శిరోజాల సంరక్షణ
వాతావరణం మారినప్పుడు, ఆ మార్పు శిరోజాలపై పడుతుంది. అందుకే కేశ సంరక్షణ తప్పదు అంటున్నారు నిపుణులు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే శెనగపిండి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు. నాలుగు స్పూన్ల శనగపిండి కి రెండేసి స్పూన్ల ఆలివ్ ఆయిల్, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి పావుగంట ఆరాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి అలాగే శనగపిండిలో మెత్తగా చేసిన మెంతుల పొడి, కొబ్బరి పాలు కలిపి వాడు కొన్న మంచిదే అరటిపండు గుజ్జు కొబ్బరి […]
అత్యంత ప్రయోజనకరం
డాక్టర్ మాధురిమా గుప్తా సౌరశక్తితో పనిచేసే సోలార్ ప్యాడ్ ఇన్సిన్ రేటర్ తయారు చేశారు మై వెట్స్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తాము సొంతంగా తయారు చేసుకొన్న శానిటరీ ప్యాడ్స్ ను అటవీ ప్రాంతంలో పారేస్తున్నారు అని వాటి వాసనకు అడవి జంతువులు గ్రామాల సమీపంలోకి వస్తున్నాయని చూసి దానికి పరిష్కారంగా ఈ సోలార్ యంత్రాన్ని తయారు చేసింది రోజుకి దీనిలో 250 ప్యాడ్స్ దగ్ధం చేయొచ్చు ఎటువంటి పొగ బయటకు రాదు […]
అరికాళ్ళ పగుళ్లు మాయం
పాదాల పట్ల సరైన శ్రద్ధ తీసుకోకపోతే దుమ్ముధూళి సోకే వీలున్న పాదాలు కనుక పగుళ్ళు వచ్చేస్తాయి. రకరకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. కనుక పాదాలకు సౌందర్య చికిత్సలు కావాలి అంటారు ఎక్సపర్ట్స్. పాదాల మురికి వదలాలి అంటే వారానికి ఒకసారి ముల్తానీ మట్టితో ప్యాక్ వేసుకోవాలి బాగా ఆరాక కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గులాబీ రేకులు, రోజ్ వాటర్, పాలు, తేనె కలిపి మెత్తగా గుజ్జులాగా చేరుకొని పాదాలకు పట్టించాలి ఆరిపోయాక కడిగేసుకోవాలి ఇలా వారానికి […]
ఊరంతా పండుగ
మెంటన్ లెమన్ ఫెస్టివల్ బత్తాయి, నిమ్మ, నారింజ వంటి పండ్ల తో జరిపే పెద్ద పండుగ ఈ ఫెస్టివల్ స్పెయిన్ లోని మధ్యధరా సముద్ర తీరంలోని చిన్న నగరం మెంటన్ లో జరుగుతుంది ప్రతి ఫిబ్రవరిలో జరిగే ఈ ఉత్సవానికి లక్షలకొద్దీ యాత్రికులు వస్తారు. నిమ్మజాతి పండ్ల వీధులు పార్క్ లు అద్భుతమైన బొమ్మలు తయారు చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద నిమ్మ పండుగ ఇదే ఈ పండుగ కోసం 145 టన్నుల బత్తాయి నిమ్మ పండు వాడుతారు […]
నా ప్రయాణమే సందేశం
33 ఏళ్ల గృహిణి నజీరా నౌషాద్ ఒంటరిగా కేరళలోని అలెప్సీ జిల్లా మన్ కొంచ్ నుంచి నేపాల్ లో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు ప్రయాణం చేశారు ఆమె స్వస్థలం పుదుచ్చేరి లోని మహే భర్త ఉద్యోగరీత్యా ఒమెన్ లో ఉంటున్న నజీరా నౌషాద్ భారతదేశం నలుమూలల ప్రయాణం చేయాలని కోరిక తో ఇద్దరు స్నేహితులతో కలిసి 17 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు పర్యటించింది. ఎవరెస్ట్ ఎక్కేసి కొద్దిరోజుల్లో నేపాల్ చేరుకుంటారు […]
