ప్రత్యేకం ఈ స్టయిల్
వేడుకల్లో రొటీన్ కు భిన్నంగా కనిపించాలంటే దోతీ స్టయిల్ డ్రస్ దానికి తగ్గ యాక్సెసరీలు జోడిస్తే ప్రత్యేకంగా కనిపిస్తారు అంటున్నారు స్టయిలిస్ట్ లు. ధోతి తో క్యాజువల్ లుక్ కోసం జోడిగా క్రాప్ టాప్ ధరించాలి. అలాగే మహారాణి హారం స్టేట్ మెంట్ ఉంగరం మువ్వలా మేజోళ్ళు చేతిలో క్లచ్ పట్టుకొంటే గుజరాతి లుక్ వచ్చేస్తుంది.లేదా ఆక్సిడైజ్డ్ జ్యువలరీ మెటాలిక్ క్లచ్ మెటాలిక్ బూట్లు ధరిస్తే లుక్ వచ్చేస్తుంది. ఇక ధోతి శారీ లుక్ అయితే మరింత […]
దాతృత్వం లో మేటి
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళగా ఫోర్బ్స్ పత్రిక లో ఈ ఏడాది మెకంజీ స్కాట్ అగ్రస్థానంలో నిలిచారు 2019 లో భర్త నుంచి విడి పోయాక సంక్రమించిన ఆస్తిలో సగమైనా దానధర్మాలకు వినియోగిస్తానని ప్రకటించి రెండేళ్లలోపే ఆచరణలో పెట్టారామె. 8.6 బిలియన్ డాలర్లను ప్రపంచ వ్యాప్తంగా 780 సామజిక సేవ సంస్థలకు విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాదిలో ఆమె దానం చేసిన మొత్తం 2. బిలియన్ డాలర్లు. రచయిత్రగా అమ్మగా నలుగురు పిల్లల బాధ్యతలు చూసుకుంటూనే యాంటీ […]
ఎండ తగలాలి
డి విటమిన్ తో ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయని తెలిసిన విషయమే కానీ ఇది ఎముకలకే కాదు గుండెకు మేలు చేస్తుందని అంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. డి విటమిన్ లోపంతో బాధపడే రోగులు బిపీ ల బారిన పడుతున్నట్లు ఒక పరిశీలనలో తేలింది. గత సంవత్సరం ఆస్ట్రేలియా లో మరణించిన ప్రతి నలుగురిలో ఒకరు గుండె జబ్బు వల్లనే మరణించారు. మూడు లక్షల మందితో చేసిన ఒక ప్రయోగంలో గుండెజబ్బు కి విటమిన్-డి లోపానికి సంబంధం ఉన్నట్లు తేలింది. […]
గర్భిణీలకు ప్రోబయోటిక్
గర్భిణీలకు ప్రోబయోటిక్స్ వాడటం ద్వారా వాంతులు తల తిరగడం వంటివి తగ్గించవచ్చు అంటున్నారు పరిశోధకులు ఆ సమయంలో రొస్ట్రోజన్ ప్రొజెస్టన్ హార్మోన్ల శాతం పెరుగుతుంది. ఆ ప్రభావం పొట్ట లోని బ్యాక్టీరియా మీద జీర్ణవ్యవస్థ పైన ఉంటుంది. అందుకే తల తిరగకుండా వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ప్రోబయోటిక్స్ వాడటం వల్ల పొట్ట లోని మైక్రోబియోమ్ తిరిగి యధాస్థితికి వస్తుంది. ఇవి వాడటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధ్యయనాలు నిరూపించాయి.
జ్యువెలరీ వెలసిందా ?
