Wednesday, 30 Sep, 2026

అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా సింధు

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా పి.వి సింధు ఎన్నికైంది. ఈ పదవిలో ఆమె రెండు 2025 వరకూ కొనసాగుతారు. సింధు తో పాటు మరో ఐదుగురు ఎన్నికల్లో విజయం సాధించారు. ఈనెల 17వ తేదీన స్పెయిన్ లో జరిగిన అథ్లెట్ కమిషన్ ఎన్నికల్లో సింధు విజయం సాధించింది. అంతకుముందు కూడా సింధు కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు.

టాలెంటెడ్ యాక్టర్ మైత్రేయి

నెట్ ఫ్లిక్స్ టీన్ కామెడీ సీరీస్ నెవర్ హ్యావ్ ఐ ఎవ్వర్ లో లీడ్ రోల్ లో నటించిన మైత్రేయి రామకృష్ణన్ కెనడా అమ్మాయి. ఈ పాత్ర కోసం పదిహేను వేల మంది పోటీ పడితే వాళ్లలో ఎంపికయింది మైత్రేయి. దేవి విశ్వ కుమార్ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అక్కడ నుంచి ఆమె హాలీవుడ్ సినిమాల ప్రయాణం మొదలైంది. అమెరికన్ ఫాంటసీ కామెడీ ఫిల్మ్ టోర్నింగ్ రెడ్ లో ఆమె నటించింది. బ్రేక్ అవుట్ […]

పొదుపు ఎంతో అవసరం

గణితం పట్ల ఉన్న ఆసక్తి తోనే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివాను నిరంతరం పొదుపు మంత్రాన్ని జపం చేసే మన దేశ మైండ్ సెట్ తో పెరిగాను కనుక అదే ఆలోచనతో క్యాష్ కరో డాట్ కామ్ ప్రారంభించాను అంటుంది స్వాతి భార్గవ్. నా ఉద్దేశం లో ఎవరైనా సంతృప్తికరమైన జీవితం కోసం చక్కని ప్లాన్స్ వేసుకోవాలి. డబ్బు దుబారా చేయకూడదు అనుకున్న పనులు వెంటనే చేసేయాలి. వచ్చే ఆదాయంలో మొదటి నుంచి కొంత […]

నీనా కు రామానుజన్ పురస్కారం

ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ది రామానుజన్ ప్రైజ్ పురస్కారానికి ఎంపికైంది డాక్టర్ నీనా మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న నాలుగవ వ్యక్తి మహిళలలో మూడవ వ్యక్తి నీనా గుప్తా. 2014 లో ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నుంచి యంగ్ సైంటిస్ట్ అవార్డు 2019 లో శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ అందుకుంది నీనా. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ కోల్ కతా ప్రొఫెసర్ అయిన నీనా 70 […]

63 ఏళ్ల యువతి

63 ఏళ్ళు వచ్చాక సాధారణంగా ఎవరినైనా బామ్మగారు అనేస్తారు కానీ రవి బాల శర్మ డాన్స్ చూస్తే అసలు అలా అనలేరు. బాలీవుడ్ స్టార్ అక్రమ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ నటించిన అత్రంగి రే చిత్రంలో చకా చక్ అనే పాట కు రవి బాల శర్మ చేసిన డాన్స్ ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. హీరోయిన్ అలీఖాన్ మాదిరిగానే డాన్స్ ఉందని ఆమె పై ప్రశంసలు కురిశాయి. వయసు పెరిగింది ఇక రిటైర్మెంట్ […]

జరీపూల జడల హవా

పాపులర్ అవుతున్న ఒక ఫ్యాషన్ గురించి అవగాహన పెరిగిన కొద్దీ దాన్ని మరింత అందంగా తేలికగా ట్రెండ్ సెట్ చేసే విధంగా మార్పులు చేస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. పూల జడ అందం తెలిశాక దాన్ని బంగారంతో, రాళ్లతో, వజ్రాలతో, ముత్యాలతో అలంకరించారు. ఇప్పుడు అంతకంటే తేలిగ్గా అందరూ కొనుక్కునేలా మగ్గం వర్క్ జెర్రీ జడలు వచ్చాయి. బ్లౌజులు చీరెలు మగ్గం వర్క్ లాగా అందమైన అల్లికతో మగ్గం వర్క్ జడలు అందుబాటులోకి తెచ్చారు డిజైనర్స్. వేసుకున్న దుస్తులు […]

ఒమిక్రాన్ ప్రమాదం తక్కువే

ఒమిక్రాన్ కోవిడ్ వంటి వైరస్సే ఎప్పటికప్పుడు వేగంగా జన్యుపరంగా మార్పులు సంతరించుకోవడం ఆ వైరస్ లక్షణం. ఒక వైరస్ అంత వేగంగా మార్పులకు గురవుతున్నది అంటే (మ్యూటేషన్ కు) అది క్రమంగా బలహీనపడుతుందని అర్థం. త్వరలో ప్రమాద రహితంగా తయారవచ్చు అంటున్నారు అధ్యయనకారులు. ఒమిక్రాన్ ని గుర్తించగలిగే కిట్స్ మన దేశంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి బాధితుల సంఖ్య తెలియటం లేదు కనుక ప్రాథమికంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. వైరస్ ల పైన పరిజ్ఞానం పెంచుకోవాలి […]

