Tuesday, 06 Oct, 2026

“సురుల పల్లి శివ ప్రసాదం”

 చిత్తూరు జిల్లాలోని నాగలాపురం లో మనకు శయనిస్తున్న శివుని దర్శన భాగ్యం కలుగుతుంది.మన దేశంలో ఉన్న ఏకైక శివాలయం. కథనం ప్రకారం దేవదానవులు క్షీరసాగరం లో ఉద్భవించిన విషం తాగిన శివుడు పార్వతీదేవి ఒడిలో సేద తీరాడని అందుకే శయనమూర్తిగా కనిపిస్తాడు.మనము శ్రీ మహావిష్ణువుని ఆ భంగిమలో చూస్తాం కానీ ఇక్కడ అలాంటి భంగిమలో శివుడు కనిపిస్తాడు.ఈ ఆలయ ప్రదేశంను సురుటపల్లి అని పిలిచేవారు రాను రాను సురులపల్లిగా వాడుకలో ఉంది.స్వామివారి ఆలయంలో నిత్యనూతనంగా అన్ని పర్వదినాలు […]

అసలు తినను,తెలుసా ! 

లాక్ డౌన్ సమయాన్ని,అనుకోకుండా లభించిన తీరికను నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందరి లగే సరదాగా కొత్త కొత్త వంటలు చేస్తున్నాను కానీ నోటికి నచ్చిన ప్రతి వంటకాన్ని మాత్రం తినటం లేదు. ఎందుకంటే ఇదే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఖాళీగా ఉండి,ఏది పడితే అది తినేస్తే లావైపోతారు. బరువు తగ్గాలంటే ఎంత కష్టం అందుకే ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెడుతున్న అంటోంది కియారా అడ్వాణీ. అందరిలాగే సినిమాలు చూస్తూ విశ్రాంతిగా గడుపుతున్న తినే విషయంలో అత్యంత […]

కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి 

రాబోయే రోజుల్లో ఆటోమేషన్,డిజిటైలైజేషన్,రోబోటిక్స్ డేటా (ఎనలప్స్) రంగాలు చాలా కీలకంగా ఉంటాయని ఎక్సపర్ట్స్ చెపుతున్నారు. కెరీర్ ను చక్కగా మలుచుకోవాలని ఆశించే స్త్రీలు ఇప్పుడా అవకాశాలన్నీ అందిపుచ్చుకోవచ్చు. కోవిడ్ కారణంగా ప్రతి అంశం ఇంట్లోంచే ఆన్ లైన్ లో చేయవలిసివస్తోంది.జూమ్ యాప్ ల వాడకం,ఆన్ లైన్ క్లాసులు హోంట్యూషన్ వంటివి చక్కగా నేర్చుకొంటే ఇంట్లోంచే ఎన్నో ఉద్యోగాలు చేయవచ్చు. విద్య,వైద్య సృజనాత్మిక రంగాల్లో ఉండే ఆడవాళ్ళు టెక్నాలజీ వాడకాన్ని నేర్చుకోవాలి. వచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకొంటే […]

ఈ జ్యూస్ తో తక్షణ రక్షణ     

రోగ నిరోధక శక్తి శరీరంలో బలంగా ఉంటె ఎలాటి వైరస్ లు ఏమీ చేయలేవు అంటారు. యాపిల్,బిట్ రూట్,క్యారట్,ఈ మూడింటి లోను యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలో ఉండే ఫైబో న్యూట్రియంట్స్ జీవక్రియను నివారిస్తాయి. పీచు పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.వీటి లోని ట్యూటిన్,బీటాకెరోటిన్ పోషకాల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాలు,హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. యాపిల్,బిట్ రూట్ ,క్యారెట్ ముక్కలను మిక్సీ లో గ్రైండ్ చేసి,నీళ్ళు నిమ్మరసం తెనె […]

అవార్డుల పంట ‘భైస్కిల్ థీవ్స్’ 

లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకొనేలా ఓ సినిమా చూడాలి అనుకొంటే ‘ Bicycle Thieves ‘ సినిమా చూడాలి. 1948 లో కథ ఇది రోమ్ లో ఉన్న రిచీ అనే అతనికి ఓ ఉద్యోగం దొరికింది. ఆ జాబ్ చేయాలంటే సైకిల్ ఉండి తీరాలి. ఇప్పటి లాగా కార్లు,బైక్ లు లగ్జరీ వాహనాలు లేనికాలం. అప్పట్లో సైకిల్ వుంటే గొప్పే అంతకు ముందే అవసరాల కోసం తాకట్టు పెట్టిన సైకిల్ ను ఇంట్లో ఉన్న […]