ఫ్యాన్సీ జ్యువలరీ రెండుమూడుసార్లు వేసుకునే సరికి వెలసి నట్లు కళ తగ్గుతుంది. అది కొత్తవాటిలా మెరవాలంటే ఈ చిన్న చిట్కా పాటించాలి. అల్యూమినియం ఫాయిల్, ఉప్పు, బేకింగ్ సోడా మెత్తని వస్త్రం. ఒక గిన్నెలో అల్యూమినియం ఫాయిల్ ని మొత్తం గిన్నె కప్పేలా ఉంచాలి. ఒక బౌల్ లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ ఉప్పు కలపాలి ఒక కప్పు వేడి నీళ్ళు మిశ్రమంలో పోయాలి. ఈ నీళ్లలో జ్యువెలరీ నీ వేస్తే ఆ నీళ్లు జ్యువలరీ […]
కామెడీ స్టార్ సలోమి
సలోమి గౌర్ పేరున్న కామెడీ స్టార్ నజ్మా ఆపీ పేరుతో ఆమె పోస్ట్ చేసే వీడియోలకు 17 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఇంస్టాగ్రామ్ లో ఆరు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నజ్మా ఆపీ క్యారెక్టర్ తో ఆమె చేసే వీడియో లో ఇద్దరు పిల్లలు మధ్యతరగతి ముస్లిం మహిళ గా తన సాధకబాధకాలు రాజకీయ సామాజిక అంశాలు తోటివారితో చెప్పుకునే అన్ని కబుర్లు ట్రెండింగ్ లో ఉంటాయి. దేశంలో నిరసనలు హక్కుల పోరాట ఉద్యమాలు బాలీవుడ్ […]
నేను మరీ సింపుల్
నమ్ముతారో,నమ్మారో గాని రోజ్ వాటర్ సెనగపిండి ఇవే నా అందానికి కారణం. ఎక్కడికి వెళ్ళినా రోజ్ వాటర్ నాతో ఉండాలి. అలసిపోయాను అనిపించిన క్షణాల్లో తాజాదనం కోసం రోజ్ వాటర్ స్ప్రే చేసుకుంటా అంటుంది నటి శ్రియ శరణ్. అందాన్ని కాపాడుకునేందుకు పెద్దగా ఖర్చు చేయను. సింపుల్ గా అందరికీ దొరికే వస్తువులే వాడుకుంటాను. ఎప్పుడైనా మాయిశ్చరైజర్ రాస్తే బావుండు అనుకుంటే రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి స్ప్రే చేస్తే చాలు. ఇకపోతే సెనగ పిండి […]
ఇది చాయ్ కాలం
చలికాలంలో మసాలా కలిపి తీసుకుంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.దాని వలన వైరస్ బారిన పడకుండా ఉండొచ్చు అంటారు ప్రముఖ టీ బ్లెండర్ సెలన్ టీ వ్యవస్థాపకురాలు అనుభా జావర్ లావెండర్ చమోమిలే యాలుకల తో చేసిన టీ తాగడం వల్ల శరీరం ఉత్తేజకరంగా మారుతుంది. ఇందులో కొన్ని తులసి ఆకులు కలిపితే రాత్రిపూట బాగా నిద్ర వస్తుంది అలాగే భోజనం తర్వాత హెర్బల్ టీ తాగితే శరీరం వెచ్చగా ఉండటం మాత్రమే కాక […]
ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్
సామాజిక కార్యకర్త పద్మినీ వార్కి పేరిట ఏటేటా ఇచ్చే పురస్కారం అందుకుంది ఉత్తమ మహిళా అంబులెన్స్ డ్రైవర్ గా ప్రశంసలు పొందిన దీపా జోసఫ్. కుటుంబ బాధ్యతలు తీర్చేందుకు గాను డ్రైవింగ్ నేర్చుకుని వ్యాన్ డ్రైవర్ ఉద్యోగం చేసే దీప కోవిడ్ సమయంలో కోజికోడ్ లోని ప్రణవం ట్రస్ట్ కు అంబులెన్స్ డ్రైవర్ గా చేరారు. ఈ ఏడాది కాలంలో ఎందరో రోగులను సకాలంలో హాస్పిటల్ కు చేర్చిన దీపా మూడుసార్లు కోవిడ్ బారినపడి కోలుకున్నది. నాకు […]
నాది భారతీయ ఆత్మ
ఎక్కడ ఉన్న భారతీయ ఆత్మనే నాది. ఏ దేశానికి వెళ్ళినా భారతీయ ఆచారాల్ని సాంప్రదాయాల్ని మర్చిపోను హాలీవుడ్ వెళ్ళిన, అమెరికా వెళ్ళిన ఎంత బిజీగా ఉన్నా పుట్టిన దేశమే ఇష్టం నా నుంచి ఇండియా ను ఎవరు వేరు చేయలేరు అంటుంది ప్రియాంక చోప్రా. నిక్ తో నా పెళ్లి ప్రేమ నా అదృష్టం. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలన్నది నా కోరిక. కరోనా తర్వాత నాతో నేను ఉండాలనిపిస్తుంది. 20 ఏళ్లుగా బిజీగా ఉన్నా ప్యాండమిక్ […]