సరదా కొద్దీ నేర్చుకున్నవే ఎన్నో

యాంగ్జయిటీ ఎదుర్కొనేందుకు నేను నా సొంత ఆసక్తి కొద్దీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. పాన్ ఇండియా సినిమా సాలార్ లో నా పాత్రకు మార్షల్ ఆర్ట్స్ తో సంబంధం ఉంది. కానీ ఈ సినిమా కోసం నేనేం నేర్చుకోలేదు అంటుంది శృతిహాసన్. సినిమా ఆసక్తి కొద్దీ సొంతంగా ఆల్బమ్స్, కోసం పాడటం, యుద్ధవిద్యలు ఇవన్నీ కేవలం నాకోసం, నా సంతోషం కోసం. నిజానికి నా జీవితం మొదలైంది 30 ఏళ్ళు వచ్చాక అప్పటివరకూ నా బుర్ర నిండా […]

సంగీత స్వరూపిణి

అంజనీ బాయ్ మాల్పేకర్ పాత తరానికి చెందిన ప్రసిద్ధ హిందుస్థాని గాయని ఆమె తాత వాసుదేవ్ మాల్పేకర్ కూడా సంగీతం లో నిష్ణాతుడు. అంజనీ బాయ్ ఉత్తర గోవాకు చెందిన మాల్పెమ్ అనే గ్రామంలో కళాకారుల కుటుంబంలో జన్మించింది ఉస్తాద్ నజీర్ ఖాన్ దగ్గర శిష్యురాలిగా చేరింది అంజలి భాయ్. ఆమె 16వ ఏట 1899లో మొదట కచేరీ చేసింది.1909-1904 లో చిత్రకారులు రాజా రవివర్మ, ఎం.వి దురంధర తో ఆమెను మోడల్ గా చిత్రాలు గీశారు.1928 […]

ఆమెకు వెయ్యి మంది సంతానం

తమిళనాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డ్ అందుకున్నారు జయంతి చెన్నై లోని మైలాపూర్ లో ఉన్న క్లార్క్ స్కూల్లో కనీసం వెయ్యి మంది స్పెషల్ చిల్డ్రన్ కు కనీస చదువు ప్రవర్తన నేర్పారు జయంతి. ఆమె పనిచేస్తున్న స్కూల్లో రకరకాల మానసిక శారీరక లోపాలతో ఉన్న పిల్లలు చేరుతారు వారి లోపాలు స్థాయిలను బట్టి వారికి తర్ఫీదు ఇవ్వాల్సి వుంటుంది. ఎం.ఎస్.సి సైకాలజీ స్పెషల్ చిల్డ్రన్స్ కు చదువు చెప్పే డిప్లొమా కోర్స్ చేశారు జయంతి. […]

ఆమె సేవకు గుర్తింపు

ఉత్తర ప్రదేశ్ లో షామిలీ జిల్లాలో ఉంటారు యాస్మిన్ ఆమె కుటుంబ సభ్యులు పదహారేళ్ళ వయస్సులో ఆమె పైన యాసిడ్ దాడి జరిగింది. చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది సంవత్సరాల తరబడి చికిత్స కొనసాగింది. యాస్మిన్ దూరవిద్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి జామియా హమ్దార్డ్ యూనివర్సిటీ లో నర్సింగ్ చేసింది 2014లో అబ్దుల్ అహ్మద్ సెంటినరీ ఆస్పత్రిలో నర్స్ గా ఉద్యోగం దొరికింది. ఆమె సేవలకు గాను బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకుంది. యాసిడ్ […]

డాక్టర్ భక్తి యాదవ్

మన దేశపు మొట్టమొదటి మహిళా ఎంబి.బి.ఎస్ డాక్టర్ భక్తి యాదవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కు చెందిన గైనకాలజిస్ట్ భక్తి యాదవ్ 69 ఏళ్ల పాటు వైద్య వృత్తిలో ఉన్నారు. 1948 నుంచి 91 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఎన్నో వేల మందికి ఉచిత వైద్య చికిత్సలు అందించారు. ఏజెన్సీ ప్రాంత మహిళలకు వేల మందికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడినందుకు, ముఖ్యంగా ఎక్కువ మందికి నార్మల్ డెలివరీ చేసేందుకే ప్రయత్నం చేసినందుకు ఆమెకు భారత […]

డాక్టర్ వి. శాంత

అడయార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధిగా చేసి అధునాతనంగా మర్చి వందలాది కాన్సర్ బాధితులకు చికిత్స అందించిన డాక్టర్ శాంత ఆమె అందించిన సేవలకు గాను పద్మశ్రీ పద్మ భూషణ్ పద్మ విభూషణ్ రామన్ మెగసేస్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకొన్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీలు ఎంబి.బి.ఎస్ పూర్తి చేసిన శాంత ఆ రోజుల్లో అంకాలజీ ఎంచుకొన్నారు కాన్సర్ వ్యాధి గ్రస్తులకోసం సేవలందించాలనుకొన్నారు చెన్నయ్ లోని అడియార్ కాన్సర్ ఇన్ స్టిట్యూట్ లో విధుల్లో చేరారు. నెలకు […]