ఎన్నో ప్రయోజనాలు
వ్యాయామం తో వచ్చే లాభాలు తెలుసుకుంటే మీరు ఒక నిమిషం కూడా వృధా చేయరు అంటారు ఎక్సపర్ట్స్ . కొన్నేళ్ల పాటు వ్యాయామం చేస్తే జీవితకాలం పెరుగుతుంది దీర్ఘకాలం యవ్వనం తో ఉంటుంది. ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు శరీరం నాలుగు రెట్లు వేగంగా జీర్ణం చేస్తుంది. మూడ్ మార్చే ఎండార్షిన్ లు విడుదలవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. జీవక్రియలు రేట్లు పెరుగుతుంది. ఒత్తిడి ఆందోళన మానసిక అలజడి దగ్గరకు రాదు కండరాలకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఎముకలు దృఢంగా […]
స్వర్ణం సాధిస్తా
పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాకనే తనకి ఇష్టమైన క్రీడలో అడుగుపెట్టి అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించింది విశాఖ జిల్లా అనకాపల్లి కి చెందిన ఇరవై నాలుగేళ్ల రాజనాల పూర్ణ. బి ఏ రెండో సంవత్సరం చదువుతున్న పూర్ణ గత రెండేళ్లలో జాతీయ స్థాయిలో జూనియర్ సీనియర్ విభాగాల్లో మూడు స్వర్ణాలు రెండు కాంస్యాలు సాధించింది 2021 డిసెంబర్ లో టర్కీ లో జరిగిన ఆసియా స్థాయి పోటీల్లో యాభై రెండు కిలోల జూనియర్ […]
భిన్న రంగాల్లో ప్రతిభ
కేరళలో మహిళ కలెక్టర్ సంఖ్య పెరుగుతోంది కేరళ లో ఉన్న 14 జిల్లాల్లో పది జిల్లాల కలెక్టర్లు స్త్రీలే గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్ గా నిధులు చేపట్టిన పథనంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఒకరు. ఈమె డాక్టర్, ఎడిటర్, రైటర్, సింగర్, యాక్టర్ కూడా మలయాళీ వెండితెర పైనా క్రిస్మస్ ప్రధాన అంశంగా ఉన్న సినిమాలు కూడా నటించారు. గతంలో ఆమె మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ […]
ప్రతిభ ముఖ్యం
పెద్ద సినిమాల్లో రాని గుర్తింపు కేవలం పది సెకండ్ల వీడియో తో సాధించింది టిక్ టాక్ స్టార్ మోక్షిత రాఘవ్. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ తో ఎన్నో బుల్లి తెర అవకాశాలు తెచ్చుకొంది మోక్షిత. అందాల పోటీల్లో పాల్గొని మోడల్ గా గుర్తింపు తెచ్చుకొంది ‘రూబరూ ఫేస్ ఆఫ్ బ్యూటీ ఇంటర్నేషనల్,‘మిస్ ముంబై 2019’ పోటీల్లో విజేతగా నిలిచింది. ఇప్పుడామె వెబ్‌స్టార్. ‘అతిథి ఇన్ హౌస్’, ‘ప్రభా కి డైరీ సీజన్ 2’, ‘కాంట్రాక్ట్ కిల్లర్’ సిరీస్ […]
మొక్కలు భద్రం
గ్రీక్స్ ఆఫ్ గ్రీన్ అనే యూట్యూబ్ ఛానల్ కు 80 వేల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ ప్రారంభించిన అన్నేత్తే మాథ్యూ మొక్కలంటే చాలా ఇష్టం మహారాష్ట్రకు చెందిన అన్నేత్తే మాథ్యూ తన ఇంటి ఆవరణలో 300 రకాల మొక్కలు పెంచుతోంది. మొక్కల పెంపకం గురించి తాను అనుసరించే మెలుకువలు పరిరక్షణ పద్ధతులు వీక్షకుల తో పంచుకుంటుంది. ఇంట్లో చెట్లు పెంచే వాళ్ళు ఒక వారం రోజులు బయట ఊరికి వెళ్ళవలసి వస్తే వాళ్లు తిరిగి […]
చురుగ్గా ఉన్నారా ?