ఫుడ్ డీహైడ్రేటర్
ఒక్క రకం పండ్లు కూరగాయల్లో ఒక్క రకం పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాల పండ్లు ఆయా సీజన్ లోనే దొరుకుతాయి కొన్ని రకాల కాయగూరలు పండ్లు కొన్ని సూపుల్లో ఎంతో రుచి ఇస్తాయి. అన్నింటినీ నిల్వ చేసుకుని వాడుకునేందుకు వీలుగా ఈ మధ్య డ్రైడ్ పండ్లు కూరగాయలు వస్తున్నాయి. పోషకాలు పోకుండా నీటిని తీసి ఎండబెట్టినవి ఈ డ్రైడ్ ప్యాకెట్లలో ఇస్తున్నారు. ఇందులో ఏం రసాయనాలు వాడుతున్నారో తెలియదుగానీ ఈ బాధ లేకుండా ఇంట్లోనే ఈ […]
హ్యాపీ హార్మోన్లు
రోజంతా రకరకాల మూడ్స్ ఉండటం ఎవరికైనా అనుభవమే రోజంతా మంచి మూడ్ లో ఉండాలంటే ఎమోషన్ లకు నియంత్రణలో ఉండాలి. సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదల సక్రమంగా ఉంటే మంచి మూడ్ ఉంటుంది. ఈ హార్మోన్ నేరుగా ఆహారం ద్వారా లభించదు.ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ మెదడులో సెరటోనిన్ గా మారుతుంది. ఆ ట్రిప్టోఫాన్ కోడిగుడ్లు, నట్స్, సీడ్స్, సాల్మన్ చేపలు వంటి ప్రోటీన్ పదార్థాల్లో లభిస్తుంది. వ్యాయామాలు చేసినప్పుడు రక్తంలో ట్రిప్టోఫాన్ విడుదలవుతుంది. సూర్యరశ్మి […]
లేబుల్ చూడండి
చర్మాన్ని మెరిపించే కొన్ని విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో హాని కలిగించే మెర్క్యురీ ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఉత్పత్తుల్లో న్యూరో టాక్సిన్ అయిన మెర్క్యురీ ఎక్కువ శాతం లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ అధికంగా వాడే 15 రకాల స్కిన్ వైట్నింగ్ క్రీముల్లో 6 రకాల్లో ఈ మెర్క్యురీ ఉంది. ఇది చర్మానికే కాకుండా ఇతరత్రా అనారోగ్యాలకు కారణం కావచ్చు అంటున్నారు. ఈ ఉత్పత్తుల్ని ఎంచుకునే విషయంలో వాటిలో వాడే పదార్థాల లేబుల్ ను తప్పనిసరిగా […]
నిద్ర ఒక ఔషధం
భారతీయుల్లో నిద్ర శాతం తగ్గిపోతుంది అని చెబుతున్నాయి అధ్యయనాలు.సరైన జీవన విధానం లేకపోవడం ఎక్కువ సమయం మొబైల్ కంప్యూటర్లకు జీవితాన్ని అంకితం చేయటం ఒకవైపు ఒత్తిడి పెంచుతున్న కరోనా పరిస్థితులు నిద్రలేమికి కారణాలు అంటున్నారు ఎవరికైనా కనీసం 7 గంటల నిద్ర కావాలి. మంచి నిద్ర ఒక ఔషధం లాంటిదే నిద్ర పోయే ముందుర ప్రశాంతంగా ఉండటం, ఇష్టమైన సంగీతం వినటం, నిద్రపోయేందుకు సరైన ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. ఉదయాన్నే లేచి వాకింగ్, యోగా, ధ్యానం వంటి […]
శీతాకాలపు జాగ్రత్తలు
చలి గాలులు ఎక్కువైనా ఈ వాతావరణంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.సూర్యకిరణాలు తగిలేలా కనీసం అరగంట సేపైనా ఆరు బయట ఏదో వ్యాయామం చేయాలి. ఆరుబయట వాకింగ్ కు వెళ్ళిన చలిగాలి తట్టుకునే విధంగా దుస్తులు ధరించాలి. ఈ చలి రోజుల్లో దాహం అనిపించకపోయినా తప్పనిసరిగా నీళ్లు తాగాలి. డిహైడ్రేషన్ సమస్య రాదు. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినటం సూపులు తాగడం చేయాలి. వాతావరణంలో తేమ తగ్గిపోయి చర్మం పొడిబారి పోకుండా కాళ్లు చేతులు పగుళ్లు రాకుండా కొబ్బరి […]
నలుపు పోగొట్టే మాస్క్