బయట తిండితో అనారోగ్యం

రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]

లీనా నాయర్

మన చుట్టూ ఉన్న వారందరికీ ఎన్నో అనుభవాలుంటాయి. దాన్ని వింటే చాలు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. అందుకే నేను మాట్లాడటం కన్నా ఎక్కువ వినేందుకే ప్రాముఖ్యత ఇస్తాను అంటారు లీనా నాయర్. హిందుస్థాన్ లివర్ లో మానవ వనరుల విభాగానికి ఇన్ ఛార్జ్ గా ఉన్నా లీనా నాయర్ ఫ్రాన్స్ కు చెందిన ఛానల్ అనే లగ్జరీ గ్రూప్ కు సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నది. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల,పరాగ్ అగర్వాల్ ల వరుసలో ఒక […]

చర్మాన్ని మెరిపించే ప్యాక్

పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కాల్షియం పొటాషియం తో పాటు అనేక ప్రోటీన్స్ చర్మకణాలు పునరుత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. అందుకే పాలతో ఫేస్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఓట్స్ ను పాలతో కలిపి ముద్దగా చేసి ముఖానికి మాస్క్ లాగా వేశాక 15 నిమిషాలు వదిలేసి వేడి నీళ్లతో కడిగేయాలి.ఓట్స్ తో పాటు అరటి పండు కూడా కలిపి ప్యాక్ వేస్తే చర్మానికి అదనపు కాంతి వస్తుంది. అలాగే బాగా […]

అందం ఆరోగ్యం కూడా

వంట గదిలో సిరామిక్ పాత్రలు వచ్చాయి ఇది బరువు తక్కువగా చూసేందుకు అందంగా ఉండటంతో వాడకం పెరిగింది. ఈ పాత్రల్లో రసాయనాలు లేవు సహజమైన లోహం దళసరి లోహం తో తయారుచేస్తారు. నిమ్మ, చింతపండు వంటి పుల్లటి పదార్థాలు వేసిన పరిమళ ల్లో మార్పులు లేవు సిలికాన్ తో రూపొందించిన సిరామిక్ జెల్ నాన్ స్టిక్ గా వస్తోంది. తక్కువ సెగతో పదార్థాలు త్వరగా ఉడుకుతాయి. టెప్లాన్, నాన్ స్టిక్ కంటెయిన్ల లతో పోలిస్తే ఈ పాత్రలలో […]

జ్ఞానేంద్రియాలకు మందు

కోవిడ్ వల్ల గాని ఇతర ఇతరత్రా ఏ ఫ్లూ వంటి జ్వరాలు వల్ల కానీ కొంతమందికి రుచి వాసన పోయి త్వరగా రావటం లేదు. అలాటప్పుడు నువ్వుల నూనె తో వంటకాలు చేసుకొంటే జీర్ణశక్తి పెరగడమే కాక జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అల్లం ముక్క రోజు కొంచెం తింటే క్రమంగా రుచి,వాసన తిరిగి వస్తాయంటున్నారు. వెల్లుల్లి రెబ్బలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి తాగితే మంచిది. […]

మెన్స్ లో మహిళా ఉద్యోగులు

టాటా స్టీల్స్ నౌముండీ ఐరన్ మైన్ లో మొదటిసారిగా 30 మందితో కూడిన ఆల్ ఉమెన్ టీమ్, డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్‌ ఆపరేషన్‌…మొదలైన పనుల్లో విధులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. మొత్తం 350 మంది అభ్యర్థులతో రాతపరీక్ష ఇంటర్వ్యూల ద్వారా 30 మందిని ఎంపిక చేశారు. ఇందులో చుట్టుపక్కల గిరిజన గ్రామాల వారే ఎక్కువ 2025 లోపు మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలన్న లక్ష్యంతో ఉన్న అంటున్నారు టాటా స్టీల్స్ యాజమాన్యం దీనికి తేజస్విని 2.0 అనే పేరుతో […]

షూటర్ రుబినా ఫ్రాన్సిస్

భారతదేశానికి చెందిన పిస్టల్ షూటర్ రుబినా ఫ్రాన్సిస్. ప్రస్తుతం ఆమె ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి ఐదవ స్థానంలో ఉంది. 2018 ఆసియా పారా గేమ్స్ లో పాల్గొన్నది. జబల్ పూర్ లోని గన్ ఫర్ గ్లోరీ షూటింగ్ అకాడమీ లో ఈ క్రీడను సాధన చేసింది రుబీనా. అంగ వైకల్యం శాపం కాదు అని నిరూపిస్తూ మనోధైర్యంతో విజయ శిఖరాన్ని అధిరోహించింది రుబినా ఫ్రాన్సిస్.