశపు అత్తరు రాజధాని అంటారు. ఇక్కడ వీధివీధికి ఒక అత్తరు తయారీ కేంద్రం కనిపిస్తుంది. అచ్చంగా ఇది ఆర్గానిక్ అత్తరు. గులాబీ,చామంతి,జాజి,బంతి పూలను రాగి పాత్రలో వేసి నీళ్ళు కలిపి మరిగిస్తు ఆవిరికి ఇంకో పాత్రలో గొట్టం ద్వారా పంపుతారు. ఆ ఆవిరి చుక్కలు నూనెగా అత్తరుగా మారతాయి. ఒక చిన్న సీసా అత్తరు తయారీకి 15 నుంచి 25 రోజులు పడుతుంది. గులాబీలతో తయారయ్యె రూహ్ ఆల్ గులాబీ […]
“శ్రీ సౌమ్యనాథ స్వామి ప్రసాదం”
కడప జిల్లా అంటే తిరుపతి కడప మధ్యలో నందలూరులో ఈ స్వామివారి ఆలయం ఉంది.ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రత్యక్ష దైవం.15శతాబ్దానికి చెందినదని చోళ రాజుల కాలం నుంచి కృష్ణ దేవరాయల వరకు ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేశారని చెప్తారు. చీకట్లో కూడా స్వామి వారిని చక్కగా నఖశిఖ పర్యతం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం అదృష్టం.అన్నమాచార్యులవారికి నందలూరితో అవినాభావ సంబంధము ఉన్నట్లు ఆయన రచించిన కీర్తనలలో నందలూరు గురించి ప్రస్తావన చేశారు. నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,పొంగలి -తోలేటి వెంకట […]
వ్యాక్సిన్ ప్రాజెక్ట్ లో చంద్ర దత్తా
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ పరిశోధనల్లో భారత సంతతకి చెందిన చంద్ర దత్తా కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆమె ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌గా ఉన్నారు.ఆమె కోల్‌కతాలో బయో టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. ఎమ్మెస్సీ బయోసైన్స్ పూర్తి చేయడానికి బ్రిటన్ వెళ్లారు. ఆక్స్‌ఫర్డ్‌లో క్వాలిటీ అస్యూరెన్స్ తో పాటు, ప్రయోగాల్లో ప్రయోగాల్లో సరైన నాణ్యతా ప్రమాణాలు విధానాలు పాటిస్తున్నారు లేనిదీ చంద్ర దత్తా పర్యవేక్షిస్తున్నారు.కరోనా పై ఇప్పటి వరకు 600 వ్యాక్సిన్ లు తయారు చేశామని,మరో […]
రోగుల సేవలో ముంబయ్ మేయర్
అవసరం వస్తే ప్రజల కోసం ఎంతయినా చేసేందుకు ముందుకొస్తాము అంటున్నారు ముంబయ్ మేయర్ కిశోరీ పడ్నేకర్. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించేందుకు ఆమె నర్స్ గా విధుల నిర్వహణ లోకి వచ్చారు ముంబయ్ లోని నాయర్ ఆస్పత్రిలో రాత్రి వేళలో సేవలు అందిస్తున్నారు మేయర్ కిశోరీ పడ్నేకర్. కార్పోరేటర్ కాక ముందు నాయర్ ఆస్పత్రిలోనే నర్స్ గా పని చేశారు కిశోరీ పడ్నేకర్. వాణిజ్య రాజధాని ముంబయ్ ప్రధమ మహిళ ఇలా నర్స్ దుస్తుల్లో రోగుల […]
ఎన్నో ఔషధ గుణాలు
ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్న పుదినాను విరివిగా వాడండి అంటున్నారు వైద్యులు. పుదినా ఆకుల్లో ఫినోలిప్ సమ్మెళనాలు ఉంటాయి. ఈ ఆకులు తినటం వల్ల లాలాజల గ్రంధులు చురుగ్గ పని చేసి జీర్ణ ప్రక్రియ కు కావల్లనా ఎంజైములు ఉత్పత్తి సజావుగా సాగుతుంది. ఆహారం చక్కగా జీర్ణం అవుతోంది. విటమిన్ ఎ,సి, ఫోలేట్ లతో పాటు మెగ్నీషియం,పొటాషియం,ఐరన్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే పుదినా రోగనిరోధక శక్తిని పెంచుతోంది. టీ లో […]