మనమూ పాటించాలి 

పిల్లలు లాక్ డౌన్ సమయంలో రోజంతా ఇంట్లో ఉండలేక,బయట కాసేపు ఆడుకొనే అవకాశం లేదు,పెద్దవాళ్ళని చాలా విసిగిస్తారు. ముఖ్యంగా మొబైల్ వదలనంటారు పెద్దవాళ్ళు వాళ్ళని కొంత సమయం,టివి,మొబైల్స్ తో గడపవద్దు అంటారు. ఇలా చెప్పేందుకు పెద్దవాళ్ళు కూడా దాన్ని పాటించి తీరాలి. తల్లితండ్రులు నిరంతరం ఫోన్ లోనే ఉంటూ పిల్లలను చూడవద్దంటే వాళ్ళు ఎందుకు వినాలి. ముందుగా వాళ్ళు చేయవలసిన పని పూర్తి చేస్తేనే, చదువుకోవటం,స్నానం చేయటం మొదలైనవి పూర్తి చేస్తేనే కాసేపు ఫోన్ చుడనిస్తాను అని […]

మన తెలుగు సామెతలు 

కొండను తవ్వి ఎలకను పట్టినట్లు అంటారు పెద్దవాళ్ళు. ఒక పెద్ద కొండను తవ్వాలనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొంటే అంత కష్ట పడ్డాక దాని ఫలితం అంత స్థాయిలో ఉండకపోతే నవ్వులపాలు అవుతారు. ఎంతో గొప్పగా మాట్లాడి దానికి తగ్గ చేతలు లేకపోతే మాటలే వెక్కరింపు అన్నమాట ఈ సామెత. గొప్ప కొండను తవ్వేసి,ఒక చిన్న ఎలుకను పట్టినట్లుగా ఎన్నో డాంబికాలు పలికి ఫలితం ఏమీ చూపెట్టలేదు అని ఈ సామెతకు అర్ధం. పెద్దవాళ్ళు ఎం చెపుతున్నారు అంటే […]

 సర్వైవల్ థ్రిల్లర్ హెలెన్ సినిమా  

అన్నబెన్ లీడ్ రోల్ లో నటించిన చూడదగిన సినిమా హెలెన్ ! . బి.ఎస్.సి నర్సింగ్ పూర్తి చేసి కెనడాలో జాబ్ కోసం ప్రయత్నిస్తూ ‘ది చికెన్ హబ్’ అనే ఫాస్ట్ ఫుడ్ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న హెలెన్ పొరపాటున ఫ్రీజర్ లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత లో చిక్కుకు పోతుంది. ఆ రోజు ఉదయమే తండ్రితో గొడవ పడుతుంది హెలెన్. ఆ ఫ్రీజర్ లోంచి తనను తాను రక్షించుకొనేందుకు ఆమె చేసే […]

సబ్ టైటిల్స్ 

లాక్ డౌన్ సమయాన్ని ఎంతో మంది చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకొంటున్నారు. కేరళ,నొర్ నార్ కు చెందిన స్వాతి లక్ష్మి విక్రమ్ కొట్టాయంలోని పి.ఎం.ఎస్ కాలేజీలో బిఎ ఇంగ్లీష్ లిటరేచర్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సినిమాలు చాలా ఇష్టం హిందీ ఇంగ్లీష్,తమిళం,వరల్డ్ మూవీస్,షర్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ కు మళయాళంలో సబ్ టైటిల్స్ రాసే పని పెట్టుకొంది వీటన్నింటికి సినిమా ఆధారంగా సబ్ టైటిల్స్ రాస్తోంది. ఒక్క సినిమాకు వెయ్యికి పైగా సబ్ టైటిల్స్ అవసరం అవుతాయి. […]

“కన్యకాపరమేశ్వరి ప్రసాదం”

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయల్ సమీపంలో కన్యగా కన్యకాపరమేశ్వరి వెలసింది.   పురాణాల ప్రకారం పార్వతీ దేవి వివాహం కొరకు ఎదురుచూస్తూ ఇక్కడ విగ్రహ రూపంలో ఉండిపోయిందిట.పరశురాముడు ప్రతిష్ఠ చేశారు అని అంటారు.పార్వతీ దేవి అతి బలవంతుడైన బాణాసురుని హతమార్చడానికి ఇక్కడ ఉందిట.అట్టి సమయానికి పెళ్లి ముహూర్తం దాటిపోయినందుకు శివుడు యోగ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు.అందుకే పార్వతీ దేవి  వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోయింది కావున కన్యకాపరమేశ్వరి గా పేరు వచ్చింది. నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి,పులిహోర                    -తోలేటి వెంకట శిరీష