ఒత్తిడి, రాపిడి తో నలుపు కు తిరిగిన మోకాళ్ళు, మోచేతులు మిగతా శరీర వర్ణం లో కలిసిపోయేలా చేయాలంటే కొన్ని ప్యాక్స్ ఉపయోగపడతాయి. అలోవెరా జెల్ పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే నలుపుదనం తగ్గుతుంది. బ్లీచ్ లాగా ఉపయోగపడే పాలు తేమ నందించే తేనె కలిపి ప్యాక్ వేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ లో పంచదార కలిపి మోచేతులు మోకాళ్ళ పైన స్క్రబ్ చేయాలి. అలాగే నిమ్మరసం కూడా చక్కగా పనిచేస్తుంది.మరీ నలుపెక్కిన చర్మాన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ తెల్లబరుస్తుంది. […]
ఎన్నో నైపుణ్యాలు నేర్చుకొంటేనే కెరీర్
ఎంచుకున్న రంగంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేస్తూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఈ రంగంలో వస్తున్న ఆధునాతన ఆవిష్కరణలను సాంకేతికతను అధ్యయనం చేస్తూ పట్టు పెంచుకున్న అంటారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ భద్రత సంచాలకురాలు ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తనిఖి అధికారి జి.విజయలక్ష్మి. దేశంలోనే ఈ పదవి నిర్వహిస్తున్న ఏకైక మహిళా అధికారి ఆమె 30 ఏళ్ల క్రితమే ఇంజనీరింగ్ లో అడుగుపెట్టి ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఎంచుకున్నాను పరిశ్రమలు, ఫ్యాక్టరీ లు, […]
మౌనం ఒక ధ్యానం
మాట వెండి అయితే మౌనం బంగారం అంటారు. మౌనం ఒక ధ్యానం అంటారు తత్వవేత్తలు. ఆధునిక యుగంలో మాటలు ఎక్కువయ్యాయి. నిద్రలోనూ మాట ఆగిపోదు స్వప్నంలో కూడా మాట్లాడుతూనే ఉంటారు. మనసుతో మౌనం పాటించటం అత్యవసరం మౌనం సంగీతం కంటే ఎక్కువ విశ్రాంతి ఇస్తుందంటారు. ధ్యానం విషయంలో మెదడు శరీరాలు వింటాయో అదేవిధంగా మౌనం గా ఉన్నప్పుడు స్పందిస్తాయి. ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తాయి. శ్వాస వేగాన్ని తగ్గిస్తాయి. దానితో ఏకాగ్రత ప్రశాంతత చేకూరుతాయి తక్కువ తక్కువ మాట్లాడే […]
విశ్వసుందరిని అలంకరించటం నా కల
విశ్వసుందరి సంధు గ్రాండ్ ఫినాలే లో ధరించిన సిల్వర్ గౌను రూపొందించింది డిజైనర్ సైషా షిండే 40 ఏళ్ల నైషా షిండే ఇండియాలోని అతి కొద్ది మంది ట్రాన్స్ జెండర్ ఫ్యాషన్ డిజైనర్ లలో ఒకరు. గత పదిహేను సంవత్సరాలుగా బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాణిస్తోంది. ముంబై కి చెందిన సైషా షిండే, హర్నాజ్ కోరిక మేరకు పుల్కారీ ప్యాటర్న్ కు ఎంబ్రాయిడరీ స్టోన్స్ సీక్వెన్స్ లను జోడించి పంజాబీ సాంప్రదాయపు గౌను తయారు చేసింది. […]
అమెరికా విమానం పై ఖత్రి పేరు
ఒక ఏడాది పాటు అమెరికా విమానంపై యాషికా ఖత్రి పేరు కనువిందు చేయనుంది. ఒక విదేశీ విమానంపై మన త్రివర్ణ పతాకం రెపరెపలాడటం చూడగలుగుతాము ఖత్రి పేరు తో పాటు భారత జాతీయ పతాకం బొమ్మ కూడా ఉండటం గర్వకారణమని ఖత్రి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. హరియాణా లోని కురుక్షేత్ర కు చెందిన యాషికా ఖత్రి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం లోని ఎంబ్రి-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ పోటీల్లో నెగ్గి మిలియా ఎయిర్ హార్ట్ స్కాలర్ షిప్ […]