వయసుని తగ్గించుకోవాలనీ జీవితంలో నవ చైతన్యం రావాలంటే జీవన క్రియల్లో చురుకు తీసుకురవాలి అంటారు ఎక్సపర్ట్స్. మనలో గడియారం అనే వ్యవస్థ ఉంటుంది. సరైన సమయాన్ని నిద్ర, ఆహారం వేళలను నియంత్రించే వ్యవస్థ లేత సూర్యకిరణాలకు ఈ జీవన గడియారాన్ని సరిగ్గా నడిపించే శక్తి ఉంటుంది. అందుకే ప్రతి రోజు ఉదయం సూర్య కిరణాలు శరీరం పైన పడేలా నడవాలి సరైన సమయానికి నిద్రపోవాలి శరీరాన్ని చురుగ్గా ఉంచేందుకు వారం లో ఓ పూట ఉపవాసం కూడా […]
సంగీత దర్శకత్వం లక్ష్యం
గిటారిస్ట్ శుభశ్రీ గానే నేను అందరికీ తెలుసు గానకోకిల పి సుశీల మనవరాలు గా నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే ఇంకాస్త ప్రయాణం చేయాలి అంటుంది శుభశ్రీ. తండ్రి జయ కృష్ణ, తల్లి సంధ్య నాయనమ్మ లాగా పాటలు పాడాలి అనుకోలేదు గిటార్ నాకు చాలా నచ్చింది చిన్నప్పటినుంచి శ్రద్ధగా గిటార్ నేర్చుకున్న. అలవైకుంఠపురం సినిమాలో నా ప్రయాణం మొదలైంది. వెంకీ మామ, వకీల్ సాబ్, బీమ్లా నాయక్, రాధే శ్యామ్ లకు పనిచేశాను. సంగీత దర్శకురాలు […]
మట్టి పాత్రలు మేలు
మట్టి పాత్రలు పర్యావరణ హితం. వీటిని శుభ్రపరచడం తేలిక ఖరీదు తక్కువ. వీటిలో వండటం వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువే. వీటిలో వంట నెమ్మదిగా సాగుతుంది. మట్టిపాత్రలో ని సూక్ష్మమైన రంధ్రాల వల్ల వేడి తేమ పాత్రంతా వ్యాప్తి చెందుతూ పదార్థాన్ని ఉడికి స్థాయి. పదార్థాలు రసాయన చర్యలకు గురి కావు. ఆహార పదార్థాల లోని పోషకాలు, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్ వంటి ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ అలాగే ఉంటాయి. పైగా నూనె చాలా తక్కువ […]
పాత చీరెకు కొత్త లుక్
అందమైన జ్ఞాపకంగా దాచుకున్న పాతకాలపు చీరెలకు అందమైన కొత్త రూపం ఇస్తోంది రంగ్ రివాజ్ సంస్థ శారీ రిస్టోరేషన్ పేరుతో పాత చీరెలకు కొత్త హంగులు చేరుస్తోంది. పాతకాలపు అపురూప వస్తువులు మెరుగుపరిచేందుకు 2015 లో ప్రారంభమైంది రంగ్ రివాజ్. గుర్ గావ్ లో ఉన్న ఈ సంస్థకు Rangriwaaz.com అనే పేరుతో వెబ్ సైట్ ఉంది. వీరిని సంప్రదిస్తే బనారస్ పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ వంటి ఖరీదైన అందమైన చీరెలను ఎక్కడైనా ఒక పోగు లేచిన […]
అమ్మ పోలిక అబద్ధమే
మహిళలు గర్భం దాల్చినప్పుడు, అంతకుముందు భారీగా ఉన్న, ఆమె స్థూలకాయం పిల్లల్లో అధిక బరువుకు స్థూలకాయాన్ని కి కారణం కాదని అంటున్నారు డాక్టర్లు. అమ్మల బరువు బి.ఎం.ఐ టీనేజ్ పిల్లల బరువు పై అంతగా ప్రభావం చూపదని అంతకు మించి వారు తినే ఆహారం వారి జీవన విధానం వల్లే అధిక బరువుతో ఉంటారని తేల్చారు డాక్టర్లు. సాధారణంగా తల్లి అధిక బరువుతో ఉంటే పిల్లలకు ఆ పోలిక వస్తుందని అంటారు కానీ అమ్మల బరువు లేదా […]
టాక్సిన్సే సమస్య