ఆయుర్వేద మాస్క్ లు
తెలంగాణా లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో ఆయుర్వేద మాస్క్ లు తయారవుతున్నాయి. స్థానికంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు నారాయణ సహకారం తో ఇవి తయారవుతున్నాయి. తులసి కర్పూరం,లవంగం పుదినా వాము సంజీవ ధార మిశ్రమాన్ని తయారు చేసి మాస్క్ లకు అద్దుతున్నారు వీటిని వారం రోజుల పాటు ధరించ వచ్చు. మరల ఉతికి సంజీవ ధార అద్ది వాడుకోవచ్చు. కరోనా వ్యాప్తి ని అడ్డుకొనేందుకు ఆయుర్వేద మాస్క్ లతో సరికొత్త అధ్యాయానికి తెర తీసిన […]
కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించాం
బెంగాలీ నటి ఉష సి చక్రబర్తి లాక్ డౌన్ సమయంలో పోలీస్ ల అనుమతి తో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఇంట్లోనే ఉండాలన్నది నిజమే కానీ ఈ లాక్ డౌన్ తో పనులు లేక ఎంతో మంది అలమటిస్తూ ఉన్నారు. వాళ్ళని పట్టించు కోకుండా వది లేయ లేకపొయాను. ఇప్పుడు నూటయాభై మంది కోసం వండి పెడుతున్నాము అలాగే ఇంట్లో వుండి వంటలు చేసుకోగలిగే సుమారు నూట ఇరవై మందికి సరుకులు పంపిణి […]
అలసట పోగొట్టే బార్లీ
ఎండలు మండుతున్న ఈ కాలంలో నీరసం,అలసట రాకుండా వుండేందుకు బార్లీ జావ తాగమంటున్నారు ఎక్సపర్స్ బార్లీ గింజలు ఉడికించిన నీళ్ళలో మజ్జిగ నిమ్మరసం కలిపి తాగితే రుచితో పాటు పోషకాలు అందుతాయి అరికాళ్ళ మంటలు అన్నింటికీ ఈ బార్లీ పరిష్కారం. బార్లీ దోరగా వేయించి పొడిచేసి జావ తయారు చేసుకోవచ్చు. లేదా బార్లీ మాల్ట్ చేసుకోవచ్చు. బార్లీ గింజల్లో బాదం పప్పు,కిస్ మిస్ యాలుకలు పంచదార కలిపి బాగా మరిగించి అందులో పాలు కలుపుకొని తాగినా మంచిదే […]
దేవాంకిత విరాళం 80 వేలు
ఒకటో తరగతి చదివే దేవాంకిత బెనర్జీ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కోసం కోల్‌కతా లోని మార్కెట్ లో చక్కని పాటలు పాడింది. లాక్ డౌన్ మంచి కోసమే ననీ కరోనా తో ఫైట్ చేసేందుకు ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి ఆయుదంగా అవ్వాలని తనకు చాతనైన మాటలతో చెప్పి చక్కగా పాడేది.దేవాంకిత కు తోడుగా వాళ్ళమ్మ పరోమా బెనర్జీ,వాళ్ళ నాన్న కూడా తోడుగా వెళ్ళారు. పాట పూర్తియ్యేసరికి విరాళాలు వచ్చి పడేవి. అలా వారం రొజులు పాటు […]
వాళ్ళు సేఫ్
పిల్లలకు కరోనా సోకినా పెద్ద కంగారు పడనవసరం లేదని,కోలుకునే అవకాశాలు మెరుగ్గ ఉంటాయి సరైన సపోర్టివ్ కేర్ తీసుకొంటే ఆరోగ్యంగా బయట పడతారని చెపుతున్నారు అధ్యయన కారులు. కరోనా సోకిన పిల్లల్లో లక్షణాలు అంతగా బయటపడవనీ. సరైన సమయంలో ఇన్ ఫెక్షన్ ను గుర్తించి సపోర్టివ్ చికిత్స అందిస్తే ఒకటి రెండు వారాల్లో కొలుకుంటారని పరిశోధకులు చెపుతున్నారు. చైనా,సింగపూర్ లలో వేల మంది కరోనా సోకిన పిల్లల పైన చేసిన అధ్యయనంలో కోవిడ్-19 సోకిన పిల్లల్లో ఎక్కువ […]