ఎన్నో మార్పులు తప్పవు 

కరోనా తర్వాత ఆర్ధిక వ్యవస్థ ఎలా మారుతోందో నేను చెప్పలేను గానీ సామజిక జీవనం మాత్రం తప్పని సరిగా మారిపోతుంది. భౌతిక దూరం జీవితంలో భాగమైపోతుంది నలుగురితో కలిసి తిరగాలన్న మాట్లడాలన్న భయం బెదురు ఉంటాయి. ఇక విందులు,షికార్లు గురించి అయితే ఒక్కటి పది సార్లు ఆలోచిస్తారు అంటున్నారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ సుధ మూర్తి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరఫున 120 కోట్ల మేరకు కోవిడ్ సమయంలో సహాయం అందించిన సుధ మూర్తి అక్షయ పాత్రకు […]

క్రమ శిక్షణ అవసరం 

లాక్ డౌన్ సమయంలో పిల్లలందరికీ ఆన్ లైన్ అయినా ఆఫ్ లైన్ అయిన ముందుకు పిల్లలకు క్రమశిక్షణ అవసరం. స్నానం టిఫెన్ అన్ని వేళకు ముగించి పాఠాలకు హాజరు కావాలి పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయాలి. ఇంటెర్నెట్ వేగంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గదిలో లైటింగ్ సరిపడా ఉంటేనే టీచరు విద్యార్థి ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తారు. వెలుతురు పడేచోటనే లాప్ టాప్పికి స్మార్ట్ ఫోన్ అమర్చుకొనేలా చూడాలి. క్లాస్ మధ్యల్లో పిల్లల్ని టీ,కాఫీ,స్నాక్స్ అంటూ […]

మన తెలుగు సామెతలు 

కలిగిన వాడికి అందరు బంధువులే అన్నట్లు అన్న సామెత నిజంగానే అనుభవ సారంలోంచి పుట్టిందే డబ్బున్న వాళ్ళ చుట్టు ఎందరో ఆశ్రతులు ఉంటారు.. డబ్బు అవసరం ప్రతి వాళ్ళను ధనికులకు బంధువులను చేస్తుంది. వాళ్ళలో బంధుత్వం కలుపుకొనేందుకు అందరు ఇష్టపడతారు. డబ్బుతో అవసరం లేనిది ఎవరికీ ? ఏదో ఒక రోజు డబ్బు అవసరం వస్తే ఆదుకోకపోతారా అని కలిగిన వాళ్ళను ఎవ్వరు నొప్పించకుండా జాగ్రత్తగా స్నేహంగా ఉంటారు. ధనికులకు అందరు చుట్టాలే. అనే సామెత ఇలాగే […]

ఊరికే నొప్పించకండి 

ప్రతి ఒక్కరు దృఢమైన మనస్సుతో పుట్టారు. అందరికీ విమర్శలను తట్టు కొనే శక్తి ఉండదు. ఊరికే ఎవరినీ నొప్పించేలా మాట్లడకండి. అంటూ పోస్ట్ చేసింది జైరా వశీమ్.దంగల్ సీక్రెట్ సూపర్ స్టార్ ది స్కై ఈజ్ పింక్ చిత్రాల్లో నటించిన జైరా వశీమ్ చాలా సున్నితమైన మనసున్న అమ్మాయి అంటారు. ఆమెను తలిచిన వాళ్ళు ఎదుటి వాళ్ళు తెలిసో తెలియక మాట్లాడే మాటలు ఎంతో నొప్పిస్తాయి. పదిమందిలో వేసే జోక్స్ ఒక్కసారి భరించలేక పోతాము అంటోంది జైరా […]

వాళ్ళ సంరక్షణ మన బాధ్యత 

బాలల సంరక్షణ మనందరి బాధ్యత. వాళ్ళను మనం కాపాడుకోవాలి అన్నారు ప్రియాంక చోప్రా. ప్రపంచ బాలల సంరక్షణ కోసం అంతర్జాతీయ పర్యావరణ టీనేజ్ కార్య కర్త గ్రెటా ధన్ బర్గ్ తో ప్రియాంక చేతులు కలిపారు. కరోనా దృష్ప్రబావాలకు తేలిగ్గ లోనయే పరిస్థితిల్లో ఉన్న బాలల ను విపత్తు నుంచి కాపాడేందుకు గ్రెటా రూపొందించనున్న ప్రణాళికకు ప్రియాంక ఆర్ధికంగా సహకారం ఇవ్వనున్నారు. బాలల కోసం పని చేసే అనేక సంస్థలకు ప్రియాంక ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు […]