తినే ఆహారం రసాయనాలు వాడే క్లీనింగ్ కెమికల్స్ చుట్టు వాతావరణం లోని కాలుష్యం తో మన శరీరం హానికరమైన పదార్థాలు పేరుకుపోతూ ఉంటాయి. వీటిని వదిలించుకునేందుకు శరీరానికి డీటాక్సిఫికేషన్ అవసరం. రోజు గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం ఉప్పు వేసుకొని తాగితే శరీరం లోని టాక్సిన్స్ పోతాయి. వెల్లుల్లి వంటి యాంటీవైరల్ పదార్థాలు ఆహారంలో భాగంగా ఉండాలి తాజా పండ్లు కూడా టాక్సిన్ లను పొగడతాయి. ఖనిజ లవణాలు ఉండే నీటిని తాగటం వల్ల కూడా ప్రయోజనం […]
ఒక్క ఫోటో ఒక కథే
ఫోటోగ్రఫీ స్టోరీ టెల్లింగ్ కోసం ప్రకృతిని వన్యమృగాలను పక్షులను సహజంగా ఫోటో తీసేందుకు ఇష్టపడతాను వైల్డ్ ఫోటోగ్రఫీ సవాళ్లతో కూడుకుని ఉంటుంది. శారీరక మానసిక శ్రమ అది అడవిలో మనకు నచ్చిన విధంగా ఫోటో తీయడం కోసం గంటల కొద్ది నిరీక్షణ ఉంటుంది. వన్యప్రాణుల జీవితాల్ని అడవి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు తీయటం అంటే మాటలు కాదు అంటుంది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆర్జూ ఖురానా. అందం, మానసిక ఆనందం ఫోటోగ్రఫీ లోని ప్రధానాంశాలు వైల్డ్ లైఫ్ […]
అదో అద్భుత ప్రపంచం
గత 30 ఏళ్లుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ లో ఉన్న కెనడాలో ఎలుగుబంటి సైబీరియన్ పులి లో బ్రెజిల్ లో జగారుండీ అనే అడవి పిల్లి ఆఫ్రికాలోని షో బిల్ కాంగ్ , కాంగో లోని బోనాటో కోతి ఇట్లా ఎన్నో సరికొత్త జంతువులు ఫోటోలు తీసాను. వాటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసే ఆటో ఏదో చెప్పలేని అనుభూతి అంటుంది వైల్డ్ లైఫ్ ఉమెన్ ఫోటోగ్రాఫర్ లతికా నాథ్. నేను చేసిన ఫోటోలన్నీ డాక్యుమెంటరీ చేస్తే […]
పువ్వులతో అందం
ఒకప్పుడు బ్లౌజ్లకు అందంగా ఎంబ్రాయిడరీ వర్క్ కుట్టిన అందమైన పువ్వులు మళ్లీ ట్రెండ్ గా ముందుకు వచ్చాయి. చీరలకు మ్యాచింగ్ బ్లౌవుజు లపై కుట్టే సహజమైన పూల అందంతో ఈ ఎంబ్రాయిడరి డిజైన్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి గులాబీలు, మందారాలు,మల్లెపూలు, చామంతులు బ్లౌజ్ పైన అమరిపోయి కంటికి అందంగా కనిపిస్తున్నాయి. పువ్వులతో పాటు పక్షులు, ఆకులు, తీగలు ప్రత్యేకంగా చాలా అందంగా ఉన్నాయి. సాదా చీరలకు మ్యాచింగ్ ఈ పువ్వులు కుట్టిన బ్లౌజులకు చాలా చక్కగా మ్యాచ్ […]
బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్
పాశ్చాత్య దేశాల్లో పండే అనేక పంటలు పండించి బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మర్ అవార్డు 2021 అందుకుంది ఈశాన్య రాష్ట్రం సిక్కిం కు చెందిన దిల్లీ మాయా భట్టారాయ్ గాంగ్‌టక్ కు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాణిపూల్ అనే చిన్న పట్టణం ఆమెది ఒక వైపు కొండలు మరోవైపు రాణి ఖోలా నది ఉన్న పచ్చని నెలలో మాయా భట్టారాయ్ సేంద్రియ వ్యవసాయం మొదలు పెట్టింది. ఆమె ఫార్మింగ్ ఫార్ములా ప్రజలను విశేషంగా ఆకర్షించింది. నేలకు గౌరవం […]