తెలుగు సామెతలు
జానపద సాహిత్యంలో ప్రధానంగా కథ గేయాలు,పద్యకధానాలు,సామెతలు,పొడుపు కథలు ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా తరాల నుంచి తరాలకు అందాయి. ఈ వందేళ్ళ లోపే అచ్చులోకి వచ్చాయి. ఒకప్పటి జనజీవితాన్ని అర్ధం చేసుకొనేందుకు ఈ సామెతలు గుర్తు పెట్టు కోవాలి. *ఎద్దు ఈనిందంటే కొట్టాన కట్టేయమన్నట్టు ! *ఎనుబోతు మీద వాన కురిసినట్లు *ఎముక లేని నాలుక ఎటు తిప్పినా ఆడుతుంది * ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. సేకరణ […]
“చాముండీదేవి ప్రసాదం”
ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్లో ఈ ఆలయం ఉంది.అఘోర శక్తుల ఆలయం.మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నా తాంత్రిక శక్తులు గల దేవాలయాలు కూడా శక్తివంతమైనవిగా ప్రసిద్ధి పొందిన వాటిలో ఈ చాముండి ఆలయం కూడా ఒకటి. చాముండి అమ్మవారు కాళికాదేవి అవతారం అని భక్తులు భక్తిగా పూజించి అనుగ్రహం పొందుతారు.ఇక్కడ అమ్మవారు పుర్రెల దండతో దర్శనం ఇస్తారు.ఈ ఆలయం తాంత్రిక శక్తి గల ఆలయం. నిత్య ప్రసాదం:కొబ్బరి,కోడి,మేక -తోలేటి వెంకట శిరీష
వజ్రం లాంటి నాణెం
కెనడియన్ రాయల్ మింట్ ఒక చక్కని వజ్రాన్ని పొదిగిన వజ్రపు రూపంలో ఉన్నా నాణేన్ని విడుదల చేశారు .చరిత్ర లో ఇంత వరకు ఎన్నో నాణేలు బంగారం వెండి ఉన్నాయి కానీ ఇలాటి వజ్రం పొదిగిన నాణెం పైగా వజ్ర రూపంలో ఉన్న నాణెం మటుకు ఇంత వరకు ప్రపంచం లో లేదు. దీని తయారీలో 85 గ్రాముల వెండి ౦.2 నాణెం కేరెట్ బరువు గల వజ్రం పొదిగారు .ఈ వజ్ర ఖచిత నాణెం విలువ […]
స్మార్ట్ ఫోన్ శానిటైజర్
కరోనా వైరస్ భయం తో శానిటైజర్ వాడి చేతులు శుభ్రం చేసుకొంటాం కానీ అస్తమానం చేతుల్లో ఉండే స్మార్ట్ ఫోన్ శుభ్రం చేయటం ఎలా ? అసలు స్మార్ట్ ఫోన్ ఉపరితలం పై ఎన్నో సూక్ష్మ జీవులు కొలువు దీరి ఉంటాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు .ఆ స్మార్ట్ ఫోన్ శుభ్రం చేసుకొనేందుకు సూపర్ స్మార్ట్ శానిటైజర్ వచ్చింది . ప్లాస్టిక్ గ్లాస్ లాగా కనిపించే ఈ శానిటైజర్ లో స్మార్ట్ ఫోన్ ఉంచి […]
ఎలాగైనా పర్లేదు
ఇప్పుడు కొత్తగా 12 గంటల ఒకసారి ఆహారం తీసుకొంటే మంచిదనే ప్రచారం జరుగుతుంది కానీ ఆహారం సమతలమైనది గా ఉంటేనే ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పరిపూర్ణ ఆరోగ్య వంతులైన వారు ఎక్కువ సార్లు తక్కువ పరిమాణం లో భోజనం చేసినా లేదా పన్నెండు గంటల కోసారి తగిన ఆహారం తీసుకొన్న వారి శరీరం గ్లూకోజ్ ని సక్రమంగా నియంత్రిస్తుంది .కాబట్టి హైపర్ గ్లైసిమియా లేదా హైపో గ్లైసిమియా లాంటివి రావు .కానీ ఇతర ఆహార […]