పేదలకు ఉచితం 

లాక్ డౌన్ సమయంలో ఎవరికి తోచిన సాయం వాళ్ళు తోటి వాళ్ళకు చేస్తూనే ఉన్నారు. ముంబయ్ లోని మహిళా ఆటో డ్రైవర్ శీతల్,ఈ లాక్ డౌన్ లో అత్యవసర కారణాల కోసం బయటికి వచ్చిన నిరుపేదలను ఇంటికి చేర్చేందుకు తన ఆటోని ఉచితంగా నడుపుతోంది. నాకుటుంబ పోషణకు ఆటో నడుపుకుంటాను. ఇప్పుడు వీరికి సాయం చేయటం నా ధర్మం అనుకొన్నాను అంటోంది శీతల్.

రాళ్ళతో వంట         

కెన్యా లోని  మోంబాసా లో నివశించే ఒక తల్లి ఆకలి తో ఏడుస్తున్న తన బిడ్డలను ఓదార్చేందుకు గిన్నెలో రాళ్ళను ఉడికిస్తూ వాళ్ళను నమ్మించబోయింది. పెనికా బహతీ కిట్సావా భర్త బంది పోట్ల తో పోరాడటంలో చనిపోయాడు ఎనిమిది మంది పిల్లలను పెనినా నాలుగిళ్ళలో పని చేస్తూ ఎలాగో పోషిస్తుంది. లాక్ డౌన్ తో పెనినా పని పోయింది. ఆకలికి అలమటిస్తున్న పిల్లల కోసం పెనీనా రాళ్ళు వండటం,పొరుగునే ఉన్న పిస్కా కంట పడింది. పిల్లలు నిద్రపోయేవరకు […]

వేసవి ఎండల్లో రక్ష   

తక్షణ శక్తి నిచ్చే పదార్ధాల్లో కిస్మిస్ ను మొదటిగా చెప్పుకోవచ్చు తీపినిచ్చే ఎండు ద్రాక్ష లో కాల్షియం,ఐరన్ మాంగనీస్,మెగ్నీషియం,జింక్,ఫ్లోరైడ్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది నల్ల ఎండు ద్రాక్షలో అయితే మరీ ఎక్కువ. ఆహారం సరిగా తీసుకొని పిల్లల కు,పిస్తా బాదం,జీడిపప్పు ద్రాక్ష తో కలిపి లడ్డులు చుట్టి ఇస్తే మంచిది. రక్తపోటు సమస్యకు ఎండు ద్రాక్ష చాలా మేలు చేస్తుంది. వాటిని రాత్రి వేళ నీళ్ళలో నానపెట్టి ఉదయం […]

“చెంగాళమ్మ ప్రసాదం”

చిత్తూరు జిల్లాలో శుభగిరికి సమీపంలో కాళింది మరియు నెర్రి అనే నదులకు దగ్గరగా ఈ చెంగాళమ్మ పరమేశ్వరి దర్శన భాగ్యం కలుగుతుంది. పూర్వం ఈ ప్రాంతంలో గొడ్లు తోలుకుంటూ పిల్లలు కాళింది నదిలో దిగేసరికి నదిలో సుడులు వచ్చేటప్పటికి ఏదో ఒక శక్తి తమని పట్టుకుని రక్షించినట్టు అనిపించింది.మరుసటి రోజు మరల వెళ్ళి నదిలో దిగి చూస్తే ఒక రాయి పైన కాళికాదేవి రాక్షసుడిని సంహరిస్తున్నట్టుగా కనిపించిన పిల్లలు ఆ రాయిని ఒడ్డుకు చేర్చి పెద్దల సమక్షంలో […]

ప్రకృతి ధర్మాన్ని పాటించాలి 

లాక్ డౌన్ సమయం దొరికింది కదా అని రాత్రి చాలా సమయం వరకు సినిమాలు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ నిద్రను పాడుచేసుకోకండి అంటున్నారు డాక్టర్లు. పగలు పని రాత్రి నిద్ర ఇది ప్రకృతి నియమం. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే ప్రాణాలకే ముప్పు అంటారు. రాత్రి వేళ మేలుకువగా ఉంటే డయాబెటిస్ అవకాశం 30 శాతం,నాడి సంబంధిత వ్యాధులు 25 శాతం ఎక్కువ. శ్వాసకోస జీర్ణకోశ వ్యాధులు కూడా అధికమే. సమయానికి నిద్రపోలేకపోతే అందుకు కారణం మానసిక […]